ఓం నమో నమః శివాయ నమః ఈ భూమి పైన పుట్టిన ఏ మానవులు కూడా ఎటువంటి ప్రేమకు పూర్తి బానిస కాకూడదు, బానిస అయిన వారి జీవితం ఇలానే ఉంటుంది, దయచేసి ఇది చిన్న విషయమే, ఇది పాటిస్తే మనకు పుట్టించిన దేవుళ్లకు ఆనందము కలుగుతుంది మనకు మంచి జీవితం ఉంటుంది
మతి భ్రమించిన వ్యక్తి కి వైద్యం చేయచ్చు. ఇలా మాటలతో హింసిస్తున్నారు 🙄. కారణం ఎదైన కానీ. అతను తనని మించి ఇంకొకరికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా తనని తాను తక్కువ చేసుకుంటూ.. మానసికంగా బలహీనపడ్డాడు. వైద్యం చెయించి, కౌన్సిల్ చేయడం వల్ల మాములు మనిషి అవ్వగలడు.
Amma brother అతను ఎంత గొప్ప చదువుకున్నాడు అతని ఇంటర్వ్యూ నీకు కావాలి బెగ్గర్ దగ్గరకు వెళ్దామని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటమ్మా నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడమ్మా 😭😭😭😭
ఇంటర్వ్యూ చేయడం గొప్ప కాదు ని చానెల్ రేటింగ్ పెరగాలని ఇంటర్వ్యూ చేస్తూన్నావేతప్ప సమాజం కొరకు కాదు అతను మహరాష్ట్ర పూనే అంటున్నాడు కాని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు అతను తెలంగాణ ప్రాంతంలో వ్యక్తి అనిపిస్తుంది ఎన్నో అనాదా ఆశ్రమాలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వారికి తెలియజేయగలరు
నిజంగానే ఉంటారు అన్నా ఇలాంటి ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా మర్చిపోలేక పోతారు దాంట్లో ఎలా మాట్లాడాలో అర్థం కాక పిచ్చోడిగా మారిపోతారు అర్థం చేసుకునే వాళ్లకు ఇది అర్థమవుతుంది నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాను ఇప్పటిదాకా ఆ అమ్మాయిని మర్చిపోలేక పోతున్నాను
వీడు బిచ్చగాడు సినిమా చూసినట్టుంది ఆ శీను మా వానికి మంచిగా అనిపించి ఆ సినిమా ఎఫెక్ట్ వీనిపై పడింది . మైండ్ బ్లాక్ అయిపోయింది. వీడు మహారాష్ట్ర అయితే అంత చక్కగా తెలుగు ఎట్లా మాట్లాడుతాడు. వీని పేరు కూడా మహారాష్ట్ర పేర్లలా లేదు . వీడు తెలుగోడే కానీ సినిమా ఎఫెక్ట్ వల్ల వీడి మైండ్ బ్లాక్ ఐ దొబ్బింది. పల్లెటూర్ల లో గోడ్లను కాసే లతోడు గాడు కూడా ఈ రోజులలో 100 మందిని ప్రేమిస్తాడు.[
ఇతను మతి కొంచెం బాగుంది కొంచెం మతిస్థిమితం తప్పింది ప్రేమించడం అయితే నిజం కానీ మతి మాత్రం సరిగ్గా లేదు ఒకవేళ మీరు హాస్పిటల్ కి తీసుకుని ఉన్న అతను రాడు అతను మాత్రం అదే రోడ్లు మీద జీవితాన్ని గడిపేస్తా బతుకమ్మ ఉన్నంతకాలం ఎవరు మాటలు వినే పరిస్థితుల్లో లేడు ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రకారం మీరు టైం వేస్ట్ చేయకండి అవకాశముంటే అప్పుడప్పుడు మీకు నచ్చినప్పుడు ఫుడ్డు తీసుకుని పెట్టండి ఎవరితోనైనా ఇప్పించండి నా యొక్క సలహా జైశ్రీరామ్ జైహింద్ జై హనుమాన్
The story what he said maybe correct. If you go deeply in enquiry we will come to know some facts. But lovers must know and they should not cheet their lovers
@@villagevipanchiprathibha3408 memu daily food thintaney rotte laga undi na face road medha unna antundu face lo fat undi weak ga ledu. Its like short film
E madyana elanti videos highelet avtunayani ela screept chestunara edi chusna vallaki avarikaina telsipotundi janalu mari anta picholem kedu plzz ela cheyakandi
Mental hospital lo treatment chesukondi, settle avvalsina time lo love drugs chedu alavatlaki alavatu padi, job cheyyakunda road pina thiragatam adukkovatam ki alavatu padipothunnaru ,valla bavishyathe kakunda family , Mother, Father andharini road na padesthunnaru. Mental hospital lo join cheyyandi please. Ela brathakataniki alavatupadi ela abaddhalu, dhongathanalu kuda vuntayi.
