Mobile number update ayina tarvatha ATM pin change cheyyala andi?? Phonepe lo kuda kotha ga register avvala..?? Lekapothe ade automatic ga update avtundha??
Bro ilaa change cheskoni phone pay google pay create cheskovachaa if create cheskovachu ante mobile number change chesi enni gantlki create cheskovachu
వెంటనే అప్డేట్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో టెక్నికల్ సమస్యల వల్ల రెండు నుండి మూడు గంటలు పట్టిద్ది గాని అదే రోజు ఆ నెంబర్ కి మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే వెంటనే మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది
Ila atm lo change chesina tarvatha enni rojulaku Number change avtundhi andi... Nenu two back ye process follow ayyanu.. Change ayyaaka emaina message vastundaa?? Ela telustundi new mobile number update ayindi ani.. Please reply me
మీరు మార్చిన తర్వాత వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది దాదాపుగా 24 అవర్స్ లోనే మారిపోతుంది ఈ మధ్యకాలంలో చాలా ఏటీఎంస్ లో ఈ ప్రాసెస్ చేస్తుంటే టెక్నికల్ సమస్య ఎదురవుతుంది బాగా పనిచేసే ఏటీఎంలో ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది
@@techpe1Ivaltiki 78 hours Paine aindhi andi.. "Your request has been successfully forwarded to bank; you will shortly receive the response from bank" ye message aa roju vachindi.. Taruvata inkem message raledhu.. Nenu Inka konni daya wait cheyyala?? Lekapothe inkemaina way undha new number update cheyyadaniki.. Please help me
ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల స్టాఫ్ చాలామంది వర్క్ ఫ్రం హోం అయినందున ఏటీఎంస్ చాలా ప్రాబ్లం ఉన్నాయి అందుకనే పనిచేయట్లేదు మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ట్రై చేయండి
@ashoktech2249 ఏటీఎం కి వెళ్ళిన తర్వాత కొన్ని ఆప్షన్స్ మనకి చూపించడం జరుగుతుంది ఆప్షన్స్ లోనే పిన్ చేంజ్ లేక రీసెట్ అన్న ఆప్షన్ ని మీరు ఎంచుకొని పిన్ని రీసెట్ లేక చేంజ్ చేసుకోవచ్చు
Hi anna. Tq for this video. But naa account ki evari number oo link ayi vundi adi evarido kuda telidu. Bank ki chala times vellanu. Please meeru ee problem ki solution cheppagalara
సిస్టర్ మీరు బ్యాంకు కి వెళ్లి ఈ సారి నా ఎకౌంటు కి లింక్ అయిన నెంబర్ చేంజ్ చేయాలి అని చెప్పి మీ దగ్గర ఉన్న కొత్త నెంబరు వాళ్ళకి ఇవ్వండి మీరు ఏటీఎంలో చేంజ్ చేసుకోండి అంటే అవన్నీ నాకు రాదు అండి మీరు చేంజ్ చేయండి అని చెప్పి చెప్పండి అవసరమైతే బ్యాంకు మేనేజర్ ని కలవండి నీ పని అవుతుంది
0 సేవింగ్ అకౌంట్ అంటే శాలరీ ఎకౌంటు ఇస్తారు శాలరీ ఎకౌంటు మరియు జన్ధన్ అకౌంట్ కి రెండు ఉంటాయి అకౌంట్ కి 0 అకౌంట్ మార్చుకోవాలంటే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి సర్టిఫికెట్ కావాలంటే కంపెనీ తరఫున మీరు ఏదో ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి
ఒకసారి డెబిట్ కార్డు మీ ఇంటికి గాని లేక బ్రాంచ్ గాని వచ్చింది అయితే మెసేజ్ రాకపోవచ్చు ఒక టెన్ డేస్ తర్వాత మీ బ్రాంచ్ కి వెళ్లి కనుక్కోండి బ్రాంచ్ లోనే వచ్చి ఉంటుంది
