గురువుగారి వాయిస్ లో మృదుత్వం ఇప్పటికీ తగ్గడం లేదు చాలా బాగా పాడారు ఇంత మంచి అవకాశం కల్పించిన గురువుగారికి మా లాంటి వారి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు
అజయ్ గారు నమస్కారం మాది తెలంగాణ నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం. చిన్నప్పుడు నేను కోలాటం నేర్చుకున్న. మాగురువు గారి పేరు మర్చి పోయిన. కానీ మీ నాన్నగారు పాడే పాటలు, మాగురువు గారు పాడిన పాటలు ఒకటే. మా గురువు గారు మాచర్ల ప్రాంతం అని చిన్నప్పుడు విన్నాను. చిన్నప్పుడు నల్లగొండ జిల్లా చెల్మారెడ్డి గూడెంలో కోలాటం నేర్చుకున్న. చెల్మారెడ్డి గూడెం నాగార్జున సాగర్ కు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 🙏నాన్న గారి గొంతు లో మాధుర్యం ఉంది.
19 jan 2021 date lo 59 mins length unde video okati pettaru Andhulo kooda kaluvaraya song undhi Kani aa song ki ee song ki lyrics different unnayi ani anipisthundhi
గురువుగారి వాయిస్ లో మృదుత్వం ఇప్పటికీ తగ్గడం లేదు చాలా బాగా పాడారు ఇంత మంచి అవకాశం కల్పించిన గురువుగారికి మా లాంటి వారి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు
ఈ పాట మాకు చాలా నచ్చింది ఈ కింద శ్లోకాలు రాస్తే మేము కూడా నేర్చుకుంటాం పాడిన వారికి ధన్యవాదములు గోవిందా గోవిందా
👌👌👌👌👌🙏🙏🙏🙏
Super fantastic
చాలా చాలా బాగా పాడారు 🌹🌹🌹🌹
gajaraja vadanampate song pettandi
Super
పంతులు గారు సూపర్
Super sir good voice
Super sir
అజయ్ గారు నమస్కారం మాది తెలంగాణ నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం. చిన్నప్పుడు నేను కోలాటం నేర్చుకున్న. మాగురువు గారి పేరు మర్చి పోయిన. కానీ మీ నాన్నగారు పాడే పాటలు, మాగురువు గారు పాడిన పాటలు ఒకటే. మా గురువు గారు మాచర్ల ప్రాంతం అని చిన్నప్పుడు విన్నాను. చిన్నప్పుడు నల్లగొండ జిల్లా చెల్మారెడ్డి గూడెంలో కోలాటం నేర్చుకున్న. చెల్మారెడ్డి గూడెం నాగార్జున సాగర్ కు 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 🙏నాన్న గారి గొంతు లో మాధుర్యం ఉంది.
Super voice
Hii
Sir
Mee old channel name chapadi
Abtham
నీ
19 jan 2021 date lo 59 mins length unde video okati pettaru
Andhulo kooda kaluvaraya song undhi
Kani aa song ki ee song ki lyrics different unnayi ani anipisthundhi