ఎన్టీఆర్ కు "భారతరత్న" ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకురావడం చంద్రబాబుకు చాలా సులువు, కానీ ఒకటే అడ్డంకి రెండో భార్య లక్ష్మి పార్వతి చేతుల మీదుగా అందుకోవాలి, అది ఎన్టీఆర్ ఫ్యామిలీకి మరియు రాష్ట్రంలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తకు కూడా ఇష్టం లేదు, ఒకవేళ ఈవిడను తప్పించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇస్తే ఈ లక్ష్మి పార్వతి రచ్చ రచ్చ చేస్తుంది, సో లక్ష్మి పార్వతి కాలం చేస్తేనే కానీ ఎన్టీఆర్కు భారతరత్న రాదు