సారీ చెప్పలేదు.. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు? ABN Venkata Krishna Reacts On Allu Arjun Press Meet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 10 ชั่วโมงที่ผ่านมา +82

    అహంకారం నిండిన అగ్ర హీరోలను అణచివేయాలి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా మద్దతు ఇవ్వాలి జై తెలంగాణ CM రేవంత్ రెడ్డి సార్ 🙏

  • @donaldtrump7665
    @donaldtrump7665 11 ชั่วโมงที่ผ่านมา +213

    KTR కి & అల్లు అర్జున్ కి ఉన్న attitude నోటి ధూల వల్లే ఇవాళ ఇన్ని సమస్యలు 🤗🤗🤗👍

    • @nareshreddy3115
      @nareshreddy3115 10 ชั่วโมงที่ผ่านมา +2

      Pushralo chani poyi vala sangathi enti

    • @artimislover3729
      @artimislover3729 10 ชั่วโมงที่ผ่านมา

      ​@@nareshreddy3115ap lo casel u undav😂😂

    • @hanumathrao6273
      @hanumathrao6273 10 ชั่วโมงที่ผ่านมา

      ​@@nareshreddy3115velli valla ki pindam petti aa pindam allu athu gadu nv thinandi ra pichi puk Reddy ga😂😂😂

    • @karunamannam6825
      @karunamannam6825 5 ชั่วโมงที่ผ่านมา

      Even that is wrong

  • @srinivasraobayyavarpu2188
    @srinivasraobayyavarpu2188 11 ชั่วโมงที่ผ่านมา +68

    చనిపోయిన వారి కి గాని హాస్పిటల్లో వున్న బాబు మీద కనీసం జాలి దయా లేకుండా ఎలా మాట్లాడటం అల్లు అర్జున్ కరెక్ట్ కాదు నీవు ఎంత హీరో అయినా మనవత్యంలో జీరో.

  • @Gabbar_jadav
    @Gabbar_jadav 12 ชั่วโมงที่ผ่านมา +229

    వాడికి నొట్ రాసి ఇచ్చారు ……అది చదవడానికి వచ్చాడు…..అది కుడా చేయలేదు

    • @sarancherry3213
      @sarancherry3213 12 ชั่วโมงที่ผ่านมา +7

      Lawyer cheppindi cd la repeated ga cheppalii

    • @MokshaFarms
      @MokshaFarms 11 ชั่วโมงที่ผ่านมา +5

      Script chadivadu

    • @healthychild1337
      @healthychild1337 11 ชั่วโมงที่ผ่านมา +2

      😂😂😂😂

    • @healthychild1337
      @healthychild1337 11 ชั่วโมงที่ผ่านมา +2

      Asalu face pain anedi ledhu ante Naku enti ane ego kanipisudi Naku oka doubt ippudhu film industry vallu evaru mattaladam ledhu dini gruchi n

    • @girishboyanalavinod6655
      @girishboyanalavinod6655 9 ชั่วโมงที่ผ่านมา +1

      Political leaders chasidi enti ..there are more. Bigger issues than this.. can you please talk hydra issues.. u guys want to suppress it ..

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k 11 ชั่วโมงที่ผ่านมา +167

    అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చిన తల్లి కూతురు ప్రాణం పోయినా పట్టించుకోని అల్లు అర్జున్ హీరో కాదు హీరో
    అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైల్లో వేసిన అసలైన హీరో రేవంత్ రెడ్డి

    • @NaveenReddy488
      @NaveenReddy488 11 ชั่วโมงที่ผ่านมา +2

      Heros will save democracy not spoil the democracy vote for note

    • @baswakalla1193
      @baswakalla1193 9 ชั่วโมงที่ผ่านมา

      Super

    • @harinioorugonda8010
      @harinioorugonda8010 8 ชั่วโมงที่ผ่านมา

      Hydra baditulu?

    • @mainuddin-t3
      @mainuddin-t3 3 ชั่วโมงที่ผ่านมา

      Nuvu oka pichi pokonivi

  • @satyanarayanaalladi5687
    @satyanarayanaalladi5687 11 ชั่วโมงที่ผ่านมา +89

    అరవింద్ ఏ అథారిటీ లో ప్రెస్ కాన్ఫరన్స్ వచ్చాడు, అరవింద్ ఇన్నేళ్ల అహంకారం దిగింది

    • @santhosh1036
      @santhosh1036 11 ชั่วโมงที่ผ่านมา +1

      Nuvu epudu vadidi

  • @Basheer_777
    @Basheer_777 11 ชั่วโมงที่ผ่านมา +50

    Press meet కు అర్థం మారిపోతోంది. వివరణ ఇచ్చుకోవడానికి కాకుండా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే వాడుకుంటున్నారు.

