KNM1638 నేను గత మూడు సంవత్సరాలుగా వేస్తున్న ఈ సంవత్సరం కూడా సాల్వ రాబి వెద పద్ధతిలో చల్లిన సూపర్ గా ఉంది రెండు సార్లు మందు స్ప్రే చేసిన అది కూడా తెగుళ్లు ఏం రాలేదని నేను స్ప్రే చేసిన ఇది 15 రోజులకు కోతకు వస్తది భద్రాద్రి కొత్తగూడెం మండలం పినపాక ఉప్పాక గ్రామం లో
Nenu 3 acres vesanu baaga untundi ante chinna gaali ki kuda thattukoledu padipoyindi ma polam lo ye seed vesina 40 bags paina ayevi every year ee year karchulaki kuda vachela ledu ee variey orginal bpt 5204 is the best

Hii
Number chapava medhi
Hiiii
Number chaparaedhe
విత్తనాలు దొరుకుతాయా?
It's best variety i have been using from past 2 years ❤
BPT ki saati yedhi radhu bro 🌾
Bpt5204 is king in 40 years🎉
బాగుంటుంది
పడే గుణం ఎక్కువ రాజేందర్ గారు ...
Avunu
Avnu
మాది పెద్దపల్లి జిల్లా
చాలా దగ్గరి పంట
Nenu 3 acres vesanu baaga untundi ante chinna gaali ki kuda thattukoledu padipoyindi ma polam lo ye seed vesina 40 bags paina ayevi every year ee year karchulaki kuda vachela ledu ee variey orginal bpt 5204 is the best
Great job sir 👏👏👏
MTU 1224 is Best Variety...
Super analysis bro
నేను ఏశాను దోమ పోటు వచ్చింది కింద పండుతుంది
Avunu
Ss
Anna full details kavali day 1 nunchi Last varaku plz anna
WEIGHT LOSS VASTUNDI SIR EE RAKAM
Ekkada undhi , seed
Brother. Erra masur vari rakam ekkada saagu chestaro oka video cheyakadi
KNM 12368 inka bagundi
రాను రాను నెలరోజులకే కాపు వచ్చే వరి ని కూడా తయరు చేసేలా ఉన్నారు 🙄🙄🙄
అన్న మీరు దొడ్డు రకం గురించి చెప్పండి అన్నా
RNR కంటే ఎక్కువ దిగుబడి వస్తుంద అన్నా
Diseases attack ekkuva undi
100 days ki vachindi
కోత టైం కొంచెం లేట్ అయిన వరి పడిపోతుంది
Ekkuvuga padindi this time
విత్తనాలుకావాలి
ఖరీఫ్ కి బెస్ట్ ... రకం చెప్పు బ్రో..
Koncham doddu untadi
Denananta west seed adi ledu
Kunaram seeds vest
Farmer number chepand
Waste seed vayakandi
Dhoma vasthundhi ninu 1638 vesanu