కొడకల్లారా..! |Bhuma Vikhyat Reddy Mass Speech @ Allagadda | Lokesh Yuvagalam | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ค. 2023
  • కొడకల్లారా..! |Bhuma Vikhyat Reddy Mass Speech @ Allagadda | Lokesh Yuvagalam | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 566

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว +49

    శేష జీవితం జైల్లోనే నా

    • @user-op2fk9wy1h
      @user-op2fk9wy1h ปีที่แล้ว

      Next one year lo edhaa jarigadhii..donaluu avaru undaruu

  • @basavarajuk5120
    @basavarajuk5120 ปีที่แล้ว +53

    రే యేమి ప్రచారం రా ప్రజలకి మంచి చేస్తాము అని చెప్పే ప్రచారం కాదా ఇది

    • @SrikanthReddy-ws6cd
      @SrikanthReddy-ws6cd ปีที่แล้ว

      Adi matram cheparu

    • @Clash_x2
      @Clash_x2 ปีที่แล้ว

      @@SrikanthReddy-ws6cd మీ కన్నా తక్కువే చెప్పాడు లే బ్రో..

    • @Clash_x2
      @Clash_x2 ปีที่แล้ว

      ప్రజలకి మంచి చేయడం గురించి మీరే మాట్లాడాలి లే అన్న..

    • @abhinayabhi6943
      @abhinayabhi6943 ปีที่แล้ว

      ​@@Clash_x2 red saree kattina prathi ammayi pella ipodhi bro.... Reddy ani unnantha mathrana YCP iporu bro....janalu maruthunnaru.... revange raajakeeyalu chese vaallani thokkestunnaru.....veedu speech peru cheppi malli nen kuda revange raajakeeyam chesta ante yela bro.....🤦🤦🤦🤦🤦

    • @maheshvarma1145
      @maheshvarma1145 ปีที่แล้ว

      ​​@@Clash_x2 brother vadu vachhi vini sangathi chusta antadu vidu vachhia vani sangati antadu egaa endhukosamena manam votes veyalsindhi.. Vidiki vanni m anna cheyalante power endhuku bro direct cheyamanu..manam gunde lo pettukoni chuskundham mana kosam aveenthi parunni without power lo chesadu.. Ani. Andhariki power he kavale taruvatha pakkanonni dhengale.. Madyalo janalu gorrelu 😐

  • @shankar9999
    @shankar9999 ปีที่แล้ว +52

    చిన్న ఒక్కసారి తొడ కొట్టు చిన్న .నువ్వు అధికారం లోకి వస్తె అంటున్నావ్ వాళ్ళు అల్ రెఢీ అధికారం లో వున్నారు గుర్తు పెట్టు నిన్ను ఇంకా ఏం అనలేదు

  • @raghurammankala7451
    @raghurammankala7451 ปีที่แล้ว +42

    ఏమి చేస్తామో సమాజానికి చేసే మేలు చెప్పండి.కక్షలు తీర్చుకొనేది నాయకత్వం కాదు.

    • @kshorts4k
      @kshorts4k 2 หลายเดือนก่อน +1

      Ycp ki chepura pulaka ga 😂😂😂😂

  • @kondaankireddypalli4315
    @kondaankireddypalli4315 ปีที่แล้ว +37

    మాటలు తగ్గించిన ఆరోగ్యం బాగా ఉంటుంది లేకుంటే బిపి పెరుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాం

  • @pagotidharmateja
    @pagotidharmateja ปีที่แล้ว +41

    Super Exlent Speech
    దమ్మున్న అబ్బాయి నువ్వు
    నీకు నా ఆశీస్సులు

  • @mallikarjunareddyedula3862
    @mallikarjunareddyedula3862 ปีที่แล้ว +56

    నిన్ను చూస్తుంటే ఒక సామెత గుర్తు వస్తుంది బ్రదర్. చెల్లని దుడ్డుకు గీతలు ఎక్కువ.

