@@maididasu6762 ఎదుటివాడు ఏం చెప్తున్నాడు అని దాని మీద కన్నా మీ వాదన నెగ్గించుకోవాలనే వాదనే అన్న మీది ఒకసారి ఆలోచించండి ఏం చెప్తున్నానో ఆలోచించండి అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అన్న
@@maididasu6762 నేను మాట్లాడిన 25 నిమిషాలలో ఏ వాక్యం దగ్గర మీకు అభ్యంతరంగా మాట్లాడాను ఏ వాక్యం బైబిల్ విరుద్ధంగా మాట్లాడాను అది అడగండి అన్న మీకు చేతనైతే
తమ్ముడు నువ్వు చెప్పినట్లే ప్రవచన వివేచన వరాలు ఉంటే విజయవాడలో జరుగుతున్న వరదలు గురించి ఏ ఒక్క బోధకుడు కూడా ఎందుకు ప్రవచింపలేదు కరోనా టైం లో కరోనా వస్తాదని ఎందుకు ప్రవచింపలేదు అది కూడా చెప్పే తమ్ముడు చిట్టి కన్నా
@@maididasu6762 బైబిల్ లో ఉన్న వాక్యాలు బట్టి మాట్లాడడం రాదంట అన్న బయటికి వెళ్లి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటున్నారు. ఏసుక్రీస్తు వారికి కూడా అద్భుతాలు స్వస్థతలు చేయగలడు ఆరోజు అపోస్తులు కూడా చేయగలరు అక్కడ ఉన్న ప్రపంచంకి అందరికి చేశారా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి tent వేసుకొని కూర్చొని మరీ చేశారా ? ఎందుకో ఆత్మ వరాలు అన్నది ఆలోచించండి అన్న ఒక సేవకుడిగా ఉన్నారు ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నారు కనీసం విశ్వాసుల కూడా మాట్లాడలేదు.
@@rajut2020 బ్రదర్ వందనాలు అది పోటీ కదా నాకు అరగంట మాత్రం టైం ఇచ్చారు. ఆ టైంలో అన్ని విషయాలు చెప్పాలంటే స్పీడ్ గా చెప్పకపోతే అన్ని విషయాలు కంప్లీట్ చేయడంచాలా కష్టం. అందుకే స్పీడ్ గా మాట్లాడవలసి వచ్చింది థాంక్యూ
Wow good concept sir.....
Thank you
Good support❤
Wow❤❤❤❤
Superb
సూపర్
తమ్ముడు గాబ్రియల్ చాలా బాగా చెప్పావు తమ్ముడు ఓకే ఇప్పుడు ఈ కాలంలో వరాలు ఉన్న భక్తులు సేవకులు ఎవరైనా ఉంటే ఒక్కరిని ఇద్దరిని కూడా చూపించి తమ్ముడు
@@maididasu6762 ఎదుటివాడు ఏం చెప్తున్నాడు అని దాని మీద కన్నా మీ వాదన నెగ్గించుకోవాలనే వాదనే అన్న మీది ఒకసారి ఆలోచించండి ఏం చెప్తున్నానో ఆలోచించండి అందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అన్న
@@maididasu6762 నేను మాట్లాడిన 25 నిమిషాలలో ఏ వాక్యం దగ్గర మీకు అభ్యంతరంగా మాట్లాడాను ఏ వాక్యం బైబిల్ విరుద్ధంగా మాట్లాడాను అది అడగండి అన్న మీకు చేతనైతే
@@gabrielchirala1 Ephesians(ఎఫెసీయులకు) 4:13
13.పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను,
కొందరిని ప్రవక్తలనుగాను,
ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా
కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
@@maididasu6762 బ్రదర్ వందనాలు అక్కడ అపోస్తులు ఉన్నారు సువార్తికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు వాళ్ళ కోసం మీకు డౌట్ లేదా అయితే
@@maididasu6762 వాళ్ళందరూ కొరకు డౌట్ లేదంటే నేను చెప్తాను విషయం మీకు
Nice ❤️❤️❤️❤️
super message brother
Nice❤❤❤❤
Nice ❤❤❤❤❤
సూపర్ ❤❤❤🙏🙏🙏
Praise the Lord brother 🙏
Thankyou 🙏🙏🙏🙏
Super super ❤❤❤❤❤❤❤
Super ❤❤❤❤❤❤❤❤
Super message my brother❤❤❤👍👍👍
Good
Supr
👍👍
Good information ❤❤
Supr👍👍👍👍
Super good👍 massage anna
Super
👌good Anna
Super brother❤
Super anna
నైస్ 👍
Nice ❤❤❤❤
Super ❤❤ ❤❤❤
🙏🙏🙏🙏🙏
👌🍇🙏✋
Good information my brother❤❤❤❤
స్వస్థత వరాలు ఉన్నాయా నేటికీ?
@@rajut2020 విన్న తర్వాత డౌట్ ఉంటే అడగండి బ్రదర్
అన్య భాషా ఇప్పుడు మాట్లాడుతుంది, అర్థం అవుతుందా? నాకు అర్థం కావడం లేదు
ఇప్పుడు ఉన్న అపోస్తులు ఎవరు?
తమ్ముడు నువ్వు చెప్పినట్లే ప్రవచన వివేచన వరాలు ఉంటే విజయవాడలో జరుగుతున్న వరదలు గురించి ఏ ఒక్క బోధకుడు కూడా ఎందుకు ప్రవచింపలేదు కరోనా టైం లో కరోనా వస్తాదని ఎందుకు ప్రవచింపలేదు అది కూడా చెప్పే తమ్ముడు చిట్టి కన్నా
@@maididasu6762 బైబిల్ లో ఉన్న వాక్యాలు బట్టి మాట్లాడడం రాదంట అన్న బయటికి వెళ్లి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటున్నారు. ఏసుక్రీస్తు వారికి కూడా అద్భుతాలు స్వస్థతలు చేయగలడు ఆరోజు అపోస్తులు కూడా చేయగలరు అక్కడ ఉన్న ప్రపంచంకి అందరికి చేశారా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి tent వేసుకొని కూర్చొని మరీ చేశారా ? ఎందుకో ఆత్మ వరాలు అన్నది ఆలోచించండి అన్న ఒక సేవకుడిగా ఉన్నారు ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నారు కనీసం విశ్వాసుల కూడా మాట్లాడలేదు.
@@maididasu6762 అలా కాదు ఇలా కాదు బైబిల్ పెట్టి నేను రూపించేస్తానంటే వచ్చేయండి కూర్చో మాట్లాడదాం
Ephesians(ఎఫెసీయులకు) 4:13
13.పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని
ప్రవక్తలనుగాను,
కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
కొంచం నిదానముగా చెప్పండి bro
@@rajut2020 బ్రదర్ వందనాలు అది పోటీ కదా నాకు అరగంట మాత్రం టైం ఇచ్చారు. ఆ టైంలో అన్ని విషయాలు చెప్పాలంటే స్పీడ్ గా చెప్పకపోతే అన్ని విషయాలు కంప్లీట్ చేయడంచాలా కష్టం. అందుకే స్పీడ్ గా మాట్లాడవలసి వచ్చింది థాంక్యూ
Nuvu cheppedhi matrame video పెట్టుకున్నావు మరి ఎదుటి vekthi మాట్లాడింది కూడా పెట్టు
మీరు వాక్యములను సరిగా విభజించడం లేదు.
@@smrupdates8478 ఏ వాక్యం దగ్గర సరిగ్గా వివరించలేదు మీరు తెలియజేయండి బ్రదర్ నేను ఆలోచిస్తాను
Super anna