జనసేన లో నేను ఒక కార్యకర్తను అయినా కూడా కొన్ని విషయాలు అధ్యక్షులు గారి విషయాలలో నాకు అసలు నచ్చడం లేదు 1.మొదట మీటింగులకుసబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా రావడం 2.ఒకే విషయాన్ని వేరువేరు మీటింగ్లలో సంబోధించడం. 3.నాకు కులాలు మతాలు అన్నీ సమానమే అంటూ వాటి గురించి ఎక్కువగా సంబోధించడం. *4. ఏదైనా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి లోకల్ సమస్యలను గుర్తించి వాటిపై మాట్లాడకపోవడం. 5. మీటింగ్ ల లో ఎక్కువగా "నా" "నేను" అనే పదాలు ఎక్కువగా వినిపించటం. 6.అనగారిన కులాల గురించి మాట్లాడినప్పుడు ఒకే కులాన్ని ఎక్కువసార్లు మాట్లాడటం. 6.ముఖ్యంగా ప్రభుత్వం లోపాలని ఎండగట్టకపోవడం. నేను జనసేన ను వచ్చే ప్రభుత్వంలో చూడాలని, ఈ లోపాలను అధ్యక్షులవారు సరి చేసుకోగలరని విన్నవించుకుంటున్నాను. * ఇది ఎవరికైనా నచ్చకపోతే దయచేసి క్షమించండి విమర్శించకండి*
సింగిల్ గా వద్దు పవన్ గారు. ఇంకా ప్రజలు చైతన్యం కాలేదు. సింగిల్ గానే వెళ్దాం. ఈ లోపు టీడీపీ మీ నిజాయితీని, గత 2014 లో టిడిపి కి మీరు చేసిన సహాయాన్ని గుర్తించి మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కలవడమే మంచిది. ఎవరితో విరోధం వద్దు. టీడీపీ లోని కొంతమంది అవినీతి నాయకులను బయటకు పంపి, అభివృద్ధి లక్ష్యంగా JSP తో కలవాలని ఒక జనసైనికుడిగా, అభివృద్ధి కోరుకునే వాడిగా, న్యాయవాదిగా చెబుతున్నాను.వైసీపీ లో ఉన్న నీతి గల నాయకులు జనసెన వెంట రావాలని కోరుకుంటున్నాను. ముఖ్య నేతలు జగన్ రెడ్డి గారికి, చంద్ర బాబు నాయుడు గారికి ఉన్న కుల పిచ్చి కారణంగా రాజకీయాలు ఇలా తయారయ్యాయి. వారి పేరు చివర గల కుల సూచిక అయిన రెడ్డి, నాయుడు రుజువు. వారికి ఆ కుల బావన లేకుంటే తక్షణమే వాటిని వారు తొలగించాలి. భవిష్యత్ లో AP & తెలంగాణ కలవాలని కోరుకుంటున్నాను. జై హింద్.🙏
ఒకరితో పొత్తు పెట్టుకున్నంత కాలం విలువ ఉండదు. టీడీపీ కి support చేసినా గెలిచాక cbn తొక్కేస్తాడు. దానికన్నా బిజెపి తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేయాలి. పవన్ ఆవేశం తగ్గించుకుని ఆలోచన తో నెమ్మదిగా తెలివిగా మాట్లాడాలి. ఎప్పటిలాగే ఊగిపోతే జనాల్లో పలచన అయిపోతాడు...
definetly people will give chance, if JSP work better at ground level, PK should influence people with his work ,then only JSP candidates win as MLA's See in YCP , some candidates with no political background also won as MLA's , just because of Jagan charishma in people, this is needed for political leader and PK needs to work fulfledged into politics to achieve this
Neekey ledu jsp+ tdp okati ithey jagan cm iyyeyvaadu kaadu , sc,st christians jagan ki vesthaaru oc votes caste based velthaayi inka bc votes cheeli jagan win iyyaadu
నేను నీకు కామెంట్ చేసినా నువ్వు నాకు కామెంట్ చేసినావా ఫస్టు అది తెలుసుకోరా ఎదవ లంజాకొడకా నీలాంటి బ్రోకర్గా లో ఉండడం వల్లనే ఇండియా ఎలా తయారయింది రా ఎదవ లంజా
ఎన్టీఆర్ దగ్గర రియాలిటీ ఉంది. చిరంజీవి బ్రదర్స్ కి ఎక్కడ రియాలిటీ ఉంది రాజకీయాల్లో రానించడానికి.చిరంజీవి గెలిచిన 20సీట్లు కాంగ్రెస్ కు అమ్మేశాడు. పవన్ 10 సంవత్సరాల నుండి తనే గెలవలేకున్నాడు. ఇంతవరకు ఏ ఉప ఎన్నికల్లో పోటీచేసే దమ్మే రాలేదు. ఆఖరికి మా ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితి.
ఇది సరైన నిర్ణయం ఒకరితో కొత్తగా ఉంటే ఒంటరి పోరాటం చేద్దాం గెలుపు ఓటమి మన సమస్య కాదు ప్రజాసేవే మన మా లక్ష్యం జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ జైహింద్ మీ దుర్గాప్రసాద్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@@muralisuggala8035 మరి ఇంకేం తాను కూడా గెలవలేని వ్యక్తి చేసే ఆరోపణలకు ఎందుకు మీ సింహాలు, గ్రామ సింహాలు స్పందించి నోరు పారేసుకోవడం. వాడిని పట్టించు కోకండి, కానీ అది మాత్రం చేయరు ఎందుకంటే వాడి సత్తా ఏమిటో ఓటర్ల కంటే బాగా తెలిసిన మీరు వాడిని ఎలాగోలా అసెంబ్లీ లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ నిత్యం వాడి జపమే చేయాల్సి వస్తోందిగా.
ఈ మాట నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి రావాలి.కారణం జన సేన పార్టీ అసలు యజమాని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కేవలం నారా చంద్రబాబు నాయుడు బినామీ సీఈఓ. నాదెళ్ల మనోహర్ జన సేన పార్టీ షాడో సీఈఓ .