  • @mohanreddy8661
    @mohanreddy8661 12 ชั่วโมงที่ผ่านมา +83

    సారీ చెప్పడం అంటే తప్పు ,ఒప్పుకున్నట్టు. అందుకే అల్లు అర్జున్ సారీ చెప్పడంలేదు. రేవతి గారు చనిపోయాక పెట్టిన వీడి యోలో కూడా సారి చెప్పలేదు

  • @Deva7999
    @Deva7999 11 ชั่วโมงที่ผ่านมา +52

    సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.
    వీడి సినిమా కాకపోతే ఎన్నో సినిమాలు. కానీ మీ జీవనాధారం ఆ టాకీస్ ఒక్కటే. కాబట్టి అల్లు అర్జున్ గాని వైపు కాకుండా మీరు నిజం వైపు ఉండండి, నిజం మాట్లాడండి నిజం చెప్పండి....

    • @komaragirisaikrishnamanoj9984
      @komaragirisaikrishnamanoj9984 10 ชั่วโมงที่ผ่านมา +3

      ఓ... అంటే ఇప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం నీ కామెంట్ చూస్తారంటావ్....

    • @mvsnaresh
      @mvsnaresh 9 ชั่วโมงที่ผ่านมา

      Maybe chudachu emo. 😊

  • @bhargavnani810
    @bhargavnani810 11 ชั่วโมงที่ผ่านมา +87

    రేవంత్ sir good action on this fellow 👍🏻

  • @naidt5040
    @naidt5040 11 ชั่วโมงที่ผ่านมา +56

    హీరో కాదు జీరో

  • @sthambamkadisrinivas8236
    @sthambamkadisrinivas8236 11 ชั่วโมงที่ผ่านมา +41

    జరిగిన సంఘటనలు సరిపోలేదా ఇంకా కౌంటర్ ప్రెస్ మీట్ లు యెందుకు..చేసేది తెలుగు మూవీ లు పెట్టేది ఇంగ్లీష్ ప్రెస్ మీట్ లు😂

  • @narayanareddyteegori
    @narayanareddyteegori 11 ชั่วโมงที่ผ่านมา +49

    Maa. Cm 1000/correct

  • @phanikumar6933
    @phanikumar6933 11 ชั่วโมงที่ผ่านมา +39

    I support CM Revanth Reddy 💯

  • @sv2200
    @sv2200 11 ชั่วโมงที่ผ่านมา +29

    సీఎం పేరు ఊరు అన్నీ బాగా గుర్తు ఉండిపోతాయి ఇక, కాసులతో కళ్ళు మూసుకుని పోయి వర్తించే వారికి , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే పలు విధాలుగా 😂😅😂😅

  • @ramanachirumarri
    @ramanachirumarri 12 ชั่วโมงที่ผ่านมา +67

    అరె చూతియే నువ్వొక హీరో, నీ కోతి మొకం

    • @ntrmaheshfan1439
      @ntrmaheshfan1439 11 ชั่วโมงที่ผ่านมา +1

      Mi pakka.... Batch

  • @celebratelife1912
    @celebratelife1912 11 ชั่วโมงที่ผ่านมา +21

    CM garu 1000% correct

  • @shaikismail5798
    @shaikismail5798 11 ชั่วโมงที่ผ่านมา +12

    హీరోని అరెస్ట్ చేసి అసలు సిసలైన హీరో అనిపించుకున్న దమ్ము ధైర్యం ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని నేను ఏకీభవిస్తున్నాను మద్దతు ఇస్తున్నాను దమ్ము ధైర్యం ఉన్న కే కేక సీఎం రేవంత్ రెడ్డి గారి

  • @krishnarao6848
    @krishnarao6848 3 ชั่วโมงที่ผ่านมา +9

    వాడి అహంకారం sorry చెప్పనివ్వదు. డబ్బు తో ఏమైనా చెయ్యవచ్చు ఈ దేశంలో అనుకుంటున్నాడు

  • @mohanchowdary2145
    @mohanchowdary2145 11 ชั่วโมงที่ผ่านมา +48

    Hats off to cm revanth reddy garu

  • @ak-du3ed
    @ak-du3ed 12 ชั่วโมงที่ผ่านมา +42

    రేవంత్ ప్లేస్ లో జగన్ వుంటే అల్లు ఫ్యామిలీ మొత్తం జైల్ లో వుండేది

    • @atchut7859
      @atchut7859 10 ชั่วโมงที่ผ่านมา

      Hhhhhh

  • @velagasubbaraosubbarao1079
    @velagasubbaraosubbarao1079 11 ชั่วโมงที่ผ่านมา +26

    బెయిల్ రద్దు కాకుండా చేసే వేషాలు. డబ్బుందని బలుపు.

  • @dsnmurthii298
    @dsnmurthii298 11 ชั่วโมงที่ผ่านมา +17

    పరిపాక్వార్హ లేని ప్రెస్ మీట్ అది.

