|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ‪@aasrayaministries6264‬
    #Aasraya_ministries #Pas_Nama_Daniel_Paul
    #brojoshuajoel
    #christ
    #bibletime #jesusistheway #biblestudy #dailybible #apologetics #oldtestament #thebible #christ #jesuschrist #holybible
    #christ #christian #christianity #christiangirl #christianblog #christiangirls #christianblogger #verses #bible #bibleinspiration
    #vscobible #aesthetic #aestheticbible #biblejournaling #jesus #god #faith #bibleverse #encouragement #pinterest
    #vscoedit #liveyourfaith #makejesusviral #godisgood #biblestudy #jesuslovesyou #bibleverses #bibleart #blogger #lifewatch
    #serve #repent #repentance #scripture #amazinggrace #trustgod #pray #prayer #heaven #protestantism
    #church #truth #preach #life #abundance #verseoftheday #keepfaith #mercyin
    #christianity #christianitytoday #supremegod_in_christianity #christianity101 #christianitypost #reality_of_christianity #trueknowledge_of_christianity #christianity_for_all_ #orthodoxchristianity #christianityquotes #christianityisalifestyle #christianitykills #lifestylechristianity #christianityinasia #merechristianity #christianitylife #christianityisinsanity #progressivechristianity #christianityisbullshit #christianityrocks #christianitysucks #christianityexplored #christianitygirls #christianitymobile #christianityisalie #christianitybook #christianityfunny #we_love_christianity #truechristianity #christianityshirt #christianityforall #fuckchristianity #biblicalchristianity #antichristianity #realchristianity #celticchristianity #christianitytshirt #africanchristianity #christianityworldlover #christianity_world

ความคิดเห็น • 2

  • @pasjoshuajoel
    @pasjoshuajoel  ปีที่แล้ว

    లోకాన్ని ప్రేమించి విసిగిపోయిన ప్రతి యౌవనస్తులు వినవలసి ఆత్మీయ ఆదరణ గీతము
    "పరిపూర్ణుడా నా యేసయ్యా"
    పూర్తి పాట కొరకు క్రింది లింక్ ఓపెన్ చేయగలరు
    th-cam.com/video/YQEwvo1IQzM/w-d-xo.html
    పరిపూర్ణుడా నా యేసయ్యా
    నీ సన్నిధి లో నను నిలుపుమా -2
    ఎన్ని మారులు ప్రార్ధించిన
    ఎంతగానో మారలనుయున్నా. -2
    నా శక్తి వ్యర్ధము ప్రభువా - నీ శక్తితో నింపుమయ్యా. -4
    చ. 1
    లోకాశల ప్రేమలో నే విసిగియున్న
    నిత్యమైన ప్రేమకోసం నే ఎదురుచూస్తున్నా. -2
    సమ్మతిగల మనసు కలుగచేయుము
    నీ రక్షణానందం పుట్టించుమో -2
    నా శక్తి వ్యర్ధము ప్రభువా - నీ శక్తితో నింపుమయ్యా. -4
    చ 2.
    పాపపు ఊబిలో నే చిక్కుకొనియున్న...
    మన్నించవా ప్రభూ విడిపించావా... -2
    మీ స్వరము వినాలని ఆశపడుచున్నా
    వినిపించవా ప్రభు కృప చూపవా -2
    నా శక్తి వ్యర్ధము ప్రభువా - నీ శక్తితో నింపుమయ్యా. -4
    చ 3
    నా హృదయ పాపాలు అతి విస్తారములు
    ఇక్కటులో నుండి నన్ను విడిపించుమా.. -2
    నా హృదయ పాపము పై నే నెగ్గలేకున్నా...
    విరిగిన హృదయముతో నే వేడుకొనుచున్నా..-2
    *నా శక్తి వ్యర్ధము ప్రభువా - నీ శక్తితో నింపుమయ్యా.* -4

  • @Sofia77957
    @Sofia77957 7 หลายเดือนก่อน

    Pastor garu praise God 🎉❤