వినోద్ కుమార్ సార్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు వాస్తవంగా మాల మాదిగల పంచాయతీ అగ్రవర్ణ వాళ్ళు బీసీలు వాళ్ళు పెంచి పోషిస్తారు వాళ్ళ వాళ్ళ మాటలతోనే ఈ మాల మాదిగలు వైరం పెంచుకొని దూరం అవుతారు నిజంగా 10 శాతమే ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్ 90% ఉన్నాయి కానీ ఇవి మాదిగల గుర్తిస్తున్నారు గుర్తిస్తారు దేనికి రాబోయే కాలంలో ప్రవేట్ సెక్టార్ రావు రిజర్వేషన్ కావాలని అందరు ఉద్యమించాలి లేనిచో మాల మాదిగల జీవితాలు ఆగం అయిపోతాయి జై భీమ్
జర్నలిస్ట్ గారు మాలలు వర్గీకరణ కు వ్యతిరేకం కాదు క్లారిటీగా చెప్పండి... అది రాజ్యాంగ పరంగా జరగట్లేదు... ఆర్టికల్ 341.ప్రకారం చేస్కోండి అని చెప్తున్నారు... కానీ మాదిగ సోదరులు బీజేపీ తో కలిసి రాజ్యాంగాన్నీ లెక్కచేయట్లేదు... రాజ్యాంగం కాపాడుకోవడానికి మాలలు పోరాడుతున్నారు. 🔥🔥
వినోద్ అన్న మన దాంట్లో మనకు ఎచ్చులు తగ్గులు పోయి అనవసరం వేరే వాళ్ళకి పలచన కావొద్దు అన్న అవునా గాలకు వీక్నెస్ సైతం అన్న తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేసిన ఇది సరైన సమయము తెలంగాణ కోసం ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదని దావత్ రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడితే తెలంగాణ వచ్చింది అన్న అదే తరహాలో వర్గీకరణ కూడా మన జాతి ఐక్యంగా ఉండి పోరాడి వర్గీకరణ సాధిస్తే ఫ్యూచర్ మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని కోరుతున్నాము
వినోద్ సార్ ప్రెసెంట్ మీరు నిజాలు చెప్పిన మాల వారు కూడా నిజాలు చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్పిన కృష్ణ అన్నకి ఆయనను నమ్మే ప్రజలకు ఇప్పుడు మీ వాల్యూ అర్థం కాదు మళ్ళీ కోర్టు కొట్టివేస్తే గానీ మీరు చెప్పింది నిజాన్ని అర్థం కాదు అప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది సర్
❤❤❤100% correct. ఆ మాదిగ వాళ్ళ ప్రాపర్టీ కానీ ఆ మంద మాదిగ కృష్ణ ఆస్తి గానీ మాలలకు ఇచ్చేసాడ. ఒక్కటి నిజం ఒక్క బీసీ,oc వాళ్ళు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారా. ఇప్పటికీ అగ్రవర్ణాలకు మాల మాదిగ అంటరాని కంపు నేటికీ కూడా
అన్న మీరు ఉన్నత మైన చదువు చదువుకున్నారు కాబ్బాట్టి అర్ధం చేసుకొని మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ లో మాల మాదిగ పూర్తిగా పూర్ గా ఉన్నారు. అమాయకులు అన్న ఇది 1000% నిజం
SC లకు క్లాస్ 4 ఉద్యోగాలు మొదలయింది 1970 నుండి.24 సంవత్సరాలు అయ్యేటప్పటికి మాలోల్లు ఉద్యోగాలు తినేశారు అని 1994 లో మంద గాడు మాదిగలకు విషం ఎక్కించేసాడు.ఇప్పటికి 30 సంవత్సరాల నుండి ఉద్యోగాలు అన్నీ ప్రవేట్ పరం అయ్యిపోయాయి.ఉద్యోగాలు లేవు.SC లను చంపుతున్న ఒకడికి ఒకడు వెళ్ళటం లేదు.ఇది మంద గాడు జాతిని ఉద్దరించింది.
