3 లేయర్స్ డిజైనర్ ఫ్రాక్ కటింగ్ ఈజీగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 219

  • @vanimylapilli8062
    @vanimylapilli8062 3 วันที่ผ่านมา

    1st lawyer ki enni meters,2nd lawyer ki enni meters tesukunnaro cheppara

  • @Madhavi_148
    @Madhavi_148 3 หลายเดือนก่อน +4

    Akka meeru kuttukunna frock s Aina video s cheyyandi akka please meeru chala Baga chebutaru please please video s cheyyandi akka

  • @saradahari230
    @saradahari230 2 หลายเดือนก่อน +9

    సూపర్ అక్క మీరు బాగా చెప్తూ కట్ చేస్తున్నారు స్టిచ్చింగ్ అన్ని బాగున్నాయి నాకు చాలా బాగా అర్థమైంది థాంక్స్ అక్క

    • @Sri5382
      @Sri5382 24 วันที่ผ่านมา

      Fabric code pettandi sister

  • @SubhaniShaik-xs4pc
    @SubhaniShaik-xs4pc หลายเดือนก่อน +1

    Hiakka
    ❤❤❤

  • @aekilavasanthavasantha2330
    @aekilavasanthavasantha2330 2 หลายเดือนก่อน +2

    Mam fabric link pettandi mam plz naku chala baga nachindi

  • @jhahnavijaanu543
    @jhahnavijaanu543 7 วันที่ผ่านมา

    Akka same dress 4 years girl ki entha fabric kavali

  • @KalyaniGurrala-w1l
    @KalyaniGurrala-w1l 3 หลายเดือนก่อน +1

    Stitching chupali

  • @bandikeerthi2643
    @bandikeerthi2643 2 หลายเดือนก่อน +1

    General ga back neck length front neck length anta vundali

  • @gundenagaraju6195
    @gundenagaraju6195 3 หลายเดือนก่อน +1

    మిరు చలబగకటిగ్ చూపిస్తున్నారు నకొసం 36 సెజ్ కర్రస్ బల్లజ్ కటిగ్ చుపించగలర

  • @lillysri6895
    @lillysri6895 2 หลายเดือนก่อน

    Miru cheppindhi wrong 3 layers same cut chesthe prills ravu

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  2 หลายเดือนก่อน +1

      బహుశా మీకు టైలరింగ్ గురించి ఎక్కువ తెలియదు అనుకుంటాను.. టైలరింగ్ లో ఏదైనా మనం కుట్టాలి అనుకున్నప్పుడు డ్రెస్ కావచ్చు బ్లౌజ్ కావచ్చు అది ఏదైనా కావచ్చు దాన్ని కుట్టడానికి ఒక్కటే మెథడ్ అంటూ ఉండదండి అందరూ ఒకలాగా కుట్టరండి అందరూ ఒకలాగా కట్ చేయారండి భూమి మీద, రకరకాల మెథడ్స్ ఉంటాయి .అందరి మైండ్ ఒకలాగా ఉండదు అందరూ ఆలోచనలు ఒకలా ఉండదు అందరూ ఒకలా ఉండరు ఎవరి క్రియేటివిటీ వాళ్లది ఎవరి టాలెంట్ వాళ్ళది మనం ఏ మెథడ్ లో చేస్తే ఏంటి ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందా రాలేదా అది మాత్రమే చూసుకోవాలి... ఒకసారి నేను చెప్పింది చెప్పినట్టుగాకట్ చేసి కుట్టి చూడండి, తర్వాత వచ్చిందా రాలేదా అనేది యదార్ధంగా కామెంట్ చేయండి.. అయినా వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంత క్లియర్ గా చూపించిన కదా అది కనపడట్లేదా వచ్చిందా రాలేదా అని అండి

  • @SajeedaShaik-he3wc
    @SajeedaShaik-he3wc 3 หลายเดือนก่อน +1

    Sutti tag is the boundary

  • @Siri-gopi
    @Siri-gopi 3 หลายเดือนก่อน +28

    మీరు బాగానే చెప్పారు. కానీ అందులో చాలా పెద్ద మిస్టేక్ వుంది. మీరు మూడు లేయర్స్ ఒకేలా కట్టింగ్ చేసారు అది తప్పు. మూడు లేయర్స్ ఎప్పుడు ఒకేలా కట్టింగ్ చెయ్యకూడదు. ఫ్రక్ సరిగా రాదు.

