భారతదేశమే చాలా గొప్పది. అన్ని దేశాలు సర్వ నాశనమైన మన భారతదేశం ఒక్కటి నిలబడతాది మన భారతదేశాన్ని కూడా ఇప్పుడున్న సైన్స్ తో 70% జనాభా రోగాలతో సతమతమై చనిపోయే రోజులు దగ్గరపడ్డాయి ఎంతమంది ప్రకృతికి పంచభూతాలకు దగ్గరగా జీవిస్తారో అంత మందికి నిండు నూరేళ్లు జీవించే అధికారం ఉంటుంది ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవిస్తారు.
అందులో మంచి ఎంత జరుగుతుందో కూర్మ గ్రామంలో అది వెతకండి ప్రతిదీ తప్పు గా ప్రశ్నలు అడక్కండి ప్రతి మనిషి ఇప్పుడు మంచితనాన్ని చూడట్లేదు తప్పుని ఎక్కువగా వెతుకుతున్నారు.. వాళ్లు పంచభూతాలకు దగ్గరగా జీవిస్తున్న కూర్మ గ్రామానికి హ్యాట్సాఫ్ చెబుతున్నా
వేసవికాలపు సెలవుల్లో పిల్లలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
ఆడముగా తేడా ఏమీ లేదు ఎవరి పాత్ర వాళ్ళు చేస్తూ పోవాలి అది ఎలాగో తెలుసుకోవాలి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అన్నది కాదు ఎవరి పాత్ర వారు చేస్తే బాగుంటది. ఇప్పుడు జాబ్ పేరుతో ఆడవాళ్లు నెలసరి టైం లో కూడా ఎంతో దూరం వెళ్లి వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పుకోలేని బాధలో ఉన్నారు ఆడవారికి జాబు అవసరం లేదు ఆడవారి పాత్ర ఆడవారు చేయాలి.మగవాడి పాత్ర మగవాడు చేయాలి. మన భారతదేశంలో 66 కలలు ఉన్నవి ఆ కలల్ని మర్చిపోయి మొత్తం జాబు అని ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు మానవులు.. త్వరలో మానవజాతి 70% నాశనం కాబోతోంది. ఈ టెక్నాలజీ పేరుతో టెక్నాలజీ అంటే ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి
పంచభూతాలు ఐదు భూమి నీరు గాలి నిప్పు అగ్ని ఆకాశం ఈ ఐదుటిని సర్వనాశనం చేసింది ఈ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో మానవుడు రోగాలపాలై చస్తున్నాడు ఇప్పుడున్న సైన్సు కరెక్టే అయితే మనిషి వందేళ్ళకు పైబడి బ్రతకాలి కదా ఎందుకు మనిషి చనిపోతున్నాడు ప్లస్ రోగాలు పాలైతున్నాడు. .
ఇప్పుడు నడుస్తున్న కో ఎడ్యుకేషన్ మొత్తం రాంగ్ రూట్ లోనే నడిపిస్తున్నారు ఎక్కడో ఒకచోట ఓల్డ్ మోడల్ గురుకుల పాఠశాలలో నేర్పిస్తున్నారు అది కూడా రాష్ట్రానికి ఒకటో రెండో ఉంటాయి.. ఇప్పుడు విద్య పేరుతో డబ్బులు చేసుకుంటున్నారు విద్య అన్నది ఫ్రీగా అందాలి ఆహారం అన్నది ఫ్రీగా అందాలి వైద్యం అన్నది ఫ్రీగా అందాలి విద్యా వైద్యం ఆహారం ఈ మూడింటిని వ్యాపారంగా మార్చి భూ మండలాన్ని నాశనం చేస్తూ డబ్బు పేరుతో వస్తున్నారు కొన్ని కంపెనీలు
మన పూర్వీకులు జస్ట్ సూర్యని చూసి టైం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఉన్న సైన్స్ మొబైల్ చూస్తే తప్ప టైం చెప్పలేరు చిన్న లెక్కసారం చేయాలన్న క్యాలిక్యులేటర్ లేనిదే లెక్క సారం చేయలేరు. ఎక్కడ సైన్స్ అభివృద్ధి సైన్స్ మొత్తం రాంగే యంత్రంలా మానవుడు నడుస్తున్నాడు మానవుడులా మానవుడు నడచడం లేదు మానవుడి పాత్ర మానవుడు చేయట్లేదు యంత్రంతో నడుస్తున్నాడు
