MLC Teenmar Mallanna's Sensational Comments on Congress Party | తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- MLC Teenmar Mallanna's Sensational Comments on Congress Party | తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు #mlcteenmarmallanna #congressparty #bccommunity #occommunity #revanthreddy #rahulgandhi #latestnews #shockingcomments #qnews #qnewslive #qnewshd #qnewstelugu #morningnewswithmallanna #mlcteenmarmallanna #teenmarmallanna
Q NEWS APP : play.google.co...
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana TH-cam : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...
నువ్వు ఎన్ని డ్రామాలు చేసిన నీకు బీసీలు ఓట్లు ఎయ్యారు. నువ్వు సిఎం కావు
ఏమి జరుగుతుంది రాష్టం లో తెలంగాణ ను అప్పుల రాష్టం గా మారుసరున్నారు కదరా
CM mallana avsaram ledhu but BC CM undali highest tax payers
అరె పుల్కల్ లారా మీకు మళ్లీ గానీ కురించి తెలియదురా వాడు ఒక్క చోట ఒక్క మాట మీద నిలబడే వాడు కాదు. సమయం బట్టి మాట్లాడుతాడు . ఒకసారి జయ్ కాంగ్రెస్ అంటాడు ఇంక్కో సారి జయ్ బీజేపీ అంటాడు మరి కొన్ని రోజుల్లో జయ్ b r s అంటాడు
నువ్వు ముందు చేయవలసిన పని ఏంటి అంటే ముందు నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తర్వాత బీసీల కోసం పోరాడు
తీన్మార్ మల్లన్న అసలు రాజీనామా ఎందుకు చేయాలి రా బాబు తన బీసీలకు న్యాయం చేస్తుండు బీసీల కోసం మాట్లాడుతుండు
@RamulukashaboinaRAmulu మీకు ఒక విషయం అర్థం కావడం లేదు ఆయన గెలిచింది కాంగ్రెస్ బీఫామ్ మీద కాబట్టి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అవుతాడు పార్టీకి ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారమే నడుచుకోవాలి స్వతంత్రంగా మాట్లాడాలంటే మనిషి స్వతంత్రంగానే ఉండాలి
రేవంత్ రెడ్డి వెనక తిరిగినవ్, మొన్న కెసిఆర్ సర్వే బాగుంది అన్నావ్, ఇవ్వాళ రాహుల్ ghandi అంటున్నవ్, repu మోడీ అంటావ్,,,, అంతేగా అంతేగా...
బయట తిడుతావు లోపల భయపడుతావు మొన్న అసెంబ్లీలోనే చూసాము అక్కడ ఏం మాట్లాడావో ఇక్కడ cm రేవంత్ రెడ్డి అయితే జానారెడ్డి ను అనడం తోనే తెలుస్తుంది సీఎం అనే ధైర్యం ఉందా నీకు
Niku dammu ledhu kabatti cast politics chestunnavu prajalu ni rechagodutunnav ......vere cast ni dusinchamantunnav.... I am also BC
మల్లన్న నువు BJP లోనే వుంటే బాగుండు, నువు పోరాడే Bc నినాదం 100% మంచిదే కానీ కాంగ్రెస్ పార్టీ లో వుండడం చాల మందికి నచ్చడం లేదు, బయటకు వెళ్లి కొట్లాడు, చాల సపోట్ చేస్తాం, జై BC నినాదం.
😂 నాయకుడు - రాహుల్ ఖాన్ ధి అంటా సోనియా తల్లి అంటా 🤣 మరి రాజీవ్ ఖాన్ ధి 😢 మీ నాన్న నా ???
కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో సోషల్ మీడియాలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నిన్ను ట్రోల్ చేస్తుంటే. ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా ఇది తప్పు అనలేకపోవడం ప్రశ్నించకపోవడం మన బీసీల దౌర్భాగ్యం.
మల్లన్న చేస్తున్న పోరాటం ఆయన ఇంటికి ఉద్యోగం కోసం కాదు. పతి బీసీ ఇంట్ల కొలువుల కోసం పోరాడుతున్నాడు.
ఒరేయ్ నాయనా రాహుల్ గాంధీ మొత్తం పెత్తనం రేవంత్ కే ఇచ్చాడు.
