Meru leka e lokam em baledu maaaaaaaa meru malli ravali na janama tharinchela mimmunu aradinche varani naku prasadinchu ammaa....taday December 06 happy birthday my daling savithrijiji.....love u umaaaaaaa aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bangaram......
చిత్రం: Doctor చక్రవర్తి (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: ఆత్రేయ గాయని: సుశీల నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది జాజిపూలు నీకై రోజు రోజు పూచె చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయె చందమామ నీకై తొంగి తొంగి చూసి సరసను లేవని అలుకలుబోయె కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావె కదలలేని కాలం విరహ గీతి రీతి పరువము వృధగా బరువుగ సాగె తలుపులన్ని నీకై తెరచి వుంచినాను తలపులెన్నొ మదిలో దాచి వేచినాను తాపమింక నేను ఓపలెను స్వామి తరుణిని కరుణను ఏలగ రావా? కలలనైన నిన్ను కనుల చూతమన్న నిదుర రాని నాకు కలలు గూడ రావే కరుణ లేని కాలం కసరి కాటు వేసే బ్రతుకే రగిలి చితియై పోయే th-cam.com/video/c7B2iCvaD0I/w-d-xo.html
Evergreen movie with Great Music and ANR. Savithri Top Action and hit songs
Super song thanks
I enjoyed the songs, thank you 🙏
అల్లా కహాహాయి /అర్ అల్లా/మాకథె క్యా బోలేగా/
Southlo best sinimaale annii/
Yenthamadhuramayina paata sangeetham/
మన భాషలోనే అన్ని అర్థాలు అర్థం వచ్చేట్లు వ్రాశారు పాడారు చూపా రు/
గొప్ప సాహిత్యం మరియు సంగీతం. మేము. తెలుగు సంఘంలో పుట్టిన వారందరూ అదృష్టవంతులే.
😊
Katthulu balamu vunnantha maathraana addu vachina vaarinandharinii champamani cheppaledhu/
.మీకు లవ్ అంటే ప్రేమ/కొందరు పాడుకుంటారు/కొందరు ముద్దాడు కుంటారు/కొందరు కౌగిలి తో ఆనం దించారు/
కొందరు బలహీణులు సెక్స్ లో పడిపోతారు/
Doctor chakravarthi loni paata/
Touch cheyakane athukku.poyaaru/
తల్లి దండ్రులు సంపాధించి పెదుతూ ఉంటే అంతా ఆనందమే/
భార్య భర్త ఆహారం నిద్ర సెక్స్ సింపుల్ లైఫ్/
మోడీకి ప్రతిష్ట అంటే ఏమో తెలియదు ఎక్కడ దొరుకు తుందో.చెబితే పాపిష్టి సొమ్ముతోకొని తెచ్చు.కుంటాడు/
నిమెదడు రి పెర్చేయించుకో/పో/సీఎం/
Super. Songs
ఒరేరాధా మనోహర్ధాస్ నీవొళ్ళంతా కడ్డీ కాల్చి వాతలు పెడతారు జాగ్రత్త/
Very nice eppati edi tiyyani mudrimalu
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
L
తమిళులు నంబ వీటి మే రొంబ రొక్క యిరీక్కే అంటారు/అంటే మా యింట్లో డబ్బులు దందిగా వున్నాయి అని అలాగేలే/
Aanaatipaatalaku yiinaati paatalaku thedaayemiti/voice lo sweetness vundhi aanaadu/sinimaalo paatalu vintunnanthasepu santhosham/
పప్పా/మదర్/మా/ ధునియా/అల్లా/అచ్చ్చి బచ్చా/అచ్చా లాడ కీ/అందరు మంచివారే గొడవలు పడకూడదు/ఈ చిన్న జీవితానికి లదాయి క్యా/
Bagavadhgeetha kottukuni chaavamani cheppaledhu sardhukupommani cheppaaru siri krishnudu/raajyaala kosam champukuni chaavamani cheppaledhu/na alone annijarugu thunnavi baadhapadaku/
ಡಾಕ್ಟರ್ ಚಕ್ರವರ್ತಿ ಕ್ಲಾಸಿಕ್ ಫಿಲ್ಮ್.
Nijayatito ninnu ninnu ga preminche varu okkarudina Ade jivitam danyam🌸🙏🏿🌺beautiiful line manasuna manasai🌻
ఎంతకాలం ఏడుస్తావు/
Good movie Super songs 🙏👌
Great lyrics Top music 👍🙏👌
Very nice actors 🙏👍👌💜❤🧡
Wonderful movie 👌Pandu mori 🔧📺
Amazing andi elanti songs malli ravu
Meru leka e lokam em baledu maaaaaaaa meru malli ravali na janama tharinchela mimmunu aradinche varani naku prasadinchu ammaa....taday December 06 happy birthday my daling savithrijiji.....love u umaaaaaaa aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bangaram......
సాహిత్యం-మధుర రాగం సమపాళలో కలిస్తే యిక మనముందు ఆవిష్కరించేది సుందర సంగీతమేగా--
👌👌👌
Very nice and fine good songs old is gold I am very happy
Mrdaarling prabhas/chudu yentha simple gaa chupinchaaru mii purviiku sinimaallo/
Xby by
Superb....
Hertaanamdam.
.veryverygood.
Smoothing fine melodies charming.
Old is just gold...
Nice n beautiful songs nice picturisation old is diamonds. Beautuful savitri her eyes r very beautuful.
చిత్రం: Doctor చక్రవర్తి (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: ఆత్రేయ
గాయని: సుశీల
నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది
జాజిపూలు నీకై రోజు రోజు పూచె చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయె
చందమామ నీకై తొంగి తొంగి చూసి సరసను లేవని అలుకలుబోయె
కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహ గీతి రీతి పరువము వృధగా బరువుగ సాగె
తలుపులన్ని నీకై తెరచి వుంచినాను తలపులెన్నొ మదిలో దాచి వేచినాను
తాపమింక నేను ఓపలెను స్వామి తరుణిని కరుణను ఏలగ రావా?
కలలనైన నిన్ను కనుల చూతమన్న నిదుర రాని నాకు కలలు గూడ రావే
కరుణ లేని కాలం కసరి కాటు వేసే బ్రతుకే రగిలి చితియై పోయే
th-cam.com/video/c7B2iCvaD0I/w-d-xo.html
పాట శకంష్ట్ర
Super Songs
Superb