సనాతన ధర్మం లో స్త్రీ కి చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చారు...స్త్రీ ని ప్రకృతి ధర్మ దేవత గా పరిగణించారు స్త్రీ ధర్మ బద్ధమైన భర్తను , కుటుంబాన్ని , కొడుకుని సమాజానికి అందిస్తుంది ...విశ్వ గురువును చూపిస్తుంది అతని మార్గంలో నేను ఎవరు , నేను ఏమిటి, భగవంతుడు ఎవరు , వేదాలు , రామాయణం , మహభారతం, ఉపనిషత్తులు , పురాణాలు , సనాతన ధర్మం అంటే ఏమిటి.. అంటూ జీవన గమ్యం మొదలు అవుతుంది....,.............. అహం బ్రహ్మాస్మి.. తత్వమసిః , కర్మ కాండ తెలుసుకోవడం తో ముగుస్తుంది...
ఎవరి పాత్ర వారిది... ఈక్వాలిటీ... టెక్నాలజీ... వీటి గురించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు... మీ సమాధానం చాలా వరకు తికమకగా ఉంది.. సరే లే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు... సంస్కృతి గొప్పదే కానీ దాన్ని స్వార్ధానికి అప్పగించారు
జాతి,కులం, మతం, ఆడ, మగ భేదాలన్ని శరీరానికి మాత్రమే... ఆత్మకి కాదు.. సకల జీవులలో ఉండే ఆత్మ నీ ఆత్మ ఒక్కటే.. నువ్వు ఈ ప్రకృతిని, జీవ రాశులకు రక్షణ కల్పిస్తూ మనసా, వాచా,కర్మణా నువ్వు Correct గా ఉండాలి.... విద్య అంటే అక్షరాలు కాదు... విద్య అంటే క్రమశిక్షణ, బాధ్యత, సహనం... మానవీయ విలువలను బోధించాలి....
ఈ anchor కి అసలు బుద్ధి జ్ఞానం లేదు,... ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ల దగ్గర కూడా తప్పులు వెతకడం ఏంటి,... వాళ్లు ఎవరిని trouble చేయకుండా, ఎటువంటి pollutions create చేయకుండా, హాయిగా వాళ్ల life బ్రతుకుతున్నారు,... ఆ anchor కి అంతగా అడగాలి అని అనుకుంటే factories and industries నుండి వచ్చే pollution గురించి పోరాడవచ్చు,...అన్ని guts లేవు కాని వీళ్ల దగ్గర తప్పులు వెతకడం చూస్తుంటే worst గా ఉంది
టెక్నాలజీ అవసరమైనంత వరకే వాడుకొంటే హాని ఉండదు. మితిమీరి హద్దు దాటితే హాని కలుగుతుంది.ఉదాహరణకు టెక్నాలజీ కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడితే పర్వాలేదు. అదే చేతులు కోసుకుంటేనే నష్టం. ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే.
In the Day the sun light shadow will display the time and in night time the Moon and some noises reflects the time. This what I experienced in my life. హరే రామ... హరే కృష్ణా.... 🙏🙏🙏
Bhagavadgeetha is not a holy book.. it teaches us how to lead life.. it's a teacher..its every thing.. Krishna says every thing which leads our lives..
గురువు గారు నమస్తే. గురువు గారు మీరు ఎవ్వరికి ఎలాంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. వజ్రం విలువ తెలిసిన వాళ్లు దాన్ని కిరీటం లో పెట్టుకుంటారు.తెలియని వాళ్లు పిచ్చి రాయి అనుకుంటారు.అలాంటి పిచ్చి మహ మహులికి మీ వివరణ చెవిటి వారి దగ్గర శంఖం ఊదినట్టేనండి గురువు గారు.