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน +32

      😊 సిస్టర్ మీకు తెలియదేమో ఈ మెథడ్ అనేది చాలా ఈజీ మెథడ్ ఫస్ట్ టైం కుట్టే వాళ్లకి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను ఇవ్వాలనే కుట్టడం లేదు 17 ఇయర్స్ నుండి కుడుతున్న ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఇంకొకటి ఏంటంటే టైలరింగ్ నేర్చుకోవడానికి నా దగ్గర నెలలు సంవత్సరాలు పట్టదు కేవలం వన్ వీక్ టెన్ డేస్ చాలు అలా నేర్చుకున్న వాళ్ళ అందరివి కూడా నేను ముందు ముందు వీడియోస్ లలో పెడతాను మీకు అర్థమవుతుంది చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఏ లేయర్స్ కి ఆ లేయర్ ని సపరేట్గా కట్ చేసినట్లయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది

    • @Rajhamsa1980
      @Rajhamsa1980 3 หลายเดือนก่อน

      ❤​@@sandhyahomethoughts3702

    • @VaraAnitha-jq3fw
      @VaraAnitha-jq3fw 3 หลายเดือนก่อน +3

      Yes YOUR WRIT

    • @LokeshBommisetty
      @LokeshBommisetty 3 หลายเดือนก่อน

      ​@@sandhyahomethoughts3702😂

    • @itsmeladdubaabu1247
      @itsmeladdubaabu1247 2 หลายเดือนก่อน

      Nijam adi meeru cheppinedhi​@@sandhyahomethoughts3702

  • @prasannakumarisrikakulapu9811
    @prasannakumarisrikakulapu9811 9 วันที่ผ่านมา

    Cutting ✂️ video bagudi
    Mari stitching video kuda send cheyadi

  • @Ragam_ayaan
    @Ragam_ayaan 3 หลายเดือนก่อน +4

    Stitching video pls

  • @prasannakumarisrikakulapu9811
    @prasannakumarisrikakulapu9811 9 วันที่ผ่านมา

    Super Andi ela dress stitching cheyadaniki wait chestuna but super explain ga chesaru

  • @philipdande
    @philipdande 3 หลายเดือนก่อน +1

    Normal mishan tho kuda 3 leyars kutocha akka cheppandi please

  • @panchireddiramakrishna7971
    @panchireddiramakrishna7971 หลายเดือนก่อน +1

    Sharee link pettu akka

  • @rajeshwarijest
    @rajeshwarijest 28 วันที่ผ่านมา

    Hii akka 15 months babby frock cheppandhi

  • @jhahnavijaanu543
    @jhahnavijaanu543 20 วันที่ผ่านมา

    Na measurements kuda same ive sis nadumu and chest 1 inch takkuva ante....frock model super

  • @RathnajeeMenda-je7sm
    @RathnajeeMenda-je7sm 3 หลายเดือนก่อน +2

    Me videos kosam wait cheasthunam. Me frock super😮

  • @Lakshmikumari-uk1zp
    @Lakshmikumari-uk1zp หลายเดือนก่อน

    Armhole round 8.75 or 9 ravali ante em cheyyali

  • @Keekusisters
    @Keekusisters 6 วันที่ผ่านมา

    Medium size valla ki entha cloth teskovali sister

  • @BhavaniKadali-x1j
    @BhavaniKadali-x1j 3 หลายเดือนก่อน

    Akka 42 size ki kuda 5 mtrs cloth saripothundha and 1st layer ki 1.5 mtrs saripothundha

  • @sscreativethinks5448
    @sscreativethinks5448 3 หลายเดือนก่อน

    4 meters lo frock no stitch avudha.....

