🚨Secundrabad MUTHYALAMMA TEMPLE Incident😡| Telugu | Aye Jude✊

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #ayejude #secundrabad #muthyalamma #temple #incident #news #dailyvideos #updates
    TITLE: 🚨Secundrabad MUTHYALAMMA TEMPLE Incident😡| Telugu | Aye Jude✊

ความคิดเห็น • 905

  • @Ayejude
    @Ayejude  8 ชั่วโมงที่ผ่านมา +615

    Jai Bharat🇮🇳 Jai Shri Ram🚩

    • @Akhilvakkalagadda
      @Akhilvakkalagadda 8 ชั่วโมงที่ผ่านมา +8

      Jay shreee ram

    • @prabhabharath6668
      @prabhabharath6668 8 ชั่วโมงที่ผ่านมา +8

      🚩Jai shri ram 🚩

    • @leeleshpleelesh1309
      @leeleshpleelesh1309 8 ชั่วโมงที่ผ่านมา +6

      jai sree ram 🚩🚩🚩

    • @amanagantivenky7129
      @amanagantivenky7129 8 ชั่วโมงที่ผ่านมา +7

      Anna nie video's daily 6:00 pm ki vachela chudu Anna

    • @ArjunReddy-yg3oz
      @ArjunReddy-yg3oz 8 ชั่วโมงที่ผ่านมา +11

      మీకు హిందువుల గుడిలో జరిగింది చెప్పారు ఓకే మరి అదే రోజు కర్నూల్ లో చర్చి లో ఆరాధన జరిగేటప్పుడు సమయం లో హిందువులు దుర్గ ఊరేగింపులో చర్చి ముందు ఆపి డీజే పాటలు పెట్టి వద్దు ఆపండి అని అంటే ఆ పాస్టర్ ని కొట్టి సంగస్తులను కొట్టినపుడు మీకు కళ్ళు పోయాయా బ్రదర్ ఇది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి మీకు కనపడటం లేదా కనిపించిన మనకెందుకు అనుకుంటూన్నావా సనాతన ధర్మం అంటే పూర్తిగా అర్ధం తెలుసా తెలిస్తే ఫుల్ గా పాయింట్ తో పాయింట్ ఒక వీడియో చెయ్ ఒక విషయం చెప్పు ayejude మణిపూర్ లో జరిగిన ఘటన కి రియాక్ట్ అయ్యావా ఐతే ఓకే ఒక వేల నువ్వు రియాక్ట్ అవ్వకపోతే వీడియో కనపడకపోతే హిందు హిందూ అంటున్నవ్ మరి క్రిస్టియన్స్ మీద ఆ కారుకర్, లలిత, రాధా వాళ్ళు చేసే వీడియో చూస్తావా చూసి నవ్వు కుంటావా చెప్పు బ్రదర్ i am expeted answer... My name is అర్జున్ రెడ్డి...

  • @ismailbhaiissu9188
    @ismailbhaiissu9188 6 ชั่วโมงที่ผ่านมา +80

    నిజమే బ్రో నేను ఒక ముస్లీమ్ నే
    వాడు చేసిండేది 100పర్సెంట్ తప్పు
    వాన్ని వానికి రెచ్చగొట్టిన వాళ్ళని ఉరిశిక్ష వేసిన తప్పులేదు బ్రో JAI HIND

    • @ravibro6783
      @ravibro6783 2 ชั่วโมงที่ผ่านมา

      అవును బ్రదర్ 👍

    • @Adityaa.veluruVeluru
      @Adityaa.veluruVeluru ชั่วโมงที่ผ่านมา

      ​@@ravibro6783 Don't tell ALTAKIYAA SPEACH. FIRST GO AND TELL U R GURUS.

  • @JaideepNethala
    @JaideepNethala 8 ชั่วโมงที่ผ่านมา +367

    As a Christian i condemn attack on muthyalamma temple as we are secular ✝️☦️♥️🕉️☪️☸️✡️⚛️☯️🪯🛐
    We believe in vasudeva kutumbam
    Sarvejana sukhinobavantu
    Unity in diversity

    • @vinaykanth8848
      @vinaykanth8848 7 ชั่วโมงที่ผ่านมา +30

      Converted chirstan haa 😂😂😂😂

    • @JaideepNethala
      @JaideepNethala 7 ชั่วโมงที่ผ่านมา

      @@vinaykanth8848 no

    • @LostCause-p4v
      @LostCause-p4v 6 ชั่วโมงที่ผ่านมา

      Dhantlo navvu kodaniki emundhi bhayya ?! Appudu ahh vigraham damage cheysinodiki neeku pedha Theda emundadhu ​@@vinaykanth8848

