Jai revanthanna, jai CBN gaaru,,, mee ఇద్దరిలా, KCR లా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రాంతీయ తత్త్వం మీద పబ్బం గడుపుతూ పోకుండా, ఎంతో సామరస్యంగా,ధర్షణికతతో ,సోదరభావంతో మాట్లాడారు, మీకు , KCR గార్కి చాలా ప్రస్ఫుటం ఐన తేడా కన్పిస్తుంది మీది సోదరభావం , కేసీఆర్ దీ స్వార్థపూరిత వైఖరి. CBN and revanth లాంటి సిఎం లు తెలుగు రాష్ట్రాలకు ఇంకో ముప్పై ఏళ్ళ కు పాలించాలని నా కోరిక.
వహ్వా ముఖ్యమంత్రి గారూ ! వహ్వా మీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తి కలిగించి అందరినీ ఆలోచింప చేసే విధంగా వుంది. శభాష్... ఇంత మంచిగా మాట్లాడిన మీరు ధన్యులు. ఇదే కదా ప్రతి సమాజంలో కావాల్సింది. ఎక్కడా విద్వేషాలతో, రెచ్చగొట్టేలా మాట్లాడకుండా ఉమ్మడి రాష్ట్రం లో ఉన్నట్టుగానే వుంది. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మునపటికన్నా మిన్నగా ఆంధ్ర... తెలంగాణా అనే బేధం లేకుండా భాగ్యనగరంలో అందరూ ప్రశాంతంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు
బందరు పోర్టకు, dedicated highway..... Good.. ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ లేకుండా తెలంగాణ అభివృద్ధి కష్టం. Landlocked state వల్ల manufacturing industries రావు. ఛత్తీస్‌గఢ్ కూడా, వైజాగ్ పోర్ట్ కి, Greenfield highway వేసుకుంది. AP state tax కడుతోంది. తెలంగాణ కూడా స్టేట్ బోర్డర్ tax కట్టాలి. తెలంగాణ కి, ఇప్పుడు ఆంధ్ర విలువ తెలుస్తోంది.. ఏదైనా ఉన్నంత కాలం విలువ తెలియదు.
Cbn is Always greatest legendary visionary leader jai cbn jai tdp Jai Revanth Reddy🎉🎉 politicians Andaru meela Vundali revanth reddy garu meeku political life nu echhina party ni meeru vimarsincha ledu 🙏🏼
నిజమే.ముందస్తుగా ప్రభుత్వం ప్రారంభించాలి.తెలుగేదీ? మీ నేమ్ బోర్డు లన్నీ ఇంగ్లీషు లోనే, ఉత్తర్వులు ఇంగ్లీషు లోనే.మీరు మీ మినిష్టర్ లోనూ తెలుగు లోనే మాట్లాడమని చెప్పండి.ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం గొప్పతనం అనే భావన తొలగించండి.హైదరాబాద్ లో తెలుగేదీ?ప్రతి ఉద్యానవనంలో నేమ్ ప్లేట్ లు తెలుగులో ఎందుకు లేవు? తమిళనాడు లో మంత్రులు ,కేంద్ర, ప్రభుత్వ ఉత్తర్వులు హిందీలో ఇస్తే తిరస్కరిస్తారు.మన దగ్గర హిందీ భాష తెలుగు భాష ను అతిత్వరలో తొలగిస్తుంది. నాలాంటి వాడికి ఏమీ బాధ ఉండదు.కానీ యూత్ కు చాలా నష్టం. ఇప్పుడైనా మేల్కొని,తెలుగు భాష ను పునరుద్ధరిద్దాం.. సభల్లోనూ చెప్పే విషయాలు ఆచరించాలి. మన తెలుగు సినీ పరిశ్రమ, అంతాతమిళుల , పరభాషా కళాకారుల తో నిండిపోయింది.మన తెలుగు వారు ఎంతో ప్రతిభ కలవారు.తెలుగులో సినీ టైటిల్స్ చూసి ఎన్నో ఏళ్ళైంది. అలాంటి ప్రొడ్యూసర్స్ తెలుగు తల్లిని బాహాటంగా వివస్త్రను చేసేభాషా దుశ్శాశనులు.