  • @Madhavi_148
    @Madhavi_148 3 หลายเดือนก่อน

    Akka Mi video s ki view kuda chala vastunni kada akka meeru video s cheyyandi akka

  • @lingisettisrinivas9138
    @lingisettisrinivas9138 หลายเดือนก่อน

    Dress chala bavundi......Cloth link pettara pls

  • @Crazybujjammaa
    @Crazybujjammaa 3 หลายเดือนก่อน

    XXL measurements chepthara konchem

  • @swethaudayagiri5186
    @swethaudayagiri5186 22 วันที่ผ่านมา

    Hi akka ala kudithe entha money thisukovali

  • @prabhavathychodisetti192
    @prabhavathychodisetti192 3 หลายเดือนก่อน

    anni years valaku saripothumdi

  • @Sri5382
    @Sri5382 24 วันที่ผ่านมา

    Fabric code pettandi

  • @v.nvenkatalaxmi9092
    @v.nvenkatalaxmi9092 3 หลายเดือนก่อน

    mi address cheppandi madi vizag

  • @shruthikatta4261
    @shruthikatta4261 17 วันที่ผ่านมา

    Sareee link pettandi akka

  • @rajamanibanoth9712
    @rajamanibanoth9712 2 หลายเดือนก่อน

    ఫుల్ లెన్త్ 15 పెట్టారు మరి స్టిచ్చింగ్ కి ఎంత తీసుకోవాలో చెప్పలేదు

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  2 หลายเดือนก่อน

      ఎక్స్ట్రా మార్జిన్ తో కలిపి 15 1/2 అండి

  • @d.deepikadeepu344
    @d.deepikadeepu344 3 หลายเดือนก่อน +1

    Stitching video please

  • @matyalingampalasi914
    @matyalingampalasi914 15 วันที่ผ่านมา

  • @bapparao4898
    @bapparao4898 3 หลายเดือนก่อน

    Hai andi, మీరూ కుట్టే frocks Anni chala బాగున్నాయి,యే టైప్ మెటీరియల్ ఐతే బాగుంటుందో చెప్పండి ,మా పాపకు ట్రీ చేస్తాను,14years

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      ఆల్ టైప్స్ మెటీరియల్స్ బాగుంటాయి అండి అది మనం మంచిగా కుట్టే దాని మీదనే ఆధారపడి ఉంటుంది

  • @sunithasrinivasuhome
    @sunithasrinivasuhome 23 วันที่ผ่านมา

    Hi andi e model frock kutta daniki elanti clath ithe baguntundi na daggara lightwait saree undi e frock kuttacha ledante cotton okkate avtunda

  • @sudhasamba9737
    @sudhasamba9737 2 หลายเดือนก่อน

    Firstime chustuna me video subcribe chesa me style lo kutti chustanu enduko bagostundi anipistundi sis😊small suggestion miru tisukune meesho codes pettekana linkstho iste direct andaru konukovadaniki easy avtundi

  • @lokeswarsai4386
    @lokeswarsai4386 3 หลายเดือนก่อน +1

    మేడం స్టిచ్చింగ్ కూడా చూపించండి

  • @LakshmiAraja
    @LakshmiAraja 3 หลายเดือนก่อน

    Sister stiching charges kuda pettandi

  • @anilsoumyaranianil9519
    @anilsoumyaranianil9519 24 วันที่ผ่านมา

    Nice akka super ga chepparu

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v 3 หลายเดือนก่อน

    Naaku back boat neck pettinappudu front boat neck loose vastundi. Yemi cheyali ? back open.

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      Front neck deep 3inches kante akkuva teskokudadhu appudu front neck loose avvadhu.. Malli meku okavela back deep kavalanna designs kavalanna pettukovachu appudu a problem undadhu

  • @minni635
    @minni635 หลายเดือนก่อน

    E measurement,...a size akka ...s ha

  • @naidunaidu4312
    @naidunaidu4312 2 หลายเดือนก่อน

    Meerut folding cheppandi

  • @KomariSravani-ee2ec
    @KomariSravani-ee2ec 3 หลายเดือนก่อน

    Cloth code please

  • @kasunagalakshmi4694
    @kasunagalakshmi4694 หลายเดือนก่อน

    Mee voice chala bagundhi

  • @jyothiambati9012
    @jyothiambati9012 2 หลายเดือนก่อน +1

    Super akka🎉

  • @saradakaki8029
    @saradakaki8029 2 หลายเดือนก่อน +1

    Baga cheparu andi

  • @SriSomanathudu
    @SriSomanathudu 3 หลายเดือนก่อน

    Video pampandi akka

  • @VEEKfunnyshorts
    @VEEKfunnyshorts 3 หลายเดือนก่อน

    Akka meesho lo crape lining theeskovacha etla untadhi oksari me opinion cheppara ,ma area lo dhorkatle andhuke