No need to reject technology. Use it to make life simple but not simpler. Preserve old societal rules and values for a healthy and dharmic life style. 🙏
Moral values should be taught to every body, irrespective of boys or girls, boys also should learn cooking. Technology should be limited to only necessary things.
This is heaven on earth. We are killing our joyful life on the name of development, growth, technology, income, status, sex, wealth, relationship, fashion, fun, style, society and unlimited man made artificial ephemeral joy with all pain and sorrow. This is making us suffer for lifetime. If we make an attempt to come out of it, there will be no questions😃
Their torget is to live in piece in spiritual way, non technological life, is supportive..., Choosing lifestyle is our choice, depending on ours lifegoal..
పూర్వ కాలములో కూడ అందులు (గుడ్డి వారు)వున్నారు. కంటి చూపు తక్కువగా వున్న వారు వారికి శస్త్ర చికిత్సలు జరిగాయి సుశ్రుతుడు లాంటి వారు వైద్యులు వున్నారు. పూర్వికులు సైన్స్ కు వ్యతిరేకం కాదు. సైన్సు అంటే 1.భౌతికశాస్త్రం 2. రసాయన శాస్త్రం 3. జీవ శాస్త్రం అనేవి వుంటాయి. దూరదృష్ట వశాస్తు కేవలం భౌతిక రసాయన శాస్త్రన్ని(జడ పదార్థము అందులో చేతన పదార్థము లేదు) ఇప్పుడు జడ పదార్థన్ని మాత్రమే సైన్స్ అంటున్నారు. చేతన పదార్థము అంటే 1. ప్రేమ 2. ద్వేషం 3. సుకము 4. ధుక్కము 5. కోరిక 6. ప్రయత్నం అనే లక్షణాలు వున్నవి. దేనీలో అయితే జీవము (ప్రాణము లేదా గాలి) వున్నదో ఆ శాస్త్రమే జీవ శాస్త్రం. ఇప్పుడు వున్న సైన్సు ఈ ఆరు లక్షణాలను పరిగణలోనికి తీసుకోవడం లేదు. మన పూర్వికులు వీటిని కూడ పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి ప్రశాంతంగా జీవించే వారు.
Madam, atleast he is following the Vedic life but ur asking useless questions. Please go and ask questions to politicians and corrupt people atleast it will be useful to society. Jai jai shree ram 🚩🚩🚩🚩🚩🚩
Asalu manam manala undi unte manatho verevalu compare cheskunevalu...entha develop itunam ani kakapovachu...but.entha happy ga entha nature tho connected ga unam ani
వీరి దృష్టిలో అమ్మాయికి చదువు అంటే వంట వార్పు అబ్బాయికి చదువు అంటే వ్యవసాయం ఇదే వీరిదృష్టిలో పూర్వకాలంలో స్త్రీలందరూ సుఖంగా భర్త సేవలో తరించారు ఇప్పుడు స్త్రీలందరూ కష్టపడుతున్నారు అని వీరి ఉద్దేశ్యం
కాదండి స్త్రీ అన్నది ఎంత పాత్ర చేయాలో అంతా మాత్రమే వహించాలి. ఆడవారు అన్నది బయట ఎక్కడ జాబు చేయాల్సిన పని లేదండి ఆడవారి కూడా ఎన్నో రకాల పనులు ఉన్నాయి ఇంటిలో చేసుకోవడానికి మన భారతదేశంలో 66 కలలు ఉన్నాయి అన్ని మర్చిపోయి ఉద్యోగం పేరుతో ఒకరి కింద వర్క్ చేయాల్సి వస్తుంది అది కరెక్ట్ కానే కాదు.
