రిటైర్మెంట్ వయస్సు పెంచద్దు... దాదాపు 3000 కోట్లు అవసరం మాత్రమే ఉంటుంది 8000 మందికి... 24000 మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు వారి స్థానం లో.. ఎందుకంటే పాత వారి జీతాలు 3 అంతలు జీతం ఎక్కువ... ఇది అర్థం అయితలేదా ప్రభుత్వం కు 👍
MLA 's,,, MP 's ,,, MLC 's,,, jeethaaluappandi pernment ga then government employees andarini rtd. Varaku contact/outsoured ga pernment ga contact ga unchandi no regular appointment
ఉద్యోగి దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు కష్ట పడి పని చేసి ఆదా చేసి దాచి పెట్టిన సొమ్ము చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సేవ చేస్తామని వచ్చి కోట్ల రూపాయలు సంపాదించే ప్రజా ప్రతినిధుల వేతనాలు అలవెన్స్ లకు లేని ఇబ్బంది లేకుండా మరియు బడా బాబులకు ఇచ్చే సబ్సిడీ లకు లేని తీరుకు ఇబ్బంది ప్రభుత్వ స్కీంలు ప్రజలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల ఇవవడానికే వస్తుందా
Hi Sir.... School assistant teacher job vallaki entha ravachu sir retirement benefits ...only 18 years service undhi .....2024 lo join Aina vallaki pension scheme unda (salary half payment estharu kada ha benefit unda eppudu)
vaalu unapalangaa retairement tiskovaali govt ki problem raakunda installment lo payment cheyaali age ni malli 59 ki thadinchi kotha notofications ewlease cheyaali
ఇంకోసారి పదవీ విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగులు తిరగబడతారు.
No extend 61 years ekkuva old age vallu emi work chestaru. BP Sugar tappa
Extend చేయద్దు.ఎన్ని సార్లు పెంచుతారు.
రిటైర్మెంట్ వయస్సు పెంచద్దు...
దాదాపు 3000 కోట్లు అవసరం మాత్రమే ఉంటుంది 8000 మందికి...
24000 మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు వారి స్థానం లో..
ఎందుకంటే పాత వారి జీతాలు 3 అంతలు జీతం ఎక్కువ... ఇది అర్థం అయితలేదా ప్రభుత్వం కు 👍
Don't extend the age of retirement . Unemployed youth will oppose this move . Better stop all kinds of Freebies .
No problem telangana reach state
ప్రముఖ స్థలాలను ను అదానీ కి ఇచ్చేయండి
MLA 's,,, MP 's ,,, MLC 's,,, jeethaaluappandi pernment ga then government employees andarini rtd. Varaku contact/outsoured ga pernment ga contact ga unchandi no regular appointment
వాయిదల్లో ఇస్తే better..
వారికే చనిపోయిన దాకా పొడిగించు
Revanth should manage
ప్రభుత్వం స్థలాలు అమ్మడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది
నిరుద్యోగులు తిరగ బడతారు.
Extension should not be fone
ఇంకో మూడు ఏండ్లు పెంచండి అప్పడు ఒక ఊత కర్ర పట్టుకొని ఆఫీసుకు వస్తారు
ఈ పాపం అంతా కెసిఆర్ దే
No problem no Dubt Telangana
Main office main Branch more Tax in hyd... Central City
100 years cheyandi
ఉద్యోగి దాదాపు 30 నుండి 40 సంవత్సరాలు కష్ట పడి పని చేసి ఆదా చేసి దాచి పెట్టిన సొమ్ము చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సేవ చేస్తామని వచ్చి కోట్ల రూపాయలు సంపాదించే ప్రజా ప్రతినిధుల వేతనాలు అలవెన్స్ లకు లేని ఇబ్బంది లేకుండా మరియు బడా బాబులకు ఇచ్చే సబ్సిడీ లకు లేని తీరుకు ఇబ్బంది ప్రభుత్వ స్కీంలు ప్రజలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల ఇవవడానికే వస్తుందా
ఒరేయ్, ఇప్పటికే 58-6 1కి పెంచారు రా... మేము ఉద్యోగాలు రాక సచ్చిపోతున్నం
Kcr chesina tappu meeru cheyavaddu revanth anna... No extention..😢😢 unemployment youth ki annyayam cheyavaddu
Doraku commission radu kabatti , extension chesi money migilchi dochadu.
Extension not a good decision
70 years ki chestara enti
Waste government jobs cheyadam😢
నేను గవర్నమెంట్ ఉద్యోగిని
Hi Sir.... School assistant teacher job vallaki entha ravachu sir retirement benefits ...only 18 years service undhi .....2024 lo join Aina vallaki pension scheme unda (salary half payment estharu kada ha benefit unda eppudu)
This is a failure government
KCR చేసిన నిర్వాకం వల్ల ఈ పరిస్థితి.
M L A,M P ల పెన్షన్ లకు మాత్రం డబ్బులు ఉంటాయి
Don't extend retirement age please many employees planned to do marriages of their children .dabbulu ivvakapovadam cheating
Inka free pathakalu ivvu....ithe Telangana bagu paduthadhi....bus okate ndhuku ...anni free ichey
Poni aantha sthomathalekhapothe okokokariki double graduati penfits rendenthaluevvandi 👏
vaalu unapalangaa retairement tiskovaali govt ki problem raakunda installment lo payment cheyaali age ni malli 59 ki thadinchi kotha notofications ewlease cheyaali