కొబ్బరిపాలతో జున్ను రుచి చూస్తే వదలరుTender Coconut Milk Pudding recipe-Kobbari junnu-Homemade Junnu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
    కొబ్బరిపాలతో జున్ను రుచి చూస్తే వదలరుTender Coconut Milk Pudding recipe-Kobbari pala junnu-Homemade Junnu recipe-Milk pudding recipe

ความคิดเห็น • 10

  • @naakuneekunokia
    @naakuneekunokia ปีที่แล้ว +2

    పైన కొబ్బరి పొడి జల్లితే... Next level అండి, thanks for sharing 👍

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 ปีที่แล้ว +1

    చక్కగా చేసి చూపించి
    చక్కని విశ్లేషణ అందించి
    రుచికరమైన ఆహారం ఇచ్చి
    మంచి ఆరోగ్యానికి
    శుభమైన వీడియో అందించిన
    రేణుక గారికి ధన్యవాదములు..

  • @jayasudha9951
    @jayasudha9951 ปีที่แล้ว +1

    Super 👌

  • @swapnaginnarapu1415
    @swapnaginnarapu1415 ปีที่แล้ว +2

    Agar agar powder place lo vere use cheyacha

  • @CrazyScreen127
    @CrazyScreen127 ปีที่แล้ว +1

    Super

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 ปีที่แล้ว

    Nice amma

  • @aravindbandaru8827
    @aravindbandaru8827 หลายเดือนก่อน

    Hewm❤😂🎉😢😅😊

  • @lalithadevata5689
    @lalithadevata5689 ปีที่แล้ว

    Hi ....renuka garu maa papaki junnu ante chaala chaala istam .... Ee kobbari junnu cheyadam koosam maadagara agar agar leedu China grass..... vundhi ademina vupayoga paduthunda junnu thayaaru chesukoodam koosam konchem cheppandhi please???? nenu Mee videos ide modathisaari chusthunnanu

    • @RenukaVantalu
      @RenukaVantalu  ปีที่แล้ว

      పని ఒత్తిడి వల్ల మీ కామెంట్ లేటుగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి. మీ దగ్గర ఉన్న చైనా గ్రాస్ తో కూడా జున్ను తయారు చేయవచ్చు చాలా రుచిగా ఉంటుంది.

  • @swapnaginnarapu1415
    @swapnaginnarapu1415 ปีที่แล้ว +1

    Ma dhaggarlo ledu