ఇన్ని రోజులు కి మంచి నిర్ణయం తీసుకున్నాడు పవన్, వేరే పార్టీతో కలిస్తే ఇద్దరూ నష్టపోతారు, అలా కలవ బట్టే ఓట్లు చీలి అటు టిడిపి కి ఇటు జనసేన కి చిప్ప మిగిలింది
జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాన్ నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం చూసుకోవాలి...seats kuda 90:85 ration lo ఒప్పందం చేసుకోవాలి... లేదుఅంటే జనసెన కి టీడీపీ తో పొత్తు చాలా నష్టం ...
రాజికియం అనేది కోట్లు కోట్లు డబ్బు దాచి పెట్టికోడం కాదు brothers మనంలిని నమ్మి మంచి చేస్తాడని ఓటే వేసినవాలికి మంచిచేయడం అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయడం అది నిజమైన రజీకియం అంతే కానీ ఆంధ్రప్రదేశ్ పై 6 లక్షల కోట్లు అప్పులో ముంచడం కాదు ఒకే..but..your not distabing words only look like the words.. జీరో పాలిటిక్స్ మావి .but ఓటుకు నోటు వారివి ....ప్రతి ఒక్కరూ మంచిగా చూడండి మంచితనానికి పేరే మారిపోతుంది జై janasena..జై హింద్...ఒకరి సపోర్ట్ తీసుకోవడం వల్ల రజికీయం తిలుస్తుంది గానీ rawdisam తిలిధు కధ..మంచి పని చేసే తప్పుడు ఎన్నో అడంకులు..but struggling..Jai janasena..Jai హింద్
@@looklikechengarmy..7361 మీరు పెట్టిన సగం కామెంట్ మాంచి పరిజ్ఞానం తో మాట్లాడారు . తరువాత పెట్టిన దాంట్లోనే పిచ్చి కనిపిస్తుంది brother. ఎవడు వచ్చిన మనల్ని ఉద్ధరించేది ఏం ఉండదు. వాళ్ళ రాజకీయాల కోసం కులాల మధ్య తగాదాలు,మతాల మధ్య తగాదాలు, మనిషి మనిషి కి మధ్య తగాదాలు పెడతారు. రాజకీయం అనేది వాళ్ళ వృత్తి లా మారి పోయింది. వాళ్ళ వృత్తి వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు. మనం మాత్రం వాళ్ళు చెప్పే మాటలు విని గుడ్డలు చించుకుంటున్నాము.
పవన్ కళ్యాణ్ రాజకీయపార్టీ పెట్టినప్పటినుంచి అతని ఉపన్యాసాలు, ప్రవర్తన, నిర్ణయాలు, పొత్తులు చూసిన తరువాత కూడా ఇంకా రాజకీయంగా సమర్ధించే వాళ్లు ఉన్నారంటే భయం, ఆశ్చర్యం, గగుర్పాటు కలుగుతున్నాయి!!!
2014 TDP నీ గెలిపిస్తే మీ కుక్క బుద్ది తో పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ఆరోపణలు పిచ్చి కామెంట్స్ చేశారు తర్వాత ఏమయింది టీడీపీ పీఠం కుప్పకూలింది, తర్వాత కులే పీఠం వైఎస్సార్సీపీ దే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు...
మీరు చెప్పిందే నిజమైతే పీకే గారు మంచి నిర్ణయం తీసుకున్నట్టు, మంచికే లీడర్ గా ఎదుగుతారు, ఎప్పోడో ఒకప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ కూడా వుంది. అల్ ద బెస్ట్ తో పీకే &జనసేన.
Single గా వెళ్తే కనీసం mla అన్నా అవుతాడు..ఆరునెలల కొక పార్టీతో పొత్తు అంటే జనం ఊస్తున్నారు..అభిమానులు అరవటం ఎగరటం తప్ప జనాలలోకి చొచ్చుకు వెళ్ళిందెక్కడ?బిజేపీ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కాడు..ముందు బయటపడటం అంత సులువు కాదు!!నలిపేస్తారు..చంద్రబాబు, జగన్ ని చూస్తే అర్ధం కావటం లా పవనాలు సార్!!
ఇది ముమ్మాటికీ నిజం ఎందుకు జనసేన టిడిపి తో కలవాలి అంటే ఏపీలో బీజేపీకి అంత పట్టు లేదు అంటే 5 నుంచి 6 పెర్సెంట్ ఉన్న జనసేన ఓట్ బ్యాంక్ 0.5% సెంట్ ఉన్న బీజేపీతో కలవడం ఒకింత ఆశ్చర్యకరమే ఎందుకంటే ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి జనసేన కు ప్రత్యామ్నాయంగా టిడిపి తోనే కలవాలి అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అని నా అభిప్రాయం 🤔
@@sriramreddy3764 brother meeru em chepparo Oka sari chadhavandi low stage nundi chader set cheyyalapothe inko 10 years ki kuda gelavalem bro and one more thing CM avvali ante intlo evaro okkallu vote veste kaadhu intlo unna vaallu andharu vote vestene CM avutharu ippatiki 60 % paine evaru pawan kalyan garu good leader ani feel avvadam ledhu adhi jaragali ante lower cader balangaa undali alagani pawan kalyan gari meedha bad opinion kuda ledhu evariki but every one feels that his not fit for this
పవన్కళ్యాణ్..... రాజకీయ పార్టీగా కాక సమాజ హితం కోరే ఒక తటస్థ సంస్థగా ఉంటే మంచిది లోక్ సత్తా ఇదే ఉద్దేశం తో మొదలైంది కానీ రాజకీయ పార్టీగా మారడం తో చాలా మంది మేధావులు ఆ ప్రక్రియ ను వ్యతిరేకిస్తూ దూరం జరిగారు ఒక వేళ లోక్ సత్తా రాజకీయ పార్టీ గా మారక పోయి ఉంటే దేశం మొత్తం లోక్ సత్తా "స్టాండ్ "ను సమర్తించేవారు సంఘం లో మార్పు ఆశించే ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరేది కానీ రాజకీయ పార్టీ గా మార్చి జేపీ గారు తప్పు చేసారు అని ఆ తరువాత అర్థం అయ్యింది ఇప్పుడు గొప్ప ఉద్దేశ్యాలు ప్రశ్నించడం -మార్పులు దీనికి రాజకీయ పార్టీ గా మారాల్సిన అవసరం లేదు ప్రభుత్వాలను వణికించే స్థాయి రాజకీయ పార్టీకి ఉండదు అదే స్వచ్చందంగా ఉంటే జనం సైతం నిస్వార్థ సేవకు అండగా ఉంటారు
If PSPK has his own way he will be the PAN INDIAN STAR in politics I am sure HE will be on PM seat may be after 20 years Only things is better to stay alone and fight for public
First TDP Next movies Next bsp party Next single MLA ( he is with ycp alliance) Next bjp Next movies Next shouting in audio function , so they ycp could side track drug issue Next beemla Nayak Next single contest decetion Wow what strategies are being followed by powerstar....? Neeko namaskaram anna , please entlo koorcho anna ......AP lo unna problems chalu.