  • @velagasubbaraosubbarao1079
    @velagasubbaraosubbarao1079 11 ชั่วโมงที่ผ่านมา +11

    Press meet కూడా 7గంటలకు అని చెప్పి మళ్ళీ టైం change చేశారు. ఇది కూడా ego తో ఉన్న పబ్లిసిటీ.😂😂

  • @jrkishore4u
    @jrkishore4u 9 ชั่วโมงที่ผ่านมา +4

    అల్లు అర్జున్ మితి మీరిన అహంకారం తో చేసిన తప్పులు.
    1. Permission లేకుండా మూవీ కి వెళ్లడం
    2. వెళ్ళేడేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం
    3. పోలీస్ వాళ్ళు situation చెప్పి వెళ్లిపోవాలి అని అడిగితే నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం
    4. సినిమా నుండి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీ ని తలపించింది.
    5. జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం.
    6. రెండు రోజుల తరువాత ఒక వీడియో రిలీస్ చేసి సంతాపం తెలియచేస్తూ క్షమాపణ చెప్పకపోవడం.
    7. సంతాప వీడియో లో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం. వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం.
    8. అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం.
    9. సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కాని సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి.
    10. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహటించిన ఈ అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు. ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు.

    • @lotuslilly9220
      @lotuslilly9220 ชั่วโมงที่ผ่านมา

      Well said

  • @victorynews2281
    @victorynews2281 11 ชั่วโมงที่ผ่านมา +18

    పుష్కరాలో జనం చనిపోయినప్పుడు మీ ఛానల్ గాని చంద్రబాబునాయుడు గారు గాని ఎప్పుడైనా క్షమాపణ చెప్పారా?

    • @nagothuharshini9167
      @nagothuharshini9167 11 ชั่วโมงที่ผ่านมา +1

      Apudu cm Revathi reddy kadu

    • @జయ1984
      @జయ1984 10 ชั่วโมงที่ผ่านมา +1

      So what..ee politician ina fir file chesara

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 4 ชั่วโมงที่ผ่านมา +2

      Fake id sannasi diniki and daniki emina link unda??

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 12 ชั่วโมงที่ผ่านมา +34

    సారీ చెబితే హీరో ఎలా అవుతాడు🤣

    • @rameshkondur
      @rameshkondur 11 ชั่วโมงที่ผ่านมา

      Thaggedele

    • @ss-hg8yh
      @ss-hg8yh 10 ชั่วโมงที่ผ่านมา +1

      Pogarubothu family

    • @MKrishna-kg5ue
      @MKrishna-kg5ue 9 ชั่วโมงที่ผ่านมา

      Nijam bro ​@@ss-hg8yh

  • @edujob5323
    @edujob5323 11 ชั่วโมงที่ผ่านมา +15

    ఓటుకు నోటు కేసు, బాలకృష్ణ కాల్పులు, పుష్కారాల తొక్కిసలాట, సల్మాన్ ఖాన్ చేసిన యాక్సిడెంట్, ఒవైసీ ఫాతిమా కాలేజ్ గురించి కూడా discuss చేయండి

  • @SURE542
    @SURE542 11 ชั่วโมงที่ผ่านมา +9

    బాలీవుడ్ హీరోలు ఖాన్ బ్యాచ్కి కాంగ్రెస్ బంధువు..? ఈ కోటలో ఏమైనా అర్జున్ పై కుట్ర జరుగుతుంద..! ఎందుకంటే ఏబీఎన్ ఛానల్ రాష్ట్రంలో టిడిపికి దేశంలో కాంగ్రెస్కి సపోర్ట్..?

    • @realcolour96
      @realcolour96 10 ชั่วโมงที่ผ่านมา +1

      Allu arjun ante e kamma media ki padadu kada

    • @kanthetijayalakshmi7378
      @kanthetijayalakshmi7378 7 ชั่วโมงที่ผ่านมา

      Abn AP Lo Tdp ki
      TG Lo Cong ki
      Central Lo bjp ki support

  • @BuildingOnBelief9
    @BuildingOnBelief9 11 ชั่วโมงที่ผ่านมา +12

    Very good CM sir

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 11 ชั่วโมงที่ผ่านมา +9

    ముఖ్యమంత్రులు అందరూ, రేవంత్ రెడ్డి గారి వలే పని చేసి ఉంటే,
    బెల్లంకొండ సురేష్ కి కూడా న్యాయం జరిగి ఉండేది కదా!!!!

  • @lovarajubidijana2973
    @lovarajubidijana2973 9 ชั่วโมงที่ผ่านมา +2

    ఎవరికీ సోరి చెప్పాలి బాబూ....... రాజకీయ నాయకుల కా......
    ఆ కుటుంబాన్ని ఆడుకుంటాను..... అన్నా ఎందుకు ఈ డిబేట్స్.....
    ఎవరికీ ఎ బాధ లేదు.... ఇందులో రాజకీయం తప్పితే ఏంలేదు.....