ఉన్న సమస్యలతోనే రాష్ట్రమంతా చిన్న భిన్నాలు అయిపోతుంటే కొత్త సమస్యలతో ఏంటయ్యా మీ లొల్లి ఉన్నదో లేదో చూసుకుని బతుకు ఈ గొడవలు ఎందుకు నాగవల్లి జనాలకి లేనిపోని తలనొప్పి జై మాల జై జై మాల
సర్ మీరు కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అందరికీ తెలిసేలా చెప్పకపోతే ఎలా?ఇప్పుడు మాలలు మాదిగలు అంతో ఇంతో ఎదిగి ఇప్పుడు మేము ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కావాలి అంటే,ఇప్పటికీ ఎంతో వెనకబడిన ఎస్సీ ఉప కులాలు జనాభా కనీసం 1% కూడా లేరు కదా మరి వారికి ఎంత రిజర్వేషన్ ఇస్తారు చెప్పండి.నిజం నిర్భయంగా చెప్పకపోతే భవిష్యత్ జనరేషన్ మొత్తం దీని ఫలితం అనుభవిస్తుంది.
Jai bheem professor gali Vinod Kumar gariki Anna mala la lu vargikarana ku addu padadam leedu article 341 prakaram scientific 100% vargikarana jaragalani mala lu koru kutunnaru ABCD ga malli chasthe mala madiga lu Bagu padutharu,malli mala madiga upa kulalu ku anyam jaruguthadi
Life long Firings SC, Casters, All over india🇮🇳 people are feeling better than that was SC, BC, ST, all are feeling same thing, jobs🚩 Education🎓, All of people who have been trying to make a difference between us😂😂😂😂😂😂
vinod garu you are great sir
Super thammudu jaimala
మంద మాదిగ కృష్ణల సోమరిల బ్రతక మంటాడ. వాడిలా బలిసి స్వ లబ్ధి పొంది, సోమరి లా ఉండమంటాడ
Excellent Analysis Sir.
కాస్ట్లు సృష్టించింది హిందూ మతం ....
ఇప్పుడు తీసేస్తే ఒప్పుకుంటారా?
మతాన్ని బ్యాన్ చేయాలి అండర్ PDA act@@rajeshwargarrepally6445
సార్ మీ ఏనాలసిస్ బాగుంది. ఒక ఉంది చదువులేని వాడు ఉద్యమం చేస్తే సమస్య పరిష్కారం కాదు.
Nuvvu amarana deeksha cheyi
నువ్వు చెయ్యిరా ఉద్యమం @@rajaratnakumar7630
Excellent cheparu sir🙏🙏
నిజాలు చెప్పారు sir
వినోద్ కుమార్ సార్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు వాస్తవంగా మాల మాదిగల పంచాయతీ అగ్రవర్ణ వాళ్ళు బీసీలు వాళ్ళు పెంచి పోషిస్తారు వాళ్ళ వాళ్ళ మాటలతోనే ఈ మాల మాదిగలు వైరం పెంచుకొని దూరం అవుతారు నిజంగా 10 శాతమే ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్ 90% ఉన్నాయి కానీ ఇవి మాదిగల గుర్తిస్తున్నారు గుర్తిస్తారు దేనికి రాబోయే కాలంలో ప్రవేట్ సెక్టార్ రావు రిజర్వేషన్ కావాలని అందరు ఉద్యమించాలి లేనిచో మాల మాదిగల జీవితాలు ఆగం అయిపోతాయి జై భీమ్
❤da em kaadu.