    • @omnamaha6391
      @omnamaha6391 ปีที่แล้ว

      Nee sangati chusuko chellutavo ledo

    • @sudhakarsudhakar6340
      @sudhakarsudhakar6340 ปีที่แล้ว

      Sir ,,asabhyanga YEVARU MAATLAADINA sari kaadu .public
      meetings lo SABHYATHA gaa
      MAATLADITHE GOURAVAMU VUNTUNDI .

    • @mallikarjunareddyedula3862
      @mallikarjunareddyedula3862 ปีที่แล้ว

      @@omnamaha6391 nuvvu Chelle tatlu vunnavle.

    • @rajesharajraj864
      @rajesharajraj864 ปีที่แล้ว

      😂

    • @Clash_x2
      @Clash_x2 ปีที่แล้ว +2

      మిమల్ని చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది
      "ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ"..
      (వై చీపీ )

  • @Music_54321
    @Music_54321 ปีที่แล้ว +82

    వాడు ఉచ్చ తాగితే నేను కూడా ఉచ్చ తాగుతాను అని డైరెక్టుగా బాగా చెబుతున్నావ్ రా బాబు ఒక్కడు సరైన ఎదవ లేడు రాజకీయాల్లో

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 ปีที่แล้ว

      Kutha muskora ni intlo vallani tidithe niku la gajulu vesukoni kurchunte nadavadu rajakiyam loki nuvu ra

    • @dudekulaashok2003
      @dudekulaashok2003 ปีที่แล้ว +1

      🤙🤙🤙🤙

    • @srinivasulu9054
      @srinivasulu9054 ปีที่แล้ว +3

      దెబ్బతిన్న వాడికి నొప్పి తెలుస్తుంది,,,,, చెప్పేవాడికి రాసే వారికి ఏముంది మీరు మీ రాతల్ల తప్ప,,, వారు చేసినదే సాక్ష్యాధారాలతో సహా తిరిగి వస్తాయీ,,, అప్పుడు సోషల్ మీడియా లోని సంఘటనలు , మీకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి అని మర్చిపోకండి ఇప్పుటి మీ రాతలు అప్పటివరకు ఉండవా,,,

    • @moviesadda5093
      @moviesadda5093 ปีที่แล้ว

      ​@@srinivasulu9054babu okkati gurthupettuko vellamdaru okate badhapadedhi maname

    • @truthtruth-oy7sm
      @truthtruth-oy7sm ปีที่แล้ว

      anthe mee bathukulu

  • @Gambler384
    @Gambler384 ปีที่แล้ว +3

    Wovvv.....Jai bhuma ,
    Good Speech Anna

  • @basavarajuk5120
    @basavarajuk5120 ปีที่แล้ว +56

    ఎర్ర పువ్వులు యెక్కడా అంటే మొత్తం అక్కడే ఉన్నారు

    • @truthtruth-oy7sm
      @truthtruth-oy7sm ปีที่แล้ว

      neelanti pichi puvvulu ... ila kalavaru leeeeeee

    • @atchut7859
      @atchut7859 ปีที่แล้ว +2

      Jai kodikatti

    • @roseflower1137
      @roseflower1137 ปีที่แล้ว

      😂😂😂

    • @Raju-S
      @Raju-S ปีที่แล้ว

      ​​@@atchut7859 cbn yedo pedda potugadani gathasari kodikatti natakam ( vastavam ga adhi natakam kaadhu kasepu meekosam nizam anukundam) adaadu, ippudu aite cbn gadi kosam kodi katti kaadhu kada kaaki eeka kooda vadakkaraledu... Enchakka 2024 tarvata intilo thongovachu....

  • @dsirfanroyal3796
    @dsirfanroyal3796 ปีที่แล้ว +17

    ఇలా బయపెడితే ప్రజలను 3 సీట్లు గ్యారెంటీ టీడీపీ కి ...

