సూపర్ గా చేసి చూపించారు . చూస్తేనే నోరూరుతుంది. మీరు చేసి చూపించే వంటకాలన్ని చాలా ఈజీగా తయారు చేసే విధంగా వుంటాయి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను' చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని ఇలా అందరితో పంచుకుటున్నందుకు 'Thanks.
చాలా బాగా చేశారు,నేనూ ఇట్లానే చేస్తా,పిండి వేయించే పని లేదు పచ్చిదే పాకంలో ఉండ లేకుండా కలపాలి ,నేను చెక్కెర 2 కప్పులు వస్తే. చక్కగా వస్తుంది నాకు కూడా. గుడ్, 👏👏👏
This is my favorite sweet chelli.Thanks for making this vedio.must try once ..Eating my own preparation gives a different kick.Thank you so much thalli.
Ledhamdi....avasaram లేదు. .... మనం పాకంలో వేసి మరిగే ఆయిల్ పోస్తూ ఉంటే పిండి ఫ్రై అవుతూనే ఆ గుల్ల వస్తుంది.ముందే ఫ్రై చేస్తే ఇంకా గుల్ల ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి....ఇలాంటివన్నీ చెప్పేస్తే అందరు ఇంట్లో వండుకుని తింటే షాప్స్ వాళ్ళు ఏమి చేయాలి అందుకే ఎవరు వాళ్ళు చేసే పనిని మాలా చెప్పారు...ఏదోటి చెప్పేస్తారు మనం ట్రై చేస్తాం అది సరిగా రాదు
సూపర్ గా చేసి చూపించారు . చూస్తేనే నోరూరుతుంది. మీరు చేసి చూపించే వంటకాలన్ని చాలా ఈజీగా తయారు చేసే విధంగా వుంటాయి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను' చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని ఇలా అందరితో పంచుకుటున్నందుకు 'Thanks.
Super sir, చాలా బాగా చేశారు.
ప్రతీది చాలా బాగ చెప్తున్నారు. అక్క బాలా ఓపిక చేస్తున్నారు కూడ మాకు ఇంకా ఇంకా మా వంటలు చూడాలని వుంది
Awesome chala Baga chesaru I will try it
Mysore pak maku chala istamandi bagachesaru memu intlo try chestamu super Andi thank you so much 😊😊
Super andi
Sweets bagunnai akka
Nuvu vurelli kuda video chusthunava sister... TQ
Chala Baga chesaru
bagunnay
Baaga vachindi sir
Me opikaki me work ki hats off
Chala bagundhi
Meeru chesay vantakalu chala perfect ga kudhruthaye andukay lagan chicken aduguthunna
చాలా బాగా చేశారు,నేనూ ఇట్లానే చేస్తా,పిండి వేయించే పని లేదు పచ్చిదే పాకంలో ఉండ లేకుండా కలపాలి ,నేను చెక్కెర 2 కప్పులు వస్తే. చక్కగా వస్తుంది నాకు కూడా. గుడ్, 👏👏👏
Hi no stop
అన్న మీరు మాస్టర్ చెఫ్
🎉🎉🎉🎉🎉
🇦🇺🇦🇺🇦🇺🇦🇺🇦🇺
Medam super 🎉
sweet గా మీ youtube journey కూడా ముందుకు సాగాలి.
TQ so much Andi
,,,,n😮😮
All the best sister నెగిటివ్ కామెంట్స్ gurinche patenchukoku ❤❤❤super sweet
Super👌
Nenu try chesta super unnai amma❤
Nice
Madatha kaja chupisthara perfect measurement tho
Okay andi
Super amma
Best of luck
👌👌👌
సూపర్
మేము నేతితో మాత్రమే చేస్తాము
చాలా బాగా వస్తుంది
Jilebi recipe chupinchandi akka. Me recipes konni try chesanu akka simple ga tasty ga bagunayi.
Okay andi
Prathi dhi chaalaa baagaa chesthunnaaru
So nice
Hi madam...
Mee anni videos super andi...
This is my favorite sweet chelli.Thanks for making this vedio.must try once ..Eating my own preparation gives a different kick.Thank you so much thalli.
TQ annaya
@@katasaniMadhavi బావగారు,నువ్వు కలిసిఉన్న DP సూపర్ అమ్మ. made for each other.ఇద్దరు చాలా అందం గా వున్నారు.
Super
Mee videos chala bagunnai plz maa kosam hotel style allam chutney video kuda cheyandi plz
Okay andi
Akka baba vantalu baga chesthru neku no problem super 👌 nice couples .