    • @itsmetoxic8246
      @itsmetoxic8246 6 ชั่วโมงที่ผ่านมา +2

      Me tooo

    • @krajitha4634
      @krajitha4634 6 ชั่วโมงที่ผ่านมา +19

      ​@@vinaykanth8848ayana manchiganae spandinchaaru kadandi.malli aa jokes yenduku give respect to everyone sfaith.adi ye religion iina manam daadulani strong ga oppose chaeyyali.jai hind

  • @itsme-Lakshmi
    @itsme-Lakshmi 7 ชั่วโมงที่ผ่านมา +74

    చాలా రోజులకు చూసాను బాగా మాట్లాడారు.. కానీ ఇదే మనస్తత్వం ఉండాలి ఎప్పటికీ... జయ శ్రీ రామ అండి ❤

  • @SricharanAduvala-w6l
    @SricharanAduvala-w6l 8 ชั่วโมงที่ผ่านมา +219

    Anna voice raise cheddam 0.01% Aina parvaledhu
    Who want video on "SUSHANT SINGH RAJPUT"👍👇
    #Ayejudeantemanam
    #justiceforssr

  • @souravjoshivlogsshorts2070
    @souravjoshivlogsshorts2070 8 ชั่วโมงที่ผ่านมา +590

    I am Muslim I respect religions 🔥👍

    • @moviemasthi9364
      @moviemasthi9364 8 ชั่วโมงที่ผ่านมา +46

      😂😂😂 Sourav joshi is muslim Name ? How? 😂😂😂, this is the real color of peace community

    • @puchik2950
      @puchik2950 7 ชั่วโมงที่ผ่านมา +17

      Biggest joke

    • @kickmac3182
      @kickmac3182 7 ชั่วโมงที่ผ่านมา +14

      Jai shree ram

    • @shaikmobeen143
      @shaikmobeen143 7 ชั่วโมงที่ผ่านมา +4

      @@puchik2950why bro..I respect other religions..

    • @Dhfm321-h1v
      @Dhfm321-h1v 7 ชั่วโมงที่ผ่านมา

      Vodhu ra nayana mee ముచ్చట్లు 🙏😡

  • @Nbikshapathi
    @Nbikshapathi 7 ชั่วโมงที่ผ่านมา +65

    😮 సూపర్ చెప్పారు తమ్ముడు మీ లాంటి హీరోలు చాలా ముందుకు రావాలని సనాతన ధర్మం కోసం కాపాడుకోవాలి మన దేశా

  • @MujmeelPattan
    @MujmeelPattan 5 ชั่วโมงที่ผ่านมา +47

    As an Indian Muslim
    I raise my voice that it is totally wrong ❌ whatever he did,
    And each and everyone should respect every religions and its 'mottos' ❤
    Even our beloved prophet Muhammad (saw) and Holy Quran also thaught us to respect other religions 😊
    I'm raising my voice with @Ayejude to punish him strictly 😡
    Jai Hind 🇮🇳❤

    • @Saikrishna-mw5ti
      @Saikrishna-mw5ti 25 นาทีที่ผ่านมา +1

      Mari quran ni wrong anava???

  • @yakubsharifshaik2786
    @yakubsharifshaik2786 7 ชั่วโมงที่ผ่านมา +206

    Bhai I'm muslim I want to get justice at the temple the man should be punishable very dangerous 😡😡😡🤬🤬 due to this guys all good muslim are getting bad name

    • @pavannannuri2613
      @pavannannuri2613 6 ชั่วโมงที่ผ่านมา +3

      Great 😊

    • @scphotographypro2072
      @scphotographypro2072 6 ชั่วโมงที่ผ่านมา +1

      Rey reyy reyyy video full ga chudu ra 😡

    • @vickydada123456789
      @vickydada123456789 5 ชั่วโมงที่ผ่านมา

      nammalem ra nayana.. ippudi itlane antaru.. masjid lo ne terrorisy lanjodukulu untaru

    • @vickydada123456789
      @vickydada123456789 4 ชั่วโมงที่ผ่านมา

      hindulu lekunda chesta anna siggu lekunda vallane gelipistaru.. panduluani kannatu kani desham meedaki odili dengutaru

    • @saikumargoudkanchanpalli7784
      @saikumargoudkanchanpalli7784 3 ชั่วโมงที่ผ่านมา