  • @naveenkumarreddynamburu7627
    @naveenkumarreddynamburu7627 ปีที่แล้ว +7

    మేముగానీ వచ్చామా అంటున్నావ్..... అంటే బాగా డౌట్ కొడుతున్నట్టుందిగా...
    అదీ..అద్గదీ అసలు సంగతి

  • @velagasubbarao8778
    @velagasubbarao8778 ปีที่แล้ว +12

    Superb excellent marvelous speech required people you. Keep rocking

  • @raviprasad-uj5lb
    @raviprasad-uj5lb ปีที่แล้ว +17

    Jai Jagan Anna garu next cm Jagan Anna

    • @shaiksakheeb5734
      @shaiksakheeb5734 หลายเดือนก่อน

      😂😂 jagan tata bye bye

  • @abdulsami7070
    @abdulsami7070 ปีที่แล้ว +51

    మీలో ఇంత ఆవేశం ఉంటే మీరు నాయకులు ఎట్లా అవుతారు సార్

    • @satyamchirra6865
      @satyamchirra6865 ปีที่แล้ว

      Kadu

    • @syedmohsin5288
      @syedmohsin5288 ปีที่แล้ว

      Vaadu nayakeundendi ehe.... Pilla na koduku

    • @lakshmann6018
      @lakshmann6018 ปีที่แล้ว

      మీరు రాజకీయాల్లోకి వచ్చేది మీ ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళీ అది కాకుండా ఆడి మీద పగ తీర్చుకోవడానికి మీరు మీ మీద పగ తీర్చుకోడానికి ఆడు ఇంకా జనాలకు మీరు మంచి చేసేది ఏంటి మా బూడిద మీరు గద్దెనెక్కి కూర్చుంటారు మా చావు నేను చస్తాం జనాలు

    • @syedmohsin5288
      @syedmohsin5288 ปีที่แล้ว

      Ilanti varini asalu gudaludadeesi tramali rajakiyala nundi rowdy fellows

    • @sirishasirisha8684
      @sirishasirisha8684 ปีที่แล้ว +2

      Avesham kadu avedhana

  • @krishnareddy5330
    @krishnareddy5330 ปีที่แล้ว +34

    ఏరా పిల్ల బచ్చా ఏం మాటలు రా ఇవి, సంస్కారం నేర్చుకో

    • @truthtruth-oy7sm
      @truthtruth-oy7sm ปีที่แล้ว

      orey nayana Bachaa ga Pathivarthava raaa.... dengi family ni ela poshinchala Ani nuv Nerchuko .. cell kaliga undhi ani edhi padithe adhi type cheyyaku

    • @omnamaha6391
      @omnamaha6391 ปีที่แล้ว +1

      Kodali Nani ,duvvada srinivas, jogi Ramesh , vallabhaneni vamsee kante better

    • @somasekhar2014
      @somasekhar2014 ปีที่แล้ว

      Mui ra pokaa Jai tdp

  • @kishorekrish3545
    @kishorekrish3545 ปีที่แล้ว +4

    Happy Children's day brother

  • @sram2796
    @sram2796 ปีที่แล้ว +55

    ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా చచ్చిపోయిన టిడిపి బతకదు 😂😂😂

  • @kuppaswamy2519
    @kuppaswamy2519 ปีที่แล้ว +13

    Super bro Jai cbn sir jai TDP

  • @swathikondapaturiswathi1104
    @swathikondapaturiswathi1104 ปีที่แล้ว +4

    కర్మ కాలింది వాళ్ళకి కాదు మీకు 😭😭😭😭k

  • @kirankumar7036
    @kirankumar7036 ปีที่แล้ว +4

    ఓరి నువ్వెట్ల గెలుస్తావు రా 😊😊😊😊

  • @gk-fc3vc
    @gk-fc3vc 7 หลายเดือนก่อน +2

    మీ నాన్న కూడా.ఇలానే ఫ్యాక్షన్ చేసి,మొత్తం ఫ్యామిలి కుక్క చావు చచ్చారు,మీ అమ్మ నాన్న