జర్నలిస్ట్ గారు మాలలు వర్గీకరణ కు వ్యతిరేకం కాదు క్లారిటీగా చెప్పండి... అది రాజ్యాంగ పరంగా జరగట్లేదు... ఆర్టికల్ 341.ప్రకారం చేస్కోండి అని చెప్తున్నారు... కానీ మాదిగ సోదరులు బీజేపీ తో కలిసి రాజ్యాంగాన్నీ లెక్కచేయట్లేదు... రాజ్యాంగం కాపాడుకోవడానికి మాలలు పోరాడుతున్నారు. 🔥🔥
Matalu tho chedakodutunaru
వినోద్ అన్న మన దాంట్లో మనకు ఎచ్చులు తగ్గులు పోయి అనవసరం వేరే వాళ్ళకి పలచన కావొద్దు అన్న అవునా గాలకు వీక్నెస్ సైతం అన్న తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేసిన ఇది సరైన సమయము తెలంగాణ కోసం ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదని దావత్ రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడితే తెలంగాణ వచ్చింది అన్న అదే తరహాలో వర్గీకరణ కూడా మన జాతి ఐక్యంగా ఉండి పోరాడి వర్గీకరణ సాధిస్తే ఫ్యూచర్ మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామని కోరుతున్నాము
వినోద్ సార్ ప్రెసెంట్ మీరు నిజాలు చెప్పిన మాల వారు కూడా నిజాలు చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్పిన కృష్ణ అన్నకి ఆయనను నమ్మే ప్రజలకు ఇప్పుడు మీ వాల్యూ అర్థం కాదు మళ్ళీ కోర్టు కొట్టివేస్తే గానీ మీరు చెప్పింది నిజాన్ని అర్థం కాదు అప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది సర్
You are correct sir
Only because of vinodh sir I am watching
Super, vinod, garu, jai , mala
వర్గీకరణ జరగాలి అప్పుడే అందరం కలిసి అధికారం కోసం పోరాటం చేద్దాం
Excellent interview with Mr Gali vinod kumar.we like you and appreciate your sir. Thanks for the interview.
❤❤❤100% correct. ఆ మాదిగ వాళ్ళ ప్రాపర్టీ కానీ ఆ మంద మాదిగ కృష్ణ ఆస్తి గానీ మాలలకు ఇచ్చేసాడ. ఒక్కటి నిజం ఒక్క బీసీ,oc వాళ్ళు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారా. ఇప్పటికీ అగ్రవర్ణాలకు మాల మాదిగ అంటరాని కంపు నేటికీ కూడా
చదువుకున్న వారి సంస్కార వంతుడు గాలి వినోద్ కుమార్, మందకృష్ణ మాదిగ వాడే విధానము గమనించండి
ఇట్లు
మాల సోదరులు
👍👍👍ఎక్సలెంట్ ఎనాలిసిస్ sir🙏🙏🙏 jai భీమ్ జై భీమ్
అన్న మీరు ఉన్నత మైన చదువు చదువుకున్నారు కాబ్బాట్టి అర్ధం చేసుకొని మాట్లాడుతున్నారు. నిజానికి తెలంగాణ లో మాల మాదిగ పూర్తిగా పూర్ గా ఉన్నారు. అమాయకులు అన్న ఇది 1000% నిజం
You are really ambedkarite in Telangana
అంతా ప్రవేటీ కరణ అవుతూ ఉంటే, ఇక ప్రభుత్వాలు ఎందుకు?
Great speech... vinod sir
జై భీమ్, జై జై రాజ్యంగం ✊✊✊✊✊🙏🙏🙏🙏🙏
SC లకు క్లాస్ 4 ఉద్యోగాలు మొదలయింది 1970 నుండి.24 సంవత్సరాలు అయ్యేటప్పటికి మాలోల్లు ఉద్యోగాలు తినేశారు అని 1994 లో మంద గాడు మాదిగలకు విషం ఎక్కించేసాడు.ఇప్పటికి 30 సంవత్సరాల నుండి ఉద్యోగాలు అన్నీ ప్రవేట్ పరం అయ్యిపోయాయి.ఉద్యోగాలు లేవు.SC లను చంపుతున్న ఒకడికి ఒకడు వెళ్ళటం లేదు.ఇది మంద గాడు జాతిని ఉద్దరించింది.
Madigala meeda dadi jarigite mala lu kadalaru.so iruvargalu nasta potaru.
ఉన్న సమస్యలతోనే రాష్ట్రమంతా చిన్న భిన్నాలు అయిపోతుంటే కొత్త సమస్యలతో ఏంటయ్యా మీ లొల్లి ఉన్నదో లేదో చూసుకుని బతుకు ఈ గొడవలు ఎందుకు నాగవల్లి జనాలకి లేనిపోని తలనొప్పి జై మాల జై జై మాల
Great knowledge person
Vinod sir what you said is 100%
సర్ మీరు కూడా కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అందరికీ తెలిసేలా చెప్పకపోతే ఎలా?ఇప్పుడు మాలలు మాదిగలు అంతో ఇంతో ఎదిగి ఇప్పుడు మేము ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ కావాలి అంటే,ఇప్పటికీ ఎంతో వెనకబడిన ఎస్సీ ఉప కులాలు జనాభా కనీసం 1% కూడా లేరు కదా మరి వారికి ఎంత రిజర్వేషన్ ఇస్తారు చెప్పండి.నిజం నిర్భయంగా చెప్పకపోతే భవిష్యత్ జనరేషన్ మొత్తం దీని ఫలితం అనుభవిస్తుంది.