      Bhai respect 🙏 👏 from my bottom of my heart ❤

  • @patantaslimbanu6293
    @patantaslimbanu6293 8 ชั่วโมงที่ผ่านมา +336

    As a muslim girl it is wrong we all are Indians

    • @JayasriKanakam
      @JayasriKanakam 7 ชั่วโมงที่ผ่านมา +3

      Jai anu

    • @yaseen3230
      @yaseen3230 7 ชั่วโมงที่ผ่านมา +3

      ​@@vadlaajay954 then laugh 🤣

    • @JayasriKanakam
      @JayasriKanakam 7 ชั่วโมงที่ผ่านมา +5

      Bharatha mathaki jai anu miru kuda indian ani oppukunta

    • @vadlaajay954
      @vadlaajay954 7 ชั่วโมงที่ผ่านมา

      @@JayasriKanakam Ah langa gallu ala nduku antaru anna

    • @Micheal-f9w
      @Micheal-f9w 7 ชั่วโมงที่ผ่านมา

      ​@@vadlaajay954indhuke ra meku ela jaruguthundhi 😅

  • @devireddysivaprasadreddy4443
    @devireddysivaprasadreddy4443 8 ชั่วโมงที่ผ่านมา +181

    బాపూజీ ఎవడు బ్రో వానమ్మా.. నేను భగత్ సింగ్ అభిమానిని సుభాష్ చంద్రబోస్ అభిమాని ని ఛత్రపతి శివాజీ అభిమాని ని ఇంకా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి , సర్దార్ వల్లభాయ్ పటేల్ ,ఝాన్సీ రాణి లక్ష్మీ భాయ్ , వీళ్ల ఫ్యాన్ ని 🕉 jai shree ram 🚩

    • @hihoney5609
      @hihoney5609 6 ชั่วโมงที่ผ่านมา +13

      ప్రతి హిందూ యువతులు నీకులా ఆలోచించాలి 🎉🎉🎉

    • @chaitanyadande558
      @chaitanyadande558 5 ชั่วโมงที่ผ่านมา +3

      👌👍💯

    • @Sureshreddy3333
      @Sureshreddy3333 5 ชั่วโมงที่ผ่านมา +1

      👍 ........jai hind 🙏

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po 7 ชั่วโมงที่ผ่านมา +35

    💯correct గా చెప్పావు బాబూ.
    ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూ... ఇతర మతాలను గౌరవించి నప్పుడే... మన దేశం బాగుంటుంది.
    నా చిన్నప్పుడు మా teachers చెప్పిన పరమత సహనం అన్న మాట ఇప్పుడు కనుమరుగు అవుతుంది.
    వార్తలు వస్తుంటాయి, నాలుగు రోజులకు కనుమరుగై ఇంకో వార్త వస్తూ ఉంటుంది.
    అలా కాకుండా....దేనికి మూల కారకులు ఎవరు, ఎందుకు చేసారో కూడా చెప్పండి.
    .

  • @koushik510
    @koushik510 7 ชั่วโมงที่ผ่านมา +35

    కర్ణుడు గొప్పవాడు మహాభారతంలో కానీ అధర్మ పక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయారు అలాగే మన హిందువులకు అన్యాయం జరిగినప్పుడు జరిగిన అన్యాయం గురించి మాట్లాడని వారికి ఇలానే జరుగుతుంది.

  • @afridmohammad616
    @afridmohammad616 6 ชั่วโมงที่ผ่านมา +16

    ముస్లిమ్స్ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ అక్క హైద్రాబాద్ లో ఉన్న అసద్ గాడు ఇంకా నోరు విప్పలేదు!

  • @tillupotharaju3297
    @tillupotharaju3297 6 ชั่วโมงที่ผ่านมา +19

    Even Telangana CM didn't respond it's a shocking 😢😮

  • @HSTAR2001
    @HSTAR2001 7 ชั่วโมงที่ผ่านมา +19

    సనాతన ధర్మం మీద , దేవాలయాల మీద దాడి చేసే వారి మీద కఠిన చర్యలు ఉండాలి , కఠినంగా శిక్షించాలి.
    ధర్మో రక్షతి రక్షితః
    మన ధర్మాన్ని మనం రక్షించుకోడం మన కర్తవ్యం
    జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩

  • @shaiksameer2414
    @shaiksameer2414 8 ชั่วโมงที่ผ่านมา +90

    I am standing with u anna as a indian muslim ❤

    • @vadlaajay954
      @vadlaajay954 7 ชั่วโมงที่ผ่านมา

      Then condem this act. Zakir naik and owasi brothers ne bengu vellin😂😅

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 7 ชั่วโมงที่ผ่านมา +5

      Yessss me too
      👍✊

    • @Mahanthash
      @Mahanthash 6 ชั่วโมงที่ผ่านมา +3

      Super

  • @Maddojusathish
    @Maddojusathish 7 ชั่วโมงที่ผ่านมา +50

    మరి పవన్ కళ్యాణ్ కూడ అది చెప్పాడు కదా మన మత ని పూజిచాలే వెరీ మతాన్ని గౌరవిచాలే. ..🙏

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 6 ชั่วโมงที่ผ่านมา +7

    అయ్యా మీ వెనుక మేమున్నాం. హిందూ ఐక్యత చాలా అవసరం. మన సనాతన వైదిక మతాన్ని కాపాడుకుందాం. మీ ప్రయత్నము చాలా గొప్పది. జై భారత్.
    .

  • @Likhithakamsali
    @Likhithakamsali 8 ชั่วโมงที่ผ่านมา +48

    I am following Your video daily anna thank you so much for your videos

  • @VaibhaviReddyy
    @VaibhaviReddyy 8 ชั่วโมงที่ผ่านมา +24

    Jai Shree Ram 🙏🏻 ! Indeed right sir

  • @sridathudubottu2618
    @sridathudubottu2618 6 ชั่วโมงที่ผ่านมา +11

    As aa local in secunderabad kummarguda
    Idhi chala darunam
    Ikkadi prajalaki ee incident chala personal and emotional 🥺
    People r crying here
    We request justice
    He should be punished in a way no one should dare to touch temple

  • @heyakhil1426
    @heyakhil1426 7 ชั่วโมงที่ผ่านมา +24

    Hinduism should be getting an autonomous body and take independent action on this type of action.

  • @shivakiran7374
    @shivakiran7374 8 ชั่วโมงที่ผ่านมา +16

    Respect increased on u bro 👊….. salute to u for reacting on this incident

  • @geelanibasharasheedshaiek7010
    @geelanibasharasheedshaiek7010 7 ชั่วโมงที่ผ่านมา +7

    All the Muslims & Christians should condemn this attack. We all should respect each other. Let's not generalize this issue. I can proudly say that I am an Indian Muslim. No religion would encourage attacking other god/goddesses. Irrespective of religion, everyone should condemn this attack. These incidents will imbalance the harmony of our country. Keep politics out of this.
    Whoever performs such acts should be punished according to the law.

  • @Chantij123
    @Chantij123 7 ชั่วโมงที่ผ่านมา +14

    Jai Sri Ram🪔🕉️🇮🇳. We Support You Brother.

  • @bablusiddu8763
    @bablusiddu8763 6 ชั่วโมงที่ผ่านมา +10

    from past 40-50 days i am not observing any news channels ; watching your youtube videos raising your voice makes feel indempt
    in every issues

  • @bhanuar6628
    @bhanuar6628 8 ชั่วโมงที่ผ่านมา +18

    Thank you for reacting to this incident. When a popular person voices out of their opinion for good it makes some sense to the normal public.👍

  • @bharthawasi
    @bharthawasi 8 ชั่วโมงที่ผ่านมา +36

    మీ వివరణ అద్భుతం అన్నయ్యా ✊❤️

  • @Inayatnawaz
    @Inayatnawaz 4 ชั่วโมงที่ผ่านมา +3

    As a INDIAN citizen and as a Muslim i condemn this incident and similar incidents. and demanding justice without any delay JAI BHARAT ✊🏻🇮🇳