ఇలాంటి జీవన విధానంలోకి అందరూ రావాలి అంటే చాలా టైం పడతది ఇష్టపడి రావాలి కష్టంతో చేయలేరు ఇలా ప్రకృతిలో గడపాలంటే ఎన్నో జన్మల అదృష్టం చేసి ఉండాలి
Correct ga chapayru
చాలా బాగా చెప్పారు గురూజీ మీరు చేపినటుగా పూర్వవైబోగం మళ్ళీ రావాలని కోరుకుంటూ ప్రకృతి ప్రేమికుడు కిట్టు ❤️❤️❤️
భారతదేశమే చాలా గొప్పది. అన్ని దేశాలు సర్వ నాశనమైన మన భారతదేశం ఒక్కటి నిలబడతాది మన భారతదేశాన్ని కూడా ఇప్పుడున్న సైన్స్ తో 70% జనాభా రోగాలతో సతమతమై చనిపోయే రోజులు దగ్గరపడ్డాయి ఎంతమంది ప్రకృతికి పంచభూతాలకు దగ్గరగా జీవిస్తారో అంత మందికి నిండు నూరేళ్లు జీవించే అధికారం ఉంటుంది ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవిస్తారు.
Bharata desham already ksheenistu vastundi. Kula vyavasta valla janalu antha convert autunnaru vere mathalaki.
బాగా చెప్పారు స్వామీజీ. జై శ్రీక్రీష్ణ 🙏🙏🙏
అందులో మంచి ఎంత జరుగుతుందో కూర్మ గ్రామంలో అది వెతకండి ప్రతిదీ తప్పు గా ప్రశ్నలు అడక్కండి ప్రతి మనిషి ఇప్పుడు మంచితనాన్ని చూడట్లేదు తప్పుని ఎక్కువగా వెతుకుతున్నారు.. వాళ్లు పంచభూతాలకు దగ్గరగా జీవిస్తున్న కూర్మ గ్రామానికి హ్యాట్సాఫ్ చెబుతున్నా
💯🙏
వేసవికాలపు సెలవుల్లో పిల్లలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
మీరు మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదించండి ఫోన్ నెంబర్ చెప్పారు కదా వీడియో లో ఫోన్ ఉంది చరణ్ దాస్ గారు చెప్పారు
Every one has to learn And follow for nowadays
Very nice
RSS undhi kadha and శుభోదయం programs
చాలా బాగా చెప్పారు🙏....... హరే రామ హరే కృష్ణ
ఈ గురువు లతో మాట్లాడటానికి యాంకర్ కి చాలా మెచ్యూరిటీ కావాలి.
Chaala intelligent ga matladaru guruji 🙏
ఆడముగా తేడా ఏమీ లేదు ఎవరి పాత్ర వాళ్ళు చేస్తూ పోవాలి అది ఎలాగో తెలుసుకోవాలి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అన్నది కాదు ఎవరి పాత్ర వారు చేస్తే బాగుంటది. ఇప్పుడు జాబ్ పేరుతో ఆడవాళ్లు నెలసరి టైం లో కూడా ఎంతో దూరం వెళ్లి వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పుకోలేని బాధలో ఉన్నారు ఆడవారికి జాబు అవసరం లేదు ఆడవారి పాత్ర ఆడవారు చేయాలి.మగవాడి పాత్ర మగవాడు చేయాలి. మన భారతదేశంలో 66 కలలు ఉన్నవి ఆ కలల్ని మర్చిపోయి మొత్తం జాబు అని ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు మానవులు.. త్వరలో మానవజాతి 70% నాశనం కాబోతోంది. ఈ టెక్నాలజీ పేరుతో టెక్నాలజీ అంటే ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి
కలలు కాదు కళలు. గమనించండి. కలలు అంటే dreams కళలు అంటే arts.
అక్కడకు రావడానికి కూడా అదృష్టం ఉండాలి స్వామి 🙏🙏🙏
ఈ రోజు మంచి కంటే చెడూ మనని ఎక్కువగా ఆకర్షిస్తుంది....