  • @rajraji176
    @rajraji176 ปีที่แล้ว +8

    Bro manchi speech

  • @m.vineethvineeth2591
    @m.vineethvineeth2591 ปีที่แล้ว +2

    Super brother

  • @yugandarchemtech2164
    @yugandarchemtech2164 ปีที่แล้ว +6

    Sobanagireddy గారు antey respect ఉంది నానా కానీ... Nv me akka poyi టిడిపి లో kalisaru odipoyaru

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +6

    అన్ని చట్ట ప్రకారమే తిరిగి ఇచ్చేవి,,the TDP leader 💪

  • @jaalachandu9548
    @jaalachandu9548 ปีที่แล้ว +31

    Jr నాగిరెడ్డి సూపర్ సూపర్ తమ్ముడు నీ స్పీచ్

  • @neeluneelu7777
    @neeluneelu7777 ปีที่แล้ว +3

    Vachhama?? Antunnavante confidence ledu mee meeda meeke 😀 aina meeru gelchina peekedem ledu Alg lo inthakmundu peekindi kuda m ledu ippudunna naani MLA parledu antho intho chesthunnadu meeru raakudadani aa devunni 🙏🙏🙏 manaspuurthigaa korukuntunnaanu 😍😍😍

  • @RajeshKumar-nk8lc
    @RajeshKumar-nk8lc ปีที่แล้ว +9

    Jai TDP ✌✌✌

  • @prajkumar4046
    @prajkumar4046 ปีที่แล้ว +1

    మనం మాట్లాడే మాటలు ..అక్కడ వచ్చిన ప్రజలకు సబ్జెక్ట్ ఇవ్వండి సార్

  • @kanakagri3323
    @kanakagri3323 ปีที่แล้ว +4

    మీకు కోర్టులు ఉండవ్ పోలీస్ అధికార్లు ఉండరు మీడియా ప్రతినిధులు పట్టించుకోరు
    ప్రతీ చోట స్లిపెర్ సేల్స్ ఉన్నారు...

  • @NewThoughts1989
    @NewThoughts1989 ปีที่แล้ว +1

    Excellent reaction 🎉🎉🎉🎉🎉🎉🎉 super anna

  • @mohithnaiduganisetti2455
    @mohithnaiduganisetti2455 ปีที่แล้ว +6

    Okkadu development kosam matladaru 😢😢 e kottukovadalu narukovadallu endhira ayya

  • @Gm-pd2eh
    @Gm-pd2eh ปีที่แล้ว +14

    సూపర్ గా మాట్లాడరు బ్రదర్ మీ లాంటి నాయకుడు కావాలి ఈ రాష్ట్రం నికి

  • @jameslovelyboy2627
    @jameslovelyboy2627 ปีที่แล้ว +1

    వెరీ వెరీ ఫన్నీ వీడియో

  • @madhubabu1002
    @madhubabu1002 หลายเดือนก่อน

    ఈ ఒక్క మాట చాలు తమ్ముడు మాకు మీ నాన్న మాతో ఉన్నాడు అనే నమ్మకము వచ్చింది... తమ్ముడు నీకు ఏమైనా కానీ నేను ఉన్న.... ఇది మన కుటుంభం.❤❤❤

  • @raj200083
    @raj200083 หลายเดือนก่อน

    Goose bumps vasthunai

  • @sridharsirisha3975
    @sridharsirisha3975 ปีที่แล้ว +1

    Ok sir super speech

  • @raj200083
    @raj200083 หลายเดือนก่อน

    Wow great sir

  • @pathakamurinaresh8041
    @pathakamurinaresh8041 ปีที่แล้ว +2

    Memu chudalem baboyy 😅😂 ... emarikaina chupinchandra ala vadhileyakandra ... inkemundhiley paduko 😊 .. love you RAJA ❤❤

  • @rameesshbikumandla7353
    @rameesshbikumandla7353 ปีที่แล้ว +1

    ఇంకా మీరు రాకుండా చూసుకుంటాం కదా మీరు ఎం బాధ పడకండి

  • @prakash24214
    @prakash24214 ปีที่แล้ว +3

    Exactly rowdy ki rowdy laane undali leka pothe case lu petti thokkutharu.