  • @haseenahansu5926
    @haseenahansu5926 3 หลายเดือนก่อน

    3 layers oke measure ithe prils ela vastaay ,? Anni joint ithay anthe kaani prills elaa ?

  • @SweetyPraveena-c3g
    @SweetyPraveena-c3g 3 หลายเดือนก่อน +1

    ఫ్రాక్ మాత్రం సూపర్ గా ఉంది అండి

  • @Bhavana-je1ez
    @Bhavana-je1ez 3 หลายเดือนก่อน +2

    Explanation is very good

  • @chirugalivlogs
    @chirugalivlogs 14 วันที่ผ่านมา

    Thank u akka chala baga chepparu naku baga ardhamaindhi akka nenu oka dress stitch ni vedio chusi kuttiina

  • @Suhas0416
    @Suhas0416 3 หลายเดือนก่อน

    Stitching cost yentha teesukuntaru e dress ki andi

  • @tallvalasasivasiva2552
    @tallvalasasivasiva2552 3 หลายเดือนก่อน

    Meesho lo thisukunnaru annaru kadha link pettandi plz

  • @morugayathri4045
    @morugayathri4045 3 หลายเดือนก่อน

    Akka kindha nadumu bagamllo dot pedithe okavela pedithe kindha nadumu antha vachindho Sanka baagamllo 1 poent pechi pedithe saripothundhi anaru kadha okavela dot petina kuda alane 1 poent penchithe saripothundha Sanka baaganiki please chepandi akka

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      నడుము దగ్గర డాట్స్ వేసింది పెట్టకూడదు రా...ఓన్లీ నడుము లూజ్ ఎంత అయితే ఉంటదో దానికి ఒక వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తది.. For example: 34 నడుము లూజ్
      34÷4=8.5 కదా ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా కచ్చు ను యాడ్ చేసుకోవాలి
      34÷4=8.5+2=10.5 వస్తది మనకి అయితే డాట్ కోసం కింద నడుము దగ్గర 1 in ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ ను చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు ఇప్పుడు చెస్ట్ లూజు 38 అవుతది
      38÷ 4= 9.5 ( 2 ఇది ఎక్స్ట్రా కచ్చు)
      9.5+2=11.5 మాత్రమే వస్తది
      అంతేకానీ నడుము దగ్గర డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకునేది చెస్ట్ దగ్గర తీసుకోకూడదు

    • @morugayathri4045
      @morugayathri4045 3 หลายเดือนก่อน

      @@sandhyahomethoughts3702 ok akka thank you ❣️😍

  • @PrasadPrasad-kx5bz
    @PrasadPrasad-kx5bz 3 หลายเดือนก่อน +1

    Emai poyaru sandhya garu mimslni chala mis iyam sister

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      ఇంట్లోనే unna andi.. But videos cheyadaniki intrest leka cheyaledhu anthe

  • @addeammu
    @addeammu 2 หลายเดือนก่อน

    Sister challa baaga ardham ayela cheparu mi vd chusi nen dress stich chesaa challa baaga ochindi sis ❤️ thankyou for share this
    Sister alane blouse cutting chupinchandi sister plz !!!! Same e vd laaga yekada speed cheyakunda blouse cutting vd share cheyandi sis

  • @morugayathri4045
    @morugayathri4045 3 หลายเดือนก่อน

    Akka nenu mi intiki vachesi nerchukunta akka 😅😍🥰🥰🥰

  • @sandhyay-w1m
    @sandhyay-w1m 2 หลายเดือนก่อน

    Fabric code pls

  • @regulaniveditha8644
    @regulaniveditha8644 3 หลายเดือนก่อน

    Super sister...baga explain chesaru sister..fabric link kuda pettandi sister...