మీరు ఎస్ బి ఐ బ్యాంకులో అటాక్ చేసిన నంబరు మీ దగ్గర ఉంటే ఏటీఎంకు వెళ్లి సులభంగా మీరు పిన్ జనరేట్ చేసుకోవచ్చు మీకు ఒక ఓటిపి వస్తుంది ఓటిపి ఎంటర్ చేస్తే పిన్ జనరేట్ అయిపోతుంది
Anna nenu new number add chesa thank you ani vachindhi tharvta chadivelopu vellipotindhi adhi add ayyipoyindhi anukuni phone pe lo link chedam ani chusa anna kani cant find account ani vasthundhi anna please help chey anna
మన నెంబర్ ఆడ్ ఐనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన థాంక్యూ అని వచ్చింది ఒకసారి మీరు కొత్త నెంబర్ కి ఎస్ఎంఎస్ వస్తుందేమో ట్రై చేయండి లేకపోతే మళ్ళీ ట్రై చేయండి బ్రదర్
Bro sbi atm card expired అయింది. ఇప్పుడు కొత్తగా atm card పోస్ట్ లో వచ్చింది.. నేను ఒక పొరపాటు చేశాను బ్రో ATM సెంటర్ కి వెళ్లి pin change కోసం 3Times pin జనరేషన్ చేశాను but అందువల్ల declined ani వస్తుంది incorrect pin అని అడుగుతుంది.. మళ్ళీ pin జెనరేషన్ చేయాలంటే 24Hours తరువాత చేయాలా బ్రో...?????????? Sbi yono ద్వారా చేయాలి అన్నారు బ్యాంకు వాళ్లు అది ఎలాగో తెలీదు.. ఒక వీడియో చేయండి bro.. బ్రో మళ్ళీ 24 hours తరువాత atm సెంటర్ కి వెళ్లి ట్రై చెయ్యొచ్చా... ప్లీజ్ టెల్ మీ బ్రో.. 😭😭😭😭😭😭😭
Hellow guru registration option lo vellala services lo vellala edho okati clarity evandi meru inko video chesaru dhinipyna andhulo services lo vellali annaru e video lo registration antunaru asalu yedhi vasthavam ah
అప్పుడు మీరు బ్రాంచ్ కి సంప్రదించవలసి ఉంటుంది విషయం బ్రాంచ్లో చెప్పి మీరు ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ లో నెంబర్ చేంజ్ అన్న ఆప్షన్ ఎంచుకొని కొత్త నెంబర్ ని మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు కొత్త అకౌంట్ కి అకౌంట్ అప్డేట్ అవుతుంది
Thank you so much Brother bank ki vellakunda easy gacheppav number change chesukovadam ❤️❤️❤️
avvindha change chezara meeru
Change aindha bro
Nejama ga change andi anna thanks anna
Bro thanks for your information
Welcome bro
@@techpe1 bro try chesa but aknowldgement ment number vachindi but num change avvaledu
Thq for giving information
Sagam information echiru. Purtiga chapandi. Msgs otp ne ala send chayali marchi poyavu.
Mobile number update ayina tarvatha ATM pin change cheyyala andi?? Phonepe lo kuda kotha ga register avvala..?? Lekapothe ade automatic ga update avtundha??
Yes
Hii sir atm lo marchina number tho ph pay create chyvacha
Kudaradu sir
Gud Evening And Thanks For Sharing, "Brother!!!!!! "
Bro nejam gaa change aindha bro
అయింది బ్రో ఆల్రెడీ నేను వాడుతున్నాను చాలా ఏటీఎంలో ఇది వర్క్ ఓటు అవటం లేదు రెండు మూడు ఏటీఎంలు తిరిగాక అయింది
Your request has been successfully forwarded to bank; you will shortly receive the response from bank
Ela vachi 2 days avtundi bro enka update avaledu
కొన్ని సందర్భాల్లో ఏటీఎంస్ లో ఇబ్బంది వల్ల టెక్నికల్ సమస్య వల్ల అప్డేట్ అవ్వట్లేదు మూడు రోజులు పడుతుంది
Sir..... Na old and new number ki otp vacchindi..... Next step annti.... Both numbers tho message forward cheyyala or only mew number tho na???