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 6 ชั่วโมงที่ผ่านมา +49

    అయ్యా మీరు మాటకు ముందు అందరూ ముస్లిమ్స్ కాదు కొంత మందే అని పదే పదే చెప్పడం నవ్వొస్తుంది.. వాళ్ళు ఫాలో అయ్యేది కురాన్ అనే బుక్.. ఆ బుక్ లో ఉన్నది తూచ తప్పకుండ పాటిస్తారు.. అడవిలో ఉన్న పులులన్నీ కాదు కొన్ని పులులు మాత్రమే క్రూరమైనవి అంటే ఎలాగుంటదో మీరు అనేది అలాగే ఉంది.. చివరిగా మతం అనేది మనిషి మతి నుండి పుట్టినది.. సనాతన ధర్మం మతం కాదు.. ట్రైన్స్ పట్టాల మీద ప్రాణాలు తీయడానికి గ్యాస్ సిలిండర్ లాంటివి పెట్టిన ఎం మాట్లాడారు మీరు చెప్పే ఆ కొంత మంది మంచి తురకలు.. అక్బరుదిన్ గాడు శ్రీ రాముడి తల్లి కౌసల్య తల్లి గురించి అసహ్యం గా మాట్లాడితే ఎం అన్నారు మీరు చెప్పే కొంత మంది తురకలు.... 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఏసేస్తా అనిన ఆ కుతే అక్బరుద్దీన్ మాటను ఖండించరు.. సాక్షాత్తు జై పాలస్తినా అని పార్లమెంట్ లో అస్సదుదిన్ అంటే ఆ శాంతి మతస్థులు ఖండిచరు.. ఇవన్నీ కాదు మన జాతీయ జెండాకు వందనం చేసి జనగణమన పాడమని చెప్పండి ఈ శాంతి మతస్థులని... గోవుని ఈ దేశంలో పూజస్తారు.. మన వాళ్లు దాని చంపి తినొద్దు అని చెప్పమను ఆ కొంత మంది శాంతి మతస్థులని.. ఈ జగతుకి అమ్మవంటి గోమాతాను కోసుకొని తినే ఆ రాక్షసులు నీకు సోదరులు.. మళ్ళీ నేను హిందూ అని మళ్ళీ మీరు అనడం..😂

    • @srinivasgoudpachimatla7931
      @srinivasgoudpachimatla7931 6 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂

    • @rishikonda2186
      @rishikonda2186 5 ชั่วโมงที่ผ่านมา +6

      Correct 💯

    • @kalyanisatya8605
      @kalyanisatya8605 5 ชั่วโมงที่ผ่านมา +3

      Yess andi 😂😂

    • @meditation2111
      @meditation2111 4 ชั่วโมงที่ผ่านมา +2

      Baga chepparu.

    • @DilDomun
      @DilDomun 4 ชั่วโมงที่ผ่านมา

      baga cheparu

  • @UmmeSalma-xj5nn
    @UmmeSalma-xj5nn 6 ชั่วโมงที่ผ่านมา +3

    Bro iam Muslim girl .. Really its soo wrg .. Want justice to this incident.. And i hope uh stand for this type of incident to every religion.. If in case muslims and Christians face such such type i hope uh support all like this only...

  • @_AGGREGATE-GAMER_
    @_AGGREGATE-GAMER_ 8 ชั่วโมงที่ผ่านมา +21

    I am muslim ❤ but wrong is wrong

  • @prasadgudur3266
    @prasadgudur3266 8 ชั่วโมงที่ผ่านมา +48

    JAI BHARATH 🇮🇳 JAI SRI RAM

  • @khajahannu2674
    @khajahannu2674 6 ชั่วโมงที่ผ่านมา +5

    Nenu muslim ni deenini nenu khandistunnanu.thappu evaru chesina thappe. Khatinanga sikshinchali ..we are indians..we respect every religion...jai hind...Mera bharat...❤

  • @Doctorwilliam-b1l
    @Doctorwilliam-b1l 7 ชั่วโมงที่ผ่านมา +10

    I respect every Indian people because they are nice with kindness and they also smart and having a good education, My father is from 🇮🇳 Indian and my mother is from Egypt 🇪🇬 so I’m so proud and happy because my father is from Indian ❤️❤️❤️.

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 7 ชั่วโมงที่ผ่านมา +28

    Pawan kalyan matladithe mathnmadi rechagodutunnadu annaru ippudu reality chudandi jai PSPK voice

    • @chaitanyadande558
      @chaitanyadande558 5 ชั่วโมงที่ผ่านมา +2

      👍👌🚩⚔️🔯✊

  • @bharathgoud6188
    @bharathgoud6188 6 ชั่วโมงที่ผ่านมา +10

    కొంతా మంది కాదు బ్రో అన్న అందరు అలానే ఉంటారు...కాశ్మీర్ లో చూడలే ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూడట్లేదా..ఇది హిందూ దేశం గా ప్రకటిస్తే నే ఈ దేశం బాగుపడుతాది

  • @mohammedrafi4541
    @mohammedrafi4541 6 ชั่วโมงที่ผ่านมา +6

    Elanti valla vallane godavalu vastunai I'm a proud to be a Muslim and I'm respect to all religions an there emotions.. INDIA..

  • @Peaceonplanetearth
    @Peaceonplanetearth 6 ชั่วโมงที่ผ่านมา +6

    Requested this video Anna... And you delivered... Thank-you.

  • @ponnaajaybabu7991
    @ponnaajaybabu7991 5 ชั่วโมงที่ผ่านมา +4

    I am Christian I am supporting you anna 😊.

