"జీవ"నదిలో అంతఃగర్భంలో కదలికతో కలిగిన బుడగే, తల్లి గర్భాన బుడతగా ఉద్భవించి, తిరిగి తన ఉనికిలో (జీవం) ఊన్చుకొనుటే ఊరకుండుట (జీవమగుట) యని అతి సరళంగా సత్యానుసందానము గావించిన అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు, మాటలు లేవు మౌనం తప్ప స్వామివారు 🐢🙏🎈
🙏 నీ ఉనికి గురువు యొక్క నిర్గుణ రూపమని,నీ చైతన్యం గురువు యొక్క సగుణ రూపమని చెబుతూ నీఉనికిగా,చైతన్యంగా ఉన్న గురువుని వదిలి ఎలా ఉండగలవని గురువు బోధ యందు ఆత్మార్పణ అంటే శరణాగతి ఉండాలని అంటూ.... తక్షణ ప్రతిస్పందనలు, ఆత్రుత, ఆరాటం, ప్రతిఫలాపేక్ష తగ్గాలని త్రివిధావస్థలను గమనిస్తూ అవగాహన చేసుకుంటే మనసే పాత్రధారిని, ప్రపంచాన్ని సృష్టిస్తుందని .. వైవిద్యంగా కనపడినా వైవిధ్యం లేదని కల చెబుతుందని స్వప్నం అర్థమైతే వేదాంతసారమంతా అందులోనే ఉందని మనసు సృష్టించిన కథకి సర్వము తానేనని అర్థమైన రోజున ఈ జన్మకి తెరపడుతుందని అదే జీవన్ముక్తని అర్థమయ్యేలా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
"జీవ"నదిలో అంతఃగర్భంలో కదలికతో కలిగిన బుడగే, తల్లి గర్భాన బుడతగా ఉద్భవించి, తిరిగి తన ఉనికిలో (జీవం) ఊన్చుకొనుటే ఊరకుండుట (జీవమగుట) యని అతి సరళంగా సత్యానుసందానము గావించిన అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు, మాటలు లేవు మౌనం తప్ప స్వామివారు 🐢🙏🎈
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
చాల అద్భుతంగా సెలవిచ్చారు స్వామి శ్రీ గురుబ్యోనమహ 🙏🙏🙏
sivaanandhaya namha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
🙏శ్రీ గురుభ్యోనమః 🙏
Guruvugaaru chaala vivaranga cheppinaru guruvugaaru chaala baagundi guruvugaaru wonderful chaala baagundi meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.🙏🙏🙏
Om namasivaya Siva Eva guru sivanandaya namaha kumara gurava namaha 🇮🇳
💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
గురువులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
మన మనో కథా చిత్రం.
అధ్బుతమైన వివరణ. సాష్టాంగ ప్రణామములు.
🙏 నీ ఉనికి గురువు యొక్క నిర్గుణ రూపమని,నీ చైతన్యం గురువు యొక్క సగుణ రూపమని చెబుతూ నీఉనికిగా,చైతన్యంగా ఉన్న గురువుని వదిలి ఎలా ఉండగలవని గురువు బోధ యందు ఆత్మార్పణ అంటే శరణాగతి ఉండాలని అంటూ.... తక్షణ ప్రతిస్పందనలు, ఆత్రుత, ఆరాటం, ప్రతిఫలాపేక్ష తగ్గాలని త్రివిధావస్థలను గమనిస్తూ అవగాహన చేసుకుంటే మనసే పాత్రధారిని, ప్రపంచాన్ని సృష్టిస్తుందని .. వైవిద్యంగా కనపడినా వైవిధ్యం లేదని కల చెబుతుందని స్వప్నం అర్థమైతే వేదాంతసారమంతా అందులోనే ఉందని మనసు సృష్టించిన కథకి సర్వము తానేనని అర్థమైన రోజున ఈ జన్మకి తెరపడుతుందని అదే జీవన్ముక్తని అర్థమయ్యేలా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