Only new
@@techpe1 tq sir
Hlo sir number ani days change avvuthdhi and manaki confirmation msg vastundah
Immediately ga avtundi
@@techpe1 sir MSG forward chesinapudu successfully your request share to bank shortly ani vachidhi ante number change iyyantenah sir
Bro nadi kotha atm.. Naku inthaku mundu kuda atm ledhu new mobile registration cheste pin number adugutundi kada ela mary
అటువంటప్పుడు మీరు బ్రాంచ్ని సంప్రదించి అక్కడ కొత్త మొబైల్ నెంబర్ ని ఆడ్ చేపించి ఏటీఎం పిండి జనరేట్ చేసుకోవాలి
@@techpe1 atm lo mobile number registration cheskorada
రిజిస్ట్రేషన్ ఏటీఎంలో చేసుకోవచ్చు
Old number ki phone pay link aindhi....
Number change chesthe new number ki phone pay vasthundha sir?
Vastundi sir
Bro ilaa change cheskoni phone pay google pay create cheskovachaa if create cheskovachu ante mobile number change chesi enni gantlki create cheskovachu
చేసుకోవచ్చు
Bro banklo manam num change chesthee enni dayz ki manaki confirmation vasthadi avvindi ani
వెంటనే అప్డేట్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో టెక్నికల్ సమస్యల వల్ల రెండు నుండి మూడు గంటలు పట్టిద్ది గాని అదే రోజు ఆ నెంబర్ కి మీరు ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే వెంటనే మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది
Bro okey number ki 2 numbers add aeinde eppudu ala telustundi manaki a account phone number change chestunamo
మనం చేంజ్ చేసే సమయంలో పాత నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి ఓటిపి వస్తుంది
@@techpe1 adey bro aa number ki 2 accounts add aye unde 2 accounts ki number change avutundaa lekapote manam ala chose chesukovali ani
అటువంటప్పుడు మనం బ్రాంచ్ కి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవాలి
@@techpe1 ok bro tq
Ila atm lo change chesina tarvatha enni rojulaku Number change avtundhi andi... Nenu two back ye process follow ayyanu.. Change ayyaaka emaina message vastundaa?? Ela telustundi new mobile number update ayindi ani.. Please reply me
మీరు మార్చిన తర్వాత వెంటనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది దాదాపుగా 24 అవర్స్ లోనే మారిపోతుంది ఈ మధ్యకాలంలో చాలా ఏటీఎంస్ లో ఈ ప్రాసెస్ చేస్తుంటే టెక్నికల్ సమస్య ఎదురవుతుంది బాగా పనిచేసే ఏటీఎంలో ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది
@@techpe1Ivaltiki 78 hours Paine aindhi andi.. "Your request has been successfully forwarded to bank; you will shortly receive the response from bank" ye message aa roju vachindi.. Taruvata inkem message raledhu..
Nenu Inka konni daya wait cheyyala?? Lekapothe inkemaina way undha new number update cheyyadaniki.. Please help me
Old number enter chesinaaka last transaction cancel ani vasthondhi brooo...em cheyyali
ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల స్టాఫ్ చాలామంది వర్క్ ఫ్రం హోం అయినందున ఏటీఎంస్ చాలా ప్రాబ్లం ఉన్నాయి అందుకనే పనిచేయట్లేదు మొత్తం ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ట్రై చేయండి
Sir Naku request sucsess full ani msg vacchindhi...Mari eppudu mobile number activate avuthundhi
24 hours padutundi sir
Haaa ok sir tqqq🥰🥰
Welcome
TQ for information Bro
Welcome bro
Old no. Enter chasaka OTP
New no. Ki vasthada lada old no. Ka na
ఓల్డ్ నెంబర్ కి వస్తుంది
Old no deactivate aendhi bro apudu ame cheyale
అప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళవలసిందే బ్రో వెళ్ళి కొత్త నెంబర్ ని ఆక్టివేట్ చేసుకోవాలి
E bank ina change cheyyavacha bro leda SBI bank accounts kina
ఎస్బిఐ మాత్రమే
A bank card iena change chesukovacah
No sir onl sbi
Tq so much bro
Welcome bro
Bro otp or reference number old number ke vasthadaa new number ke vasthadaa bro
బ్రో ఓల్డ్ నెంబర్ కి వస్తాయి
Anna atm lo change chesina tharvatha reference number send avvatledu anna
Ela format send cheyalo cheppu anna
కొన్ని కొన్ని ఏటీఎం వీటికి సపోర్ట్ చేయవు మీరు వేరే అప్డేటెడ్ దగ్గర వెళ్లి ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది
కొన్ని కొన్ని ఏటీఎం వీటికి సపోర్ట్ చేయవు మీరు వేరే అప్డేటెడ్ దగ్గర వెళ్లి ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది
Reference number vachindi
Msg chesinatharvata failed ani vasthundhi anna
Bro bank of baroda.kudaa.. ela cheyyali bro?