పంచభూతాలు ఐదు భూమి నీరు గాలి నిప్పు అగ్ని ఆకాశం ఈ ఐదుటిని సర్వనాశనం చేసింది ఈ టెక్నాలజీ అభివృద్ధి పేరుతో మానవుడు రోగాలపాలై చస్తున్నాడు ఇప్పుడున్న సైన్సు కరెక్టే అయితే మనిషి వందేళ్ళకు పైబడి బ్రతకాలి కదా ఎందుకు మనిషి చనిపోతున్నాడు ప్లస్ రోగాలు పాలైతున్నాడు. .
Baga chebutunnaru sir .meeru currect ga jeevistunnaru meeru lucky sir
ఇప్పుడు నడుస్తున్న కో ఎడ్యుకేషన్ మొత్తం రాంగ్ రూట్ లోనే నడిపిస్తున్నారు ఎక్కడో ఒకచోట ఓల్డ్ మోడల్ గురుకుల పాఠశాలలో నేర్పిస్తున్నారు అది కూడా రాష్ట్రానికి ఒకటో రెండో ఉంటాయి.. ఇప్పుడు విద్య పేరుతో డబ్బులు చేసుకుంటున్నారు విద్య అన్నది ఫ్రీగా అందాలి ఆహారం అన్నది ఫ్రీగా అందాలి వైద్యం అన్నది ఫ్రీగా అందాలి విద్యా వైద్యం ఆహారం ఈ మూడింటిని వ్యాపారంగా మార్చి భూ మండలాన్ని నాశనం చేస్తూ డబ్బు పేరుతో వస్తున్నారు కొన్ని కంపెనీలు
🌹 హరే క్రిష్ణ హరే క్రిష్ణ,, క్రిష్ణ క్రిష్ణ హరే హరే 🌹
🌹 హరే రామ హరే రామ,, రామ రామ హరే హరే 🌹
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
మన పూర్వీకులు జస్ట్ సూర్యని చూసి టైం చెప్పే వాళ్ళు ఇప్పుడు ఉన్న సైన్స్ మొబైల్ చూస్తే తప్ప టైం చెప్పలేరు చిన్న లెక్కసారం చేయాలన్న క్యాలిక్యులేటర్ లేనిదే లెక్క సారం చేయలేరు. ఎక్కడ సైన్స్ అభివృద్ధి సైన్స్ మొత్తం రాంగే యంత్రంలా మానవుడు నడుస్తున్నాడు మానవుడులా మానవుడు నడచడం లేదు మానవుడి పాత్ర మానవుడు చేయట్లేదు యంత్రంతో నడుస్తున్నాడు
సనాతన ధర్మం లో స్త్రీ కి చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చారు...స్త్రీ ని ప్రకృతి ధర్మ దేవత గా పరిగణించారు స్త్రీ ధర్మ బద్ధమైన భర్తను , కుటుంబాన్ని , కొడుకుని సమాజానికి అందిస్తుంది ...విశ్వ గురువును చూపిస్తుంది అతని మార్గంలో నేను ఎవరు , నేను ఏమిటి, భగవంతుడు ఎవరు , వేదాలు , రామాయణం , మహభారతం, ఉపనిషత్తులు , పురాణాలు , సనాతన ధర్మం అంటే ఏమిటి.. అంటూ జీవన గమ్యం మొదలు అవుతుంది....,.............. అహం బ్రహ్మాస్మి.. తత్వమసిః , కర్మ కాండ తెలుసుకోవడం తో ముగుస్తుంది...
Great explanation 👌 guruji
ఎవరి పాత్ర వారిది...
ఈక్వాలిటీ...
టెక్నాలజీ... వీటి గురించి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు...
మీ సమాధానం చాలా వరకు తికమకగా ఉంది..
సరే లే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు... సంస్కృతి గొప్పదే కానీ దాన్ని స్వార్ధానికి అప్పగించారు
Everyone try to live this type life, Hare Krishna Prabhuji
జాతి,కులం, మతం, ఆడ, మగ భేదాలన్ని శరీరానికి మాత్రమే... ఆత్మకి కాదు.. సకల జీవులలో ఉండే ఆత్మ నీ ఆత్మ ఒక్కటే.. నువ్వు ఈ ప్రకృతిని, జీవ రాశులకు రక్షణ కల్పిస్తూ మనసా, వాచా,కర్మణా నువ్వు Correct గా ఉండాలి.... విద్య అంటే అక్షరాలు కాదు... విద్య అంటే క్రమశిక్షణ, బాధ్యత, సహనం... మానవీయ విలువలను బోధించాలి....