  • @bigbreakingnews5342
    @bigbreakingnews5342 ปีที่แล้ว +18

    ఏమి ముర్దర్లు చేస్తారా ఎంత మందిని చంపుతారు.
    దయచేసి ప్రజలారా వీడు ఇంతలా మాట్లాడుతున్నాడు కధ వీడు ఒక్కడే వెళ్ళే వీని చేతులతో చంపుతడా. లేదు పనికి పోతే కూడా పూట గడవని వాళ్ళని పిలచి మందు బిర్యానీ పెట్టి 50000 లేదో 100000 ఇస్తారు వెళ్లి ఒక్కరినీ లేదా ఇద్దరినీ మర్డర్ చెపిస్తరు. తరవాత వీడు బాగానే ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తారు ప్రభుత్వం వస్తే పదవులు అనుభవిస్తూ బిజినెస్ లు చేస్తూ వీళ్ళ పిల్లల్ని మంచి ఉన్నత చదువు చదివిస్తారు. పాపం మందు బిర్యానీ 50000 లేక 100000 కోసం మర్డర్ చేసినవాళ్లు పోలీస్ స్టేషన్లో చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టుల లో అసలు. మర్డర్ చేపించినవల్లను వదిలి వారి పేర్లు లేకుండా చేసే విల్లకు జివితతం జైల్ జీవితం అనుభవిస్తారు వీళ్ళాను నమ్ముకుని వెళ్ళ భార్యలు ఇంటిలో సంపదిచే పెద్ద దిక్కు లేక ఇళ్ళల్లో పచి పనులు చేస్తూ పిల్లలును ఏ గవర్నేంట్ స్కూల్ కు పపిస్తరు వాళ్ళు వాళ్ళు తినతని అన్నం లేక వేళ్ళు ఏ వీధి రౌడీ గా తయారవుతారు కాబట్టి ప్రజలారా ఆలోచించి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయకండి. ఫ్యాక్షన్ కు దూరం ఉండండి. రోజు కూలీ కి వెళ్ళిన సరే మీ పిల్లల మాంచి భవిష్యత్ ఇవ్వండి
    ఉదా:
    మొద్దు శీను మర్డర్ లో ఓం ప్రకాశ్ జీవితం మొత్తం జైల్ లో ఉండి చనిపోయాడు వల్ల కొడుకు మన్న వీడియో లో చెప్పాడు మా డాడ్ రిలీజ్ అయ్యే వస్తాడు మతో ఉంటాడు అని చెప్పాడు పాపం కానీ జైల్లో హీల్త్ ప్రాబ్లం వల్ల.చనిపోయాడు. వల్ల ఫ్యామిలీ పెద్ద దిక్కు లేక వాళ్లకు తెలుస్తుంది