Ledu bro aa process veru
Ok
😊👌👌👌
🔴 Sir near me in my location not showing the option at sbi atms. how to chage plz tell me by atm only.
Kindly try in latest ATM's it will work out sir
@@techpe1
🔴 Ok sir i will try 😊
తప్పక ప్రయత్నించండి
Anna kothat atm ki number ele change cheyali
కొత్త ఏటీఎం కి చేంజ్ చేయాల బ్రో
@@techpe1 avunu bro ela cheyali
@ashoktech2249 ఏటీఎం కి వెళ్ళిన తర్వాత కొన్ని ఆప్షన్స్ మనకి చూపించడం జరుగుతుంది ఆప్షన్స్ లోనే పిన్ చేంజ్ లేక రీసెట్ అన్న ఆప్షన్ ని మీరు ఎంచుకొని పిన్ని రీసెట్ లేక చేంజ్ చేసుకోవచ్చు
Hi anna. Tq for this video. But naa account ki evari number oo link ayi vundi adi evarido kuda telidu. Bank ki chala times vellanu. Please meeru ee problem ki solution cheppagalara
సిస్టర్ మీరు బ్యాంకు కి వెళ్లి ఈ సారి నా ఎకౌంటు కి లింక్ అయిన నెంబర్ చేంజ్ చేయాలి అని చెప్పి మీ దగ్గర ఉన్న కొత్త నెంబరు వాళ్ళకి ఇవ్వండి మీరు ఏటీఎంలో చేంజ్ చేసుకోండి అంటే అవన్నీ నాకు రాదు అండి మీరు చేంజ్ చేయండి అని చెప్పి చెప్పండి అవసరమైతే బ్యాంకు మేనేజర్ ని కలవండి నీ పని అవుతుంది
Tq so much for your reply anna
వెల్కమ్ సిస్టర్
Bro how to activate
Bro naaku otp vachindi but msg send avvatam ledu fail ani vastundi nanu em cheyali
ఒక్కోసారి టెక్నికల్ సమస్య వస్తుంది మీరు మళ్ళీ వేరే ఒక ఏటీఎం లోకి వెళ్లి ట్రై చేయండి
Tq bro
Gpay use cheyocha change chesina number tho
Cheyandi
OTP sms చేయొద్ధా..??
Anna ne mobile number esthava konni doubts unnayi koncham matladali
Anna edhi only bank timings lona chayali aa?
ఏ టైంలో అయినా పని చేసింది బ్రో
Thank you anna
Sir aa old mobile number anto teledu mari ala change chesede
Appu miru bank ki velite new number add chestaru
New number enter chesinapudu direct ga home ki osthundi successful Ani ravadam ledu but mobile ki reference and otp Ani osthundi
చాలా సందర్భాల్లో కొన్ని ఏటీఎంస్ పనిచేయట్లేదు ఈ ఆప్షన్ అనేది ఎర్రర్ వస్తుంది ఒకసారి మీరు మంచి ఎటిఎం అమౌంటు డిపాజిట్ చేసే మిషన్ దగ్గర ట్రై చేయండి
@@techpe1 OK sir
Old number medha use chesina ATM new number medha work avvuthundha bro
అవుతుంది బ్రో
Mobile number change chesaka UPI payment number kuda change avutada
Yes Change Avutundi
Bro some people's Edo OTP vastundi Ani antunnaru.pls tell me bro....meru cheppina process chesanu .
