చెక్క భజనలు | Lakshmanudu Leynidhe Parnashalalo | Lord Srirama Songs | Jayasindoor Bajanalu Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 56

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 3 ปีที่แล้ว +8

    చెక్కభజన పాటలు అంటే కేవలం ఒక దాని గురించే కాకుండా ప్రతివిషయం గురించి జానపద భాషలో వర్ణించడం చాలా గొప్ప విషయం 🌹🌹

  • @JayaPrakash-wz4jt
    @JayaPrakash-wz4jt 4 ปีที่แล้ว +9

    Pullaiah anna gari chekabajana super

  • @indraniindrani1103
    @indraniindrani1103 7 หลายเดือนก่อน +1

    Superga unnadi

  • @surendrareddy5629
    @surendrareddy5629 8 หลายเดือนก่อน

    దీనికి అడుగు లు కావాలి

  • @lordmahavishnuthegreat7967
    @lordmahavishnuthegreat7967 4 ปีที่แล้ว +1

    Super super super super ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️ super super super super super super

  • @khajavaligujjula2968
    @khajavaligujjula2968 5 ปีที่แล้ว +5

    Super Anna భజన సాంగ్

  • @Manmadha...
    @Manmadha... 5 ปีที่แล้ว +3

    super

  • @surendrareddy5629
    @surendrareddy5629 8 หลายเดือนก่อน +5

    ఈ పాటకు అడుగు లు కావాలి

  • @ashokkarne9147
    @ashokkarne9147 3 ปีที่แล้ว +1

    Supet boss

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 7 หลายเดือนก่อน +2

    లక్ష్మణుడు లేనిదే పర్ణశాలలో మరుగున దాగుండి మాయ రావణుడు
    హరి నారాయణ కృష్ణా గోవిందా యనుచు
    నలినాక్షి ఎదుటను వచ్చి నిలిచెను
    హరి భక్తుడు యని సీతమ్మ తలచి అతివేగ భిక్షను తెచ్చే సీతమ్మ
    భిక్షను తేవంగ మాయ రావణుడు భిక్షను తేవంగ మాయ రావణుడు
    పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే
    పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే
    గడ్డ తో పెకలించి రథములో పెట్టి
    గడ్డ తో పెకలించి రథములో పెట్టి
    పకపక నవుతాను పైకి లేపెను
    పకపక నవుతాను పైకి లేపెను
    పతిత పావనమైన సీతమ్మను ఎవడో
    చెరదీసుకొని బోవ జటయుడు చూసే
    రథము కూలగా తన్ని ఆ జటాయుడు నెత్తిన కిరీటం ఎగర తన్నెను
    ఆగ్ర కోపము చేత మాయ రావణుడు
    రెక్కలు పట్టుకొని భూమిపై విసిరే
    అంతలో సీతమ్మ మూర్ఛ నుండి లేచి
    పడియున్న జటాయువుని కనులారా చూసే
    నీ తండ్రి రాములకి ఈ సంగతయ్యా వేగమే విన్నవించు జటాయుడ నీవు
    మెడనున్న భూషణము వలచి సీతమ్మ
    పైట చెంగున కట్టి ... వేగుపై వేసే
    రామ రామ యనుచు శ్రీ లక్ష్మీ దేవి
    రామ రామ యనుచు శ్రీ లక్ష్మీ దేవి
    రావణుని వెంటను లంక చేరెను
    రావణుని వెంటను లంక చేరెను
    లక్ష్మణుడు లేనిదే పర్ణశాలలో మరుగున దాగుండి మాయ రావణుడు
    హరి భక్తుడు యని సీతమ్మ తలచి అతివేగ భిక్షను తెచ్చే సీతమ్మ
    భిక్షను తేవంగ మాయ రావణుడు పది తలలు చూపగా పడి మూర్ఛ బోయే
    గడ్డ తో పెకలించి రథములో పెట్టి
    పతిత పావనమైన సీతమ్మను ఎవడో
    చెరదీసుకొని బోవ జటయుడు చూసే
    రథము కూలగా తన్ని ఆ జటాయుడు నెత్తిన కిరీటం ఎగర తన్నెను

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 ปีที่แล้ว

    Adbhuthamaina paata

  • @ramug6659
    @ramug6659 5 ปีที่แล้ว +2

    G. Ramu. Nice

  • @RamaKrishna-le2oc
    @RamaKrishna-le2oc ปีที่แล้ว

    ఎంత కమ్మగా ఉన్నాయి పాటలు సార్.. ..

