మా నాన్న ఒక రైతు నా పెళ్లి కి ఉన్న డబ్బు ఖర్చు చేశారు తరువాత పంట వేయడానికి డబ్బు లేదు అపుడు కూడా మా అమ్మ గోల్డ్ అమ్మి పంట వేశారు కానీ లైలా తుఫాను వచ్చి మొత్తం పంట నష్టపోయారు, కానీ మళ్లీ పంట వేశారు, అంటే ఒకసారి పంట నష్టపోయిన మలి పంట vasuthudndhi అని రైతు ఆశలు . బెస్ట్ ఆఫ్ లక్కీ అన్నయ్య నువ్వు అనుకొన్నది జరగాలి.
గోపి మీరుపెట్టే వ్యవసాయ వీడియోస్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా వీడియోలు మీరు పెట్టాలి.మీ వీడియోల కోసం చాలా ఎదురు చూస్తుంటాను. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
raitu jeevitam chakkaga chupistunnaru. Maa thathayya garu kuda maa chinnappudu raithu - kani maaku eppudu aa jeevitam gurinchi teliyaledu. Thank you so much for sharing. Vyavasayam meeda gauravam pechutunnaru. Thank you #Annadaathasukhibhava
Gopi bro ! Your videos are so inspiring and motivating for the upcoming generation who want to pick Agriculture as carrier ! I'm from Tenali! Always Watch your videos and Padhanna garu cooking videos! Lots of Love from Singapore 😊!
అన్న రైతులకు కష్టం లేని రోజు లేదు వాళ్ళు కష్టం చేయకుంటే మనం తినడానికి రాదు అని చాలా మంది ఇంకా తెలుసుకోలేదు రైతులు పడే కష్టం అందరూ గుర్తించినపుడు మన దేశం రైతులు వేరేలెవల్ ఉంటారు 🙏
Really Amazing bro. I really appreciate the way you are doing farming and educating people. So precisely and clear in what you are doing and how you are expressing is too good. you have lot of knowledge in agriculture. God bless
Bro direct ga crats vasthai bro I mean 100 plants per crats leka cheskovachu bro Voka sari try cheyandi.... And havi seeds sucess chala huntai and water req kuda chala thakuva bro
మాకు కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది.. ఇది ఏ నేల మీద పండుతుంది... మీరు ఏ పంట వేసిన ఏ నేల లో పండు తుందో వివరంగా చెప్పండి.. మీరు ఇలా చెప్పడం ద్వారా కొంతమంది రైతులు ఎలా పండించాలో తెలుసుకుంటారు.. కొత్తగా వ్యవసాయం చేసే వారి కి ఉపయోగ పడుతుంది..ఏ భూమిలో పండించాలో తెలుసుకుంటారు మీకు ధన్యవాదాలు..🙏
గోపీ గారు మీరు టైటిల్ ఆంధ్రా ఫార్మర్ అని కాకుండా తెలుగు ఫార్మర్ అని పెట్టీ మా తెలంగాణ అభిమానుల మనసు దోచుకున్నారు....' అన్నదాత సుఖీభవ '
Meeti channel peru correct chudandi maachannel telugu farmer gopi andhra farmer gopi kaadu ok
రైతే రాజు అని ఊరికే చెప్పలేదు... రైతు పడే కష్టం ముందు మన కష్టాలు ఎంత సార్!!🙂❤ #TeluguFarmerGopi #FoodOnFarm
నీ ఆవేదన కష్టం భగవంతుడు చూస్తున్నారు. నీకు మంచి రోజులు వస్తాయి. 👍
మా నాన్న ఒక రైతు
నా పెళ్లి కి ఉన్న డబ్బు ఖర్చు చేశారు
తరువాత పంట వేయడానికి డబ్బు లేదు అపుడు కూడా మా అమ్మ గోల్డ్ అమ్మి పంట వేశారు కానీ లైలా తుఫాను వచ్చి మొత్తం పంట నష్టపోయారు, కానీ మళ్లీ పంట వేశారు, అంటే ఒకసారి పంట నష్టపోయిన మలి పంట vasuthudndhi అని రైతు ఆశలు .
బెస్ట్ ఆఫ్ లక్కీ అన్నయ్య నువ్వు అనుకొన్నది జరగాలి.
రైతు కష్టాలు చాలా చక్కగా వివరించారు, మీ వీడియో లు చాలా బాగున్నాయి అండీ,
Broo......
Goosebumps theppinchesav...
Mee matalatho..
JAI JAWAN.. JAI KISAN...
గోపి గారు, నాకు చాలా నచ్చింది మీ వీడియో.థాంక్స్ యూ
అన్న, మీ వీడియో చూస్తుంటే మాకు అలా చేసుకుంటూ ప్రశాంతం గా, సంతోషం గా ఉండాలనిపిస్తుంది.
chuse anta easy Kadu Anna vyavasayam enda vana chali any time ready ga undali
ఇష్టం ఉంటే ఏదీ కష్టం అనిపించదు కదా అన్న. మనసు పెట్టి చేయాలి అంతే.