  • @telugulegendsff9770
    @telugulegendsff9770 8 ชั่วโมงที่ผ่านมา +27

    Aye Jude respect button ✅🔘

  • @achyuthkumar424
    @achyuthkumar424 7 ชั่วโมงที่ผ่านมา +5

    Anna not only in Secunderabad last mnth before Ganesh festival same incident happened in old city, Rakshapuram Bhulaxmi temple. Vadu ammavari vigrahalanu demolish chesindu vaniki pichi antunnar, pichi unte opposite lo vala religion Vala shops unnay vatini nduk touch cheyale mari ? Valu kavali ani wantedly chesthunnar Anna manam Inka elane unte India inko Bangladesh ayithadhi 😢 #wakeuphindus🙏🏻 almost it’s 6th incindent after formation of congress govt.

  • @prashanthkumar2814
    @prashanthkumar2814 7 ชั่วโมงที่ผ่านมา +10

    Jai Chhatrapati Shivaji Maharaj🚩 jai hind🇮🇳

  • @AnilKumar-gr1jr
    @AnilKumar-gr1jr 7 ชั่วโมงที่ผ่านมา +9

    జై శ్రీ రామ్ 🕉️ 🚩🚩🚩🚩🚩

  • @mohammadsharif9686
    @mohammadsharif9686 7 ชั่วโมงที่ผ่านมา +5

    Yes, Give respect and take respect!!!
    Manamathanni preminchukundam, paramathanni gouravamiddham

  • @azizahmed8361
    @azizahmed8361 6 ชั่วโมงที่ผ่านมา +3

    As a muslim,i totally condemn this

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po 7 ชั่วโมงที่ผ่านมา +3

    అది ఎవరు చేసినా... వాళ్లను విచారించి, అసలు ఏ ఉద్దేశ్యంతో చేశాడో ప్రశ్నించి మరీ శిక్షించాలి.
    భారత దేశం అంటే... నే భిన్నత్వం లో ఏకత్వం.
    🙏🙏🙏

  • @syedmahammad5378
    @syedmahammad5378 5 ชั่วโมงที่ผ่านมา +2

    As a Muslim , I stand with you anna , Athanni kachitanga sikshinchali, jai hind 🇮🇳

  • @ShivakisanVlogs
    @ShivakisanVlogs 7 ชั่วโมงที่ผ่านมา +9

    జై శ్రీ రామ్ 🚩🔥🔥

  • @anithaseelam2256
    @anithaseelam2256 7 ชั่วโมงที่ผ่านมา +5

    Baaga matledeyru chinna vaarina..
    Jai Srimannarayana🙏🙏🙏

  • @gowthamkumar7391
    @gowthamkumar7391 7 ชั่วโมงที่ผ่านมา +2

    I am with you brother, the way you spoke unbiased is appreciable and at 8:43 to 8:58 that was universal truth, I always used to think like that. when we raise our voices and join our hands to true secularism.. that's when true golden era would begin in human history, I firmly believe in that. Once again I am with you #AyeJude.

  • @starkindustries3438
    @starkindustries3438 8 ชั่วโมงที่ผ่านมา +10

    Ee topic kosame waiting Anna ❤

  • @javeed0110
    @javeed0110 2 ชั่วโมงที่ผ่านมา +1

    నేను ఓకే ముస్లిం ని
    కానీ
    టెంపుల్ విషయం లో అలా చెయ్యటం నేను ఖండిస్తున్నాను
    IM Proud to be an INDIAN
    JAI HINDH

  • @VaheedaSk-q3l
    @VaheedaSk-q3l 7 ชั่วโมงที่ผ่านมา +7

    Im muslim. I respect relegion. We are indians

    • @chaitanyadande558
      @chaitanyadande558 5 ชั่วโมงที่ผ่านมา +1

      Which religion, all religions Ani mention chey

  • @SHAIKMOHAMMADUMAR-dv2bm
    @SHAIKMOHAMMADUMAR-dv2bm 7 ชั่วโมงที่ผ่านมา +2

    As a Muslim,I totally condemn this,the accused should face the full force of law…Totally Unacceptable

  • @Tej-l8k
    @Tej-l8k 7 ชั่วโมงที่ผ่านมา +3

    Anna , IIM Ahmedabad lo chanipoina mana telugu abbayi gurinchi video pettanna. Reason teleyaka athani parents bhadapadutunnaru😢😢😢.Dhani gurinchi evaru matladatleru.🙏🙏

  • @sirishk007
    @sirishk007 6 ชั่วโมงที่ผ่านมา +2

    As you said everyone should condemn this atrack. Justice should prevail.
    If the culprit is not punished as per the law, then I definitely see a rise in mass unrest. In the event of this unrest, I have nothing to say as to what eventually follows.