అత్తాను మంచోడే.పాపం త్రుగా ప్రేమ చేసాడు అతను చెప్పింది నిజమే కాని మళ్ళీ మంచిగా .చేస్తావా ఉద్యోగం చేస్తావా అని అనేసరికి అలా కోపానికి వొచ్చాడు అంతే .మళ్ళి త్రగి ఉన్నాడు మళ్ళీ అంత ఇంట్రెస్ట్ లేదు .అతనికి అలా బద్దకం అలవడింది .అందుకే కోపం లో అమ్మ చానిపోలేదు అని అన్నాడు కానీ అమ్మ బ్రతికుండాలి అని కోరుకుంటున్నా.కానీ ప్రాక్టికల్ గా అథ బాగా అవుతాడు. అతణ్ణి భగా చెయ్యండి అతను . చదువు మరియు జాబ్ పోర్సన్ కదా పాపం.కధ అతను అయితే పిచ్చోడు కాదు
10years love anna mari na vadu pelli ayena danitho relationship lo undi Nenu Entha adigina vinakunda nanni vadhilysi poyenadu mari Nenu Emi avali andhulo adapilani mari nenu evariku cgepali
అథాని ఒక మంచి వ్యక్తి గా చెయ్యండి బ్రదర్ ❤❤ Gad bless you annayya
❤
ఇతనిని మంచిగా చేయడం గురించి ప్రయత్నం చేయండి
Avunu correct 💯
Scripted
Yes
Prema paakane peatti manchi ga vundamani cheapu babu
😅😅😅😅😅😅😅😅vhaduki chempalu vhainchi prema ekha aphamani cheappu
ఇంటర్యూ తీసుకొని వదిలేయడం గొప్పకాదు తమ్ముడు అతడిని హోస్ప్తెల్ లో చూపించు సహాయం చేయడం గొప్ప
Skit bro adhi
Yes
అతను చెప్పేవన్నీ అబద్ధాలే ఒక దానికి ఒకటి సంబంధమే లేదు
ఇది పక్కా యాక్షన్ లా కనపడుతుంది
Yes avunu yactione pakka
బ్రదర్ ఆయనని హాస్పిటల్ చూపించే హైర్ మంచి కటింగ్ చేపించు బ్రో మంచి డ్రెస్ ఇప్పియండి అలా చేస్తారని కోరుకుంటున్నా
ఓం నమో నమః శివాయ నమః ఈ భూమి పైన పుట్టిన ఏ మానవులు కూడా ఎటువంటి ప్రేమకు పూర్తి బానిస కాకూడదు, బానిస అయిన వారి జీవితం ఇలానే ఉంటుంది, దయచేసి ఇది చిన్న విషయమే, ఇది పాటిస్తే మనకు పుట్టించిన దేవుళ్లకు ఆనందము కలుగుతుంది మనకు మంచి జీవితం ఉంటుంది
🙏🏼💯💯
bro.. ఈతన్ని ఒక మాట అడుగు
నీకు నిజంగానే ఆ అమ్మాయి మీదా ప్రేమ నే వుంటే మంచిగా జాబ్ చెస్కుంటు. మంచిగా వుంటూ ఎతకోచ్చు కధ అని అడుగు.......
మతి భ్రమించిన వ్యక్తి కి వైద్యం చేయచ్చు. ఇలా మాటలతో హింసిస్తున్నారు 🙄.
కారణం ఎదైన కానీ. అతను తనని మించి ఇంకొకరికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా తనని తాను తక్కువ చేసుకుంటూ.. మానసికంగా బలహీనపడ్డాడు. వైద్యం చెయించి, కౌన్సిల్ చేయడం వల్ల మాములు మనిషి అవ్వగలడు.