This channel deserves min 1L subscribers. But our sad reality is we encourage fake farmers and don't even recognize real farmers
Thanks!
Gopi bro me nanagaru matladina konni matalu chala gopaga unnai
Youngsters should take agriculture as their proffesion, hats off Mr గోపి, god bless
Gopi ఎప్పుడు happy గా వుండాలి అని మనసారా కోరుతూ వున్నా ను god bles you Gopi 🥰🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤❤❤
గోపి మీరుపెట్టే వ్యవసాయ వీడియోస్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా వీడియోలు మీరు పెట్టాలి.మీ వీడియోల కోసం చాలా ఎదురు చూస్తుంటాను. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
Your effection towards your father.. will be a blessing for your future..
Omg..No words to express.. Difficult means farmer.. Farmer means difficult.. u both r great.. Keep going.. very cleared gobi seed farming.. Good..
తమ్ముడు నువ్వు బంగారమయ్యా
నీకష్టానికి దేవుడు తప్పక పలితాన్ని ఇస్తాడు
Thank you anna
గోపిగారు మీరు చాలా సూపర్ రైతే రాజు మీకు మంచిగ పంట దిగుబడి రావాలని కోరుకుంటున్నాను
Nice video Anna and vote for Prashant
Bigg Boss
inni rojulu laabam lekuna kaani enduku intha kastapadi vyavasayam enduku chestaro ardam kakapothundey....but mee nanna garu cheppina maata wow....vyavasam anedanni kodukulatho polchadu....andaru biddalu koodu pedtharaa ani...ala ani thallidandrulu vallani vadileyyaru ga....thank you...im from telangana luv your videos
7:46 బిడ్డని పెంచుతున్నాం అంటే ప్రతి ఒక్కడు తల్లి తండ్రులకి కూడు పెడుతున్నారా 🙏🙏🙏
Hi Gopi garu, meeru cheppe vidhanam ki naa laanti vyayasayam teliyani vaalaki entho motivation tepphisthunaru vyayasayam telusukovaliani mee video'lu dwara .. Jai Jawaan ..Jai Kisaan
Gopi ...mee babai baagane training ichadu neeku....thank you good people
😄😄😄😄
Anna mreu kadhu lucky me Amma nanna garulu lucky All so you tnq manchi videos enka ravali
Vyavasaayam kosam chala chala baga vivarinchi chepthunnaru anna mi anni videos superga untayanna maku chala intrestga chudalanpistundhi super anna
raitu jeevitam chakkaga chupistunnaru. Maa thathayya garu kuda maa chinnappudu raithu - kani maaku eppudu aa jeevitam gurinchi teliyaledu. Thank you so much for sharing. Vyavasayam meeda gauravam pechutunnaru. Thank you #Annadaathasukhibhava
గోపీ, you are doing such a wonderful job, passion తో చేస్తున్నావ్, God will bless your cultivation, all the best 👍
రైతు బాగుండాలి, అప్పుడే దేశం బాగుంఫుంది, సర్వేజనా సుఖినోభవంతు
Every video in detail way and use full to farmers who have doubts
ఈ సారి కాలిఫ్లవర్ విత్తనం మీ సొంత విత్తనం అయి ఉండాలని ఆశిస్తున్నాను గోపి గారు
Camera man TEJA had good talent keep it up
Thank you 💐💐💐
Ilanti vallani mana heroes encourage cheyyali . ❤❤❤ farmers are backbone of our country
Ee rojulli job Leni vaallu ninnu choosi impress avvali Gopi anna nenu kuda farm lover
Nice Gopi Anna , Raithu kastalu ela vuntayo okka video lo cheppesav paiga manchi information chala clear ga vundhi asalu All the best Gopi Anna
Great andi...kondaru untaru .. farmer Ane name tho sympathy play chestaruu
Meeru cheppe vidhanam, chupisthunna interest maallanti agriculture ante yemito theliyani vaallui kuda yentho ishtam gaa chusthunnaru. May God bless you Gopi garu.
Hi bro meru chala Baga xplain chesthunnaru best of luck bro
Farmer's r the real heroes &back bone of our country who provide the required essentials, hat's off to ur work sir.
Hai gopi I like your hard work
Gopi garu, meeru vyavasayam chestunte nenu kooda polam konukuni farming cheyalani undi...chaala baaga chestunaru..proud of you
Gopi anna, super explanation
Hi gopi garu 22.9.23 mee first video chosanu chalabaga vivarinchari .... Video amd voice clarity chala bagundi. J.J.J.kisan.
Thank you sir
Eppati pillaku Ela bratha ka lo nerpisthunnaru meeru Gopi garu hatsup andi meeku
Sooper gopi garu all the best, God bless you
Gopi bro ! Your videos are so inspiring and motivating for the upcoming generation who want to pick Agriculture as carrier ! I'm from Tenali! Always Watch your videos and Padhanna garu cooking videos! Lots of Love from Singapore 😊!
