పవన్ కళ్ళల్లోకి చూడలేకే...అసెంబ్లీ గేటు తాకడంలేదా? | Burning Issue | Prime9 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 2 วันที่ผ่านมา +2

    డబ్బులు ఇచ్చి ఓటు కొందాం అనే నాయకుడు ఎవరు ఐనా, ఇక పాలించలేరు, నిజాయితీ, అభివృద్ధి లేకపోతే కష్టం, అప్పులు చేసి, ప్రజలు కు పథకాలు పేరు చెప్పి, తప్పు గా డబ్బులు ఇచ్చి, సోమరి పోతులు చేయడం సరి కాదు, ఆలా చేయడం అభివృద్ధి కుంటుపడుతుంది. ఇది ముస్లిం దేశం కాదు, ప్రజా స్వామ్యం, హుందాగా పాలన చెయ్యాలి, జనసేన ప్రతి పక్ష పార్టీ గా ఉంటాది. అన్ని హర్హతలు ఉన్న పార్టీ జనసేన పార్టీ. కూటమి అనేది స్నేహం తో, ఒకరికి ఒకరు సహాయం చేసుకొనిప్రజలు కు మంచి పాలన ఇవ్వాలి అని ముందు కు వెళ్ళాలి అనే కూటమి గా ఏర్పాటు ఐనది, ఇది ఏ రాజంగం లేదు హోదా అన్నది సీట్లు మెజారిటీ ను బట్టి ప్రజలు తీరుపు ఇస్తారు. అందుకే ప్రజలు కు సమాన పాలన చేయాలి అందరు ఓటు వేస్తే మెజారిటీ వొస్తుంది. డబ్బులు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారు అనే ధోరణి పార్టీ లు మానుకోవాలి ఏపార్టీ ఐనా! మంచి పాలన ఇవ్వండి. వ్యవస్థ ను కాపాడాలి. మన శ్రేయస్సు ను ముందు చూపు తో, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం లో తీసుకొని వెళ్ళాలి. 💐💐🎊🎊🙏

  • @SanthoshKumar-dd2kj
    @SanthoshKumar-dd2kj 17 ชั่วโมงที่ผ่านมา

    Km