Actually this video is very correct I have never saw such people who are telling what they are doing.
Beautiful analogy...Pandavas studied in gurukulam...and yet gambled in exchange of a woman named draupadi... Kudos to the thinking!!
సనాతన ధర్మం వల్ల ధర్మం నిలబడి మొదటి సంతానం పురుషుడు జన్మిస్తాడు.స్త్రీ పుట్టదు.
మీరు వేసిన ప్రశ్న మట్టి పాత్రలు వాడొచ్చు కదా అన్నారు అది కూడా త్వరలో కూర్మ గ్రామం వాళ్ళు తీసుకొస్తారు పంచలోహాలు ఐదు
వేసవికాలపు సెలవుల్లో పిల్లలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పడుతుంది.
అలాంటి అవకాశం ఏమైనా ఉందా?
ఇండియన్ ఆర్మీ లేకపోతే మన పరిస్థితి మీలా ప్రశాంతంగా ఉంటుందా గురువు గారు
ప్రపంచంలో అన్ని మనలా మంచి దేశాలే ఉండవు కదా కొన్ని చెడ్డ దేశాలు కూడా ఉన్నాయి కదా
Vallu happy ga unnaru.....akkdiki kooda Tv channels vaaru velli happiness ni pogudutunnaru....
ఈ anchor కి అసలు బుద్ధి జ్ఞానం లేదు,... ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ల దగ్గర కూడా తప్పులు వెతకడం ఏంటి,... వాళ్లు ఎవరిని trouble చేయకుండా, ఎటువంటి pollutions create చేయకుండా, హాయిగా వాళ్ల life బ్రతుకుతున్నారు,... ఆ anchor కి అంతగా అడగాలి అని అనుకుంటే factories and industries నుండి వచ్చే pollution గురించి పోరాడవచ్చు,...అన్ని guts లేవు కాని వీళ్ల దగ్గర తప్పులు వెతకడం చూస్తుంటే worst గా ఉంది
ఇండియా మొత్తమ్ ఇలాగే మారిపోతే చాలా బాగుంది, మొత్తమ్ హ్యాపీగా మారిపోతుంది, కరెన్సీని తీసి వేసి వస్తు మార్పిడి వచ్చేయాలి
Adbhutam guruvu garu🎉🎉
టెక్నాలజీ అవసరమైనంత వరకే వాడుకొంటే హాని ఉండదు. మితిమీరి హద్దు దాటితే హాని కలుగుతుంది.ఉదాహరణకు టెక్నాలజీ కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడితే పర్వాలేదు. అదే చేతులు కోసుకుంటేనే నష్టం. ఈ టెక్నాలజీ కూడా అలాంటిదే.
Wt ever u said it's 100% true related to Abroad countries Guru ji namaste
In the Day the sun light shadow will display the time and in night time the Moon and some noises reflects the time. This what I experienced in my life. హరే రామ... హరే కృష్ణా.... 🙏🙏🙏
Bhagavadgeetha is not a holy book.. it teaches us how to lead life.. it's a teacher..its every thing.. Krishna says every thing which leads our lives..
Education ante chaduvu kaadu HUMAN values
hare Rama hare Rama Rama Rama hare hare hare Krushna hare krushna krushna krushna hare hare
Chala currect ga chepparu...videsalaki velladam valla manchi kante chede yekkuva jarugutondi ee chedu inka inka periginataravate malli gnanam ostundi
Chala baga chepparu guruvu garu
All the best I hope ur thoughts will bring a huge change among our people
Dannyavadalu sir chela adubutham ga chesaru good god bless you hari govindha ramana krishna good 👍
Dabbu leni jeevitam
Swacchamaina gali
Kalmasham leni bandalu
Chakkati arogyam
Future meeda benga ledu
Annitini minchi bakthi inkem kavali life ki
We agree to live life in a right way forever 👏👏👏👏👏👍
Bhagavathgeetha100 percent
హరే రామ హరే కృష్ణ.
