మొత్తం 75 ప్రశ్నలు.. కులగణన సర్వే ఫామ్ ఇదే..! | Caste Census in Telangana - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024
  • కులగణన.. తెలంగాణలో ఇప్పుడిదో హాట్ టాపిక్‌. ఒకేఒక్క సర్వేతో కులాల లెక్క తేలుస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు నవంబర్‌-6ను డేట్‌గా ఫిక్స్‌ చేసింది. అంటే రేపే. మూడువారాల పాటు సాగే ఈ ప్రక్రియకోసం 50వేలమందికి పైగా సిబ్బంది పనిచెయ్యబోతున్నారు. ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులను పెట్టి మరీ వేలాదిమంది ఉపాధ్యాయులను లెక్కలు తీసే పనికి వాడబోతోంది ప్రభుత్వం. ఈ మూడు వారాల్లో. సదరు సిబ్బంది ఏదో ఒకరోజు మీ ఇంటికొస్తారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తారు.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #tv9telugu #bhattivikramarka #CasteCensus #telangana
    Uploaded by #srikanthrayancha

ความคิดเห็น • 1