బ్రో ఈ ప్రాసెస్ చేయడానికి కొన్ని మిషన్స్ సపోర్ట్ చేయటం లేదు అందుకనే ప్రాబ్లం వస్తుంది
Bro account ki link ayina num miss ayyindhi bro yela cheyali
అయితే మీరు బ్యాంకు కి వెళ్లి మొబైల్ నెంబరు కొత్తది మారిందని చెప్పి ఇప్పుడున్న నంబర్ అప్డేట్ చేయించుకోండి ఏటీఎంలో మీ పని అవ్వదు
Mi video chusi nenu number change cheysanu ayyindhi...ph pay eanni days ki avuthundhi
ఒకరోజు తర్వాత ప్రయత్నించండి సరిపోతుంది
Sir zero to saveing ki change kavlai sir m documents kavali
0 సేవింగ్ అకౌంట్ అంటే శాలరీ ఎకౌంటు ఇస్తారు శాలరీ ఎకౌంటు మరియు జన్ధన్ అకౌంట్ కి రెండు ఉంటాయి అకౌంట్ కి 0 అకౌంట్ మార్చుకోవాలంటే ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి సర్టిఫికెట్ కావాలంటే కంపెనీ తరఫున మీరు ఏదో ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి
Bro old number marchipoyanu ela?
అప్పుడు మీరు బ్యాంక్ కి వెళ్ళవలసిందే బ్రో వెళ్లి అక్కడ కొంచెం ప్రొసీజర్ ఉంటది అది కంప్లీట్ చేస్తే మీ కొత్త నెంబరు అప్డేట్ చేస్తారు
Tq bro
New nmbr enni rojullo change avvuddi bro
Immediately bro
@@techpe1 ledhu...avvaledhu...bro....3_1_22 .
Date na sbi atm lo try chesa...old number vundi....Y bro
కొన్ని కొన్ని ఏటీఎం పనిచేయటం లేదు ఒకసారి చెక్ చేయండి
మీ సెండ్ చేశాను ఏటీఎంలో కానీ అవలేదు ఫోన్ నెంబర్ ఓకే అవలేదు
మళ్ళీ ట్రై చేయండి అమ్మ కంపల్సరీ అవుతుంది
I loss my old mbl number how can i do
You must go to the branch and update the new number
Bro nenu account open chesi 9 day's iendi Debit card rala msg kuda raledhu 🙄
ఒకసారి డెబిట్ కార్డు మీ ఇంటికి గాని లేక బ్రాంచ్ గాని వచ్చింది అయితే మెసేజ్ రాకపోవచ్చు ఒక టెన్ డేస్ తర్వాత మీ బ్రాంచ్ కి వెళ్లి కనుక్కోండి బ్రాంచ్ లోనే వచ్చి ఉంటుంది
@@techpe1 cheque book vachindhi bro ninna
గుడ్ ఒకసారి మీ ఏటీఎం కార్డు బ్యాంకు కి వెళ్తుంది ఒకసారి అక్కడ కూడా మీరు చెక్ చేయండి
Good
Antha time lo chnage avuthadi
ఏటీఎం బాగుంటే వెంటనే అయిపోతుంది
Brother ATM card lo change cheste bank book lo link ayina number kuda change ayipothunda appudu please reply ivvandi anna
ఏటీఎం కార్డు కి మీరు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఎటువంటి సంబంధం లేదు. ఏటీఎం కార్డు మార్చిన బ్యాంకులో మీరు ఇచ్చిన నెంబర్ మారదు
Full fake
Bro it is only in SBI ATM or any atm
Only sbi bro
Chesina tharuvatha phonepe ki add avvadha
యాడ్ అవుతుంది సార్ చేసుకోవచ్చు
Bro 4 hours taruvata msg send chesina avutaada
Avvadu bro
Ala chesina Avvadam ledhu bro
కొన్ని ఏటీఎం టూ ప్రాబ్లం ఉంది బ్రో అందుకనే అవ్వట్లేదు
Old number 2 times entry chesaka new number ane option am ravadamle anna
Same problem
@@bvscreations 😕😕😰😰
Same problem
Hi Praveen broo
Sbi atm lo try cheyyu anna
Bro nadi old mobile number deactivate iyyindi .. ee method work avtunda lekpothe sbi branch ki velli cheyala??