Vaadini tiskapoyi hospital lo chupinchi thanaki kotha life parichyam chyandi
To change his life
Amma brother అతను ఎంత గొప్ప చదువుకున్నాడు అతని ఇంటర్వ్యూ నీకు కావాలి బెగ్గర్ దగ్గరకు వెళ్దామని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటమ్మా నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడమ్మా 😭😭😭😭
ఇంటర్వ్యూ చేయడం గొప్ప కాదు ని చానెల్ రేటింగ్ పెరగాలని ఇంటర్వ్యూ చేస్తూన్నావేతప్ప సమాజం కొరకు కాదు
అతను మహరాష్ట్ర పూనే అంటున్నాడు
కాని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ
ఉన్నాడు అతను తెలంగాణ ప్రాంతంలో
వ్యక్తి అనిపిస్తుంది ఎన్నో అనాదా ఆశ్రమాలు
స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వారికి తెలియజేయగలరు
అతని మానసిక శక్తి దెబ్బ తిన్నది అన్న అతనిని బాగుచేయొచ్చు కాని సమయం పడుతుంది
Wow what a creativity junior artist
We can't say exactly what happened or is he really mad mind or healthy mind until if we get some proofs. Let's pray for his good future
Hi
ఇలా నటిస్తే
అందరికీ బోర్ కొడుతుంది
మంచిగా పాటించండి బ్రోస్
ఇంకొంచెం స్క్రిప్ట్ work బాగుండల్సింది
ఇదంతా పాపులారిటీ కోసం తీసిన వీడియో అని క్లియర్ గా అర్థమవుతుంది బ్రో...
Good acting
నిజంగానే ఉంటారు అన్నా ఇలాంటి ఎందుకంటే ఫస్ట్ లవ్ కదా మర్చిపోలేక పోతారు దాంట్లో ఎలా మాట్లాడాలో అర్థం కాక పిచ్చోడిగా మారిపోతారు అర్థం చేసుకునే వాళ్లకు ఇది అర్థమవుతుంది నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాను ఇప్పటిదాకా ఆ అమ్మాయిని మర్చిపోలేక పోతున్నాను
జీవితమే love కాదు one part. చదువుకున్నా జీవితం పై అవగాహన లేకుంటే ఇంతే. అతన్ని ప్రేమించని ఆమెను తలుచుకోవడం అవగాహన లేని పని
Correct
Thanks ANNAYA 💕
This is acting good job 👍👍👍👍
Beggar avadanna cent kottukuni adukuntada bro em acting balraj hatsoff to you
Shiva sir miru challa great Andi🙏🙏
Shiva challa great ta I known balaraj
Vadhu na friend Oka video eantha mosam ma
Vadhu 10th pass kaladhu Ra babu
Wow super acting Balraj
Good script, that acting begger is a junior artist. Good acting
వీడు బిచ్చగాడు సినిమా చూసినట్టుంది ఆ శీను మా వానికి మంచిగా అనిపించి ఆ సినిమా ఎఫెక్ట్ వీనిపై పడింది . మైండ్ బ్లాక్ అయిపోయింది. వీడు మహారాష్ట్ర అయితే అంత చక్కగా తెలుగు ఎట్లా మాట్లాడుతాడు. వీని పేరు కూడా మహారాష్ట్ర పేర్లలా లేదు . వీడు తెలుగోడే కానీ సినిమా ఎఫెక్ట్ వల్ల వీడి మైండ్ బ్లాక్ ఐ దొబ్బింది. పల్లెటూర్ల లో గోడ్లను కాసే లతోడు గాడు కూడా ఈ రోజులలో 100 మందిని ప్రేమిస్తాడు.[
Common Balaji, nice acting congratulations 🎉 really you did super Balaji 😊
నీజమైన ప్రేమ ఇలా ఉంటుంది కాబట్టి
అమ్మలు మోసం చేసి వేళీ పోవదు 💔💘
నా హృదయని కి బాధా కలిగింది అన్నా మీ వీడియో
Hart teaching anna.. Yendhku ela ayithunnru..
