రెండు రేషన్ కార్డులు రెండు ఓటర్ ఐడి లు రెండు పాస్పోర్ట్ లు కూడా ఇవ్వండి రెండు అడ్రస్లు పెట్టి దీనిపై తక్షణమే చర్య తీసుకొని వాళ్లను అటువైపున అయినా సరే ఇటువైపు నాయన సరే తొందరగా పరిష్కారం చేయండి
I know clearly about that issue Only lambadas want to merge in telangana because they get schedule tribe Marathi speaking people want to merge in maharashtra Lambadas are migrated all over telangana from rajastan and maharashtra In erest while adilabad dist 100% lambadas are migrate from maharashtra and Dominate on adivasi in every sector
ఈ దేశములో విధి విధానాలు లేని స్వార్థ పూరితమైన ప్రజాస్వామ్యము. ఈ లాంటివి జరగటానికి ఈ దేశ నడవడి గ్రంధమే మూలకారణము కావొచ్చునేమో. ఈ దేశము ఏదో ఒక దేశము అనకుంట లౌకిక తత్వ దేశము అనటానికీ ఈ దేశ నడవడి గ్రంధములో ఈ దేశ స్వార్థ పరులకు ఇచ్చిన స్వతంత్ర మూల గ్రంధము. ఈ స్వార్థ పరులు 5 సంవత్సరాలకు పాలన రాజకీయ నాయకులను మార్చలని అంటుంటారు కాని. స్వార్దపూరితమైనవారికి ఉపయోగమైన ఈ దేశ నడవడి గ్రంధమును మార్చాలని అనలేని ఈ దేశ మేధావులేమో. ఎందుకంటే కల్లబొల్లి మాటలు చెప్పి ఒకసారి ఓటు ద్వార పదవి వస్తే వారు పది కాలాల పాటు పరుల, ప్రభుత్వ సంపదను సునాయాసంగా సంపాదించుకునే అవకాశం కల్పించిన మూల గ్రంధమును మార్చాలని ఏ మేధావులు అనలేరు. వాస్తవానికి ఆ నాటి మేధావులు ఈ నాటి స్వార్ద పరులకంటే ఏడాకులు ఎక్కువ చదివిన వారుకావొచ్చునేమో. అందుకే ఆ మేధావులు రాజకీయ నాయకులు పదవిలో ఉన్నంత కాలమే జీతభత్యాలు తీసుకోవాలని, మాజీ అనే ముద్ర వేసుకున్న తర్వాత వీరికి పెన్షన్ తో పాటు ఏ లాంటి ప్రభుత్వ లావాదేవీలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ దేశ నడవడి గ్రంధములో వ్రాసే కాళి స్థలము లేక పొందపర్చలేదేమో. నిజానికి ఆ విధానము పొందపరుస్తే ఈ దేశ నడవడి గ్రంధమును ఏ తుంగలో త్రొక్కేవారేమో,
తెలంగాణ లోనే కలపాలి వాళ్ళని 👍
Maharashtra lo kalapavachu ga
Needi a state
రెండు రేషన్ కార్డులు రెండు ఓటర్ ఐడి లు రెండు పాస్పోర్ట్ లు కూడా ఇవ్వండి రెండు అడ్రస్లు పెట్టి దీనిపై తక్షణమే చర్య తీసుకొని వాళ్లను అటువైపున అయినా సరే ఇటువైపు నాయన సరే తొందరగా పరిష్కారం చేయండి
We want telangana hyd near mumbai too far
Ekkada midi
ఇట్లాంటి సమస్యలు చాల సరిహద్దు రాష్ట్రాలలో ఉంది. కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ పరిష్కారించాలి
Government ni mosam cheyadam
Lambadalaku oc hoda ivvali
I know clearly about that issue
Only lambadas want to merge in telangana because they get schedule tribe
Marathi speaking people want to merge in maharashtra
Lambadas are migrated all over telangana from rajastan and maharashtra
In erest while adilabad dist 100% lambadas are migrate from maharashtra and
Dominate on adivasi in every sector
Exactly 💯
Lucky fellows
❤😊
Supreme court to decide the long standing case once for all and settle the issue
In Karnataka, Andhrapradesh border sharing with telangana also same situation
Ekkada
ఈ దేశములో విధి విధానాలు లేని స్వార్థ పూరితమైన ప్రజాస్వామ్యము. ఈ లాంటివి జరగటానికి ఈ దేశ నడవడి గ్రంధమే మూలకారణము కావొచ్చునేమో.
ఈ దేశము ఏదో ఒక దేశము అనకుంట లౌకిక తత్వ దేశము అనటానికీ ఈ దేశ నడవడి గ్రంధములో ఈ దేశ స్వార్థ పరులకు ఇచ్చిన స్వతంత్ర మూల గ్రంధము.
ఈ స్వార్థ పరులు 5 సంవత్సరాలకు పాలన రాజకీయ నాయకులను మార్చలని అంటుంటారు కాని.
స్వార్దపూరితమైనవారికి ఉపయోగమైన ఈ దేశ నడవడి గ్రంధమును మార్చాలని అనలేని ఈ దేశ మేధావులేమో.
ఎందుకంటే కల్లబొల్లి మాటలు చెప్పి ఒకసారి ఓటు ద్వార పదవి వస్తే వారు పది కాలాల పాటు పరుల, ప్రభుత్వ సంపదను సునాయాసంగా సంపాదించుకునే అవకాశం కల్పించిన మూల గ్రంధమును మార్చాలని ఏ మేధావులు అనలేరు.
వాస్తవానికి ఆ నాటి మేధావులు ఈ నాటి స్వార్ద పరులకంటే ఏడాకులు ఎక్కువ చదివిన వారుకావొచ్చునేమో.
అందుకే ఆ మేధావులు రాజకీయ నాయకులు పదవిలో ఉన్నంత కాలమే జీతభత్యాలు తీసుకోవాలని, మాజీ అనే ముద్ర వేసుకున్న తర్వాత వీరికి పెన్షన్ తో పాటు ఏ లాంటి ప్రభుత్వ లావాదేవీలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ దేశ నడవడి గ్రంధములో వ్రాసే కాళి స్థలము లేక పొందపర్చలేదేమో.
నిజానికి ఆ విధానము పొందపరుస్తే ఈ దేశ నడవడి గ్రంధమును ఏ తుంగలో త్రొక్కేవారేమో,
Talking in Marathi and asking for Telangana
No They are requesting to merge their village into any one of the state. And said they are suffering alot