  • @rajarao7030
    @rajarao7030 11 ชั่วโมงที่ผ่านมา +9

    Over action press meet.
    6093 is right person for cinema industry

  • @mottammanadebro7101
    @mottammanadebro7101 11 ชั่วโมงที่ผ่านมา +13

    పుష్కరాలకి ఓవర్ పబ్లిసిటీ పిచ్చి తో వచ్చినప్పుడు ఎవ్వరిమ్మీద పెట్టావ్ కేసు మరి

    • @జయ1984
      @జయ1984 10 ชั่วโมงที่ผ่านมา

      Appudu noltloo em petukunaru

  • @arukutlababu1250
    @arukutlababu1250 9 ชั่วโมงที่ผ่านมา +1

    Revanth garu is correct iam in Vijayawada person

  • @spirit6399
    @spirit6399 11 ชั่วโมงที่ผ่านมา +5

    Cm sir👏👏👏

  • @vamseekumar9968
    @vamseekumar9968 11 ชั่วโมงที่ผ่านมา +7

    Jai Revanth Reddy 👏👏👏👏

    • @VeesamMahesh
      @VeesamMahesh 2 ชั่วโมงที่ผ่านมา

      🦉 Revanth reddy 🦉😂

  • @RamachandraUppala
    @RamachandraUppala ชั่วโมงที่ผ่านมา +1

    సినీ బలుపు తగ్గాలి పూర్తిగా దిగాలి మళ్ళీ ఆలోచనే ఇక ఎవ్వరికి రాకూడదు సినీ మా వాళ్ళు దేవుళ్ళా ఉతికి లోపలియ్యండి sir

  • @gopichaganti5385
    @gopichaganti5385 3 ชั่วโมงที่ผ่านมา +2

    First thing allu arjun don’t know how to talk and after pushpa hit his attitude changes a lote this is not good for his career 😢😢

  • @spirit6399
    @spirit6399 11 ชั่วโมงที่ผ่านมา +5

    Dailage చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయాడు కానీ ఇంతా సాయం చేస్తున్న అని చెప్పలేదు. ఎక్సెప్ట్ అరవింద్ కి మీడియా వారు అడిగిన కూడా మాట దటవేశాడు ఎంత గుద్దబలుపు విలకి.సిఎం తలచు కుంటే విల బతుకులు గతుల రొడ్లలగా అవుతాయి.

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 9 ชั่วโมงที่ผ่านมา +2

    ఒరే బాబు అల్లు అర్జున్ మాటల్లో ఏమైనా ప్రాణంపోయిన బాధ పశ్చాత్తాపం కనిపించాయ.. అసలు ఆ టైమ్ లో ఇంగ్లీష్ అవసరమా.. ఒక్క మనిషి నీ వాళ్ళ చనిపోతే ఏల మాట్లాడాలి.. అతని బాడీ లాంగ్వేజ్ చూసావా ఏంత ఏలావుందో.. ఇదేనా ఒక్క ప్రాణం పోతే. మనిషీ ప్రాణం పోయినా ఫీలింగ్ ఆ ఫేస్ లో కనిపిస్తుందా..

  • @gangadharMailarapu-f7v
    @gangadharMailarapu-f7v 7 ชั่วโมงที่ผ่านมา +2

    Super cm good cm revath Sir hero

  • @praveenmekha
    @praveenmekha 9 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రెస్ మీట్ కేవల్మ్ పేపర్ రాసి ఇచ్చాడు ఎవ్వడో

  • @kotareddym7852
    @kotareddym7852 12 ชั่วโมงที่ผ่านมา +24

    ఎర్రి కృష్ణ బాబు గారు 29 మంది చనిపోయారు అప్పుడు పెట్టలేదు డిబేట్ ఎందుకు ఈ బతుకు ....

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 12 ชั่วโมงที่ผ่านมา

      orey luchha reddy kulagajji vedava neeku onka sigguledura beworse badkov kojja tuglakgadi moddakydavandi luchha lanjakodukullara state mottam sarvanasanam ayyindi aina buddiradura meeku somberullara beworse badkov kojja lanjakodaka buddiledura

    • @kiransai533
      @kiransai533 12 ชั่วโมงที่ผ่านมา

      👌👌👌bro

    • @suneelpallinti2949
      @suneelpallinti2949 11 ชั่วโมงที่ผ่านมา

      Rajampeta lo information lekunda dam gates yattesthe 55 members chanipoyaru kada ra appudu me 420 physco lanjakoduku pressmeet anduku pettledu ra kulagajji kukkala kodaka?

    • @Vinikondaravi
      @Vinikondaravi 11 ชั่วโมงที่ผ่านมา

      Yes bro 29మంది నీ చంపిన cbn గాడు బతికినన్ని రోజులు సారీ చెబుతూనే ఉండాలి

    • @Sriv-b6i
      @Sriv-b6i 11 ชั่วโมงที่ผ่านมา +1

      Orey gajji reddy.. permission teesukoni, police lu cheppinnattu naduchukovali. Mi AAthul avi em cheyyale

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 10 ชั่วโมงที่ผ่านมา +1

    AA:వందలమందిలో ఎవరో పోతే నేనెందుకు డబ్బులివ్వాలి,నేనెందుకు పరామర్శించాలి?"
    CM:మీరు వచ్చారు కాబట్టి తొక్కిసలాటలో మృతిచెందారు.ఒకరు కోమాలో ఉన్నారు.భాద్యతతో పరామర్శించి ఆదుకోవచ్చు కదా?"

  • @thoparapu
    @thoparapu 10 ชั่วโมงที่ผ่านมา +2

    మా cm sir కరెక్ట్ గా చెప్పారు

  • @varagantiwe4
    @varagantiwe4 4 ชั่วโมงที่ผ่านมา +2

    Balupu, whole allu family is like that - Boycott Allu family movies, he mentioned that he dont know about the incident till next morning, he and his team are leaving in jungle?

  • @ASRPspkcreations
    @ASRPspkcreations 2 ชั่วโมงที่ผ่านมา +1

    పశ్చాత్తాపం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఇంకా రెచ్చ కొట్టే వాక్యలు చేయడం వలన నెక్స్ట్ "గేమ్ చెంజర్"సినిమా కి నష్టం రావడానికి ఇదోక ప్లాన్ అని అనుకుంటాను.🎉🎉🎉 భారీ చిత్రాలకు బెనిఫిట్ షో లకు పర్మిషన్ ఇవ్వకుంటే చాలా నష్టపోతారు.ఇవ్వని తెలిసి కూడా తన స్వార్ధం కోసం "ఇండస్ట్రీని బలి చేసాడు.అల్లు అర్జున్ 😂😂😂😂😂

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 12 ชั่วโมงที่ผ่านมา +21

    ABN అంత డబ్బా న్యూస్ ఎక్కడ లేదు

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 12 ชั่วโมงที่ผ่านมา

      mari enduku chustunnavura kojja lanjakodaka pitchipuku vagudi vagithe gudda pagulitundir beworse badkov kojja

  • @ఒక్కమగాడు
    @ఒక్కమగాడు 10 ชั่วโมงที่ผ่านมา +1

    100℅ revanth Reddy gaaru correct✅

  • @RajeshSneha-tv6xi
    @RajeshSneha-tv6xi 11 ชั่วโมงที่ผ่านมา +5

    Me channel TRP rating kosam sorry cheppala ... Assalu ticket rates enduku increase chesaru, allu arjun theater vachina time lo traffic clear etc evaru chesaru....

  • @kanupururajesh2305
    @kanupururajesh2305 33 นาทีที่ผ่านมา

    అల్లు అర్జున్ ముఖంలో బాధే లేదు ఇతనికి చాలా గర్వం ఉంది . ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి

  • @RajuB-yj7be
    @RajuB-yj7be 10 ชั่วโมงที่ผ่านมา +1

    కొన్ని కొన్ని విషయాలల్లో సీఎం గారు మంచిగా చేస్తున్నారు వారిని అలానే చేయానియండి
    అడ్డుపడితే వాలంతా ముర్కులు ఉండరు ఈగ

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 ชั่วโมงที่ผ่านมา +3

    ఒక వ్యక్తిని ముందు ఆ వ్యక్తి పరిస్థితిలో మనం ఉండి ఆలోచించి ఒక మాట అనాలి,,, ఈ విషయంలో మీకు ఎవరైనా నాకు నచ్చలేదు వెంకట్ కృష్ణ గారు

  • @Anilba829
    @Anilba829 12 ชั่วโมงที่ผ่านมา +5

    unfortunately even general public don't care about common people life and they care more about their heros than supporting diseased family . i really appreciate Revanth ji courage first time

  • @maheshganganolla4046
    @maheshganganolla4046 ชั่วโมงที่ผ่านมา

    నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని కానీ ఇది చూసాక తెలుస్తుంది, వీళ్ళు తెర మీద మాత్రమే హీరోలు, వీళ్ళు నిజ జీవితంలో జీరో లు విలను పిచ్చిగా నమోదు ప్రజలారా, అలాగే ఫాన్స్ కి కూడా చెపుతున్న 🙏

  • @madhukirankolli2552
    @madhukirankolli2552 ชั่วโมงที่ผ่านมา

    బాబు ABN ఛానల్ 2014 పుష్కరాలు జరిగినప్పుడు జరిగిన సంఘటన మీద కూడా డిబేట్ పెట్టండి

  • @kanakaraju6263
    @kanakaraju6263 11 ชั่วโมงที่ผ่านมา +2

    Revanth Reddy reyal Hiro ❤

  • @sarathramprasad9361
    @sarathramprasad9361 10 ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు అర్జున్ గాడికి ఎంత ఈగో అంటే రేవతి గారు చనిపోయిన మరుసటి రోజు వాడి ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదు ఇప్పుడు ఈ ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అందువల్ల ఇప్పుడు బయటికి వచ్చాడు అయినా సారీ చెప్పట్లేదు