మనం యూట్యూబ్ ద్వారా మార్చాలంటే పాత నెంబర్ కి ఓటిపి వస్తుంది ఆ తర్వాత మనం మార్చగలం మీరు కంపల్సరీ బ్రాంచ్ పడాల్సిందే
am chesav bro branch ki vellava vere method yemaina thelisinda
Same mbl number medha inko sim thiskondi ,easy kadha
Bro nen atm pin kuda generate cheyaledh bro
మీరు ఎస్ బి ఐ బ్యాంకులో అటాక్ చేసిన నంబరు మీ దగ్గర ఉంటే ఏటీఎంకు వెళ్లి సులభంగా మీరు పిన్ జనరేట్ చేసుకోవచ్చు మీకు ఒక ఓటిపి వస్తుంది ఓటిపి ఎంటర్ చేస్తే పిన్ జనరేట్ అయిపోతుంది
Bro indian bank avvada bro
Bro only sbi matrame avudha
Vaaadu bro
Done ✅ bro
నాది ముబైల్ నంబర్ పోయింది ఎలా చేయాలి ఇప్పుడు
అప్పుడు మీరు నెంబర్ మార్చడానికి డైరెక్ట్ గా ఎస్ బి ఐ బ్యాంకు బ్రాంచ్ కి వెళ్ళవలసి ఉంటుంది
Hai anna...otp vacchina tharvatha em cheyyali
Nak kuda ade doubt
ఓటిపి వచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి అప్పుడు మాత్రమే మనం 10000 తర్వాత డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది
Ela telusthadi Anna change ayinattu
Anna nenu new number add chesa thank you ani vachindhi tharvta chadivelopu vellipotindhi adhi add ayyipoyindhi anukuni phone pe lo link chedam ani chusa anna kani cant find account ani vasthundhi anna please help chey anna
మన నెంబర్ ఆడ్ ఐనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన థాంక్యూ అని వచ్చింది ఒకసారి మీరు కొత్త నెంబర్ కి ఎస్ఎంఎస్ వస్తుందేమో ట్రై చేయండి లేకపోతే మళ్ళీ ట్రై చేయండి బ్రదర్
@@techpe1 ha ok bro tq
Welcome bro
Will it work bro
Yes sis make sure some Atm are not supporting other wise it will work
Sir ala chasanu but change kaladhu
చాలాసార్లు టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి నేను రెండోసారి కూడా ఇలాగే నా నెంబర్ని మార్చుకున్నాను రీసెంట్ గా పని చేసే ఏటీఎం ని వెతకండి
Bro how much time it taken to update changed no.
With in 2 to 3 hours bro
Bro
Naa sbi account ki 2 mobile numbers activate ayyayi .oka number remove cheyalanukuntunnanu.atm lol remove chyocha.?
చెయ్యొచ్చు బ్రో
Ela bro
Video slowmotina lonvundhi
asalu no ledu new no ad cheyacha
Cheyochu
ఇది రావడం లేదు
Bro sbi atm card expired అయింది. ఇప్పుడు కొత్తగా atm card పోస్ట్ లో వచ్చింది.. నేను ఒక పొరపాటు చేశాను బ్రో
ATM సెంటర్ కి వెళ్లి pin change కోసం 3Times pin జనరేషన్ చేశాను but అందువల్ల declined ani వస్తుంది incorrect pin అని అడుగుతుంది..