  • @NagaS.nagaraju-op5je
    @NagaS.nagaraju-op5je 23 วันที่ผ่านมา

    సూపర్ భయ్యా

  • @danji9614
    @danji9614 หลายเดือนก่อน

    Nice

  • @moorthyvenkataprasad2092
    @moorthyvenkataprasad2092 ปีที่แล้ว +1

    Jai bhuma

  • @KwtInd-dr9ei
    @KwtInd-dr9ei หลายเดือนก่อน

    Bhuma rajakiyam kavali

  • @ponnadaprakash6096
    @ponnadaprakash6096 ปีที่แล้ว

    ఈ సారి మీరు చాలా కష్టం మీ ఆవేశానికి మీరు ఎక్కడ చాలా కష్టం

  • @arekhantitarak6819
    @arekhantitarak6819 ปีที่แล้ว +1

    Super bro

  • @chagalamarrikings1913
    @chagalamarrikings1913 2 หลายเดือนก่อน

    Bhuma brand❤

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 ปีที่แล้ว +4

    Wow సూపర్ స్పీచ్ బ్రదర్ 👌👌

  • @prajkumar4046
    @prajkumar4046 ปีที่แล้ว

    ఆవేశం లో తన కోపమే తనకు శత్రువు సార్ శాంతి శాంతి శాంతి విషయం చెప్పండి సార్ జై జగన్ సార్

  • @mranil-jc4mj
    @mranil-jc4mj ปีที่แล้ว

    Super

  • @sujathasagam2388
    @sujathasagam2388 ปีที่แล้ว +2

    Royala Seema fullreddyies

  • @muttupraveen7414
    @muttupraveen7414 หลายเดือนก่อน

    🤙🤙.....💛

  • @Gopipallapati
    @Gopipallapati ปีที่แล้ว +1

    Jai టీడీపి జై నారా చంద్రబాబు నాయుడు గారు jai లోకేష్ బాబు అన్న

    • @sivasai7144
      @sivasai7144 ปีที่แล้ว

      Neeku dandam pettali ra Babu... Jai lokesh na..

  • @KakarlaVenkataAkhil
    @KakarlaVenkataAkhil หลายเดือนก่อน +1

    People seeing this after results
    Valla button
    👇

  • @naryfox
    @naryfox ปีที่แล้ว

    I'm from NYC bro! I'd like to see you in Chicago bro.

  • @tejakumars4320
    @tejakumars4320 ปีที่แล้ว +2

    Jai tdp ❤jai ntr anna 🙏 😊

  • @tejatejesh6161
    @tejatejesh6161 ปีที่แล้ว +88

    భూమా నాగిరెడ్డి గారి అసలైన వారసుడు వయ్య నీవు✌🏻✌🏻👍👍

    • @prasannamarumudi9342
      @prasannamarumudi9342 ปีที่แล้ว +6

      Thokkaemi.kadhu.😛😛😛😛😛😛

    • @omnamaha6391
      @omnamaha6391 ปีที่แล้ว

      Yes ,Jai vikhyath Reddy

    • @vugarepali358
      @vugarepali358 ปีที่แล้ว

      Prasanna thokkeeee veedu 😂😂😂👍👍👍

  • @mohankumarreddy4918
    @mohankumarreddy4918 ปีที่แล้ว +12

    Frustration లో వున్నారు. One term power లేకపోయేసరికి పిచ్చి పట్టినట్లు ఊగిపోతున్నారు..

    • @MrTarak1999
      @MrTarak1999 ปีที่แล้ว

      9 నెలలు ఆగు.. గు పగల కొడతాడు

    • @sram2796
      @sram2796 ปีที่แล้ว +1

      ​@@MrTarak1999 mee bratuku anta ila bramallo batakalsinde 😂

  • @mk41243
    @mk41243 ปีที่แล้ว +3

    ఇప్పుడు అదే పని వాళ్ళు చేయలేరా మరి. వాళ్ళు పదవిలో ఉన్నారు కదా.

  • @KarthiDonthala-lr6fs
    @KarthiDonthala-lr6fs ปีที่แล้ว +1

    Jai tdp jai Nagi Reddy anna jai paritala sriram anna❤⚔️🗡️🪓

  • @danielyaddala317
    @danielyaddala317 ปีที่แล้ว +1

    Baga chepparu Shareef

  • @GuruswamyTalari
    @GuruswamyTalari 27 วันที่ผ่านมา

    ✌️

  • @yesayyapottipogu5498
    @yesayyapottipogu5498 22 วันที่ผ่านมา

    💛💛💛✌️✌️✌️✌️✌️

  • @narsarajugunturu4085
    @narsarajugunturu4085 ปีที่แล้ว +2

    Kidnap lu cheste akhila priya ni arrest cheyyaraaaaa?