@@ereshsaggidi3186 hmmm endhuku paniki vostaru.......reality loki Randi mastaru......next janasena allining with NOTA ( PokerStar trying to alliance with nota)
PK ని యాక్టర్ గా అభిమానించండి తప్పు లేదు అనుకొంటారు, కుల నాయకుడిగా గౌరవించండి అర్థం చేసుకుంటారు, రాజకీయ నాయకుడిగా తిక్క వేషాలు వేస్తే తిత్తి తీస్తారు ప్రజలు!!!
AP ki enni jobs ichaaru bro me jagan Special status Railway Zone Polavaram Petrol hikes Cement and sand rates hikes Current bill rates Essentials hikes No industries No roads No development No employment Failed Law and Order CPS cancel cheyyaledu Pensions Penchaledu Fee reimbursement clear cheyyaledu Appulu chesi schemes ichesi develop chesesam anukuntunav... nuv educated ayithe jagan chesedi tappu ani neku telisedi...nuv guddi banisa vi ayithe ilage simham single ani lavada elevations vestav
@@sunkarivamsi9463 meeru muddi naakey Bolli babu yenni jobs icchinaadu raa carona time lo unnavallaney work from home ani thokutheesthunnaru Mari Neeku kotha jobs kaavalla Petrol diesel mee Janasaniks sanka naakey modi thatha ni adagandi yedhi central government rates penchuthaaro yevi state government paridhi lo vasthayo theliyani Pilla sainiks
@@RajaWorld-RR naku telusu nuv ide cheptav ani...kani Karanam adi kadu... corona ani nuv tinatam maneyaledu..jagan schemes em aapledu...avasaram lekapoyina konni schemes istunnaru...Dani valla chala loss avvalsi vastundi Govt...Telangana lo leni coal shortage mana Ap lo undi ipudu...anninitiki Covid reason ani tappinchukovaddu
రాజకీయ పార్టీని, కుల అభిమానులను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయవచ్చు అని నిరూపించిన ఏకైక వ్యక్తి పాకేజీ స్టార్ పవన్ కల్యాణ్!!!
సింగిల్ గా పోటీ చేయడం ఉత్తమం జనసేన
Single ga poté chesthe aa vokka seat kuda radhu ra nayana
Signel pooti chestadaaa antha damuundaaa pk gariki avarithooo pothupetikovalaa ani avaru pelistaraaa ani aduru chustadu
@@Swapna1244 dabbulu panchithe kukka kuda gelustundi brother
@@yelamadurthisanjeevakumari5654 2014 lo tdp vallu janasena office ki vacchi adigaru brother. Kavalante telusuko..... Leda ila niku nacchani vakthulapai negative comments pettukuntu undu..,... Eppudu kalam okela undadhu brother.... Wait and see
@@bheemineniashok9408 hooo avunaaa meru kuda tdp valatho velaraaa bro
జనసేన లో నేను ఒక కార్యకర్తను అయినా కూడా కొన్ని విషయాలు అధ్యక్షులు గారి విషయాలలో నాకు అసలు నచ్చడం లేదు
1.మొదట మీటింగులకుసబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా రావడం
2.ఒకే విషయాన్ని వేరువేరు మీటింగ్లలో సంబోధించడం.
3.నాకు కులాలు మతాలు అన్నీ సమానమే అంటూ వాటి గురించి ఎక్కువగా సంబోధించడం.
*4. ఏదైనా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి లోకల్ సమస్యలను గుర్తించి వాటిపై మాట్లాడకపోవడం.
5. మీటింగ్ ల లో ఎక్కువగా "నా" "నేను" అనే పదాలు ఎక్కువగా వినిపించటం.
6.అనగారిన కులాల గురించి మాట్లాడినప్పుడు ఒకే కులాన్ని ఎక్కువసార్లు మాట్లాడటం.
6.ముఖ్యంగా ప్రభుత్వం లోపాలని ఎండగట్టకపోవడం.
నేను జనసేన ను వచ్చే ప్రభుత్వంలో చూడాలని, ఈ లోపాలను అధ్యక్షులవారు సరి చేసుకోగలరని విన్నవించుకుంటున్నాను.
* ఇది ఎవరికైనా నచ్చకపోతే దయచేసి క్షమించండి విమర్శించకండి*
Edaina sare dhairyamga cheppali ila andaru thama nirnayalani panchukuntene ah meeting ki vupayogam , prathi karyakartha suggestions ni tesukovali management appude manchi results vastayi good brother
Already నిర్ణయం తీసేసుకు న్న
తరువాత, ఇంకేమి సంచలన నిర్ణయం తీసుకుంటా రు గనుక
మా బొందా😂😂😂😂😂
ఒంటరి గా పోరాటం చేస్తేనే గౌరవం గెలుపు ఉంటుంది జనసేన ✊✊🙏🙏
Aa chance aipoindi ika Pawan cm kavadam asadyam
@@ugandhardhote6127😮
మీ న్యూస్ లో నిజం లేదు. జగన్ తొత్తుగా పనిచేస్తున్నారని అనిపిస్తుంది. అందుకే బైబై... hmtv! 👊👊✊✊✊✊
ఒంటరిగా పోటీ చేసిన కూటమి తో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ జన్మలో mla అవ్వలేడు... This is 100 percent true.....