మళ్ళీ pin జెనరేషన్ చేయాలంటే 24Hours తరువాత చేయాలా బ్రో...??????????
Sbi yono ద్వారా చేయాలి అన్నారు బ్యాంకు వాళ్లు అది ఎలాగో తెలీదు.. ఒక వీడియో చేయండి bro..
బ్రో మళ్ళీ 24 hours తరువాత atm సెంటర్ కి వెళ్లి ట్రై చెయ్యొచ్చా... ప్లీజ్ టెల్ మీ బ్రో.. 😭😭😭😭😭😭😭
Yes bro 24 hours aggali bro tappakunda video chesta bro
Hellow guru registration option lo vellala services lo vellala edho okati clarity evandi meru inko video chesaru dhinipyna andhulo services lo vellali annaru e video lo registration antunaru asalu yedhi vasthavam ah
రిజిస్టర్ ఆప్షన్ లోకి వెళ్లి సర్వీస్ లోకి వెళ్ళాలి సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి
Bro last transaction cancelled ani vastundi bro
కొన్ని కొన్ని ఏం టీం పని చేయట్లేదు ఏదైనా పని చేసే ఎటిఎం ఉంటే వర్కౌట్ అయింది బ్రో
Ee atm aina em kadu gaa bro
Em kadu bro
Brother new mobile number ki otp vachindeyy 567676 ki msg chesty failed ani vastundee bro plzz reply me bro
కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్ వస్తుంది అలాంటప్పుడు మీరు వేరే ఏటీఎంలో ట్రై చేయండి అప్పుడు సక్సెస్ అవుతుంది
Same problem
Sàme here...567676 no.ki msg fàil ite.,.,new mobilé number àctivate kanàttenààa?🙄🙄🙄
@@lavanyabiddika5743 haa avunnu
enni days ke update avutundi mbl no
2 days
Work avvadam ledu chala try chysam
Network problem
Pura westermann hai re
Is it works really?
Yes
Rendu numbers ki otp vastada bro
No use.
Num change avvale
Manaki confirmation sms vastundi
Bro old number teliyaka pote ela
అప్పుడు మీరు బ్రాంచ్ కి వెళ్లి కొత్త నెంబర్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్రో
Atm card leka poyna parledha brother
బ్రదర్ ఎటిఎం కార్డు ఉండాలి కంపల్సరిగా
Avvadu
Bro Anni hrs lo change avthadi
Avutundi bro
Enni hours ki activate avutundi bro
Bro 1 or 2 working days time aduguthundhaa
నో బ్రో అన్ని కరెక్ట్ గా అయితే వెంటనే అవటం
@@techpe1 bro antha correct A chesa ....ina kalaydhu
@@techpe1 Bro Itay account AP dhi ..but iam trying in ts
బ్రో ఒకసారి మనం చేసిన సరే ఏటీఎంలో ఫాల్ట్ అయితే అవ్వట్లేదు బ్రో చాలా మంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది
Arey howle na kodaka correct ga chupiste video chei ...
Okavela old number sim lepothe eam cheyyali
అప్పుడు మీరు బ్రాంచ్ కి సంప్రదించవలసి ఉంటుంది విషయం బ్రాంచ్లో చెప్పి మీరు ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ లో నెంబర్ చేంజ్ అన్న ఆప్షన్ ఎంచుకొని కొత్త నెంబర్ ని మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు కొత్త అకౌంట్ కి అకౌంట్ అప్డేట్ అవుతుంది
Apgvb avuthundha
Avutundi
Next option
Avvale anna
Not working this process anna
ప్రవీణ్ బ్రో ఇప్పుడు లాక్ డౌన్ లోడ్ అవుతుంది కదా టెక్నికల్ ఎర్రర్ ఉంది కొంచెం వెయిట్ చేయండి అవుతుంది
Froud
Pls reply bro
What sis
Plz tell me anna
Thank you sir
Tqq so much bro
Avvale Anna num change
కొన్ని ఏ టీమ్స్ లో టెక్నికల్ సమస్య వస్తుంది అందుకని అవ్వట్లేదు