అన్నం ఇలా తింటే షుగర్ తగ్గడమేకాక రివర్స్ అవుతుంది | Control Diabetes in Telugu | Dr Murali Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 5

  • @kumaraswamydhiddy4828
    @kumaraswamydhiddy4828 วันที่ผ่านมา +1

    Anchor గారికి డాక్టర్ గారికి ధన్యవాదాలు. దాదాపు అన్ని కోణాల నుంచి anchor గారు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు డాక్టర్ గారు కూడా సులభంగా అర్థమయ్యేలా సందేహ నివృత్తి చేసారు.
    ప్రజలకు ఉపయోగపడే ఈ లాంటి వీడియోలు చేయండి anchor గారూ
    హ్యాపీ న్యూ ఇయర్ ఇరువురికి

  • @vnraochakka
    @vnraochakka 2 วันที่ผ่านมา +1

    Anchor చాలా చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయి. మంచి మంచి పాయింట్లు raise చేసారు. అవకాశముంటే personal గా మాట్లాడాలని ఉంది. ఆ ముఖం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చక్కటి ముఖ వర్చస్సు. మంచి vocabulary. Subject మీద మంచి పట్టు, command వున్నాయి. Different subjects మీద మంచి knowledge ఉన్న అమ్మాయి.

  • @sudhakarchintapalli8378
    @sudhakarchintapalli8378 15 ชั่วโมงที่ผ่านมา +1

    మన పేదరికమే దీనికి ఎక్కువ కారణం

  • @jalaja1125
    @jalaja1125 2 วันที่ผ่านมา +4

    Dr garu clarity ichaaru, kaani ancor chaala sutti ekkuvaga undi.

    • @veeranari6478
      @veeranari6478 2 วันที่ผ่านมา +2

      Veellaki overaction ekkuva indi.