సింగల్ గా పోటీచేయండి పీకే గారు
మొన్న చేసింది వంటరిగనెగా TDP తో కలిసి పని చేయడం మంచిది బ్రదర్ లేకపోతే మళ్లీ ఇంకో 5సంవత్సరాల యాడవలి
Single ga potychesthe single seate alochinchali
s
@@nar9866 edi 2019 kadu Bro 2024 vuastande
@@amarnadhchapa8772 adi 2019 ina 2024 ina 2029 ina 2034 ade result
గెలుపు అయినా ఓటమి అయినా ఒంటరిగా పోటీలోకి దిగాలి.అప్పుడే సత్తా ఎంటో తెలుస్తోంది. జై జనసేన జైజై పవన్ కళ్యాణ్
ఎన్ని పార్టీలు వచ్చినా వై సి పి కంటే ఎక్కువ చెయ్యలేరు
సింగిల్ గా వద్దు పవన్ గారు. ఇంకా ప్రజలు చైతన్యం కాలేదు. సింగిల్ గానే వెళ్దాం. ఈ లోపు టీడీపీ మీ నిజాయితీని, గత 2014 లో టిడిపి కి మీరు చేసిన సహాయాన్ని గుర్తించి మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కలవడమే మంచిది. ఎవరితో విరోధం వద్దు. టీడీపీ లోని కొంతమంది అవినీతి నాయకులను బయటకు పంపి, అభివృద్ధి లక్ష్యంగా JSP తో కలవాలని ఒక జనసైనికుడిగా, అభివృద్ధి కోరుకునే వాడిగా, న్యాయవాదిగా చెబుతున్నాను.వైసీపీ లో ఉన్న నీతి గల నాయకులు జనసెన వెంట రావాలని కోరుకుంటున్నాను. ముఖ్య నేతలు జగన్ రెడ్డి గారికి, చంద్ర బాబు నాయుడు గారికి ఉన్న కుల పిచ్చి కారణంగా రాజకీయాలు ఇలా తయారయ్యాయి. వారి పేరు చివర గల కుల సూచిక అయిన రెడ్డి, నాయుడు రుజువు. వారికి ఆ కుల బావన లేకుంటే తక్షణమే వాటిని వారు తొలగించాలి. భవిష్యత్ లో AP & తెలంగాణ కలవాలని కోరుకుంటున్నాను. జై హింద్.🙏
Ante kula pichito kada Pawan venta lekapote Pawan credibility ende, anta sketch bjp ycp mugguru kalese drug issue divert cheyataniki monna lolli ade neku naku telidu Pawan telusu
ఐదు చోట్ల పోటీ చేయాలి పవన్ బాబు గారు
ఒకరితో పొత్తు పెట్టుకున్నంత కాలం విలువ ఉండదు. టీడీపీ కి support చేసినా గెలిచాక cbn తొక్కేస్తాడు. దానికన్నా బిజెపి తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేయాలి. పవన్ ఆవేశం తగ్గించుకుని ఆలోచన తో నెమ్మదిగా తెలివిగా మాట్లాడాలి. ఎప్పటిలాగే ఊగిపోతే జనాల్లో పలచన అయిపోతాడు...
Same feeling bro
Plzzz give one chance to janasana party ❤️👍
Orey Babu Mee PK Ki commitment ledu Ra nayana. Wife la nu vadi leyochhu kani, politics Ni vadilesthe prajalu adho gathi paalu avuthaaru
@@MrSai03 nuv vote vesinodu em pikadra erri hooka
@@MrSai03 mari evariki vote veyali bro
definetly people will give chance, if JSP work better at ground level, PK should influence people with his work ,then only JSP candidates win as MLA's
See in YCP , some candidates with no political background also won as MLA's , just because of Jagan charishma in people, this is needed for political leader and PK needs to work fulfledged into politics to achieve this
టిడిపి వైసిపి ఒకటే జనసేన వేరు జై జనసేన ✊✊
Mari adeee Neku burra ledu, TDP+ BJP+ JSP ఒకటి
Neekey ledu jsp+ tdp okati ithey jagan cm iyyeyvaadu kaadu , sc,st christians jagan ki vesthaaru oc votes caste based velthaayi inka bc votes cheeli jagan win iyyaadu
@@pavanponnaganti8686 gd joke
@@pavanponnaganti8686 andukey pk mla aiyada😂😂😂
@@bitlu6293 dabbulu panchi kukka kuda avthundi brother MLA.....😁😁😁😁😁
2024 cm pspk garu
అన్న పార్టీ పెట్టి కాంగ్రెస్కు అమ్ముడు పోయాడు తమ్ముడు పార్టీ పెట్టి బిజెపికి అమ్ముడుపోయాడు ఇందులో పెద్ద వింతేముంది బొంగు కళ్లముందు కనిపిస్తుంది కదా
నువ్వో పార్టీ పెట్టురా ఎదవ
అరే ఎదవన్నర ఎదవ వాడిది నోట్లో పెట్టుకో పిచ్చి పిచ్చి కామెంట్లు వేస్తే చెప్పుల దండ మెడలో వేసి కొడతా
@@raghavaentartenarmbnr884 లేవుడాగా గుడ్డలుడదీసి కొడతా నువ్వు కామెంట్ చేస్తే
నేను నీకు కామెంట్ చేసినా నువ్వు నాకు కామెంట్ చేసినావా ఫస్టు అది తెలుసుకోరా ఎదవ లంజాకొడకా నీలాంటి బ్రోకర్గా లో ఉండడం వల్లనే ఇండియా ఎలా తయారయింది రా ఎదవ లంజా
@@raghavaentartenarmbnr884 దేశానికీ నువ్వేం సేవ చేసావ్ రా జఫ్ఫా
పవన్ కళ్యాణ్ గారు 💯pursent మాతెలుగుదశం పార్టీకి కష్టపడతారూ ఏంటో మామీద ఈ అభిమానం
ఎన్టీఆర్ దగ్గర రియాలిటీ ఉంది. చిరంజీవి బ్రదర్స్ కి ఎక్కడ రియాలిటీ ఉంది రాజకీయాల్లో రానించడానికి.చిరంజీవి గెలిచిన 20సీట్లు కాంగ్రెస్ కు అమ్మేశాడు. పవన్ 10 సంవత్సరాల నుండి తనే గెలవలేకున్నాడు. ఇంతవరకు ఏ ఉప ఎన్నికల్లో పోటీచేసే దమ్మే రాలేదు. ఆఖరికి మా ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితి.