  • @varundevacr7500
    @varundevacr7500 ปีที่แล้ว +8

    Don't abuse words bro

  • @Rajini675
    @Rajini675 ปีที่แล้ว +3

    Wow NYC speech

  • @madhubabu1002
    @madhubabu1002 หลายเดือนก่อน

    Arey nayana me nanna yentho memu kuda anthe❤❤❤❤❤

  • @RamanjaneyareddyReddy
    @RamanjaneyareddyReddy ปีที่แล้ว

    కాలం మారింది తమ్ముడు...
    ఇలాంటి స్పీచ్ లు నేకు అవసరమా

  • @tsudharshansuri7929
    @tsudharshansuri7929 หลายเดือนก่อน

    Jai భూమా

  • @sayadshafi1975
    @sayadshafi1975 ปีที่แล้ว +8

    నే నే రాజు నే నే మంత్రి సినిమా డైలాగ్ 🤣🤣🤣

  • @kondalreddy5838
    @kondalreddy5838 ปีที่แล้ว +6

    ఆ మాటలే రెచ్చగొట్టే మాటలు ప్రజలు ఇంటి దగ్గర కూర్చో బెట్టారు ఏ ఇంకా మీకు జల కొవ్వు పోలే పోతది ఒకసారి మీరు చేసిన పనులకు మీ అమ్మ లేడని వదిలేశారు కానీ ఈ పాటికి

  • @NagaS.nagaraju-op5je
    @NagaS.nagaraju-op5je 23 วันที่ผ่านมา

    టిడిపి పార్టీకి బూస్ట్ వాయిస్

  • @naveensdigitalstudio2769
    @naveensdigitalstudio2769 ปีที่แล้ว +2

    ఆ టైటిల్ ఏందయ్య టీవీ5??

  • @user-vp5bn3pi3k
    @user-vp5bn3pi3k ปีที่แล้ว

    Power of ,,,,,BHUMA,,,,,,🌶️🌶️🌶️🌶️

  • @UshaGudupala-sv1nl
    @UshaGudupala-sv1nl ปีที่แล้ว +1

    ఓ రేయి యెల్లో బ్యాచ్ మీ పార్టీ నాట్ విన్ ఇన్ 2024 ఓన్లీ విన్ ఇన్ జగన్ అన్న విన్ మీ యెల్లో డ్రామా ఆంద్ర ప్రజలకు thillusu

    • @truthtruth-oy7sm
      @truthtruth-oy7sm ปีที่แล้ว

      aha..aha.. aha... aithe anni Schemes andhinai atheeee

    • @truthtruth-oy7sm
      @truthtruth-oy7sm ปีที่แล้ว

      modda kudisi meemu kadathanam annintiki retlu penchi....

  • @khasim786
    @khasim786 ปีที่แล้ว +1

    Lion 🦁🦁🦁🦁 anna nuvu

  • @bhaskararao5191
    @bhaskararao5191 8 หลายเดือนก่อน +1

    కిడ్నాప్ లు చేసుకుంటూ బ్రతుతారా

  • @rameshbabumba777
    @rameshbabumba777 ปีที่แล้ว

    ఇవే... తగ్గించుకుంటే మంచిది.