ఇందిరమ్మ,NTR ను ఎంత ఇబ్బంది పెట్టిందో తెల్వద రేవంత్ గారు. ఇందిరమ్మ ఇళ్లు, కేంద్రం ఇస్తున్న డబ్బు తో కడుతున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ కన్నా మంచివారు కాదా, మరి శాస్త్రి గారు ఇళ్లు ఎందుకు కట్టరు రేవంత్ గారు.😅😅😅 కాంగ్రెస్ నాయకులు ఇంకా ఇందిర భజన పైనే బ్రతుకుతున్నారు😅😅😅😅😅😅😅😅😅
Alantappudu mana mahametha koduku ni sikshinchali babai goddalipotu kodikathhipotu CBI ed enforcement case lani vicharinchali voka ardhika neraganni kapaduthunna modi baill meeda vundhi CM ga velagabettinodu manchivada? Ippatiki ayina jagan saru baill raddu chesukoni vicharani ki hajarayi nirdhoshi ga bayataki ravala ni telugu prajalu cherchinchukuntunnaru saru
Revant garu spoke about the glorious lofty status of Telugu language is heartily appreciated. Together and Together two states and be with centre in ensuring the soverinity integrity and finacial stability of all states and Bharat is fundamental to the proud Bharat.
రేవంత్ రెడ్డి మంచి నాయకుడు. కానీ తెలంగాణ ప్రజలు, నాయకులు అవసరమైనపుడు ఆంధ్ర ప్రజలను కలుపుకుంటున్నారు, అవసరమైనపుడు తిడుతున్నారు. ఏ ఆంధ్ర వ్యక్తి అయినా తెలంగాణ వారిని ఎవరినైనా ఎపుడైనా తిట్టడం చూశారా!? తెలుగువారు కలిసిఉంటే మంచిది.
CM గారి స్పీచ్ యధార్థమైనది. కాని చంద్రబాబునాయుడు గారి గురించి 5 నిముషాలు ఎక్కడ మాట్లాడురా నాయనా. YSR పేరు CNB ఇద్దరి పేర్లు చెప్పారు కదా? తప్పుడు ధంబ్ నెయిల్ తో వీక్షకులను తప్పదోవ పట్డంచకండి.👎
@srmurthy51 నా ఉద్దేశ్యం అభివృద్ధి గురుంచి కాదు. జీడీపీ లో ప్రముఖ పాత్ర వహించే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రాజధానులకు ఒక రోడ్ వేయించుకోలేకపోతున్నారని!
Hi, revanth reddy CM of Telangana State, please clarify how you and your Congress REJECTED BY HYDERABAD PEOPLE, SHAME REDDY GARU, ITS ME WHO MET YOU AT DELHI AIRPORT WHEN YOU WERE GOING TO MEET CONGRESS AFTER LEAVING TDP.
Adami puchasing many ports in India, why cant Telangana purchase one port in Andhra pradesh, by using good offices of our chief ministet Sri Revanthreddy gaaru, one port is necessary for Telangana as we have many big Industries doing business.
కష్టపడే CM,CBN ... దేశం లో టాప్ సిఎం.. బాబు...
😅😅😅 donga
జై చంద్ర బాబు జై జై రేవంత్ రెడ్డి......అన్న గారు
మనసున్న మారాజు రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు సీఎం గారు మీకు
నేటి భారతీయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు వారికి గర్వ కారణం
మంచి నాయకుడు రేవంత్ రెడ్డి గారు
రేవంత్ అన్నా నువ్వు మరో చంద్రబాబు వి 🙏
వెరీ గుడ్ స్పీచ్ సార్
దమ్మున్న సీఎం రేవంత్ గారు
జై సీబీన్ sir
దేశంలోనే నెంబర్ 1 తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే నెంబరు1
Jai revanthanna, jai CBN gaaru,,, mee ఇద్దరిలా, KCR లా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రాంతీయ తత్త్వం మీద పబ్బం గడుపుతూ పోకుండా, ఎంతో సామరస్యంగా,ధర్షణికతతో ,సోదరభావంతో మాట్లాడారు, మీకు , KCR గార్కి చాలా ప్రస్ఫుటం ఐన తేడా కన్పిస్తుంది మీది సోదరభావం , కేసీఆర్ దీ స్వార్థపూరిత వైఖరి. CBN and revanth లాంటి సిఎం లు తెలుగు రాష్ట్రాలకు ఇంకో ముప్పై ఏళ్ళ కు పాలించాలని నా కోరిక.
