@@saibilla5608 అదే బ్రో,మీరు చెప్పిన మీ ఊరు,ఊటీ, మున్నార్,గోవా,అలెప్పీ ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కో నేచర్ వుంటది.వీటిని చూడాలి అంటే అన్ని చోట్లకు వెళ్ళాలి.వాటన్నింటినీ కలిపి ప్రకృతి ఐనా,బీచేస్ ఐనా, నది అందాలు ఐనా,పొలాలు ఐనా ఏం చూడాలి అన్నా అన్నీ వుండే all in one లాంటిది కోనసీమ.అక్కడ అన్నీ వుంటాయి.ఒకసారి వెళ్లి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది.
@@saibilla5608 dont compare andhra with landlocked telangana 1) 974km coastaline & beaches 2) tirumala 3) isro launching pad sriharikota 4)lambasingi only snowfall in southindia
Bro మీ వీడియోస్ చూసి అవే ఫాలో అయ్యి మేము తెలంగాణ నుండి మేము వెళ్తాము బ్రో.... ఎక్కడికో వెళ్ళేది కంటే మన పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఇంత అందమైన ప్లేసేస్ చూడాలి...I love కోనసీమ....
భీమవరం నుండి మొగల్తూరు పేరుపాలెం, నర్సాపురం వెళ్లి అక్కడ పంటే పై గోదావరి దాటి సఖినేటిపల్లే వెళ్లి అక్కడనుండి అంతర్వేది వెళితే ఇంకా సూపర్ గా ఉండేది జర్నీ.
నేను లాస్ట్ మంత్ అంతర్వేది వెళ్లాను. వనపర్తి to అంతర్వేది bus లో వెళ్ళాను. గుడివాడ నుండి భీమవరం వరకు రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. భీమవరం నుండి నరసాపురం సూపర్. ఐ లవ్ కోనసీమ 👌👌👌.
Thanks for highlighting the garbage issue in our beaches. The government should take proper steps to make our beaches cleaner and also it is upon us as a citizen to keep them clean.
బ్యూటీఫుల్ బ్యూటీఫుల్ బ్యూటీఫుల్ నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం కోనసీమ అంటే ఒక్కసారైనా చూడాలనుంది మరీ ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఐ❤కోనసీమ...అన్న ప్లీజ్ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు కూడా చూపించండి❤😍
@@TeluguTraveller Yes bro :) Thank you. Coconut trees road undhi kadha adhi anthaa floods vasthe muligipotundi. Aa time lo akkadi locals andaru gattu baita unna villages ki vachestaru. Every year August time lo floods vasthayi.
Good Morning Raji Reddy Garu Gap ivvakandi sir , we r eagerly waiting for this videos ..ninna chala wait chesam sir Kaani ee waiting ni kuda worth waiting ga maarustaaru meeru ..adi nijam Kaani yekkuva gap ivvakandii please ...with love ❤🎉
19:30 yes bro only akkade kaadhu India lo chana chotla ee dustbins facility lekhapovadam valla yekkuva chettha vidhullo, inka yekkada kaali vunte akkada kanipisthundhi.
Hi bro new itenary baga plan chestavu kada hotels tho colbrate ayyi tours and travels business kuda start cheyachu kada domestic as well as international.
Konaseema anni videos e playlist lo chudachu 😊
th-cam.com/play/PLFqvZH7EXYALTJFSP7SBsrXz2ORRbent0.html
Anna ninnu chudali ante ravulapalem ravochaaaa😊
@@bobbyybbob8257 bro trip completed 😊
Bro sankranti ki eastgovari ra kodi pandalu dagara undi chupistha
ఇండియా లో ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా, కోనసీమ మాత్రం మిస్ అవ్వకూడదు. అక్కడలేనిది ఇండియాలో ఎక్కడా లేదు. ❤
Anni places anthe bro..Taj Mahal only Agra lone vundi
Telangana nalgonda dist miryalaguda adavidevulapally village ki raa maa Krishna naadhi andhaalu chupisthaa
@@saibilla5608 అదే బ్రో,మీరు చెప్పిన మీ ఊరు,ఊటీ, మున్నార్,గోవా,అలెప్పీ ఇలా ఒక్కో ప్రదేశంలో ఒక్కో నేచర్ వుంటది.వీటిని చూడాలి అంటే అన్ని చోట్లకు వెళ్ళాలి.వాటన్నింటినీ కలిపి ప్రకృతి ఐనా,బీచేస్ ఐనా, నది అందాలు ఐనా,పొలాలు ఐనా ఏం చూడాలి అన్నా అన్నీ వుండే all in one లాంటిది కోనసీమ.అక్కడ అన్నీ వుంటాయి.ఒకసారి వెళ్లి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది.
@@saibilla5608జోక్ హ,, దానికి మించి ఉంటాయి రా నాయన, అతను ఒకవైపు మాత్రమే cover చేశాడు, ఇంక చాల ఉనయీ
@@saibilla5608 dont compare andhra with landlocked telangana
1) 974km coastaline & beaches
2) tirumala
3) isro launching pad sriharikota
4)lambasingi only snowfall in southindia
Bro మీ వీడియోస్ చూసి అవే ఫాలో అయ్యి మేము తెలంగాణ నుండి మేము వెళ్తాము బ్రో.... ఎక్కడికో వెళ్ళేది కంటే మన పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఇంత అందమైన ప్లేసేస్ చూడాలి...I love కోనసీమ....
