క్యాన్సర్ షుగర్ నియంత్రణకు కు జీర్ణ వ్యవస్థ మంచిగా మారేందుకు కూడా తాటి తేగలు అవసరం 😅వాటి అవసరం ఆయుర్వేదంలో ఎప్పుడో గుర్తించి పల్లెల్లో వేలల్లో తాటి చెట్టు పెంచారు పూర్వీకులు😅😅😅
తాటిచెట్టు పండ్లు ముంజలు,వేసవి లో ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాయి.వీటి ఎండిన పండ్లె బుర్ర గుంజు. తాటి బెల్లం నరాల బలహీనత కి మంచిది. తాటాకులూ మనం శుభకార్యాల్లో పందిరి వేసుకుంటాము. దురదృష్ట వశాత్తూ తాటి చెట్లు తగ్గిపోతున్నాయి. పేదవారి ఇళ్ళకి కి ఇంటి వాసాలు తాటిచెట్లె! చెరువుల్లో పడవలు గా ఎండిన తాటిచెట్టు కానీ do లిచి తయారు చేస్తారు. ఇలా ఎన్నో ఆరోగ్య, ఐహిక ఉపయోగాలున్నాయి తాటిచెట్టు వలన. అందువలన తాటి చెట్లను కొట్టవద్దు.

తాటి చెట్లు ప్రయోజనాలు ఎన్నో😅తాటి ముంజలు తాటి తెగలు అన్నీ మంచివే 😅😅😅
Wonderful 👍
Nice Information.
అస్సలు ఇవేంటివో కూడా తెలియదు నాకు. ఇవి ఎలా వస్తాయి ఎక్కడ దొరుకుతాయి.
తాటిచెట్టు పండ్లు ముంజలు,వేసవి లో ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాయి.వీటి ఎండిన పండ్లె బుర్ర గుంజు. తాటి బెల్లం నరాల బలహీనత కి మంచిది. తాటాకులూ మనం శుభకార్యాల్లో పందిరి వేసుకుంటాము. దురదృష్ట వశాత్తూ తాటి చెట్లు తగ్గిపోతున్నాయి. పేదవారి ఇళ్ళకి కి ఇంటి వాసాలు తాటిచెట్లె! చెరువుల్లో పడవలు గా ఎండిన తాటిచెట్టు కానీ do లిచి తయారు చేస్తారు. ఇలా ఎన్నో ఆరోగ్య, ఐహిక ఉపయోగాలున్నాయి తాటిచెట్టు వలన. అందువలన తాటి చెట్లను కొట్టవద్దు.
తాటి చెట్టు అంతరించి పోతున్న జాతి మొక్క 😅😅😅
నెయ్యి తో తింటే భలే రుచి,, అల్లూరి
TASTE BHAGUNTAI
Good news 📰🗞️❤😊
Pedala kalpavruksham
Thegulu Gegulu Ani kuda pelustharu.
Ma dikku yeppudu chulle.
Nenu chinnappati nuncchi chusthunna nu mithrama .
Chali kalam lo visthaye ivi .