  • @NomadicDilip
    @NomadicDilip 7 ชั่วโมงที่ผ่านมา +6

    జై భారత్ 🔥జై శ్రీరామ్❤️‍🔥

  • @vankudothramu3017
    @vankudothramu3017 7 ชั่วโมงที่ผ่านมา +2

    Anna neeela genuine interview video chese hats off ee muslims anta bayata nunchi mana desam loki vacharu

  • @Motivational.sigma_
    @Motivational.sigma_ 8 ชั่วโมงที่ผ่านมา +39

    Anna Andhrapradesh lo jarugutuna Rapes gurinchi daani meedha government ela react avtondho kuda oka detailed video cheyyandi anna...and btw your videos are so informative and we as the teenagers are getting influenced by your words

  • @lavanyamanohar5660
    @lavanyamanohar5660 6 ชั่วโมงที่ผ่านมา +2

    Anna anni chala correct ga cheppa anna, really our thoughts, frustations, all can be heard in your voice, you should rise your voice always and we will always beon your side

  • @vedabhasha
    @vedabhasha 8 ชั่วโมงที่ผ่านมา +3

    I like your daring bro hatsoff thankyou very much ne padalaku namaskaaram anna evvaru matladatam ledu me laga matlaadinanduku dhanyavadalu

  • @shaiksaifali9600
    @shaiksaifali9600 6 ชั่วโมงที่ผ่านมา +2

    As a Muslim, I respect all religions, but this incident has gone horribly wrong. Anyone thinking of doing something like this should know that the person responsible must be punished, and such actions should never be repeated.

  • @akhilbobbili1169
    @akhilbobbili1169 7 ชั่วโมงที่ผ่านมา +4

    అన్నయ్య గోపాల్ మీశ్రా ఇన్సిడెంట్ గురించి కూడా వీడియో చేయండి అన్న, stone pelting చేసారని వాళ్ల జెండా పీకినందుకు షూట్ చేసి చంపారంట, మనం దేవుడి విగ్రహాన్నే పగల్గొట్టిన కొట్టి విడిచిపెట్టాం అంతే. పవన్ కళ్యాణ్ అన్న inspiration తో మీలాంటి influencers అంతా ముందుకి వచ్చి ఈ విషయాలు మాట్లాడటం గొప్ప విషయం అన్న.

  • @AhmedAlisha1038
    @AhmedAlisha1038 4 ชั่วโมงที่ผ่านมา +1

    I'm a muslim i respect all religions and strongly condemn this act and it shouldn't happen to any religion

  • @KelavathuDEVAKUMAR
    @KelavathuDEVAKUMAR 8 ชั่วโมงที่ผ่านมา +20

    Jai shree Ram

  • @ScientistU.0001
    @ScientistU.0001 7 ชั่วโมงที่ผ่านมา +2

    Best video till date 🔥
    More power to you my brother 🇮🇳❣️

  • @meenakshinotani
    @meenakshinotani 7 ชั่วโมงที่ผ่านมา +4

    Munawar farookie He is also on the bisnoi hit list anta 😶

  • @sarathch915
    @sarathch915 53 นาทีที่ผ่านมา

    You are correct 💯... secularism is two ways. every one has to raise there voice...jai hind!!!

  • @Harishishq1357
    @Harishishq1357 8 ชั่วโมงที่ผ่านมา +10

    Love u annaya 😊

  • @Azmathsk
    @Azmathsk 6 ชั่วโมงที่ผ่านมา +1

    bro..ఆ దుశ్చర్య మీద ఈ video కోసమే ఎదురు చూస్తున్న..
    ఖండించడం కాదు .. అతని కాళ్ళు ఖండించాలి.. ఇస్లాం ప్రకారం అతనికి విధించాల్సిన శిక్ష మరణ శిక్ష.. ఎందుకంటే సమాజంలో అల్లకల్లోలం సృష్టించేవారు వధించబడాలి అని ఉంటుంది..

