ఓరి దేవుడో, వేణుమాధవా శిరీషకు ఎంతటి కష్టాలు ఇచ్చావయ్యా. పాపం, ఆమె రూపానికే ఎసరు తెచ్చే కష్టాలనే ఇచ్చావు, అదీ ఆమె స్నేహితులకు లేనివి! అలాగని నీకు అమ్మాయిలంటే కోపం అనుకుంటా అనుకుంటే, అబ్బాయైన ప్రణీత్ నైనా వదిలిపెట్టు అంటే అదీ లేదు. పాపం, ఏదో పనిపైన ఓ రాత్రిపూట వీధిలోకి వెళితే ఓ నల్లకుక్కను, చాలదన్నట్టు తన్మూలకంగా ఆ కుక్కయొక్క బంధుబాంధువులనూ అక్కడికి రప్పించి పాపం ఆ అబ్బాయికి చెమటలు పట్టేలా చేశావుగదయ్యా! మా మనుకులంపై నీకెందుకయ్యా అంత కక్ష. ఓరి దేవుడో, వేణుమాధవా మా పాలికి మమ్మల్ని జీవించనీయవయ్యా మహానుభావా, కావాలంటే నీకు రోజూ ఓ దండం పెట్టుకుంటాం! 🙏🙂
Goodprogramme
Wow wow super super super super super super super super 2:44 2:53 3:24
😅
ఓరి దేవుడో, వేణుమాధవా శిరీషకు ఎంతటి కష్టాలు ఇచ్చావయ్యా. పాపం, ఆమె రూపానికే ఎసరు తెచ్చే కష్టాలనే ఇచ్చావు, అదీ ఆమె స్నేహితులకు లేనివి!
అలాగని నీకు అమ్మాయిలంటే కోపం అనుకుంటా అనుకుంటే, అబ్బాయైన ప్రణీత్ నైనా వదిలిపెట్టు అంటే అదీ లేదు. పాపం, ఏదో పనిపైన ఓ రాత్రిపూట వీధిలోకి వెళితే ఓ నల్లకుక్కను, చాలదన్నట్టు తన్మూలకంగా ఆ కుక్కయొక్క బంధుబాంధువులనూ అక్కడికి రప్పించి పాపం ఆ అబ్బాయికి చెమటలు పట్టేలా చేశావుగదయ్యా!
మా మనుకులంపై నీకెందుకయ్యా అంత కక్ష. ఓరి దేవుడో, వేణుమాధవా మా పాలికి మమ్మల్ని జీవించనీయవయ్యా మహానుభావా, కావాలంటే నీకు రోజూ ఓ దండం పెట్టుకుంటాం! 🙏🙂
ఇటువంటి మంచి సాంగ్ తో పేరడీ చేయడం మెచ్చుకో వలసిన ప్రయత్నం
కో
అమ్మా నీ లీలలు అనేకం,అమా