నీ పని ఖతం 🗡️
నువ్వు చాలా ఎక్కువగా ఉహించుకుంటున్నావ్ వార్డ్ మెంబర్ గెలవనోన్ని MLC నీ చేసింది రేవంత్.
మల్లన్నా ? ఇప్పుడు ఏ సీఎం అయితేనేమి, తెలంగాణా కు, హైదరాబాద్ కు ఏమి అభివృద్ధి తక్కువయింది? ముందు, టీడీపీ, తరువాత కాంగ్రెస్, BRS, ఇప్పుడు మరలా కాంగ్రెస్, అందరూ బాగానే అభివృద్ధి చేసారు కదా. మరి ఇప్పుడు సడన్ గా ఈ కుల రాజకీయాలెందుకు ?
I support Mallanna..
Caste political won't work out in Telangana
Mallanna correct and great u r right
Jai BC jai support Mallanna 💯 correct ga matladuthnadu
Adu vini namute nuvu unadi ammukuntav Thammudu
th-cam.com/video/nb9WjzZAw3o/w-d-xo.htmlsi=gSRwnPtl1JRmW0gJ
I support Mallanna garu
కోమటి రెడ్లకు ఒక రూలు మల్లన్నకు ఒక రూలా ? జై బీసీ జై మల్లన్న 🔥🔥🔥
నవీన్ గారు BC అని నినాదం పలకటం కాదు BC ల అభిమానం ఉంటే First resign చేసి బయటకు రా మేము వస్తాం
ఇలా తెరాస ప్రభుత్వం లో ఎన్నో మాటలు చెప్పావు...కానీ ఇంత వరకు నివు పీకింది ఏమి లేదు
Nv MLC post resign chei fast
మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం మల్లన్న మీరు ఏం భయపడొద్దు మేము అందరం ఉన్నాం బీసీలూ అందరం మేము మీకు సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది అది గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ రెడ్డిస్ మొత్తం ఒకటి అయిపోయారు గుర్తుపెట్టుకుంటాo మేము బీసీలూ అందరూ పుట్టబోయే ప్రజలారా మన కన్య మల్లన్న ముందుకు వచ్చి అడిగారు ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో కొచ్చి భూమి గుచ్చుకుంటే నిలదీసి అడిగారు చాలా మందికి సహాయం చేసిండు కొట్లాడి గవర్నమెంట్ కొట్లాడి భూమి రిటర్న్ ఇప్పించింది పేదలకు అది మర్చిపోవద్దు ఎవరైనా సరే మీరు ఉన్నందుకే కాంగ్రెస్ వచ్చింది అది మర్చిపోయారు వాళ్ళు
రాహుల్ గాంధీ ని కలవండి మల్లన్న గారు
ఒక్కడే BC అనుకుంటాన్నాడు, రాజీనామా చేసి పోరాడు అప్పుడు చూద్దాం... నీకు ఎంత సపోర్ట్ వస్తుంది
మల్లన్న ఎందుకు రాజీనామా చేయాలి ముందు బీసిల ఓట్లతో గెలిచిన వారు Congress OCs should resign
Super మల్లయ్య
Now i like u Mallanna garu.
Go ahead, don't stop
E okkati naku meelo chala nachindi yes
❤ డా లో రాహుల్ ఖాన్ ధి వాడో దేశద్రోహి గాడు వాడ్ని నువ్వు నాయకుడు నాయకుడు అనుడు 😅
మల్లన్న నువ్వు తీవ్రవాది కంటే ఎక్కువ చేస్తున్నావ్.
బీసీలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ మల్లిగాడు. వాడి స్వార్థం కోసమే ఇవన్నీ.
మల్లిగాడు వేరు బీసీలు వేరు గమనించండి ప్లీజ్
బీసీ లందరూ నీకు అండగా ఉన్నారు జై బీసీ జై జై బీసీ 💐💐💐
Jai BC
దయచేసి తీన్మార్ మల్లన్న గా గారి కరెక్టే ఎందుకంటే గత 70 సంవత్సరాల నుండి ఇలా పట్ల అయినా లెక్కలు చూపెట్టలేదు గాను ప్రస్తుత గవర్నమెంట్ బీసీ కుల గణన న్యాయం కోసం బీసీ లందరూ ఐక్యం కావలసినటువంటి అవసరం ఉన్నది బీసీల వాటా కోసము బీసీ గణన పై హైకోర్టులో పెళ్లి చేయాల్సింది
BC ల కోసం పనిచేసేది మల్లన్న and ధర్మ సమాజ్ పార్టీ 🔦🔦 మాత్రమే
ఆ పప్పు గాడు మీ నాయకుడా రా చుతియగా 😂😂😂
Telangana Congress party completely in hands of telangana Reddys. Mallana garu, please resign from Congress and fight for BC people.