తధాస్తు
Super speech my gods cbn revanth anna ❤
You are great revant Tammudu
Eppudaina mimmalni kaise avakasani Ivavvu Tammudu
Brother pilisthe anna ani pilavandi ledha sir ani respect ivvandi anthe kaani thammudu adhi idhi ani gouravam thagginchakandi ayanadhi.
Jai Revanthreddygaru
వహ్వా ముఖ్యమంత్రి గారూ ! వహ్వా
మీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తి కలిగించి అందరినీ ఆలోచింప చేసే విధంగా వుంది. శభాష్... ఇంత మంచిగా మాట్లాడిన మీరు ధన్యులు. ఇదే కదా ప్రతి సమాజంలో కావాల్సింది. ఎక్కడా విద్వేషాలతో, రెచ్చగొట్టేలా మాట్లాడకుండా ఉమ్మడి రాష్ట్రం లో ఉన్నట్టుగానే వుంది. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మునపటికన్నా మిన్నగా ఆంధ్ర... తెలంగాణా అనే బేధం లేకుండా భాగ్యనగరంలో అందరూ ప్రశాంతంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు
Jai Revanth Reddy Anna garu
Thanks sar, Exllent speech and massage, Revanth Reddy garu.
Excellent speech 🎉
CBN, గారంటే,మీకు,ఎంత,అభిమానమో,రేవంత్,గారు..రాజకీయాల్లో,అందరూ,మీలాగా,విశ్వాసంగా,ఉండాలి.🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు పెదనాన్న గారు జై లోకేష్ అన్నయ్య జై పరిటాల శ్రీరామ్ అన్నయ్య జై కింజరాపు రామ్మోహన్ అన్నయ్య జై అనిత అక్క జై రేవంత్ రెడ్డి అన్న జై సీతక్క
Super
Very Good Revanth garu well said.
Jai Sri revanthannagaru, God bless you all 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
Super. CM. SAR
Jai. CBN. SAR
Jai cbs Jai Revanth
మీరు గ్రేట్ అన్నా 👌👌👌🙌🙏🙏
Sir Mee bhavanalu good 👍
బందరు పోర్టకు, dedicated highway..... Good..
ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ లేకుండా తెలంగాణ అభివృద్ధి కష్టం. Landlocked state వల్ల manufacturing industries రావు. ఛత్తీస్‌గఢ్ కూడా, వైజాగ్ పోర్ట్ కి, Greenfield highway వేసుకుంది. AP state tax కడుతోంది. తెలంగాణ కూడా స్టేట్ బోర్డర్ tax కట్టాలి.
తెలంగాణ కి, ఇప్పుడు ఆంధ్ర విలువ తెలుస్తోంది.. ఏదైనా ఉన్నంత కాలం విలువ తెలియదు.
Excellent Revanth Reddy garu
Well said .very good. God bless youGood future
Very good Message Sir,
Nice speech with authority.keep it up CM garu and god bless you.
Supar revath anna jai cbn
Great leader!!