వాస్తవం చెప్పారు సార్
Vinoth Sir super sir🎉
బ్రో గాలి వినోద్ కుమార్ గారు మీరు వర్గీకరణ బాగా సపోర్ట్ చేసి మన జాతి ఐక్యతకు పటిష్టత చేసి వర్గీకరణ అయ్యేటట్టు చూడండి బ్రో
👍👍👍👍👍👍👍👍
Vinod sir neejalu cheppakandi madigalaku nacchadu
Excellent sir
జై భీమ్ సార్
Malas reached absolute in employment so no reservations to malas
సర్ మీకు ఉన్న తెలివి కృష్ణ మాదిగ కు లేదు న్యాయ పరంగా జరగాలి
Sir artham kaale meeru cheppindi,
పంచవలసినది పాలకులు,పాలితులు (బాధితులు)కాదు.
👌🏻👌🏻👌🏻👌🏻
You are the only one person who was against this Dappu
Gali Vinod ni Telangana SC colony lo thippali appudu social awareness vastadi
🙏🙏🙏🙏🙏🙏🙏
Journalist Garu. గ్లోబల్ ప్రచారాలు ఆపండి మాలలు రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలి అని క్లారిటీగా చెబుతున్నారు.
Jai Vinod sir
70percent benifit ayyaru madigalu.madigalu ekkada nasta poyaru.this is rss ajenda.
Some times modi is correct person for us.
మాదిగలు డప్పులు తప్ప ఏమి లేదు
చదులేని వాడికి ఏమి తెలుస్తుంది
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jai Bhim organic farm chickballapur Karnataka you are a 100% right sir very good decision thank you Jai Bhim Jai Bhim❤❤❤❤❤❤❤
Everybody individually seeking there benefit
వీడివి పొట్టతిప్పలు పోనిలే ఏదోఒకటి
మీరు చాలా జ్ఞానవంతుల లాగా ప్రవర్తించకండి
Jai bheem professor gali Vinod Kumar gariki
Anna mala la lu vargikarana ku addu padadam leedu article 341 prakaram scientific 100% vargikarana jaragalani mala lu koru kutunnaru ABCD ga malli chasthe mala madiga lu
Bagu padutharu,malli mala madiga upa kulalu ku anyam jaruguthadi
ఎన్ని కట్టెలు పెట్టిన వర్గీకరణ ఆగదు జరిగి తీరుతుంది కృష్ణమాదిగ నాయకత్వము లో
Life long Firings SC, Casters, All over india🇮🇳 people are feeling better than that was SC, BC, ST, all are feeling same thing, jobs🚩 Education🎓, All of people who have been trying to make a difference between us😂😂😂😂😂😂
కృష్టన్నా మాలలు తినరు మంద బుద్దిలేదు నీకూ బుద్దిలేదా? యాంకర్ జైభీమ్
Vinod kumar nuvvu 1:38 pedda professor vi kada? Mari nuvvu yemi pikuthunnavu .
What you're question brother
Sc vargikarana chattabhanddanga undali
Karnataka state lo enduku Krishna agitate chsaru.😮 So national problem.
Karnataka lo malai adukoledu
Vidya udyogalu lekane kulavruttulu chestunnarura vedavallara madiga chakali mangali etc
Commission reports chaduvuko
Mr vinod em pikinavu inni rojulu
Dual mindset galavaaru Nayana meeru chala danger
341 kaadu ante 371 d modala pettavu
Edo vidham ga addu tagulu
Sir udyogalu anni kulaku ichedi oko committee.Adi mala committee kadu.Dantlo veru veru kulala nundi vachina adikarlu.varu collector,minister,sambandam shaka adikarlu untaru.Idi manda krishna madigaku teliyada.Govt.kuda tamasha chustha undi.udyogalu e deshamlo ichedi malalu kadu.adi telusukovali andaru.sir maku madigala panchate vaddu.vallu yemayite makemi.vargeekarana cheyali.Madigala panchayite vaddu.
Vinod neeu nachakapote commission wrong anakudadu
Vidoka vedava