2019 లో పవనన్న జగనన్న కు దేవుడు అయ్యాడు. సింగిల్ గా వెళ్తే మళ్లీ జగనన్న కు దేవుడే
ఒంటరి గానే పోటీ చేస్తే నే మన బలం చూపించగలము.
ఒంటరిగానే పోటీ చెయ్యాలి..
జైజనసేన...జైజనసేన.
పవన్ కళ్యాణ్ ఇంకా పార్టీ అమ్ముకోవడమే మిగిలింది
ఇది సరైన నిర్ణయం ఒకరితో కొత్తగా ఉంటే ఒంటరి పోరాటం చేద్దాం గెలుపు ఓటమి మన సమస్య కాదు ప్రజాసేవే మన మా లక్ష్యం జై జనసేన జై పవన్ కళ్యాణ్ సార్ జైహింద్ మీ దుర్గాప్రసాద్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Veedu gaddi vami kadi kukka thuuuu........
Mla ga kuda gelavaledu
Ok
@@muralisuggala8035 మరి ఇంకేం తాను కూడా గెలవలేని వ్యక్తి చేసే ఆరోపణలకు ఎందుకు మీ సింహాలు, గ్రామ సింహాలు స్పందించి నోరు పారేసుకోవడం. వాడిని పట్టించు కోకండి, కానీ అది మాత్రం చేయరు ఎందుకంటే వాడి సత్తా ఏమిటో ఓటర్ల కంటే బాగా తెలిసిన మీరు వాడిని ఎలాగోలా అసెంబ్లీ లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ నిత్యం వాడి జపమే చేయాల్సి వస్తోందిగా.
ఈ మాట నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి రావాలి.కారణం జన సేన పార్టీ అసలు యజమాని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కేవలం నారా చంద్రబాబు నాయుడు బినామీ సీఈఓ. నాదెళ్ల మనోహర్ జన సేన పార్టీ షాడో సీఈఓ .
Also paid media plays key role in elections...
కులం గజ్జు ఉన్న ఏ పవన్కళ్యాణ్ లాంటి వారు గెలుచుకున్న దాఖలు లేదు అది ఎవరైనా
ఇన్ని రోజులు కి మంచి నిర్ణయం తీసుకున్నాడు పవన్, వేరే పార్టీతో కలిస్తే ఇద్దరూ నష్టపోతారు, అలా కలవ బట్టే ఓట్లు చీలి అటు టిడిపి కి ఇటు జనసేన కి చిప్ప మిగిలింది
Migilina cheppa..nv tesukora.....
Avunu vadu kalisthe kalisina party nastapoddi
అది సరికాదు బ్రదర్ వక్కసారి ఆలోచించు
Andhuke ra ma Jagan ee edavani duram pettindhi vedivalana ay vupayogam ledhu
రాంగ్
టీడీపీ వైసీపీ ఒకటే జనసేన సింగల్ వస్తుంది 2024 లో
అవును...please రావాలి జంగిలిసేన..
మా వీధిలో డ్రైనేజీలు నిండి పోయింది..
వచ్చి క్లీన్ చేయాలి..
@@kishoregolamaru మీరు అదే చేస్తున్నారా 🤣
సింగిల్ గా పొటి చెయ్యటానికి దమ్ము దైర్యం వుండాలి మరి
అవును బీహారోడి సపోర్ట్ & తెలివితేటలు లేకుండా గెలవాలి మగాడి ల
@@Navyasri2022 అలా గెలవగలిగిదే సిబియన్ గారు ఎప్పుడో ఎంత ఖర్చు ఐనా పెట్టి గెలిచెవారు ప్రజల మద్దతు వుండాలి
జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాన్ నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం చూసుకోవాలి...seats kuda 90:85 ration lo ఒప్పందం చేసుకోవాలి...
లేదుఅంటే జనసెన కి టీడీపీ తో పొత్తు చాలా నష్టం
...
Good decision... Solo fight so better.🤘✊✊
టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే ఒక్క సిటుకూడా రాదు సింగిల్ ఎజెండా బెస్ట్ అన్న
సింహం ఎప్పుడు సింహం లాగే వస్తుంది రా.. క్రిమినల్ రజికియం చేయం రా మేము..జై janasena..