    • @mith87k8j76
      @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา

      apara poovva , he told he will help their family, nuvvu pk fans ra ,

  • @shcreations4605
    @shcreations4605 12 ชั่วโมงที่ผ่านมา +4

    Sir fist press meet lo motham movie promotion chesaru Guchi Guchi all India all India Movie hani cheparu Arvind Garu mali Arvind Garu avaro ado hanaru hani hatunaru Enti Sir TG Cm respect evali Sir

  • @SaikiranBerelli
    @SaikiranBerelli 2 ชั่วโมงที่ผ่านมา

    Maa cm revanthredy garu good lider

  • @ushavenkatushavenkat2079
    @ushavenkatushavenkat2079 10 ชั่วโมงที่ผ่านมา +2

    వాడికి బెయిల్ ఇవ్వకుండా ఉండవలసినది

  • @korrarajesh1061
    @korrarajesh1061 2 ชั่วโมงที่ผ่านมา

    ఆయన ఎపుడో sorry, చెప్పేరు, స్పందించార్ హెల్ప్ చేస్తాము అన్నారు, అక్కడ ఒక డి దే తప్పు లేదు, అందరిదీ వుంది, మీకు మీ న్యూస్ ఒకడు ఎదిగితే చూడలేరు 🙏

  • @ravishravikumar
    @ravishravikumar 12 ชั่วโมงที่ผ่านมา +3

    Cm 👌👌👌👌

  • @easy.mediaa3856
    @easy.mediaa3856 10 ชั่วโมงที่ผ่านมา +1

    1.రేవతి భర్త, శ్రీ తేజ్ తండ్రి ప్రెస్ మీట్ పెట్టీ అర్జున్ వలన మాత్రమే ఈ ఘటన జరగలేదు ఇందులో మా తప్పు కూడా ఉంది. ఇది ఎక్షిడెంటాల్ గా జరిగింది అని చెప్పడు గా , కేసు విత్ డ్రా చేసుకుంటను అన్నడుగా?
    2. హాస్పటల్ కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అని అల్లు అర్జున్ వాళ్ళు చెప్తున్నారు గా?
    3. అరెస్టు చేసిన విధానం తప్పు అని కొంత మంది అభిప్రాయం
    4. 25 లక్షలు అనౌన్స్ చేశాడు ,సుకుమార్ 5 లక్షలు ఇచ్చాడు 9 వ తేదీన దానికి బాధిత కుటుబం కూడా సమ్మతించింది కదా?

  • @SaikiranBerelli
    @SaikiranBerelli 2 ชั่วโมงที่ผ่านมา

    Good cm revanthredy garu good discussion

  • @happyjay7404
    @happyjay7404 9 ชั่วโมงที่ผ่านมา

    Great job CM sir and people are with you.

  • @RRK143.
    @RRK143. 9 ชั่วโมงที่ผ่านมา

    I support CM❤

  • @AP-baagupadali
    @AP-baagupadali 7 ชั่วโมงที่ผ่านมา

    I like his guts in saying that in assembly

  • @Aa-id4cq
    @Aa-id4cq ชั่วโมงที่ผ่านมา

    I support allu arjun..

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 9 ชั่วโมงที่ผ่านมา +2

    Allu Arjun gaaniki Balupu akkuvai kottukuntunnadu

  • @gundushivaramakrishna2038
    @gundushivaramakrishna2038 8 ชั่วโมงที่ผ่านมา

    రోహిత్ అన్న నేను ఢిల్లీ లో కలిసాను కిషన్ రెడ్డి గారి ఇంటి దగ్గర రేవంత్ అన్న కలవడానికి నేను తామరి తో మాటలాడిన చూడు అన్న ఒక్కసారి నా గురంచి

  • @sreenivasbrindavanam8453
    @sreenivasbrindavanam8453 2 ชั่วโมงที่ผ่านมา

    Compensation 25 laks is also small amount.Minimum 1 crore and entire hospital expenses should be declared