కోనసీమ అందాలు చూడాలని ఎప్పటి నుండో ఒక కోరిక.. మీ వీడియో ద్వారా చూడడం చాలా బాగుంది అన్నా... ఈ సంక్రాంతి కీ తప్పకుండా వెళ్తాను..
భీమవరం నుండి మొగల్తూరు పేరుపాలెం, నర్సాపురం వెళ్లి అక్కడ పంటే పై గోదావరి దాటి సఖినేటిపల్లే వెళ్లి అక్కడనుండి అంతర్వేది వెళితే ఇంకా సూపర్ గా ఉండేది జర్నీ.
ha bro first actual plan adde bro tarvata ill iendi
Bro eppudu yekkada bro@@TeluguTraveller
Madi same loc
Near velicheru india lone big size piramid construct chestunnaru pls cover that also
@@TeluguTravellervadapalli Saturday full croud vuntundi if you want cover I will help u
Miru eela andhra ni intha beautiful ga chupinchadam valla, ee sankranthi ki vellalsindhe anipisthundhi. Thank you 😊
మావుళ్లమ్మవారి గురించి మీ వర్ణన, పీలింగ్ అద్బుతం 🎉😊
వీడియో మొత్తం మీద ఆ డ్రోన్ వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్టుమీదనుండి కొంగలు లేచి ఎగిరిపోయినాయి చూసారా..అది హైలెట్ అసలు..వీడియో టైమ్ 6:17 దగ్గర..👌
నేను లాస్ట్ మంత్ అంతర్వేది వెళ్లాను. వనపర్తి to అంతర్వేది bus లో వెళ్ళాను. గుడివాడ నుండి భీమవరం వరకు రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. భీమవరం నుండి నరసాపురం సూపర్. ఐ లవ్ కోనసీమ 👌👌👌.
Thanks for highlighting the garbage issue in our beaches. The government should take proper steps to make our beaches cleaner and also it is upon us as a citizen to keep them clean.
సార్ మా ఏరియా చుపించారు చాలా శాంతోషం T q సార్
డైనోసార్ల ఇష్టపడి నివసించిన ప్రాంతం ❤❤❤ అందాలకు కొదువేంఉంటుంది.
❤❤❤❤❤
బ్యూటీఫుల్ బ్యూటీఫుల్ బ్యూటీఫుల్ నాకు చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం కోనసీమ అంటే ఒక్కసారైనా చూడాలనుంది మరీ ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఐ❤కోనసీమ...అన్న ప్లీజ్ సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు కూడా చూపించండి❤😍
From TG...Love Konaseema❤️❤️...Eappatikaina visit chesta👍
Love this place ❤️❤️
*దిండి - అంతర్వేది వెళ్లే దారిలో ఉన్న టేకిశెట్టిపాలెం మా ఊరు బ్రో very nice to see through your channel* ❤
@@EuropeKathalu woow manchi place lo undi bro mi village 😊
@@TeluguTraveller Yes bro :) Thank you. Coconut trees road undhi kadha adhi anthaa floods vasthe muligipotundi. Aa time lo akkadi locals andaru gattu baita unna villages ki vachestaru. Every year August time lo floods vasthayi.
Sankranti ki pakka raaa bro eanka bagunthadi plz pakka come visit konaseema 😍🤩😘
బ్రో యానాం చాలా బాగుంటుంది మీరు తప్పకుండ విజిట్ చేయండి 👍
పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి దేవాలయం మిస్ అయ్యారు
గోదావరి జిల్లాలు స్వర్గధామాలు ❤
Neee hardwork ki nenu challa peddha fannnnnn Raji reddyyyyy keep it on and enjoy one fine day u will be in high😊
ఫోటోగ్రఫీ సూపర్. బ్రౌన్ షాట్ సూపర్
మీ మాట తీరు కూడా బాగా ఉంది.
సూపర్ నో
నిన్ననే వాడపల్లి వెళ్ళాం అన్న...❤❤❤
One of Best Video till date about Beauty of Godavari District ❤ loved it
Konni crores echina konaleni prasanthamina jeevitham konaseema jillalao dorukuthundhi💯❤️🔥
Thank you సర్
మా కోనసీమ ని చాలా బాగా చూపించారు.
🤝
From Telangana mahabubnagar....
ఒక్క సారైనా total AP ట్రిప్ వెళ్ళాలి లైఫ్ లో.... ఏమన్న లోకేషన్స్ సా అసలు సూపర్ ❤
Super video...best part of konaseema👌👌🌄
Mori, akkada జీడిపప్పు చాలా ఫేమస్ తీసుకోండి అన్న నాటు జీడిపప్పు❤
This is the best best best video brother.. and I am very excited..and thank you brother for a such a beautiful video..💐💐
Super video brooo❤
Maa
🌴🌴 konaseema🌴🌴 ni nee Drone videos lo so soo superrrrrrrr
సూపర్ అన్నగారు నైస్ లొకేషన్స్❤️❤️
Maa konasseema super maa Amala puram super
Informative video anna ,
Looking for more konaseema & Godavari districts videos ❤.