Super speech mind blowing ❤ great CM CBN JAI HINDH
Good
Very Inspiring speech
జై చంద్రబాబు జై రేవంత్
, great cm. Sir,
Super cm ❤❤
Very good speech
సూపర్ అన్న
Super.plan sir
🙏👍👍
❤🎉😅 సూపర్
Revanth reddy garu supar speech
Jai chandranna
Good attitude
తెలంగాణలో ఆర్టీవో చెక్పోస్టులు తీసి వేయగలరని నా యొక్క మనవి
Guruvuku minchina Sishyudu garu Revant garu
Revant garu meeku subject vundi, dhyryamu vundi, nijayiti vundi devalap cheyalani dhruda sankalpamundi,meeku tappaka vjayamu labhistundi
Excellent Speech
Jai revanthanna jai cbn jai jai telugudesham
JAI CBN GARU
Very well said sir🎉
Cbn is Always greatest legendary visionary leader jai cbn jai tdp Jai Revanth Reddy🎉🎉 politicians Andaru meela Vundali revanth reddy garu meeku political life nu echhina party ni meeru vimarsincha ledu 🙏🏼
Super sar
Legend
Jai Rewant, Babu jai great speech by Shri Revanth Hon chf minister Telangana
Jai CBN Garu Jai RR Garu
నిజమే.ముందస్తుగా ప్రభుత్వం ప్రారంభించాలి.తెలుగేదీ? మీ నేమ్ బోర్డు లన్నీ ఇంగ్లీషు లోనే, ఉత్తర్వులు ఇంగ్లీషు లోనే.మీరు మీ మినిష్టర్ లోనూ తెలుగు లోనే మాట్లాడమని చెప్పండి.ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం గొప్పతనం అనే భావన తొలగించండి.హైదరాబాద్ లో తెలుగేదీ?ప్రతి ఉద్యానవనంలో నేమ్ ప్లేట్ లు తెలుగులో ఎందుకు లేవు? తమిళనాడు లో మంత్రులు ,కేంద్ర, ప్రభుత్వ ఉత్తర్వులు హిందీలో ఇస్తే తిరస్కరిస్తారు.మన దగ్గర హిందీ భాష తెలుగు భాష ను అతిత్వరలో తొలగిస్తుంది. నాలాంటి వాడికి ఏమీ బాధ ఉండదు.కానీ యూత్ కు చాలా నష్టం. ఇప్పుడైనా మేల్కొని,తెలుగు భాష ను పునరుద్ధరిద్దాం.. సభల్లోనూ చెప్పే విషయాలు ఆచరించాలి. మన తెలుగు సినీ పరిశ్రమ, అంతాతమిళుల , పరభాషా కళాకారుల తో నిండిపోయింది.మన తెలుగు వారు ఎంతో ప్రతిభ కలవారు.తెలుగులో సినీ టైటిల్స్ చూసి ఎన్నో ఏళ్ళైంది. అలాంటి ప్రొడ్యూసర్స్ తెలుగు తల్లిని బాహాటంగా వివస్త్రను చేసేభాషా దుశ్శాశనులు.
TG. GOVT CM REVANTH REDDY GARU🙏
🎉🎉🎉🎉
Good speech 👏
Well said ❤
Revanth reddy garu viluvalu tlecina TG cm sootiga matladataru
ఇందిరమ్మ,NTR ను ఎంత ఇబ్బంది పెట్టిందో తెల్వద రేవంత్ గారు. ఇందిరమ్మ ఇళ్లు, కేంద్రం ఇస్తున్న డబ్బు తో కడుతున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ కన్నా మంచివారు కాదా, మరి శాస్త్రి గారు ఇళ్లు ఎందుకు కట్టరు రేవంత్ గారు.😅😅😅 కాంగ్రెస్ నాయకులు ఇంకా ఇందిర భజన పైనే బ్రతుకుతున్నారు😅😅😅😅😅😅😅😅😅
చంద్రబాబు నాయుడు ముందు తప్పు చేసిన శిక్షించు లేకపోతే నీకు శిక్ష తప్పదు
Alantappudu mana mahametha koduku ni sikshinchali babai goddalipotu kodikathhipotu CBI ed enforcement case lani vicharinchali voka ardhika neraganni kapaduthunna modi baill meeda vundhi CM ga velagabettinodu manchivada? Ippatiki ayina jagan saru baill raddu chesukoni vicharani ki hajarayi nirdhoshi ga bayataki ravala ni telugu prajalu cherchinchukuntunnaru saru
👏👏👏
Right CM in wrong party 😢..
Superb speech
Revanthnna you should be in central Government with BJP. YOU WILL HAVE BRIGHT FUTURE.