  • @geethap5835
    @geethap5835 ชั่วโมงที่ผ่านมา

    Supper. Explain. V. K. Garu

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 9 ชั่วโมงที่ผ่านมา +1

    1000 కరెక్ట్ మాట్లాడుతున్నారు... రిపోర్టర్ వెంకట కృష్ణ

  • @bhuvankalapala1233
    @bhuvankalapala1233 9 ชั่วโมงที่ผ่านมา +1

    కలక్షన్ మీద ఉన్న శద్ద పోయిన కుటుంబం మీద లేదు ఎవ్వరికి

  • @girishgajjala8354
    @girishgajjala8354 ชั่วโมงที่ผ่านมา

    Akkkkkka I love❤

  • @SivaP-l6i
    @SivaP-l6i 10 นาทีที่ผ่านมา

    సినిమా వాళ్ల కు ఈ రకం అయిన పొగరు గర్వం కారణం ఫ్యాన్స్... వాళ్ళను "మేం మనుషులం కాదు దేవుళ్ళం" అనే ట్రాన్స్ లో ఉన్నారు. సినిమాలో హీరో వారు నటించిన సినిమా లో .....ఆ 3గంటల సినిమా లో మాత్రమే హీరో.బయటకు వస్తె సాధారణం అయిన మనిషి.వాళ్ళని అలాగే చూడండి.సమాజానికి సేవ చేసే,ఉపయోగపడే పనులు చేసే సినిమాల ద్వారా తాను ఏదైనా మంచి మెసేజ్ లు ఇస్తే అప్పుడు మా హీరో మంచోడు అని అన్న బాగుంటుంది.ఎవరో రంగు ముఖానికి పోస్తాడు,ఎవరో వచ్చి తల దువ్వుతారు,ఎవరో ఆ సినిమా కు కష్టపడి కథ రాస్తారు,ఎవరో దాన్ని అందంగా కెమరా తో తీస్తారు. దాన్ని ఎవరో ఎడిటింగ్ చేస్తారు. డైలాగ్ లు కూడా ఎవరో రాస్తారు.ఇన్నిన్ని పనులు కొన్ని వందలమంది కష్టపడి చేస్తే నటుడు వచ్చి నటిస్తాడు.అంతే! ఆ సినిమాలో చూపిస్తున్న కారెక్టర్ అతని క్యారెక్టర్ కాదు.దాన్ని చూసి ఈ ఫ్యాన్స్ అబ్బబ్బా మ హీరో అనుకొని ఇల్లు ఏమైనా,తల్లి ,తండ్రి,భార్య ,పిల్లలు ,అని అన్నీ వదిలేసి పాలాభిషేకం,పూల వర్షాలు చేస్తుంటారు.వాళ్ళు ఏమైనా దేశ సేవ చేస్తున్నారా?బోర్డర్ లో నిజమైన ప్రాణం అడ్డు పెట్టీ కాపాడుతున్న ఒక సైనికుడు హీరో.నిన్ను పెంచిన నీ తల్లిదండ్రులు హీరోలు వాళ్ళు లేకపోతే నిన్ను పెంచక పోతే నువ్వు లేవు కాబట్టి,నీకుమంచి మార్గం లో పెట్టడానికి విద్య బుద్ధులు చెప్పిన ఉపాధ్యాయుడు హీరో,నిన్ను అనుక్షణం కని పెడుతూ మంచి మార్గం లో నడిపించే..... మరొక్క సారి చెబుతున్నా మంచి మార్గం లో నడిపించే నీ స్నేహితుడు,స్నేహితురాలు హీరోలు, నీ కుటుంబం అభివృద్ధికి నిరంతరం పగలు రాత్రి అనక నిరంతరం కష్టపడే నీ భార్య, నీ భర్త హీరోలు.ఇంతమంది హీరోలు మన చుట్టూ ఉండగా ఈ తెరమీద బొమ్మలు చుట్టూ దీపం చుట్టూ దీపం పురుగుల్లా తిరగడం అవివేకం.దీపం పురుగులు అన్నది ఎందుకో తెలుసా?తిరిగి తిరి అవి ప్రాణాలు కోల్పోతాయి.ఆ దీపం మాత్రం పట్టించుకోదు.ఎందుకంటే ఆ దీపానికి ప్రాణం లేదు.ఆ హీరోకు మీరు ఏమైపోయిన అవసరం లేదు.దీనికి ఉదాహరణ అల్లు అర్జున్ జైల్ నుండి వస్తె పరామర్శించడానికి హీరోలు అందరూ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళారు.ఒక్కడైనా చని పోయినా కుటుంబాన్ని పరామర్శ చేశారా?హాస్పిటల్ లో ఉన్న ఆ బాలుడ్ని చూడడానికి వెళ్ళారా?అది మన డమ్మీ హీరోల నిజమైన మనస్తత్వం... ఇప్పటికీ అయినా ఇలా సినిమా వాళ్ల చుట్టూ దీపం పురుగుల్లా తిరగ కుండా నిజమైన హీరోలను ప్రేమించండి గౌరవించండి..... మారండి.

  • @Raj-x3b8v
    @Raj-x3b8v 11 ชั่วโมงที่ผ่านมา +3

    CNB valla, CBN presence lo godavari pushkaralalo 29 people died, but CBN never say sorry, instead he said, kumbhamela lo chanipoleda, ani question chesaru
    But this media supported that, but now questioning allu arjun.