గురువు గారు నమస్తే. గురువు గారు మీరు ఎవ్వరికి ఎలాంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు. వజ్రం విలువ తెలిసిన వాళ్లు దాన్ని కిరీటం లో పెట్టుకుంటారు.తెలియని వాళ్లు పిచ్చి రాయి అనుకుంటారు.అలాంటి పిచ్చి మహ మహులికి మీ వివరణ చెవిటి వారి దగ్గర శంఖం ఊదినట్టేనండి గురువు గారు.
Time కోసం, sundrail ఉంది అన్నవరం దేవస్థానం లో ఉంది చూడండి... ఒక stone time చెబుతుంది
If we live this life , people will be peaceful, No chase if money
Yes the more we get knowledge more distance between relationships..
100% right anna
Challa Baga chaparu
🙏🙏🙏👍👍👍👌👌👌✅✅✅jai srikrishna.Radhee Radhee.
హరే కృష్ణ
అమ్మాయి అంకమ్మ టెక్నాలజీ వల్ల ఈ రోగాలు అని వచ్చింది
Meru చెప్పింది prathi ఒకటి crt
ఇది ఒకరకమైన మాస్ హిస్టీరియా
Super guruvu garu 🤝
Who to reach this village. Please explain,
No need to reject technology. Use it to make life simple but not simpler. Preserve old societal rules and values for a healthy and dharmic life style. 🙏
సూర్యుడు వెలుగు బట్టి చెప్పే వాళ్ళు........
Super
Xlent sir
మొబైల్స్ లేకుండా ఉండలేము సామీ 🙏🙏
Super super super super super super super super super
మీలా ఉంటే అందరు ప్రశాంతంగా బ్రతుకు తాము సరే
మరి శత్రు దేశాలుకు ఇవన్ని తెలియదు కదా
అవి దాడి చేస్తే మీ సనాతన ధర్మం కాపాడుతుందా గురువు గారు
మళ్లీ ఎవరో వచ్చి మనల్ని బానిసలుగా చేసే యుగం రావచ్చు
Education definition is completely different between us and them
Moral values should be taught to every body, irrespective of boys or girls, boys also should learn cooking. Technology should be limited to only necessary things.
Wow excellent 👍
Call phone s lekunda every year atleast 1 week programs cheyandi. Intrest unnavallu cherutaaru.
Good information, and Explanations sir
❤❤❤
Bio gas (gobar gas) tho nadiche bike, car, truck thayaru chesukolema vedaas lo technology leda guruvu garu
Present education system is worst... No useful... Mee padhathe better... No stressful.. Peace of Living
This is heaven on earth. We are killing our joyful life on the name of development, growth, technology, income, status, sex, wealth, relationship, fashion, fun, style, society and unlimited man made artificial ephemeral joy with all pain and sorrow. This is making us suffer for lifetime. If we make an attempt to come out of it, there will be no questions😃
Well said అండి..god bless you 💕
Simple living n high thinking
Their torget is to live in piece in spiritual way, non technological life, is supportive..., Choosing lifestyle is our choice, depending on ours lifegoal..
Their torget is spiritual development.....
అక్కడ కి పర్మినెంట్ గా వచ్చి ఉండొచ్చా???
Me also same please tell me
@@vijayachinnannagari5884 hi
Time based on sun and moon position in the past.
ముందుకు వెళ్ళడం అంటే మీ దృష్టిలో అర్థం ఏమిటి అమ్మా
Advance anedi చెడిపోవడం.