Mari simham TDP, BJP, BSP etc enduku padukondi
బ్రో..కామెడీ ఆపు😂😂😂
అభిమానం ఉండవచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. అతను పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్ని పార్టీలతో కలిసాడు, ఎన్ని మాటలు మార్చాడు ఒకసారి గుర్తు తెచ్చుకో bro
రాజికియం అనేది కోట్లు కోట్లు డబ్బు దాచి పెట్టికోడం కాదు brothers మనంలిని నమ్మి మంచి చేస్తాడని ఓటే వేసినవాలికి మంచిచేయడం అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేయడం అది నిజమైన రజీకియం అంతే కానీ ఆంధ్రప్రదేశ్ పై 6 లక్షల కోట్లు అప్పులో ముంచడం కాదు ఒకే..but..your not distabing words only look like the words.. జీరో పాలిటిక్స్ మావి .but ఓటుకు నోటు వారివి ....ప్రతి ఒక్కరూ మంచిగా చూడండి మంచితనానికి పేరే మారిపోతుంది జై janasena..జై హింద్...ఒకరి సపోర్ట్ తీసుకోవడం వల్ల రజికీయం తిలుస్తుంది గానీ rawdisam తిలిధు కధ..మంచి పని చేసే తప్పుడు ఎన్నో అడంకులు..but struggling..Jai janasena..Jai హింద్
@@looklikechengarmy..7361 మీరు పెట్టిన సగం కామెంట్ మాంచి పరిజ్ఞానం తో మాట్లాడారు . తరువాత పెట్టిన దాంట్లోనే పిచ్చి కనిపిస్తుంది brother. ఎవడు వచ్చిన మనల్ని ఉద్ధరించేది ఏం ఉండదు. వాళ్ళ రాజకీయాల కోసం కులాల మధ్య తగాదాలు,మతాల మధ్య తగాదాలు, మనిషి మనిషి కి మధ్య తగాదాలు పెడతారు. రాజకీయం అనేది వాళ్ళ వృత్తి లా మారి పోయింది. వాళ్ళ వృత్తి వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు. మనం మాత్రం వాళ్ళు చెప్పే మాటలు విని గుడ్డలు చించుకుంటున్నాము.
సింగిల్ గా పోటిచెయ్యటం చాలా మంచి నిర్ణయం
నువ్వు వైసీపీ కదా
Single ithe ఒక్క seat కష్టం...
ఏరా మీ కమ్మ డబ్బా మానుకోరా ఎప్పుడు ఎవడో ఒక్కడిని ముంచటానికి చూడటమేనా....
Ne kullamu evadini muncchtaledha kishore
@@sekharchowdari9681 😁
@@sekharchowdari9681 munchinattu prove cheyyu. avasaram vunte kallu pattukuntaru. lekapothe ledhu.
అరే నువ్వు కూడా రాంబాబువా
Era kulalulu endukura , kammavaru ante antha lokuva prethivaduku, kammakulam meda pade enduku edustharu
100pK లు వచ్చిన మా జగన్ అన్న అన్న ముందు 👎🏼
TDP,YCP ఉండగా తిరగేసి తపస్సు చేసిన CM కాలేడు
Sare chudham
Pavan.100%.cirrect
పవన్ కళ్యాణ్ రాజకీయపార్టీ పెట్టినప్పటినుంచి అతని ఉపన్యాసాలు, ప్రవర్తన, నిర్ణయాలు, పొత్తులు చూసిన తరువాత కూడా ఇంకా రాజకీయంగా సమర్ధించే వాళ్లు ఉన్నారంటే భయం, ఆశ్చర్యం, గగుర్పాటు కలుగుతున్నాయి!!!
రాజకీయ లో చిరంజీవి గారు నిలదొక్కుకోలేక పోయాడు పవన్ కళ్యాణ్ వల్ల ఏమయింది సినిమాల్లో ఉన్న కొద్ది అవకాశాలు కూడా లేకుండా పోతుంది
Jai PSPK JANASENA followings all of you guys Jai JANASENA God Blessings to everyone all of you guys Jai JANASENA 🙏
పవన్ అజెండా తెదేపా గెలుపుకి అడ్డంగా మారడమే. ఎన్ని మార్పులు చేసినా అది దానికోసమే.
Yes
2014 TDP నీ గెలిపిస్తే మీ కుక్క బుద్ది తో పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ఆరోపణలు పిచ్చి కామెంట్స్ చేశారు తర్వాత ఏమయింది టీడీపీ పీఠం కుప్పకూలింది, తర్వాత కులే పీఠం వైఎస్సార్సీపీ దే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు...
Pk kanisam ward member ga kuda gelavaledu kabatti andaritho potthulu katti dabbulu sampadistunnadu 😂🤣
@@jeevankumar2523 prove cheyyagalige matalu matladithe better anukunta bro.. ward member avvalante enni votes ravali... Nearly 60k votes vasthe oka constituency lo ward member avvaledu ante... Nijamga 🤣🤣🤣🤣
@@mohankrishna1506 bro ward member ga poti chesina gelupu ku tagattu pk ki votes veyaru bro.adi nenu cheptunna lekka.antey gaani mla votes kadu
మీరు చెప్పిందే నిజమైతే పీకే గారు మంచి నిర్ణయం తీసుకున్నట్టు, మంచికే లీడర్ గా ఎదుగుతారు, ఎప్పోడో ఒకప్పుడు సీఎం అయ్యే ఛాన్స్ కూడా వుంది. అల్ ద బెస్ట్ తో పీకే &జనసేన.
😁
సీఎం🤣🤣🤣
గుర్తే లేని పార్టీ కి ఇంత అంగామా అవసరమా
జై చిరంజీవ జై జనసేన 👏👏
Single గా వెళ్తే కనీసం mla అన్నా అవుతాడు..ఆరునెలల కొక పార్టీతో పొత్తు అంటే జనం ఊస్తున్నారు..అభిమానులు అరవటం ఎగరటం తప్ప జనాలలోకి చొచ్చుకు వెళ్ళిందెక్కడ?బిజేపీ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కాడు..ముందు బయటపడటం అంత సులువు కాదు!!నలిపేస్తారు..చంద్రబాబు, జగన్ ని చూస్తే అర్ధం కావటం లా పవనాలు సార్!!
Need to develop cadar on ground level.
True
Let’s vote to him
@@saichaitu5651 aa constituency vallu veyali ga bro enta anukunna kuda😂
Pavala Vedava mudu kapu chudu babu
Jai,PS,Pk🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇది ముమ్మాటికీ నిజం ఎందుకు జనసేన టిడిపి తో కలవాలి అంటే ఏపీలో బీజేపీకి అంత పట్టు లేదు అంటే 5 నుంచి 6 పెర్సెంట్ ఉన్న జనసేన ఓట్ బ్యాంక్ 0.5% సెంట్ ఉన్న బీజేపీతో కలవడం ఒకింత ఆశ్చర్యకరమే ఎందుకంటే ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి జనసేన కు ప్రత్యామ్నాయంగా టిడిపి తోనే కలవాలి అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు అని నా అభిప్రాయం 🤔
మన కళ్యాణం నాయుడు కార్యకర్తకు ఎక్కువ,నాయకుడికి తక్కువ
జనసేన సింగిల్ గా పోటీ చేయడం వలన వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. టిడిపి జనసేన ఒక్కటైతే వైసిపి ఓడిపోతుంది
But Kula Gajji vedhavala tho kalisthey, BCs and Kapus Votes veyaru
పనికిమాలిన వార్తలు ఇవ్వడంలో hmtv కి దానికి అదే పోటీ తూ.....