ఇతను మతి కొంచెం బాగుంది కొంచెం మతిస్థిమితం తప్పింది ప్రేమించడం అయితే నిజం కానీ మతి మాత్రం సరిగ్గా లేదు ఒకవేళ మీరు హాస్పిటల్ కి తీసుకుని ఉన్న అతను రాడు అతను మాత్రం అదే రోడ్లు మీద జీవితాన్ని గడిపేస్తా బతుకమ్మ ఉన్నంతకాలం ఎవరు మాటలు వినే పరిస్థితుల్లో లేడు ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రకారం మీరు టైం వేస్ట్ చేయకండి అవకాశముంటే అప్పుడప్పుడు మీకు నచ్చినప్పుడు ఫుడ్డు తీసుకుని పెట్టండి ఎవరితోనైనా ఇప్పించండి నా యొక్క సలహా జైశ్రీరామ్ జైహింద్ జై హనుమాన్
He said real about love. The love is real danger. 👈👈👈
Nice acting Bro.. Adhani anna ne medha maku nammakam undi ela script prankas vadhu anna. Nammadaniki Pitcholu yavaru leru..
He is really a sound mind, but affected badly due to deep emotions. He can be cured if he is psychologically counselled.
Super acting chesadu aa beggar Abbahayi
Super bro chala bhadhaveshindhi bro
మీరు బ్రతాకాడానీ ఏన్నీ వేషాలైన వేస్తారు ఈ సౌదీరీ నాయుడు మీకే సరీపొతాయి ఈ నటనలు
Bro good video and nice
I love amma to i het love but bont love
I want amma.Nana good family ❤
Eddharu bhale natisthunnaru very good 🙌
Super acting
ఇది నిజం మా అబద్దం మా
This is fake
Ok fake
manaku idi real or fake ane doubt vatchindi ante adi maximum fake untadi
Faķe
Mental ga chala distrub ayaadu adi evato gani ardam cheskoni anna life lo unte meybe ah job ki ippudu max rich ga life lead chesevallu ❤️🖇️
Help him brother 🙏 please do something for him, he is not mad
Good job bro
God blesings
అ తనిది మహారాష్ట అతడు మరాఠి అతడు ప్రేమిచింది మరాఠి అమ్మాయి తెలుగులో ఓ మధు ఓ మధు అనే తెలుగు పాటలు ఎలా పడుకుంటారు ఇతనికి కొంచం మైడు ఎఫెక్ట్ అయింటది
Yes
Elati emotionses naku chala jariginavi
🥺🥺o అనుభావము ఉంద మీకు
Chala emotional 😭😭😞😞😞😞😞😞😞😭😭
Nice script excellent acting Balraj upcoming Telugu hero good acting nice interview🤦🤦🤦🤦🤦
Yes bro 😂🎉
😂
Yes 😂
Okavela nijam ithe
Legends 👏 in comments 😝
Super mama
Part 2video teyandi hair coting cheenchandi ప్ల్స్ aa video cheyandi bro
7G Brundavan colony cinema gurthukosthondi yithani story vinte 😭
గుడ్ యాక్టింగ్
Shiva anna ❤
Reall ga love chala danger bro Naku kuda experience undhe
mama plz help him i beg uu plz give counselling to him with a proffessionals
Anna meru super anna❤❤
అన్న.. ఇంటర్వ్యూ ఫాస్ట్ సరిలేదన్న
Solapur boy .......but pakka hydrabd telugu slang .......gud acting bro......
అన్న ని ఇంటర్వ్యూ ఆపి ...వాడికి హెయిర్ కట్ చెపించి మంచి బట్టలు వెపించు
ఇంటర్వూ అయిపోయాక అయినా,అతన్ని మంచిగా చేసి వుంటారా? I mean కటింగ్ మంచి బట్టలు ఇవ్వడం అలా....
Script kadhaa makeup tesesthaarugaa😂 ipoyaaka
Bro super video
Nice acting....
Please request this channel to give him a new life
Premisthe 2 movie chupistunnav bro
The story what he said maybe correct. If you go deeply in enquiry we will come to know some facts. But lovers must know and they should not cheet their lovers
Hlo bro elanty scripts kuda chesthara .chesthe real stories cheyandi ela mire creat cheyakandi
Nanu kuda na lover mosam chesindi
Shiva garu 👋👋👋👋
Bharat Babu.. 🤭💚🧡💛💜💗💜💛💚🧡🤭good lover 💚🧡
స్క్రిప్ట్ బాగుంది బ్రదర్ మహారాష్ట్ర పర్సన్ కి ఇంత క్లియర్ గా తెలుగు రాదు కొంచెం మంచి యాక్టర్ ని పెడితే బాగుండేది
Nice acting bro
ఇతని హాస్పిటల్ వేయండి అన్న
Yes bro its correct
Super.anna
God bless you
మంచిగా నటించే వాళ్ళని వెతకండి బ్రో. అతనికి నటించడం రాలేదు
Super bro
Acting e antara sir nijamena
@@villagevipanchiprathibha3408 memu daily food thintaney rotte laga undi na face road medha unna antundu face lo fat undi weak ga ledu. Its like short film
@@DILEEPGOUD14 😁ohh avnu hair kooda silky shine ga vundi kada
Ovc nvu velli natinchu bro nv bale act chestunav ga comments lo
ఇతని హాస్పటల్ లో తీసుకెళ్లి మలి మాములు మనిషి నీ చేయండి బ్రో మీ పునియం ఉంటాది
Ardas annaya nuvu supper
I like it anchor Bhai
Truga love chesadu kabatti tanu ala ayyadu lovelo anta vuntadi tanaki edaina help cheyandi please🙏
Adhan telugu channel kaadhu .