  • @ratnarocks3753
    @ratnarocks3753 2 ชั่วโมงที่ผ่านมา

    CM Revanth sir Hats off sir

  • @Ccvv6555
    @Ccvv6555 2 ชั่วโมงที่ผ่านมา

    AA Ni కావలని తొక్కుతున్నారు
    AA gave 25 lakhs, ఇంకా ఎప్పుడు వాళ్లకి help chestha అన్నాడు,media is really
    Papam AA

  • @mith87k8j76
    @mith87k8j76 3 ชั่วโมงที่ผ่านมา +1

    AA kavalni target chesaru ABN

  • @prapoornareddy2995
    @prapoornareddy2995 11 ชั่วโมงที่ผ่านมา +2

    Revanth is not felt allu Arjun missed the cm name

  • @srinubidika8113
    @srinubidika8113 11 ชั่วโมงที่ผ่านมา +1

    CM sir correct 💯

  • @Ravinder-w1x
    @Ravinder-w1x ชั่วโมงที่ผ่านมา

    WANTEDLY ALLU ARJUN SKIPPED SAYING CHIEF MINISTER SIR NAME IN EVENT I FEEL

  • @swamygoud1489
    @swamygoud1489 3 ชั่วโมงที่ผ่านมา

    Super Cm 💯 foresent correct

  • @KothapalliRadhika
    @KothapalliRadhika 2 ชั่วโมงที่ผ่านมา

    All these he do will be of no use. First thing is he need to meet CM Revanth Reddy and say Sorry to him and ask him to forgive & compromise. Till then he will be a flower only.

  • @narasimhamurthy1868
    @narasimhamurthy1868 10 ชั่วโมงที่ผ่านมา

    Cm sir 🔥🔥🔥🔥🔥🔥

  • @satishkumar-tw2by
    @satishkumar-tw2by 7 ชั่วโมงที่ผ่านมา

    Its purely Accidentally.. No need to blame or point single person 🙏

  • @LearnCode005
    @LearnCode005 11 ชั่วโมงที่ผ่านมา +3

    Lawyer cheppada movie tickets penchukomani..😮

  • @KiranReddy-y2x
    @KiranReddy-y2x 11 ชั่วโมงที่ผ่านมา +4

    IDE Jagun chesi unte meku pandaga inka 2029 varaku same story cheppe Vallu

    • @blueseabluesky11
      @blueseabluesky11 11 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂 though am anti Jagan..liked your comment

  • @vissvekanth
    @vissvekanth 9 นาทีที่ผ่านมา

    చిరంజీవి గారిని అనుసరిస్తూ కష్టపడి అర్జున్ రీల్ హీరోగా సక్సెస్ అయ్యాడు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి లా రియల్ హీరో పరిపక్వత రాలేదు. అర్జున్ అభిమానులు కూడా ఈయన ప్రవర్తన తో చిరాకు పడతున్నారు. పవన్ కళ్యాణ్ లా ఒదిగి ఇంకా ఎదుగుతాడని ఆశిస్తాను.

  • @chiruchiru9774
    @chiruchiru9774 2 ชั่วโมงที่ผ่านมา

    Annitiki samadhanamu dorukuthundhi wit cheyyali

  • @narimahesh2685
    @narimahesh2685 10 ชั่วโมงที่ผ่านมา

    Revanthanna ❤🙏

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 10 ชั่วโมงที่ผ่านมา +2

    Sorry next day ne chapadu nuvvu padukunava 😂😂😂😂😂😂😂

    • @ss-hg8yh
      @ss-hg8yh 10 ชั่วโมงที่ผ่านมา

      4th na chanipothe 6th sayantram varaku vadu thagi thongunnadu. Bayatike raledu. Sorry nee chevilo cheppada

    • @chandrachandra5-5-5-5
      @chandrachandra5-5-5-5 3 ชั่วโมงที่ผ่านมา

      @ss-hg8yh nuvvu kuda padukunava tdp pk pk sainik 10years cbn ki kuli

  • @rajuchinthada2824
    @rajuchinthada2824 10 ชั่วโมงที่ผ่านมา

    వెంకటి కృష్ణా పెట్టేసావా.,.. డిబేట్.. గ్రేట్ టాపిక్.. మీ ఛానెల్ కి ఆహరం దొరికినట్లే

  • @ChamakuriChamakuri
    @ChamakuriChamakuri 10 ชั่วโมงที่ผ่านมา

    యాక్టర్ గా నేను చాలా బాధపడుతున్న నేను చాలా చింతిస్తున్నాను అని చెప్పాను కదా రా సారీ ఎవరికి చెప్పాలి రా బాధతో కుటుంబాన్ని ఆదుకోవాలని లీగల్గా మేము పోవాలంటే బాధపడుతున్న అని చెప్పాడు

  • @krishnarao6848
    @krishnarao6848 3 ชั่วโมงที่ผ่านมา

    I support CM action ❤

  • @vadlamudisrinivasarao6765
    @vadlamudisrinivasarao6765 9 ชั่วโมงที่ผ่านมา

    I am support Revanth Reddy 💯

  • @classicclassic1991
    @classicclassic1991 11 ชั่วโมงที่ผ่านมา +4

    మత రాజకీయాలు చేసే పార్టీకి సంబంధించిన వ్యక్తి వ్యాఖ్యలను ఖండించడానికి ప్రెస్ మీట్, ముందు అది తెలుసుకొండి