జగన్‌కు వైసీపీ నేతల గుడ్ బై | YCP Leaders Big Shock To Jagan
ฝัง
- เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
- జగన్ పై వైసీపీ నేతలు పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. ఆయన తీరేంటో తెలిసొస్తోంది. ఇంకా YCPలో ఉంటే... జనంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయంతో నేతలు... ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు. గ్రామస్థాయి నాయకులు మొదలు... కీలక నేతల వరకు రాజీనామాల లేఖాస్త్రాలు సంధిస్తూ... తాడేపల్లి ప్యాలెస్ తో తమకున్న బంధాన్ని తెంచుకుంటున్నారు. ఎన్నికల ముందే కీలక నేతలు జగన్ కు గుడ్ బై చెప్పగా... ఆపైనా వలసలు ఆగడం లేదు. ఈ పరిణామాలు జగన్ సహా ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
ఆ 5 ఏళ్ళు (2019 -2024) A.P కి వచ్చిన ఒక పీడ కల లాంటిది.
😂 కష్టం ఫ్యాన్ పని అయిపోయింది
ఆ ఆగిపోయిన ఫ్యాన్ ని నువ్వు వెళ్లి తిప్పు😂😂😂
Ycp close😂
Super super news
మా జగన్ అన్న కొంచెం తింగరోడు. కానీ వచ్చే 30 ఏళ్లు సీఎం. జై జగన్.
5 years andhrani sankanakichadaru
Current cutting fan out
Ayyo ayyo!!!!!
What avanthi Sreenivas told that’s true people know that CBN doesn’t give his promises super sixes , he will create 20 laks jobs and amaravti develop like Hyderabad …
Rangulu maruthu untayi
New team will come and join before next election ….
Next rahul gandhi khan ae jagan 😂😂😂
2014 కాదు 2019 లో గెలిచారు భిమారం లో
Party power lo lenapudu leaders vellipovatam common don't worry
Fafam jagan
Vintta jarigi tey tappa eppatiki adikaram loki radu.
🤣🤣🤣
అసెంబ్లీ లో ,బయట కూటమి MLA ల అసంతృప్తి, ప్రజలు బయట మనల్ని తిరగానీయరని చెప్పటం, డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు,JC ప్రభాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ ఇంకా లెక్క లేనంత మంది MLA లు CBN సారధ్యం లో నీ నాయకుల దోపిడీ నీ ప్రశ్నిస్తున్నారు, తమ చేతకాని తనాన్ని అధికారులు మీద చూపిస్తున్నారు 😂
ఏరా జనాలు మీ నీచమైన పార్టీకి నోట్లో పెంట పెట్టినా మీకు ఇంకా సిగ్గు రాలేదు ఏంట్రా😂😂😂😂
Avaru pogaru vallane thinasthadi
ఈ నాడు నిష్పాక్షిక వార్తలు విందామా???
Neku vianapadu kanapadaduuu
పనికిరాని ఫ్యాన్ ని పీకి పడేస్తున్నారు అన్నమాట
Party kaali.jagan okkade vundali.
Leader madiri andhariki freedom, adhubatu lo vuddali. Hitler madiri kotalo vundalante dobbestaru andharu, prajalu, akariki party members.
నేతలు మీకు కావాలి, జగన్ కు జనం కావాలి,
Party ni better Laxmi Parvathi ki Ammesi,,, ekadaikaina velipothey better,,, Vala team kuda antha chillara team valani petukoni gelvalante adhi inka avadhu Laxmi Parvathi ki ichesi USA velipothey best
US ki kadu charlapalli ki velledi
జగన్ అన్నా కీ ఎవడు అవసరం లేదు. జై జగన్
Vadi Madda kudu poi paytm kukka 😂😅
😊😊😊 maaku kuda Jagan avasaram leduu
Inka jagan enti? Vaadu neechudu
😂😂😂
175 places lo Jagan ne poti cheyamanu😊
అసెంబ్లీ లో ,బయట కూటమి MLA ల అసంతృప్తి, ప్రజలు బయట మనల్ని తిరగానీయరని చెప్పటం, డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు,JC ప్రభాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ ఇంకా లెక్క లేనంత మంది MLA లు CBN సారధ్యం లో నీ నాయకుల దోపిడీ నీ ప్రశ్నిస్తున్నారు, తమ చేతకాని తనాన్ని అధికారులు మీద చూపిస్తున్నారు 😂