కృష్ణ భగవాన్ గారి అన్నయ్య గారితో ఆయన పుట్టిన ఇంటి దగ్గర | Krishna Bhagavan brother | Raja Vihari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024
  • కృష్ణ భగవాన్ గారి అన్నయ్య గారితో ఆయన పుట్టి పెరిగిన ఇంటి దగ్గర | Krishna Bhagavan Home Tour | Raja Telugu Vihari
    కృష్ణ భగవాన్ గా ప్రసిద్ధిచెందిన పాపారావు చౌదరి 1965, జూలై 2 న తూర్పు గోదావరి జిల్లా, కైకవోలు గ్రామములో మీనవల్లి వీర్రాజు, లక్ష్మీకాంతం దంపతులకు జన్మించారు. వీరిది ఉమ్మడి కుటుంబము. ఈయనకు ముగ్గురు సోదరులు. ఒక సోదరి. పెద్దన్న మంగరాజు గారు ఎం. బి. బి. ఎస్ చదివి అమెరికాలో డాక్టరుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన గాయకుడు, నాటకాలు కూడా వేసేవాడు. కృష్ణ భగవాన్ చిన్నతనంలో మిమిక్రీ చేసేవాడు. ఒకసారి వీళ్ళ పెద్దన్న మంగరాజు గారు వేస్తున్న నాటక బృందంలో నటించాల్సిన ఒకరు అందుబాటులో లేకపోవడంతో కృష్ణభగవాన్ కి అందులో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం ప్రారంభమైంది.
    Note :
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #viralshorts
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour#viralshorts
    #teluguviralshorts
    #shorts
    #youtubeteluguviralshorts
    #viralvideos
    #viralshortstelugu
    #rajateluguvihari
    #gvmedia
    #villagevihari
    #vikramvihari
    #telugutravelvloger
    #rajireddy
    #naanveshana
    #prapanchayatrikudu
    #bankokpilla
    #hometour
    #celebrityhometours
    #hometours
    #hometoor
    #housetour
    #housetoor

ความคิดเห็น • 3