  • @tatikondabalakrishna3121
    @tatikondabalakrishna3121 ปีที่แล้ว

    Excellent voice

  • @kusumakumari2094
    @kusumakumari2094 2 ปีที่แล้ว +2

    👌👌👌👌

  • @royalroyal3306
    @royalroyal3306 4 ปีที่แล้ว +2

    JAI SRI RAM

  • @santhuvadai2402
    @santhuvadai2402 5 ปีที่แล้ว +2

    Super aanna

  • @munirajannac4871
    @munirajannac4871 4 ปีที่แล้ว

    Super songs pull a ya thanks

  • @pramakwt9538
    @pramakwt9538 2 ปีที่แล้ว +8

    చక్కభజనలు పాటలు వినీ చాలా కాలము అయినది నా చిన్నప్పుడు ఎంతోఇష్టంగ వినే వాళ్లము ఈ మధ్య కరువైయి

  • @bashabhai7081
    @bashabhai7081 5 ปีที่แล้ว +2

    Super

  • @kuruvamallesh3691
    @kuruvamallesh3691 4 ปีที่แล้ว

    Super Song

  • @venkatagangadharperuru1766
    @venkatagangadharperuru1766 4 ปีที่แล้ว +1

    Good song 👌

  • @bsrinuvasulubsrinuvasulu3463
    @bsrinuvasulubsrinuvasulu3463 5 ปีที่แล้ว +1

    Super anna 🙏

  • @rudramaneesh4315
    @rudramaneesh4315 3 ปีที่แล้ว

    R.Maneesh gandlapalli. very nice. Songs

  • @surendrareddy5629
    @surendrareddy5629 8 หลายเดือนก่อน

    E song ki adugulu bajanana kavali

  • @mukaramukara8824
    @mukaramukara8824 ปีที่แล้ว

    Chakkabhjan.pulaiah.varibrundamsupper

  • @Malliswari-o5f
    @Malliswari-o5f 5 หลายเดือนก่อน

    Hkgv😊

  • @masthanraasala9451
    @masthanraasala9451 5 ปีที่แล้ว +5

    Evarayya meru e adaulo yndukunnaru songs kavali

    • @kkoteeswara8567
      @kkoteeswara8567 4 ปีที่แล้ว +1

      Naaku yentha drohive entha papive,, and, entha tharamina chikkadhu mrugamu song kaavali

  • @bathulasrikanth223
    @bathulasrikanth223 4 ปีที่แล้ว +1

    Hi sir kodiboya laxammadi song up load sayandi please

  • @veeranjidevarinti9932
    @veeranjidevarinti9932 3 ปีที่แล้ว

    Myfevaretsog

  • @tnageswararaodarling8706
    @tnageswararaodarling8706 3 ปีที่แล้ว

    👌👌🙏🙏

  • @warren5239
    @warren5239 2 ปีที่แล้ว

    Telugu descendants in South Africa sing this as well. ❤

  • @anjulucky9493
    @anjulucky9493 3 ปีที่แล้ว

    Super Anna love from Karnataka

  • @ChandraShekar-fq7wz
    @ChandraShekar-fq7wz 4 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @maheshmaheshnicevoice1542
    @maheshmaheshnicevoice1542 4 ปีที่แล้ว

    Nice song

  • @rajkumarmuraboina8484
    @rajkumarmuraboina8484 3 ปีที่แล้ว

    Raju

  • @guvvajaijagansreenivasulu6935
    @guvvajaijagansreenivasulu6935 3 ปีที่แล้ว +1

    S.eswar Reddy Y.v.u,kadapa

  • @dhanushgamer1735
    @dhanushgamer1735 2 ปีที่แล้ว

    Yy

  • @chittiyadav123
    @chittiyadav123 ปีที่แล้ว +3

    మొత్తం పాట రాసి పెట్టారా

  • @VadlaVenkateswarulu
    @VadlaVenkateswarulu 4 หลายเดือนก่อน

    Ki ug

  • @LakshmiDeviT-m6d
    @LakshmiDeviT-m6d 4 หลายเดือนก่อน

    Ll0

  • @sasivardhanreddy-dm1ri
    @sasivardhanreddy-dm1ri ปีที่แล้ว

    No

  • @royalroyal3306
    @royalroyal3306 4 ปีที่แล้ว +6

    JAI SRI RAM

  • @nagaruramana4248
    @nagaruramana4248 4 ปีที่แล้ว +1

    Super

  • @Venkatesh-ex8pf
    @Venkatesh-ex8pf 4 ปีที่แล้ว

    Super anna

  • @venkataramanamajjari6413
    @venkataramanamajjari6413 2 ปีที่แล้ว

    Jay sriram