కథ ముగింపు బాగా లేదండి. అనుభవాలనుండి గుణపాఠం నేర్చుకోక పోగా ఇంకా తన జీవితాన్ని మరింత జటిలం చేసుకుంది రమ్య. వివాహ బంధం విలువ తెలుసుకుని సురేష్ కి దూరమై కొత్త జీవితాన్ని ప్రారంభించి నట్టుగా ముగంచిఉంటే బాగుండేది.
వివాహబంధం ద్వారానే పరస్పర బాధ్యతలతో సమాజం ఏర్పడింది . ఇదిలేకపోతే జీవనం జంతు సమానం . ఈ సమాజం లో పురుషుడయినా స్త్రీ అయినా ఒంటరిగా ఉండదలుచుకుంటే ఉండవచ్చు . శారీరిక అవసరాలను తీర్చుకోవాలంటే రహాస్యంగానే జరగాలి . రమ్యలాగాఉండాలంటే చివరకు ఈ కథలోని స్ధితికే చేరుకోవాలిసొస్తుంది . బహిష్కరించేవాళ్లే ఎక్కువ , అవగాహన చేసుకునేవాళ్ళు , శ్రీధర్ లాంటివాళ్ళు , సౌజన్య లాంటి వాళ్లు ఒకల్లో ఇద్దరో అంతే ?
Too much of feminism I will lead to quagmire of depression is well narrated. Boldness and adventurism in young girls will make them to crave for a life free from shackles of marriage. In the end life becomes feeling for spilt milk when worst already is overtaken in life
Katha eemi bagaledhu.Ramyalanti character kaliginia ammayilu youngsters oka bad example gaa untaru.youth yokka life spoil avadanike thappa.nerchu kovalisina manchi EMI Leda.
సింగిల్ లేడీ ఫ్రీ లైఫ్ వివాహితునితో జీవిస్తె లోకం తప్పుపడుతుంది అంతేకాదు చట్టబద్ధత కూడా కాదు అదే వివాహితురాలైన స్ర్తీ ఎంత విచ్చలవిడిగా జీవించినా సమాజం చూస్తుందికాని నోరుఎత్తడానికి భయపడుతుంది అదే అవివాహితురాలైన స్ర్తీ కి వివాహితకి ఉన్న తేడా
Super nice
A sensitive issue beautifully depicted. Nice narration Lakshmi garu.
కథ ముగింపు బాగా లేదండి. అనుభవాలనుండి గుణపాఠం నేర్చుకోక పోగా ఇంకా తన జీవితాన్ని మరింత జటిలం చేసుకుంది రమ్య. వివాహ బంధం విలువ తెలుసుకుని సురేష్ కి దూరమై కొత్త జీవితాన్ని ప్రారంభించి నట్టుగా ముగంచిఉంటే బాగుండేది.
👍
Baagundhi madamgaaru.
ఎందుకో అంతగా ఆసక్తి కలగలేదు మేడం
Ending marchithe bagundadhi
ఇలాంటి వి ఎన్నో ఉన్నాయి కాని ఇలా మాత్రం చేయకుండా ఉండాలి ఇటువంటి వాటికి సమాజంలో విలువ లేదు 😂
Ppppp
Single ga freebird laaga undalante undu kaani vere valla family lo nippulu poyyaddu. Correct kaadu
బాధ్యత. హక్కులు లేని జీవితం ఇలాగే వుంటుంది.