He will be in union government with congress.
Cyberabad కి వైస్సార్ గారి కాంట్రిబ్యూషన్ ఏమి వుంది?
vadi bonda anni dochuku tinnadu.
Airport, ring road, mind space, dlf, accenture, some cyber city infrastructure.
@vamshikrishna5552 CBN time lone start ayyai
KOOLCHAKAPOVADAME YSR contribution 😂
@@pavankumarparuchuri1540 కరెక్టే 😂
Hat's off Sir
Revant garu spoke about the glorious lofty status of Telugu language is heartily appreciated. Together and Together two states and be with centre in ensuring the soverinity integrity and finacial stability of all states and Bharat is fundamental to the proud Bharat.
❤❤❤❤❤❤
Super speech
సీబీన్ కస్ట జీవి రీవంట్ ఒకే నీవు కూడా అదే బాట నడువు ఒకే
రేవంత్ రెడ్డి మంచి నాయకుడు. కానీ తెలంగాణ ప్రజలు, నాయకులు అవసరమైనపుడు ఆంధ్ర ప్రజలను కలుపుకుంటున్నారు, అవసరమైనపుడు తిడుతున్నారు. ఏ ఆంధ్ర వ్యక్తి అయినా తెలంగాణ వారిని ఎవరినైనా ఎపుడైనా తిట్టడం చూశారా!? తెలుగువారు కలిసిఉంటే మంచిది.
ఇవన్నీ మాకు అనవసరం...మాకు సైకో జగనే ముద్దు
Jai
Jai ktr
శభాష్ రేవంత్ రెడ్డి గారు
CM గారి స్పీచ్ యధార్థమైనది. కాని చంద్రబాబునాయుడు గారి గురించి 5 నిముషాలు ఎక్కడ మాట్లాడురా నాయనా. YSR పేరు CNB ఇద్దరి పేర్లు చెప్పారు కదా? తప్పుడు ధంబ్ నెయిల్ తో వీక్షకులను తప్పదోవ పట్డంచకండి.👎
🎉
Sir Sri Revanth in HYD every one seeking in HINDI is Lodges Hotels etc .Sir see let others live but should learn TELUGU and SPEAK in TELUU
మీ రెండు రాష్ట్రాల మధ్య 6 లైన్ ల రోడ్డె లేదు ఇంకా ఎక్కడ అభివృద్ది చెందుతారు?
మీరు పుట్టిన వెంటనే నడిచారా.మాట్లాడారా....అభివృద్ధి అలాగే...
@srmurthy51 నా ఉద్దేశ్యం అభివృద్ధి గురుంచి కాదు. జీడీపీ లో ప్రముఖ పాత్ర వహించే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రాజధానులకు ఒక రోడ్ వేయించుకోలేకపోతున్నారని!
He is cbn friend
ముందు చంద్రబాబు నాయుడు రాజకీయాలు నేర్చుకో
Super C M
వామ్మో చేంపేశాడు
Hi, revanth reddy CM of Telangana State, please clarify how you and your Congress REJECTED BY HYDERABAD PEOPLE, SHAME REDDY GARU, ITS ME WHO MET YOU AT DELHI AIRPORT WHEN YOU WERE GOING TO MEET CONGRESS AFTER LEAVING TDP.
Nuclear chain reaction😂😂😂😂
ఏమి కులు కు లు కులుకుతున్నారయ్య 😂😂😂😉
U r CM Telangana.. please say JAI TELANGANA first...useless CM
Nee vallaney Telangana Down fall lo vundhi
th-cam.com/video/SnWNrLmmC_s/w-d-xo.htmlsi=BfQkBGtFO2ujsbQa
A bulk drugs valla enta pollution ostado telsa? Danivalla bhoomi lo neeru entha kalushitam aitado telsa? Garvanga kadu siggu padali
Adami puchasing many ports in India, why cant Telangana purchase one port in Andhra pradesh, by using good offices of our chief ministet Sri Revanthreddy gaaru, one port is necessary for Telangana as we have many big Industries doing business.
U guys never change…what r the thumbnails…be meaningful….