Jai. B C ✊✊💪💪
ఎలక్షన్లు వస్తే బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఓసి ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి మైనారిటీ ఓట్లు ఎన్ని ఉన్నాయి మనమందరం ఏకంగా కావాలి ఏకతాటి రావాలి ఆ పాటను వడగట్టాలి మనమందరం బాగుండాలి అని చెప్పిన నాయకులు మరి బీసీ కుల గణన ఎందుకు సరిగ్గా సర్వే చేయలేదు తెలంగాణ కాదు ఇది తెలంగాణలో ఇలా జరగడం దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోకి ఇది పోవాలి లేకపోతే మన మనుగడకే ప్రమాదం తీన్మార్ మల్లన్న గారు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ని రోజుల నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు ఎన్ని రోజులకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది మరి రేవంత్ రెడ్డి కి ఎన్ని రోజులకు వచ్చింది పిసిసి అధ్యక్ష పదవి వాళ్లేనా పార్టీలపై చెలాయించే పార్టీలపై పోరాడేది ప్రతిపక్షాలపై పోరాడేది పార్టీలపై అధికారం చాలా ఇచ్చేది మనం లేమా మన వాళ్ళని కేసుల్లో అణగదొక్కి వాళ్లను కేసుల్లో పైకి తెచ్చి రాజ్యాంగంలో ముందు పరిచారు ఓసి పెద్దలు మన బీసీలకు మన ఎస్టి ఎస్టి ఎస్సి మైనార్టీ వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఓసీలు గద్దెనెక్కిన ఒకటి ఓసీలు లేదా ఉన్నత వర్గాలు ఏ పెద్దలైనా చిన్న లైన ప్రభుత్వ స్కూళ్లలో ఎంతమంది చదువుతున్నారు అనే దానిపై లెక్క తీయమని కాంగ్రెస్ ప్రభుత్వా నీ లేదా టిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా ఎలా ఉంది వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ల పార్టీ క్యాండెట్ టు క్యాడర్ ఉంటారు కదా వాళ్ళను కూడా లెక్క చేయమను ఇది దేశంలో మొట్టమొదటిసారిగా మనం ఎదుర్కొంటున్న దొంగ ధోరణిని మనం ఈరోజు ప్రజల ముందుకు తేవాలని మనం చెప్తున్నాం మనల్ని పైకి రానీయకుండా మనల్ని చూస్తున్న అతిపెద్ద నాయకులను చెప్పుకునే ఈ నీచు నికృష్ట సంగతి నువ్వు బాగా ముందుండి పోరాడు వాళ్ళపై మనం పోరాటం చేసి నెగ్గాలని కోరుకుంటున్న మన చరిత్ర మరుపురాని గమ్యస్థానం గా ఎదగాలని ఆకాశమే హద్దుగా నిలవాలని భావిస్తున్న బావి భారత పౌరులకు మనమందరము ఒక జీవన విధానం గా పోరాడాలని కోరుకుంటున్న రాష్ట్రమే కాదు దేశానికి స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతుంది ఇంకా కుల గనుల గురించి ఆలోచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు ఇదేనా మన నిదర్శనం ఇదేనా మనం అడిగే నీతి నిజాయితీగా మన ప్రజలకు పోవాలంటే వాళ్లకు ఎవరికీ ఏ హక్కు ఉందో నాకు యుద్ధం అనే ఆలోచన దూరంలో మీరు ముందుకు రావాలి తప్ప ఒకటే పారి 2011 జాబితా కాదు చేయాల్సింది 2024 జాబితా తీసుకోండి అంటే ఓట్లు ఏమో 2024 జనాభా ప్రాతిపదికన లెక్కలు 2011 ఇదొక్కటి భారత రాజ్యాంగంలోని దీన్ని కూడా మనం పార్లమెంటులో పోరాడాల్సింది గా బీసీ మానవ హక్కుల కమిషన్ వాళ్లకు ఎస్సీ మానవ హక్కుల కమిషన్ లకు మైనార్టీ మానవ హక్కుల కమిషనర్లకు ఎస్టి మానవ హక్కుల కమిషనర్లు కూడా కొద్దిగా జాతీయస్థాయిలో ఆలోచించి దీని గురించి కూడా కొత్తగా లోతైన చర్యగా చేపట్టాలని కోరుచున్న ఒక సంవత్సరం మారితే పోయిన సంవత్సరం రేట్లు కంటే ఈరోజు ఎక్కువ రేట్లను చెప్తారు కిరాణం షాప్ వాళ్ళు మరి మనకెందుకు పోయిన 10 ఏళ్ల లెక్కలు 14 ఏళ్ల లెక్కలు వినిపించే తప్పుల తడకగా చేయడం లేదు ముమ్మాటికీ తప్పు అమ్మ మేడం సీతక్క గారు చంద్రబాబు పెట్టిన బిక్ష నీకు కాంగ్రెస్ లో వచ్చి నువ్వు చేసింది ఏమీ లేదు చేసేది ఏమీ లేదు మీ గురు శిష్యుల బంధం తెలంగాణలో నడుస్తుంది మా ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది కానీ దేవుడు అనేవాడు ఒక రోజు ఒక నిర్ణయానికి వస్తాడు అప్పుడే నీకు పతనానికి అంకిత భావం అనేది తెలుస్తుంది ఒక నక్సలైట్ గా ఉండి ఎవరి కోసం ఎవరి మీద పోరాటం చేసి ఎవరి కోసం ఎవరి పొట్టకూటి కోసం పిడికెడు మెతుకుల కోసం పోరాటం చేసినావు నీవు అలాంటి వాళ్ళని వెనుక వేసుకుని పొట్టకూటి కోసం గుప్పెడు మెతుకుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తులను నువ్వు బజారు గడిచిన చాలా తప్పు అమ్మ సీతక్క ఎంతమంది చంద్రబాబు నాయుడు పెట్టే బిక్షం లో బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అది ఒకసారి గుర్తుంచుకోండి కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉంటే ఇది చాలా తప్పు అనేది ప్రజలను రాహుల్ గాంధీ ఏమన్నాడు పేద ప్రజల కోసమే నా జీవిత ఆశయం పెళ్లి చేసుకుంటే నేను కాంగ్రెస్ని పెళ్లి చేసుకున్నాను అన్నాడు మరి అలాంటి వ్యక్తికి మీరు చేసే న్యాయ పోరాటం లోని మీరు ఇది నిజమైన న్యాయపోరాటం చేస్తున్నారా ఒకపక్క ఈవీఎం గోల్మాల్ మరొకపక్క సిఐడి సిబిఐఈ డి ఎంక్వేరి లతో పోరాడుతున్న వ్యక్తి మన భారత పౌరుడైన రాహుల్ గాంధీ మరి అలాంటి వ్యక్తికి ఎలాంటి బహుమానాలు అయినా మీరు ఇచ్చేది ఓ కాంగ్రెస్ పెద్దలు ఈ బాగా ఆలోచించండి
తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెత్తందారి వర్గం మాత్రమే లో కాస్ట్ నోటీసు ఇచ్చింది అది తీన్మార్ మల్లన్న కి ఇచ్చినట్లుగా భావించడం లేదు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ కులాలకు మాత్రమే ఇచ్చినట్టుగా భావిస్తున్నాము కాబట్టి తీన్మార్ మల్లన్న ఆ పెత్తందారి వర్గము ఇచ్చినటువంటి దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు బీసీ వర్గం అందరము కలిసి బీసీల గురించి ఆలోచన చేయని పార్టీలకు మేమే షో కాస్ట్ నోటీసు ఇస్తున్నాము నేను గత 40 సంవత్సరాల నుండి నల్లగొండ జిల్లాలో ఫ్లోరిన్ రైతు నీళ్లు కావాలని శ్రీశైల సొరంగ మార్గం గురించి అనేక రకాల శాంతియుతమైన ఉద్యమాలు గల్లీ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు చేసిన అనుభవపూర్వకంగా చెప్తున్నాను తీన్మార్ మల్లన్న అన్ని వర్గాల ప్రజలకు ఒక మార్గదర్శకుడు ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి కష్టాల గురించి అనేక రకాల పోరాటాలు చేసి ఈ దేశ ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని పాదయాత్రలు చేసిన మహానుభావుడు కాబట్టి ఆయనకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్టు గా భావిస్తాము
ఇప్పుడు భగుంది రాజకీయం తెలంగాణాలో
అరే ముందు నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి బీసీ కోసం పోరాడు
మొన్నటి వరకు దళితులు గిరిజనులు అన్నావు ఇప్పుడు బీసీ అంటావు రేపు వచ్చి రెడ్డి కమ్మ అంటావు ఒక మాట మీద ఉండవే రా బాబు నువ్వు
We support mallanna ..govt opposite fight chese oke okka magadu ma nallanna garu
Anna,mee vente sc,st,obc,minorities.keep it up.true journalist.jai mallena.jai congress.jai RahulGandhi,jai Sonia amma,jai Priyanka Gandhi.