Abrupt ending.Sad
ఇలాంటి స్త్రీల జీవితాలు అసంపూర్తిగా ముగిసిపోతాయి
Chaala bagundi
వివాహబంధం ద్వారానే పరస్పర బాధ్యతలతో సమాజం ఏర్పడింది . ఇదిలేకపోతే జీవనం జంతు సమానం . ఈ సమాజం లో పురుషుడయినా స్త్రీ అయినా ఒంటరిగా ఉండదలుచుకుంటే ఉండవచ్చు . శారీరిక అవసరాలను తీర్చుకోవాలంటే రహాస్యంగానే జరగాలి . రమ్యలాగాఉండాలంటే చివరకు ఈ కథలోని స్ధితికే చేరుకోవాలిసొస్తుంది . బహిష్కరించేవాళ్లే ఎక్కువ , అవగాహన చేసుకునేవాళ్ళు , శ్రీధర్ లాంటివాళ్ళు , సౌజన్య లాంటి వాళ్లు ఒకల్లో ఇద్దరో అంతే ?
గుడ్ మార్నింగ్ అమ్మ
Aalochimpachesina kadha.
Siddantham goppadhe kavachu but single parson ni selact cheskovalsindhi mrg aina vadini kadu
Ending is incomplete more over thought provoking about Ramya's role in future
Eekadha vrasi samajannikalushitham cheyyoddhani rachyithriki mana I lakshmigaruilanti kadha lu chadavaddhu
ఇక్కడ కూడ అందరూ రమ్య ఎలా ఉండాలో చేప్తున్నారు...మరి
సురేష్ ?
ఇదే కదా మారాలి..
లక్ష్మి గారెమంటారో
Good morning Lakshmi garu
Should not encourage the living in relationships. This is not possible in India. It may be possible in other countries.
Vinevalaku kuda shock
Too much ga bhayapadi life ni risk loo pettukundhi, individual ga undavachu but decision assalu sariga leedhu main Suresh tho living relationships. 😊
ఈ కథ వల్ల సమాజానికి రచయిత్రి ఎం సందేశం ఇవ్వాలని అనుకున్నారు ?
ప్రేమ ఎక్కడ నీ చోటు 😔😔😔 కొందరి జీవితాలు ముగింపు లేనివి... 😔😔😔
Too much of feminism I will lead to quagmire of depression is well narrated. Boldness and adventurism in young girls will make them to crave for a life free from shackles of marriage. In the end life becomes feeling for spilt milk when worst already is overtaken in life
Dhinini prema anaru,kamamu thirchukovadamu antararu true love chala pavithramuga vuntundi
Omkareshwar free gabathakaali annappudu relationship aasincha kudadu vere spacial ga oka aim pettu kuni daanni sadhinchataaniki bathakaali .Ramya thondaralo mental patient avuthundi
Katha eemi bagaledhu.Ramyalanti character kaliginia ammayilu youngsters oka bad example gaa untaru.youth yokka life spoil avadanike thappa.nerchu kovalisina manchi EMI Leda.
Ye rate ma laxmi ye story bhutu achha hi by ramani hyd
🌹🙏
ఏమిటో అంత అర్థవంతం గా లేదు.
Gonde pindepindesindi vivaahaniki viluva ledu anukuni tana manugada presnaardhakamga vundipoindi enduku prema todu nidaga nilavadu
Good morning Lakshmi garu kadha mugimpu bagoledandi
Oka sanghatana anni konala nunchi aavishkarinchina teeru rachayitri naipunyam koniyadadaginadi
సింగిల్ లేడీ ఫ్రీ లైఫ్ వివాహితునితో జీవిస్తె లోకం తప్పుపడుతుంది అంతేకాదు చట్టబద్ధత కూడా కాదు అదే వివాహితురాలైన స్ర్తీ ఎంత విచ్చలవిడిగా జీవించినా సమాజం చూస్తుందికాని నోరుఎత్తడానికి భయపడుతుంది అదే అవివాహితురాలైన స్ర్తీ కి వివాహితకి ఉన్న తేడా
Good morning serial leda
Ending ae ledu
Waste katha
Mee voicelo Meena navel yadhapudi vinalaniundi
Sthreeroopamlo chelas kadha bore
Meeru cheppey konni stories lo meeru paadey songs bavuntaayi Lakshmi gaaru 😊
Thanks😊