Beautiful drone shots bro. Even we bought DJI MINI 2 SE from Singapore by watching your Singapore series ❤
మా భీమవరం ❤️❤️🎉🎉🥳🥳
Konaseema is love 😘
Beaitiful Konaseema vlog Rajireddy Bhai❤️👍👌
Thank you so much bro for visiting godavari districts❤
Thanks bro ,you coved my village
Bro chala super ga work chesi maku chupinchaaavvv great brother 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
keep rocking RajiReddy bro....
Seriously TQ so much anna
Very good jab bro all the best world traveler bro
Raji reddy bro, Ma Bhimavaram vastunnattu okka Mata cheppaledu. Kalise vallam, anyway ma area ni chala Baga chupincharu. Thank you
@@Aditya_Valluru 😊
Simply superb❤
Super naaku ishtamaina places
Godavari jillallo puntadame adurustram ..... gift from God....tq God
Thank you bro memu epudu chuudani mana konaseema ni kanulavinduga chupinchinanduku ❤❤❤❤❤
Drone shots are really superb 👌👌👌👌👌
Bagundi brother manam forien volgs chudatam kadu mana volgs vaalu chudali, india 🇮🇳 is great country
Welcome to our Godavari district's brother 🙏... Good Morning, enjoy our special place.
Nice location and beautiful ❤❤❤
Hii good morning Raji Reddy Anna Enjoy and happy travelling Vlog
❤❤❤Telugu Traveller
Super Anna e series kosam chustunna
What a drone shots
Superb anna e vedeios ki fan aypoya nenu
Good Morning Raji Reddy Garu
Gap ivvakandi sir , we r eagerly waiting for this videos ..ninna chala wait chesam sir
Kaani ee waiting ni kuda worth waiting ga maarustaaru meeru ..adi nijam
Kaani yekkuva gap ivvakandii please ...with love ❤🎉
Yeah bro and na videos alternative days vastai bro 😊
@@TeluguTraveller ok andi 🤝👍
Drone shots super
Super video, both local and international balance chesta undu bro ilane. North East states videos peddaga evaru cheyatledu adi try chey eppudina bro
5:50 ee bgm endulono cheppandi plzzz❤
AP tourism people please keep clean u r beaches....other then end part..the video and locations are fantastic.
Drone shots are just awesome bro
బ్రదర్ మల్కిపురం ఫుడ్ చాలా బాగుంటుంది నాగరాజు బిర్యాని చాలా ఫెమస్
విడియో చాలా బాగుంది సూపర్ 👌
One more Happy morning.....😊❤
Nice Information. Superb locations...
someswara temple darshanam entha sepu pattindhi bro?
దృశ్యాలు చాల బాగున్నాయి .
Anna draksharamam Temple chupinchi Anna love from guntur ❤❤❤
RAJIREDDY GARU.. EXCELLENT VIDEO. BUT U MISS APPANAPALLI VENKATESWARA SWAMY TEMPLE NEAR AMALAPURAM. ADI KUDA VISIT CHESI UNTE BAVUNDEDI
Excellent information bro
సూపర్ వీడియో
Sankranthi ki vaste matram elamanchili sankranthi celebrations assalu miss avvadu bro chaala baaga chestaru
Drone shots are awesome 😍
Drone videos excellent ga unnay vro.. color grading cheste inka baaguntay drone videos..
Thank you so much anna please continue Andhra Pradesh ❤🎉
Visited recently ❤
drone shots amazing brother 🔥
Nice place ❤❤
Tq so much bro నా cmnt చూసి video explore చేసినందుకు
Drone shots super 👍👌
Bro Antervedi Famous Temple Narasimha Swamy Temple Chuda ledha . .
Ledu bro max time antha journey and temples lo que lines lone poindi
Nice explanation
మాది వాడపల్లి అన్న ❤
drone shots super bro
Good advice to govt of people !
Do next trip arunachal Tiruvannamalai. Do trip plan
Full details accommodation stay Rooms full details middle class family. Trip
ma vuru ravulapalem❤
Awesome places bro❤
Agree with you on neatness we need to cultivate it like a movement
Drone shots ❤😮
Super video bro from Europe missing home
Super bro ❤
Wow.. excellent video..superb...👌👌👌
Yearly once i visit konaseema from mancherial
19:30 yes bro only akkade kaadhu India lo chana chotla ee dustbins facility lekhapovadam valla yekkuva chettha vidhullo, inka yekkada kaali vunte akkada kanipisthundhi.
Wow so beautyful🌾🌾🌿🌲
Konaseema wow
bro bhimavaram vastunna ani community post pedithe meet ayyevallam ga….u r the one of my favourite person in travel community…
Hi bro new itenary baga plan chestavu kada hotels tho colbrate ayyi tours and travels business kuda start cheyachu kada domestic as well as international.
Anna good morning drone videos super and thank you