Jai mallanna, 100 percent RIGHT
మల్లన్న గా పొట్టోడు లాగా నోరు పారెసికొని cm అవుదాం అనుకుంటున్నాడు...!?
We support mallanna garu 💐💐💐
I support Mallanna👍👍
మల్లన్న కోపం శాపం రాజకీయ పార్టీలకు
Enni rojulu ki gopa nirayam anipichukunav anna BC I'm suport u
ముందు నువ్వు mlc పదవికి రాజీనామా చెయ్ తరువాత మీము అంత నీవెంట ఉంటాము mlc ముసుగులో నువ్వు కూడా బ్లాక్మెయిల్ దందచేస్తే బాగుండదు బీసీ అనే ముసుగువేసుకొని ఉంటే నీ అంతు చేస్తాము.
ఫస్ట్ రాహుల్ ఖాన్ కి ఏమీ తెలియదు మీరు చెప్పిన అర్దం కాదు అది కాంగ్రెస్ పార్టీ అంటే
మల్లన తగేదే లే...
మల్లన్న బిసి అంటే నీ వెంబడి ఉన్నొల్లెన కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడ బిసి లే
మీ వాదన బలంగా ఉంది కానీ నీవు ఉన్న పార్టి నే తప్పు పట్టడం వల్ల చర్యలు తీసుకోవాలని కోరుకోవడం తప్పెంది
నిజంగ బిసి లకు న్యాయం జరగాలంటే బిసి లంతా కలిసి పార్టి పెట్టి రెడ్డి లను వోడిస్తే సరిపాయే వాళ్ళదగ్గర ఉండి వాళ్ల ను అనేది ఎందుకు
MLC ఎలక్షన్స్ లో నీవు తిట్టే రెడ్ల ను పొగిడినవ్ ఇప్పుడూ తిడుతూన్నవ్ కానీ ఒక స్టాండ్ మీద ఉండు బలం రెట్టింపు అవుతుంది
next cm mallanna
I support mallanna
మల్లన్న, మీకు దమ్ము ఉంటే, కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యండి. మళ్ళా BRS వస్తే, ఇక తమరి మీద వరుస కేసులు, మళ్ళా జైలు, వీటికి సిద్దపడండి. యూట్యూబ్ లో ఫాలోయింగ్ చూసి ,ఎక్కువ వూహించుకోవద్దు.
బీసీ ఓకే...
But కాంగ్రెస్ అత్యంత ప్రమాదం దేశానికి 👍👍👍
Anna mimmalni gelipinchindhi bc ,sc & st miru valla tharupu matladam currect party kante prajale important antunnaru chudandi miru great anna (MLC sir) 🔥🔥🔥🙏🙏
Nenu mallanna ki abhimanini kadu kani i support mallanna for this topic
Support MLC Mallanna sir🎉
తమ్ముడు రాజీనామా చేసి పార్టీ పెట్టు భగుంటాడి
Mallana ki support cheyandi andaruuuu
పొట్టోన్ని టార్గెట్ చేసుడు ధర్మం గాదు
నీలాంటి వాడికి నిజంగానే పార్టీ టికెట్ ఇచ్చి ఎందుకు ఇచ్చినావు రా అని తల బాధగా ఉంటుంది ఇప్పటికీ నేను నీతో పెట్టుకునే సమస్య
Jai mallana 🔥
Jai bc 🔥💯💯
ఇప్పడీ వరకు నువు ఏం ఏం డ్రామాలు అడావు ఒక్కసారి గుర్తు చేసుకో అన్న ఇప్పుడూ నిజంగానే బీసీ లను బాగు చేస్తావా మళ్ళీ ఏదో నాటకమ నమొచ్చు అనిపిస్తుంది మళ్ళీ కొత్త నాటకమే అనిపిస్తుది చొక్కా ప్యాంటు అని షురూ చేశావ్ ఇప్పుడు అందరినీ కొంట అంటున్నావ్ ఫ్లైట్ లల్లో తిరుగుతున్నావు ఒక్కసారి నువు నీ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో అన్న
First time mallana kcr garu anadu nenu chala shock aya
మల్లన బీసీ సిఎం CANDIDATE
జై బీసీ జై మల్లన్న
Hello BC ,kallu leva, chevulu vinapadavaa,raa kadaliraa...