Super ga cheysaru
Nalla Karam podi cheyandi pls
Iam new subscriber 🎉 very nice 😊
TQ so much Andi
😋😋😋😋😋😋😋
Sanna kaarapusa chasa mandi baagavachindhi
Oil pak
SUPER
Tomato pappu function style lo akka plsss chaala saarlu adiganu
Sorry sister chedhamu..ma husband komcham busy...thana chetha chepidhamani wit chesthunnanu.. ippudu kuda Ravva dosa Nene chesanu
Vada curry chupinchandi please
Okay andi
Plz share idli karampodi with measurements..thanks.
th-cam.com/video/KlHJcyJpiVM/w-d-xo.html
Borusu pindi ante enti.. Memu Telangana maku e word telidhu.. Miru idly apudu cheparu borusu pindi ani
Senaga Pindi fry vada
Senaga pindini mundhe fry cheyarandi
Senaga Pindi veepakarleda anna..pachi vasana. Raadha..nenu veyinchi chestuna yepudu..
Oil vesthu fry chesthunamu kadha inkemdhuku amma fry cheyadam
Akka enni cuppula noone veyyali cheptara please
Meeru Pindi ye cup tho teesukumte adhe cup tho oil thesukomdi saripothumdhi
Ayyindi ani ela telustadi artham kaledu
సోడా ఉప్పు అవసరం లేదా అండి
Urru
Oil entha veyali Shefali Katha Sangam video 30 tarikh
Oil ki badhuluga ghee veyocha andi
Veyachu andi. Neyyitho chaala bavuntundhi
Hotel style lagan chicken please
Okay andi komcham time kavali..
Thanks🙏
I cup pindiki, 1 litre oil pattinda undi
500ml పట్టింది
Hai akka
Hiii ma
Mee shop yekkado cheppandi
Memu vastamu❤
s.v.n.colony 7th line guntur
@@katasaniMadhavimeeru maa guntur vare na ❤
@@nandivelugutenali3019 avunandi
నూనె ఎన్ని గ్రాములు వేసినారు అండి...
500g patimdhamdi
Miru adige varaku yemi clearga cheppatledu anna chesukuntu potandu
Thanaku cheppadam alavatu ledhamdi ipudippude alavatu chesukumtunadu.... 1hour lo 100 mandhiki vanduthadu okkade..cheppadamantene ...badha
నేతితో చేయాలి కదండీ
Adhi vere andi... andharu neyyi vesi chesukoleru kadha andhukey andharu chesukunela oil tho chesamu
Pindi veyinchara madam
Ledhamdi....avasaram లేదు. .... మనం పాకంలో వేసి మరిగే ఆయిల్ పోస్తూ ఉంటే పిండి ఫ్రై అవుతూనే ఆ గుల్ల వస్తుంది.ముందే ఫ్రై చేస్తే ఇంకా గుల్ల ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి....ఇలాంటివన్నీ చెప్పేస్తే అందరు ఇంట్లో వండుకుని తింటే షాప్స్ వాళ్ళు ఏమి చేయాలి అందుకే ఎవరు వాళ్ళు చేసే పనిని మాలా చెప్పారు...ఏదోటి చెప్పేస్తారు మనం ట్రై చేస్తాం అది సరిగా రాదు
@@katasaniMadhaviemandi na peru kuda madhavi ne,anta teerikaga evaru chestunnaru andi shop lo kone teesukeltunnaru❤
Ghee baguntundikada oil vadaru enduku
Oil eantha veyali
Manam thesukune cup pindiki cup oil thesukomdi
Aloo bonda pls madhavigaru
Okay andi
Oils kolata chepte baagundedi
Oil enta tisukunnaru
1 liter thisukunnamu...kani 500g patimdhamdi
Thank you sir
Andaru mee channel chudaali
TQ Andi
Gullaga raledu
Oil or ghee?
Oil vesamandi...meeku kavali ghee vesukuni చేసుకోవచ్చు
Gullaga raaledhu bro..
Okay sister next time Inka clear ga chupisthanu sorry
Hi💖💖
గుల్లగా రాలేదు.
Try to cook in iron Kadai, don't use Aluminium
బాధుశచెయంఢి
Okay andi
Em oil వాడారు అండి. వేరుశనగ నూనె లేక sunflower oil na?
Ruchi gold andi
Oil no,ghee is tasty.
Nizame andi ...kani middle class vallu antha ghee vesi chesukovali ante kastam kadhamdi... manam chese vantalu andharu chesukunela undali kadha
Emi oil babu. Evaryna ghee vadataru.
Andhari dhagara undadu...Inka kontha mandhi antha budget pettaleru ...mari manam ghee vesthe vallu chesukoleru kadha andhukey oil vadamu
కొంచెం క్వాలిటీ వంటలు చేయండి మేడం .ఆరోగ్యం నకు హానికరమైన నూనెలు ,పంచదార వంటకాలు వద్దు .ఆరోగ్యకరమైన అమ్మ చేతి కమ్మని రుచులు చేయండి
Okay andi..mana subscribers adigarani chesanu... pillalu intlone untunnaru kadha andhukani vallu adigimdhi chesthunnanu
Super
Super