Ladies kuda akkada undavacha
పూర్వ కాలములో కూడ అందులు (గుడ్డి వారు)వున్నారు. కంటి చూపు తక్కువగా వున్న వారు వారికి శస్త్ర చికిత్సలు జరిగాయి సుశ్రుతుడు లాంటి వారు వైద్యులు వున్నారు. పూర్వికులు సైన్స్ కు వ్యతిరేకం కాదు. సైన్సు అంటే 1.భౌతికశాస్త్రం 2. రసాయన శాస్త్రం 3. జీవ శాస్త్రం అనేవి వుంటాయి. దూరదృష్ట వశాస్తు కేవలం భౌతిక రసాయన శాస్త్రన్ని(జడ పదార్థము అందులో చేతన పదార్థము లేదు) ఇప్పుడు జడ పదార్థన్ని మాత్రమే సైన్స్ అంటున్నారు. చేతన పదార్థము అంటే 1. ప్రేమ 2. ద్వేషం 3. సుకము 4. ధుక్కము 5. కోరిక 6. ప్రయత్నం అనే లక్షణాలు వున్నవి. దేనీలో అయితే జీవము (ప్రాణము లేదా గాలి) వున్నదో ఆ శాస్త్రమే జీవ శాస్త్రం. ఇప్పుడు వున్న సైన్సు ఈ ఆరు లక్షణాలను పరిగణలోనికి తీసుకోవడం లేదు. మన పూర్వికులు వీటిని కూడ పరిగణనలోకి తీసుకున్నారు కాబట్టి ప్రశాంతంగా జీవించే వారు.
Madam, atleast he is following the Vedic life but ur asking useless questions. Please go and ask questions to politicians and corrupt people atleast it will be useful to society.
Jai jai shree ram 🚩🚩🚩🚩🚩🚩
ANIMALS NEVER NEED ANY SPECTACLE.
.
Thhene seesa excellent
55-om NAMASHIVAYA guruji
Asalu manam manala undi unte manatho verevalu compare cheskunevalu...entha develop itunam ani kakapovachu...but.entha happy ga entha nature tho connected ga unam ani
ధన్యవాదాలు
Jai Bharatha daesam
is thre caste system here
Janalu ila q kadithe valla prasanthatha ki bhangam avutundi kadaaa
🙏🙏🙏
వీరి దృష్టిలో అమ్మాయికి చదువు అంటే వంట వార్పు అబ్బాయికి చదువు అంటే వ్యవసాయం ఇదే వీరిదృష్టిలో పూర్వకాలంలో స్త్రీలందరూ సుఖంగా భర్త సేవలో తరించారు ఇప్పుడు స్త్రీలందరూ కష్టపడుతున్నారు అని వీరి ఉద్దేశ్యం
కాదండి స్త్రీ అన్నది ఎంత పాత్ర చేయాలో అంతా మాత్రమే వహించాలి. ఆడవారు అన్నది బయట ఎక్కడ జాబు చేయాల్సిన పని లేదండి ఆడవారి కూడా ఎన్నో రకాల పనులు ఉన్నాయి ఇంటిలో చేసుకోవడానికి మన భారతదేశంలో 66 కలలు ఉన్నాయి అన్ని మర్చిపోయి ఉద్యోగం పేరుతో ఒకరి కింద వర్క్ చేయాల్సి వస్తుంది అది కరెక్ట్ కానే కాదు.
@@venkateshk108right
జాబ్ చేసే ప్రతి నూటికి 90శాతం మగ వారితో ఎన్నో రకాల బాధలు పడ్డవరే
@@venkateshk108 " 66 కలలు " కాదు - " 66 కళలు " మన " తెలుగు " కు తెగులు పడుతు౦ది !!!
👌👌👌@@చంద్రహసం
Anchor ni mundhu kotti pampinchandi...vaalledho santhosham ga bratukutunnaru nuvvu nee panikimaalina prasnalu....... Co-education vallane chaalaa naasanam ayyindhi
Auvnu
Ok🙏🙏🙏🙏🙏
Veela pillalu pedaayaka pelli avuthunda?
Can we come and staywith uall
Time find out with shadow measure
Memu visit cheyochcha mee gramam ku
పూర్వ కాలం లో ఆడపిల్లలు ఎక్కడ చదివారు చెప్పండి