Jai bc 🔥
Resarvatiin తీసేయాలి అప్పుడే ఇండియా devlop అవుతుంది
జై బీసీ
బిసి లు పోరాడాలి మన ఐక్యత వర్ధిల్లాలి
Anna mana bc loo antha ikeyam kavalli malanna garu
Ni ఉపదంపుడు ఉపన్యాసాలకు ఎవరు భయపడరు ముందు nve bc laku mosam chestv
Jai mallanna jai Bc
నీవల్ల మాత్రం కాదు. నువ్వు BJP కోవర్ట్
Jai mallanna
నా కాంగ్రెస్ అభినందనలు ani entha pigidavu. Even Election time lo krc ni thittu, BJP ని తిట్టు కాంగ్రెస్ పంచన చేరవు. Ippudu bagaa chindi ni కాంగ్రెస్. బీజేపీ ని ఎంత తిట్టావ్
Tatavam telusukonna mallana namaste
Jai BC'S Jai Mallanna jai big class jai justice Eshwaraiah jai chiramjeeulu IAS , PROFESSOR Thirumala, PROFESSOR Simhadhri
కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఇది నిజం
నిన్ను చెప్పు తీసుకుని కొట్టిన తప్పులేదు మల్లిగా
317go kuda మేనిఫెస్టో లో పెట్టినారు కాక
Next time telangana and karnataka lo kuda radhule congress
ఏంటి రోజు నీకే ఉన్నది ముందు ఎందుకు మల్లన్న అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావ్
నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో కానీ ఇతర కులాలను దూషించడం కారెక్ట్ కాదు
మోసం ధగా రాజకీయం గా ఎదిగే కుట్ర
Jai BC jai mallannna
Jai bc jai sriram
Nuvvu bayapadav le kani... Resign chey malli gelysthav mallanna 😅
నువ్వు ఏదో తోపు అనుకుంటే నువ్వు కూడా అందరి లాగే cast politics ఆడుతున్నావు,mallanna
Shabash Mallanna
Jai BC 🎉jai mallana
Jai BC Mallanna
Jai bc
Jai mallana
మల్లన్న నీ పని గోవిందా
నీకు షోకోస్ నోటీస్ ఇస్తే యావత్ తెలంగాణ బీసీలకు ఇచ్చినట్టే
Create a New Party for BCs. Lead BCs.
అయ్యా నువ్వు బీసీ అని పేరు మీద నువ్వు ఎదగాలని చూస్తున్నావు, ఇప్పుడు ఉన్న బీసీ లలో నువ్వు ఒక్కడే మేధావి కాదు అని తెలుసుకో,కుల రాజకీయం చేసి,కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బీసీ లు అందరు వెస్ట్ నేను ఒక్కడినే బీసీ లకోసం పాటుపడ్తున్న అనుకుంటున్నావు. నువ్వు అడుగుతున్నా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న బీసీ లు ఎందుకు సపోర్ట్ చేయటం లేరు చెప్పు నువ్వు అవకాశ వాది వాళ్లకు తెలుసు, కులాల మధ్య చిచ్చుపెట్టి నీ వల్లా అయ్యేది ఏమి లేదు సారు, సంపాదించడానికి మార్గం దొరికింది కానీ నీ చేతి కి ఖజానా దొరకడం లేదు అని నీ బాధ బీసీ అధ్యక్షులు ఉన్న బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో ఎందుకు వచ్చావ్ చెప్పు నీకు కేసీర్ కరెక్ట్ అసలు నీ అవసరం కోసం నువ్వు ఎన్ని రంగులాన్న మారుస్తావ్
First you resignation mlc