  • @KomariSravani-ee2ec
    @KomariSravani-ee2ec 3 หลายเดือนก่อน

    Cloth code please

  • @ashokpasunoori6284
    @ashokpasunoori6284 3 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది సిస్..కొత్త వాళ్ళకి కూడా అర్ధం అయ్యేలా ఎక్సప్లేన్ చేస్తారు మీరు..👌👌👌
    స్టిచింగ్ వీడియో పెట్టండి...నేను మీ వీడియోలు చూసి చాలా...త్వరగా కట్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నా సిస్టర్...😍😍

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      Tqsm sis.. Sticthing kuda upload chesanu oka sari na channel lo chudandi sis

  • @srilathaitha6552
    @srilathaitha6552 3 หลายเดือนก่อน

    This is very useful video for beginners, the way you explained every well sister tqsm for your step by step clear explanation tqsm nd keep going on 👌👏👏🙏💐

  • @Vijaya-3533
    @Vijaya-3533 3 หลายเดือนก่อน

    Each layer ki anta width cloth tisukunnaru, guddiga frill pedite biginners ki okko layer ki cloth anta ani vallela analyze avutaru

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      Video lo nenu chala clear ga cheppanu.. Kani video ni purthiga chudakundane meru Comment cheste nenu ami cheppalenu.. Meru First cutting and sticthing videos ni complete ga shradhaaga chudandi me question answer video lone undhi 😊

    • @Vijaya-3533
      @Vijaya-3533 3 หลายเดือนก่อน

      @@sandhyahomethoughts3702 cutting video fullga chusamu

    • @ThotatriveniTriveni
      @ThotatriveniTriveni หลายเดือนก่อน

      Yes Nanu kuttanu cloth chalaladu

  • @lovepain4499
    @lovepain4499 3 หลายเดือนก่อน

    Meeru theesukuna fabric link pettandi akka plz

  • @mabbuhema9196
    @mabbuhema9196 3 หลายเดือนก่อน

    Leg cover cheyali ankutuna so eni meters tisukovali sis

  • @Siri-gopi
    @Siri-gopi 3 หลายเดือนก่อน

    ఇందులో వున్నా చాలా మందికి స్టిచ్చింగ్ గురించి తెలియదు కాబట్టి, మీరు చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నారు.

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน +1

      బట్టలు కుట్టడానికి ఒకటే మెథడ్ ఉండదు ఒక్కొక్క డిజైన్ కుట్టడానికి వందల మెథడ్స్ ఉంటాయి వాటిని ఉపయోగించుకోవాలి తల్లి

    • @morugayathri4045
      @morugayathri4045 3 หลายเดือนก่อน

      Kutadam vachina raakapoena Ee sister chepedhi 💯 parsent correct ga Ardhamauthundhi pakaga

  • @PrasayPrasu
    @PrasayPrasu 3 หลายเดือนก่อน

    Stitching apudu peduthunaru akkka waiting

  • @meenakshitejvlogs9304
    @meenakshitejvlogs9304 3 หลายเดือนก่อน

    10 years kids ki entha cloth paduthundhi sis

  • @MavillaPadma
    @MavillaPadma 3 หลายเดือนก่อน

    Akka anni meters cloth paduthundi

  • @swethanarayan489
    @swethanarayan489 28 วันที่ผ่านมา

    Naku doubt undi back neck paiki petinapudu ful shouldr mesurment theskovali kada meru 6 theskunaru freega vuntunda undi ple doubt clear cheyandi

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  28 วันที่ผ่านมา

      Front neck deep undhi kadha chala freega untadhi no problem

    • @swethanarayan489
      @swethanarayan489 28 วันที่ผ่านมา

      @@sandhyahomethoughts3702 thnku

    • @Rav_efx.22
      @Rav_efx.22 14 วันที่ผ่านมา

      ​@@swethanarayan489😂

    • @swethanarayan489
      @swethanarayan489 14 วันที่ผ่านมา

      @@Rav_efx.22 anti me prblm

  • @VarshiniBejjarapu
    @VarshiniBejjarapu 2 หลายเดือนก่อน

    Cloth colour shade avuthundha.