  • @rara-xq5nn
    @rara-xq5nn ปีที่แล้ว +1

    Bhuma gudda power ...❤❤❤power power 🎉🎉🎉🎉

  • @janardhand6200
    @janardhand6200 ปีที่แล้ว

    Take a wise decision and vote for your future

  • @lankapadma7800
    @lankapadma7800 ปีที่แล้ว +1

    Grt speech

  • @maheshvarma1145
    @maheshvarma1145 ปีที่แล้ว +1

    Are babu janalaku manchi cheyadam lo chupinchandi ra e aveshalu endhuku ra miru e movie dailogs 😢

  • @harishgoud1764
    @harishgoud1764 ปีที่แล้ว +1

    కుటుంబ రాజకీయాలు 😅

  • @999arsha
    @999arsha ปีที่แล้ว +2

    Ravali Bhuma nagireddy legacy and this is what people wanted.

  • @ashok-lk4fv
    @ashok-lk4fv ปีที่แล้ว +2

    Vachedi maname anna

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 ปีที่แล้ว +1

    మా ఖర్మ కాలేది లేదు.. మీరు పవర్ లోకి వచ్చి సచ్చేది లేదు రోయి 😄😂😂

  • @gyvsr
    @gyvsr ปีที่แล้ว +10

    మాస్ సినిమాలకు ట్రైనింగ్ తీసుకున్నట్లు ఉన్నాడు పాపం కుర్రాడు.
    మీ యువత చక్కగా వెళ్లి ఉద్యోగమో, వ్యాపారమో చేసుకోక ఎందుకురా ఆ పనికిమాలిన తిరుగుళ్లు, పనికిరాని పనులు?

    • @omnamaha6391
      @omnamaha6391 ปีที่แล้ว

      Neekenduku ra ee comments velli panulu chusukoka

    • @gyvsr
      @gyvsr ปีที่แล้ว

      @@omnamaha6391 అరె నేను ఆల్రెడీ నా పని చేసుకుంటూ వున్నారా? నీకే పనిలేక నా కామెంట్ కి రిప్లై పెట్టినట్లు వున్నవురా బచ్చా

    • @omnamaha6391
      @omnamaha6391 ปีที่แล้ว

      Pani vunte ikkadiki ravu

  • @elidandlaanilvlogs
    @elidandlaanilvlogs ปีที่แล้ว +1

    అరే బాబు పక్కకెళ్ళి ఆడుకో ,చిన్నపిల్లాడి ర నువ్వు

  • @prasupalepu4344
    @prasupalepu4344 ปีที่แล้ว +4

    ఒసే పొండి చాలా చూసాము.
    పండి పోయి వునాము రంగు వేశము అంతే.
    నువ్వు జనలని చూసి రెచ్చిపోయి అరుస్తావు. మా వాడు చిన్న స్మైల్ తో చేయాల్సిన వన్నీ చేస్తాడు.

  • @ROLEX-yq7qo
    @ROLEX-yq7qo ปีที่แล้ว +6

    Super speach wonderful 👍 Jai TDP Jai CBN

  • @basfagriclinic1980
    @basfagriclinic1980 ปีที่แล้ว

    Tv9 telugu good chanal

  • @hassenmd8412
    @hassenmd8412 ปีที่แล้ว

    Inti samasya oori samasya gaa marchadam rajakeeyam...

  • @subhash2358
    @subhash2358 ปีที่แล้ว

    Rowdyism Leni rajakiyam Cheyyandi ✌️

  • @sidagas3659
    @sidagas3659 ปีที่แล้ว

    Ammmo

  • @jackyzakimd493
    @jackyzakimd493 ปีที่แล้ว +1

    Why andhra pradesh politics became like this.....😮😮...no one speaks like kejriwal or educated people.... everyone speaks "kodalara","na kodka" dum unda"...all these non sense..and even people vote them 😂😂😂

  • @chevuriramarao2648
    @chevuriramarao2648 ปีที่แล้ว

    Happy children's day

  • @hyderabadfullhomecleaning2719
    @hyderabadfullhomecleaning2719 ปีที่แล้ว +2

    నాది హైదరాబాద్ తెలంగాణా
    అధికారం లో మళ్ళీ వైసిపి నే