Extent practicsls words gopi . I try to meet you in kolluru very soon
Gopi ninnu chusthe ma nanna gurthu ku vastharu
raitu gurinchi correct ga chebutunnaru
అన్న రైతులకు కష్టం లేని రోజు లేదు వాళ్ళు కష్టం చేయకుంటే మనం తినడానికి రాదు అని చాలా మంది ఇంకా తెలుసుకోలేదు రైతులు పడే కష్టం అందరూ గుర్తించినపుడు మన దేశం రైతులు వేరేలెవల్ ఉంటారు 🙏
Mee videos maa Village ni gurthu chesthunnayi brooooo
Good job bro... Helping hand to your father... One of toughest job and unpredictable.... Completely based on weather and fate
3 ecar vanga totaki eami mandulu kottavu e variety vesavu video cheai brother
Really Amazing bro. I really appreciate the way you are doing farming and educating people. So precisely and clear in what you are doing and how you are expressing is too good. you have lot of knowledge in agriculture. God bless
🙏🙏🙏
Gopi. You did great. 🎉
Videos bagunnai. Poultry side kuda chudandi brother oka farming tho patu poultry kuda baguntadi
Poultry farm undhi andi
Last wt ur dad said great words
Mammalni chustunte chala garvanga undi Gopi anna 🙏🙏🙏
God bless u gopi n nanna garu
Nice Gopi and Nanna garu
Mee pillalu kuda chaala cute ga untaru annaya
Thank you sister
Gopi Anna nevuu super
🙏🙏🙏🙏🙏NANA cheppe matalu chala Bagunnae Bu talli mananu kanna talli 🙏🙏🙏🙏
May god bless your family with lots of love and prosperity
God bless you and your family Gopi.
గోపి గారు మిమ్మల్ని మీ బాబాయ్ గారిని ఒకసారి కలిసి మీ ఊరు చూడాలని ఉంది మీరు అనుమతిస్తే వీలు చూసుకుని వస్తాను
Tappakunda
Inspiring everyone... Gopi...
Super Gopi
Miru great gopi garu
good work Gopi bro
I am learning from you for my home garden Gopi thank you 🙏
Good video Gopi..
👌👌👌super bro exlant explain
Really great Bro 👍 👌
Polam panulu naku chala eistam ❤❤❤
Tammudu great hard work
Bro asal naaku ela vestaro vittanalu telidhu asal entha baaga explain chesaro..nenu polam koni pandinchali ani anipistundi
The TrUe farmer ❤️🩹 you guys are awesome anna 💫
Nanna garu satyam chepparu
Love farming and farmers ❤raitho rakshathi rakshithaha
All the best Bro...
Neat and clean great work 👌👌👌
Farmers are gods ❤️🔥
Nuvu super Andi
Babai gaaru corect chepparu...🙏🏻vyavasayam kannathalli laantidhi....🙏🏻.....raithuku bhumiki vunna anubhandham anthe laabhaapekskha chusukodhu...👌🏻🙏🏻
Good information
Bro direct ga crats vasthai bro I mean 100 plants per crats leka cheskovachu bro
Voka sari try cheyandi.... And havi seeds sucess chala huntai and water req kuda chala thakuva bro
Meku kavalsi hunte I mean nen help cheyachu bro yandhukante nenu MSC Agriculture chesina mekaina use haithe Inka information chepthanu Anna...
మాకు కూడా వ్యవసాయం చేయాలనిపిస్తుంది.. ఇది ఏ నేల మీద పండుతుంది... మీరు ఏ పంట వేసిన ఏ నేల లో పండు తుందో వివరంగా చెప్పండి.. మీరు ఇలా చెప్పడం ద్వారా కొంతమంది రైతులు ఎలా పండించాలో తెలుసుకుంటారు.. కొత్తగా వ్యవసాయం చేసే వారి కి ఉపయోగ పడుతుంది..ఏ భూమిలో పండించాలో తెలుసుకుంటారు మీకు ధన్యవాదాలు..🙏
Idhi anni nelalalo panduthundhi andi
@@telugufarmergopi మాకు కూడా వ్యవసాయం ఉందండి అందుకే అడిగాను.thank you so much 🙏
You have grate future
తెలుగు రైతు అంటే ఇంకా బాగుంటుంది ❤
Miru manchi🎉🎉 raitu Bidda miru cheppe vidanam chala Baguntadi☘️🍀🥀🌹🌺🍌🥭🍊🍎🍒miru pndiche pantalu eppudu pchaga vundali👌👌👌🙏🙏
గాడ్ బ్లెస్స్ యు అన్నా😊😊😊
గోపి గారు మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి
Gopi anna naanna antay yantha estam meeku
I'm big fan Gopi Anna I'm from odisha
Thank you brothwr
Nice video
Pantalu vesevariki chala upayogam
Hii Gopi Ann love from Nagarkurnool ❤🎉😊
❤️
Good information Anna gaaru ♥️♥️
Thankyou 👍
Super Gopi garu 👌👌👌
Hatsoff to young farmer