ఒంటరిగానే మంచిది జై జనసేన
బై బై పార్టీకా
కొత్త డైలాగ్ బ్రదర్- సింహం ఎపుడు సింగిల్ గా రాదు బ్రదర్, గుంపులుగానే వస్తాయి. ఇది మనోడి స్టైల్.
Cheekatlo Kallu pattukoni singlega simham vasthadhi inka gelichaka illu kadaldhu
సింగిల్ గా పొటీ చేస్తే బాగుంటుంది
టీడీపీ జనసేన కలిస్తేనే పనీ అవుతుంది లేకపోతే రాక్షసుడు పరిపాలన వస్తుంది
పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుంది
Super
ఒంటరిగా పోటీచేసి 2 ఎంపీ లేదా ఎక్కువగా గెలిచిన బీజేపీ కి సపోర్ట్ ఇస్తాను అంటేనే గెలిస్తావు PK గారు లేదంటే ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు
జనసేన మరో ప్రజారాజ్యం పార్టీ .. ఇంక విలీనం మాత్రమే మిగిలింది
YCP, కన్నా ప్రమాదం TDP. రాజకీయంలో...చూడాలి మరీ జనసేన
Earlier nenu nelage anukuna... but eppudu e roju situation chustey... TDP better anipinchindi...e ycheap
@@VijayKumar-zi3qd bro మీరు చెప్పింది.పరిపాలనలో కానీ రాజకీయ కుట్రలో So danger than ycp.
Ni gudda dengaraa tdp vallu
@@rainbow9418 antha kutrA CHESIUNTEY... JAGAN APPUDO JAIL KI POYEVADU... YCHEAP ANDARINI tdp lo kalepesukune vadu
@@VijayKumar-zi3qd ycp lo unna kontamsndi ycheap gallu cheebn daggaraki cheri telugu dongala party lo kalisi ippudu cheap galluga migilipoyaru
బీజేపీ తో కలిసి వెళ్లిన తప్పు లేదు కానీ టీడీపీ తో ఎట్టి పరిస్థితుల్లో కలిసి వెళ్ళకూడదు ,టీడీపీ వద్దు అంటే వద్దు
వీడు యెన్ని వేషాలు వేసినా, విజయకాంత్ తో పోటీ పడతాడు తప్పితే, నంద మూరి కాలేడు, కా బోడు
Package
తన అవసరానికి నిర్ణయం తీసుకుని వాడే రాజకీయ నాయకుడు కాడు....
జై జనసేన జై జై జనసేన జై జై జై పవన్ కళ్యాణ్
We are with you Pawan Kalyan Sir 🔥
అన్న కాంగ్రెస్ లో కలిపిండు.....తమ్మయ్య బీజేపీ లో కలుపుతాడు.
Jai janasena 🔯✊ next CM MANa anna pspk
పాపం ఈ పావలా గాడు అమాయకులు అయిన ఫ్యాన్స్ తో ఆడుకుంటూ ఉన్నాడు
Reyee lanja kodakaa pavala enti raa
Jai pavan
Maturity leni politician
Maturity leni fans
Saripoyaru.
I think janasena has to work on lower cadre and strengthen.
Maro Prajarajyam
Andharu chepthunnaru kadha bro dhaniki vela kotlu avasaram endhukante cadre leaders ki atleast 1 lakh karchu untadhi. Ekkadnunchi isthadu akarki idhi JSP ki negative ga unde journalist lu kuda chepthunnaru dabbulu levani.
@@sriramreddy3764 brother meeru em chepparo Oka sari chadhavandi low stage nundi chader set cheyyalapothe inko 10 years ki kuda gelavalem bro and one more thing CM avvali ante intlo evaro okkallu vote veste kaadhu intlo unna vaallu andharu vote vestene CM avutharu ippatiki 60 % paine evaru pawan kalyan garu good leader ani feel avvadam ledhu adhi jaragali ante lower cader balangaa undali alagani pawan kalyan gari meedha bad opinion kuda ledhu evariki but every one feels that his not fit for this
@@Viralnewsguru adhey bro adhi veyyali ante dabbulu kavali. Ayana dhanni afford cheyyagalaru ani nen anukovatla. Endhukante ekkada corrupt leaders evaru leru mostly kottha valle. Antha ma vadu gelavali ani gattiga unte maname ururu thirigi dabbulu eskuni cadre build cheskovali. Mana JSP leader ni adigithe adhe cheppadu meeku own channel endhuku ledhante maa dhanni nadapadaniki vela kotlu levu adhi sameepa bavasyathu kudaradhu anukuntunna kani janasainikule work chesi andharki theliyacheyyalani korukuntunnam annadu.
@@Viralnewsguru adhe bro meeru fan aithe mee intlo vallani endhuku oppincha leka pothunnaru. Pk manchodani meeku clarity unte oppinchandi. Paika ycp,tdp lu rendu adhikaram loki vacchi pikindhi emi ledhu.