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  2 หลายเดือนก่อน

      క్లాత్ పైన ఉన్న ప్రింట్ మాత్రం పోతుంది సిస్టర్

  • @Konausha950
    @Konausha950 3 หลายเดือนก่อน +1

    Cutting video chala Baga ardhmayela chepparu andi tq

  • @jhansikumari2578
    @jhansikumari2578 2 หลายเดือนก่อน

    Baga cheparu

  • @prabhavathychodisetti192
    @prabhavathychodisetti192 3 หลายเดือนก่อน +1

    baga cheparu.nenu mi vedio chusi stich chestuna

  • @sarithateegala7215
    @sarithateegala7215 3 หลายเดือนก่อน

    Akka super ga explain chesaru, akka clath link chepandi plzzz

  • @kala6344
    @kala6344 3 หลายเดือนก่อน

    Dats veyakunte fettig baga vastunda

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      డాట్స్ కి ఫిట్టింగ్ కి అసలు సంబంధం లేదు రా

  • @SuvarchalaKusuma
    @SuvarchalaKusuma 3 หลายเดือนก่อน

    Fabric code unte pettandi sis

  • @Luckyyy-k1996
    @Luckyyy-k1996 3 หลายเดือนก่อน

    Enti akka videos oettadamla
    Emidhi

  • @devik9299
    @devik9299 3 หลายเดือนก่อน +1

    Superb sister

  • @VarshiniBejjarapu
    @VarshiniBejjarapu 2 หลายเดือนก่อน

    Super

  • @Radhikaradhikayadav-y8p
    @Radhikaradhikayadav-y8p 2 หลายเดือนก่อน

    Hlo akka

  • @Madhavi_148
    @Madhavi_148 3 หลายเดือนก่อน

    Akka E frock stitching kuda chupinchava

  • @vnkstudio1899
    @vnkstudio1899 3 หลายเดือนก่อน

    Super andi stitching kuda chupandi

    • @sandhyahomethoughts3702
      @sandhyahomethoughts3702  3 หลายเดือนก่อน

      Chupinchanandi na channel lo sticthing video kuda vundhi chudandi

  • @srivallisri7344
    @srivallisri7344 3 หลายเดือนก่อน

    Akka stitching video pettamdi akka

  • @bathulajasmine
    @bathulajasmine 3 หลายเดือนก่อน

    Stiching video paittandi sister

  • @PrasayPrasu
    @PrasayPrasu 3 หลายเดือนก่อน

    Me videos kosam wait chesthuna akka

  • @govindammapalem5646
    @govindammapalem5646 3 หลายเดือนก่อน

    Akka stiching video pettandi akka

  • @Ammulu1919
    @Ammulu1919 3 หลายเดือนก่อน +3

    Chala clear ga explain chestharu sister meeru.....thqqq for ur vedios andi.....

  • @sravanik5311
    @sravanik5311 3 หลายเดือนก่อน +1

    Hi akka meeru baga chaparu, 8years baby ki etha thisukovali cloth ani meter thesukovali

  • @mounicamounica5455
    @mounicamounica5455 3 หลายเดือนก่อน

    Om Sai Ram

  • @anitharathod123-ci8tx
    @anitharathod123-ci8tx 3 หลายเดือนก่อน

    material link sand Mee please

  • @ramabarupatla1119
    @ramabarupatla1119 2 หลายเดือนก่อน

    Super sis

  • @Baleeswariv
    @Baleeswariv 3 หลายเดือนก่อน

    Stithing video please

  • @srinithyavedieos7332
    @srinithyavedieos7332 3 หลายเดือนก่อน

    Prince cutting chuppichadi dress ki

  • @SaiNayak-zt9vk
    @SaiNayak-zt9vk 3 หลายเดือนก่อน

    What explanation akka

  • @SrivalliSanjamala-c1q
    @SrivalliSanjamala-c1q 3 หลายเดือนก่อน

    Thank you so much your explanation is absolutely amazing thank you mam ❤ lots of love ❤

  • @sravsbujji5402
    @sravsbujji5402 3 หลายเดือนก่อน

    Hi next part pettandi