Ascar telugu channel ani pettukoni untay bagundaydhi
Ammailu abbailu ela cheyodhu.estam lekapothe love cheyodhu.
Yes correct
Good acting 😂😂😂 super brows it's a drama comedy
Nice acting
Buddi ledu
Anna em kadu malli office ki వెళ్ళమని చేప్పు అన్న vere అమ్మాయి నీ చూసుకో అన్న rang way vaddu bro.
ఆయనను. మాతృదేవోభవ అనాధఆశ్రమానికి హైదరాబాద్ లో చేర్పింేందుకు కృషి చేయండి
మహారాష్ట్ర వాడు కాదు, పక్కా స్క్రిప్టు...
E madyana elanti videos highelet avtunayani ela screept chestunara edi chusna vallaki avarikaina telsipotundi janalu mari anta picholem kedu plzz ela cheyakandi
అమ్మ ఆశ్రమంలో join చేయండి
excellent PRACK VIDEO
కాదన్నా ఆయన్ని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇంకో వీడియో చేయగలరా
Nuvvu super bro ❤
Mental hospital lo treatment chesukondi, settle avvalsina time lo love drugs chedu alavatlaki alavatu padi, job cheyyakunda road pina thiragatam adukkovatam ki alavatu padipothunnaru ,valla bavishyathe kakunda family , Mother, Father andharini road na padesthunnaru. Mental hospital lo join cheyyandi please. Ela brathakataniki alavatupadi ela abaddhalu, dhongathanalu kuda vuntayi.
Full hundred percent active
Anna nik 🙏🙏🙏🙏🙏
Bro athaniki evar leru kadha Prema ga chuse vallu andhuke papam valla amma nanna lanu chuskunadu so sad😔😔😔
Pp
అత్తాను మంచోడే.పాపం త్రుగా ప్రేమ చేసాడు అతను చెప్పింది నిజమే కాని మళ్ళీ మంచిగా .చేస్తావా ఉద్యోగం చేస్తావా అని అనేసరికి అలా కోపానికి వొచ్చాడు అంతే .మళ్ళి త్రగి ఉన్నాడు మళ్ళీ అంత ఇంట్రెస్ట్ లేదు .అతనికి అలా బద్దకం అలవడింది .అందుకే కోపం లో అమ్మ చానిపోలేదు అని అన్నాడు కానీ అమ్మ బ్రతికుండాలి అని కోరుకుంటున్నా.కానీ ప్రాక్టికల్ గా అథ బాగా అవుతాడు. అతణ్ణి భగా చెయ్యండి అతను . చదువు మరియు జాబ్ పోర్సన్ కదా పాపం.కధ అతను అయితే పిచ్చోడు కాదు
Anchor ela pattukuntunar vallanj evil Raju ashramsm join chesar ga Miru good job Andi e naki kuda join cheyandi aadhan Telugu🙋🙋🙋🙋🙋
Manchi chese udhesham ledu rating kosam meeru ela chesaru anthe thanu pichodu assale kaadu but love valla ala ayaru help cheyandi pls
బ్రదర్ ఈ వీడియో తీశారు ఓకే ముందు అతని బాగు చేసే ప్రయత్నం చేద్దాం తరువాత ఆలోచిద్దాం మీ...
10years love anna mari na vadu pelli ayena danitho relationship lo undi Nenu Entha adigina vinakunda nanni vadhilysi poyenadu mari Nenu Emi avali andhulo adapilani mari nenu evariku cgepali
Q
Ppq
Same