0 పవన్
వీళ్ళు చేపవెని వినకండి
పవన్కళ్యాణ్..... రాజకీయ పార్టీగా కాక సమాజ హితం కోరే ఒక తటస్థ సంస్థగా ఉంటే మంచిది
లోక్ సత్తా
ఇదే ఉద్దేశం తో మొదలైంది
కానీ
రాజకీయ పార్టీగా మారడం తో చాలా మంది మేధావులు ఆ ప్రక్రియ ను వ్యతిరేకిస్తూ దూరం జరిగారు
ఒక వేళ లోక్ సత్తా రాజకీయ పార్టీ గా మారక పోయి ఉంటే
దేశం మొత్తం లోక్ సత్తా "స్టాండ్ "ను సమర్తించేవారు
సంఘం లో మార్పు ఆశించే ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరేది
కానీ
రాజకీయ పార్టీ గా మార్చి జేపీ గారు తప్పు చేసారు అని ఆ తరువాత అర్థం అయ్యింది
ఇప్పుడు
గొప్ప ఉద్దేశ్యాలు
ప్రశ్నించడం -మార్పులు
దీనికి రాజకీయ పార్టీ గా మారాల్సిన అవసరం లేదు
ప్రభుత్వాలను
వణికించే స్థాయి రాజకీయ పార్టీకి ఉండదు
అదే
స్వచ్చందంగా ఉంటే
జనం సైతం నిస్వార్థ సేవకు అండగా ఉంటారు
బై బై జనసేన...
ఇక ఆ పావలా గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం
Poor Analysis of your own thought process... HMTV
Great leader pavan kalyan Garu
టీడీపీ జనసేన కలిసి పోటీ చెయ్యాలి
If PSPK has his own way he will be the PAN INDIAN STAR in politics I am sure HE will be on PM seat may be after 20 years
Only things is better to stay alone and fight for public
Big joke
MLA ga gelisthe tarwatha pm aalochidham
పవన్ దెబ్బకు 5సంవత్సరాలు రోడ్డు పట్టుకు తిరిగింది వైసిపి. నువ్వెంత అన్న టిడిపి బజారున పడింది. ఇప్పుడు అధికారమే లక్ష్యం గా వెళుతుంది. చూడాలి ప్రజల ఆదరణ
ఐతే జనసేన జండా ఎత్తేయబోతొందన్నమాట.ఎందుకు పవన్ నాయుడు నీకు రాజకీయాలు?
Ary pukka neku avasarama badako
@@sandeepr8042 మూసుకోరా పాకేజీమైసన్ 🤣😛🤣
🕉jai Janasena🆚🅰😘😘😘😘👍🙏
First TDP
Next movies
Next bsp party
Next single MLA ( he is with ycp alliance)
Next bjp
Next movies
Next shouting in audio function , so they ycp could side track drug issue
Next beemla Nayak
Next single contest decetion
Wow what strategies are being followed by powerstar....?
Neeko namaskaram anna , please entlo koorcho anna ......AP lo unna problems chalu.
Rip tdp and ycp...jai hind
అందుకే దాన్ని జంగిలిసేన అన్నారు..
ఓ పద్దతి సిద్ధాంతం లేని లేకి పార్టీ
@@kishoregolamaru ni west fellow lu nilanti varu vunandhuku
@@ereshsaggidi3186 hmmm endhuku paniki vostaru.......reality loki Randi mastaru......next janasena allining with NOTA ( PokerStar trying to alliance with nota)
చిరంజీవి జగన్ చంద్రబాబు ని
వదిలేసి నువ్వు ఎవరితోనైనా కలిసి పనిచేసినా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చు
Politically needed step 👍👍👍
PK ని యాక్టర్ గా అభిమానించండి తప్పు లేదు అనుకొంటారు, కుల నాయకుడిగా గౌరవించండి అర్థం చేసుకుంటారు, రాజకీయ నాయకుడిగా తిక్క వేషాలు వేస్తే తిత్తి తీస్తారు ప్రజలు!!!
All the best we are with pavan sir
పెట్రోల్ డీజిల్ గ్యాస్ బాదుడు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడవు......
Matladadu endukante pk bjp tho vunadu e sari kuda odipovadam kayam
Single ga potiki Digutham Next election lo Maa Sattha Chupistham..Jai Janasena💪💪💪
టీడీపీ తో ఉంటే మంచిది
Jai janasena 🙏
Jai janasena ✊✊✊
సింహం సింగిల్ గా వస్తుంది జగన్ లాగా పందులే గుంపుగా వస్తాయి pk లాగా పొత్తులు పెట్టుకుని వస్తె జనాలు ఎప్పటికీ నమ్మరు.
AP ki enni jobs ichaaru bro me jagan
Special status
Railway Zone
Polavaram
Petrol hikes
Cement and sand rates hikes
Current bill rates
Essentials hikes
No industries
No roads
No development
No employment
Failed Law and Order
CPS cancel cheyyaledu
Pensions Penchaledu
Fee reimbursement clear cheyyaledu
Appulu chesi schemes ichesi develop chesesam anukuntunav... nuv educated ayithe jagan chesedi tappu ani neku telisedi...nuv guddi banisa vi ayithe ilage simham single ani lavada elevations vestav
@@sunkarivamsi9463 వీటన్నిటికీ సమాధానం ఒకటే కరోనా రెండు సంవత్సరాలు రాష్ట్రం సంకనకిపోయింది.మన రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం పరిస్థితి అలానే ఉంది.
@@sunkarivamsi9463 meeru muddi naakey Bolli babu yenni jobs icchinaadu raa carona time lo unnavallaney work from home ani thokutheesthunnaru Mari Neeku kotha jobs kaavalla
Petrol diesel mee Janasaniks sanka naakey modi thatha ni adagandi yedhi central government rates penchuthaaro yevi state government paridhi lo vasthayo theliyani Pilla sainiks
@@RajaWorld-RR naku telusu nuv ide cheptav ani...kani Karanam adi kadu... corona ani nuv tinatam maneyaledu..jagan schemes em aapledu...avasaram lekapoyina konni schemes istunnaru...Dani valla chala loss avvalsi vastundi Govt...Telangana lo leni coal shortage mana Ap lo undi ipudu...anninitiki Covid reason ani tappinchukovaddu
Mee Dady Jagan 420 Manchi nayakudu
0 పార్టీ..0 వేషాలు..
Arey aaaa bedding enti ra
Bye bye TDP ani pettaledhu
Bye bye ycp ani pettu
Good డిషిషన్ ✊✊✊✊✊
Jayaho janasena ✊