  • @vijigiripranay3392
    @vijigiripranay3392 7 ชั่วโมงที่ผ่านมา +6

    As a Hindu, I don’t hate other religions but as a common man I hate it when take advantage of religious activities and create disturbances to other humans…..early morning mic petti suprabaathalu and day time lo darga nundi vache prayer sounds (on mic) are irritating and disturbing…..dj petti 9 days Dasara celebrate chesaru anukunta, venakaala unna Muslim common man ki ekkada leni kopam vachi aa paapam chesadu…..either it is Dasara or Eid, don’t create noise pollution outside temple premises which irritates any human surrounding by….

  • @shaikthowfiq6316
    @shaikthowfiq6316 7 ชั่วโมงที่ผ่านมา +3

    I am Muslim anna i am with you anna❤

  • @hemanth9589
    @hemanth9589 7 ชั่วโมงที่ผ่านมา +2

    Yes, we should respect each other's.

  • @sriramani6060
    @sriramani6060 5 ชั่วโมงที่ผ่านมา +2

    Absolutely perfect video

  • @harikishore4840
    @harikishore4840 8 ชั่วโมงที่ผ่านมา +5

    I am waiting for Prakash Raj Garu Response

  • @swapnasanthapuram3342
    @swapnasanthapuram3342 8 ชั่วโมงที่ผ่านมา +1

    You are 100% right. Very balanced video ❤

  • @srinivasnayak1124
    @srinivasnayak1124 7 ชั่วโมงที่ผ่านมา +5

    Gap lo prakashraj garini esavga just asking ani😂

  • @mimstechnologies11
    @mimstechnologies11 4 ชั่วโมงที่ผ่านมา

    అరె భయ్యా నేను కూడా ముస్లిం నేను కూడా ఖండిస్తున్నా, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం, నాకు కూడా హిందువులు క్రిస్టియన్లు ఫ్రెండ్స్ ఉన్నారు. అనవసరంగా హిందూ ముస్లిం మతకల్లోలాలు చేయకూడదు, రాజకీయం చేయకూడదు.

  • @CherryGunda-c8g
    @CherryGunda-c8g 7 ชั่วโมงที่ผ่านมา +3

    Anna chatrapati shivaji gurinchi video chey anna

  • @surinarayana3703
    @surinarayana3703 8 ชั่วโมงที่ผ่านมา +1

    Ajay bro mari churches meeda kuda chala cruel ga dadulu jarugutunnai konchem avi kuda search cheyyandi annaya, mee equality choopinchandi ,jai hind🇮🇳🙏

  • @Jagadeesh463
    @Jagadeesh463 8 ชั่วโมงที่ผ่านมา +6

    Aslu em auvtundi anna Telugu States lo Edo oka issue auvtune undi 🥲🥲😐😐

  • @mohanakomara1641
    @mohanakomara1641 2 ชั่วโมงที่ผ่านมา

    Anna.. Mee explain chala baguntundi

  • @PeketiRohanvarshith
    @PeketiRohanvarshith 8 ชั่วโมงที่ผ่านมา +9

    Malli first ❤

  • @reenareddykondreddy2035
    @reenareddykondreddy2035 4 ชั่วโมงที่ผ่านมา +1

    Anna meeru super confident 😊

  • @screations70
    @screations70 8 ชั่วโมงที่ผ่านมา +7

    Manam Kuda Masidulani Charchilini laa Meda Dhadi Chedham😡😡😡 Rakstha Charitra Paridhamm Jay Shree Ram 🕉️💯🚩 Jay Sanatana Dharma 🕉️

  • @subbugamingyt9335
    @subbugamingyt9335 7 ชั่วโมงที่ผ่านมา +2

    Bro not against any religion ☯️ I love you for all things ❤️🙏❤️

  • @NanireddyPurumandla
    @NanireddyPurumandla 8 ชั่วโมงที่ผ่านมา +4

    Jai shree Ram ❤

  • @janakimandangi3983
    @janakimandangi3983 6 ชั่วโมงที่ผ่านมา +2

    హరే రామ హరే క్రిష్ణ 🕉️🕉️🇮🇳🇮🇳🙏✊️✊️

  • @sharathpuppala6917
    @sharathpuppala6917 7 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Shri Ram 🙏

  • @Cars0811
    @Cars0811 2 ชั่วโมงที่ผ่านมา

    Wahhhh bhai you own my heart ❤️ good content 👌

  • @Arun_Chari
    @Arun_Chari 7 ชั่วโมงที่ผ่านมา +2

    0:58 ledhu bro asalu mana vallaki siggu SHERAM rendu Levu...radhu kuda

  • @venkateswarareddykonda6324
    @venkateswarareddykonda6324 8 ชั่วโมงที่ผ่านมา +3

    Correct 💯

  • @RAJAVALAVALA-dg3lw
    @RAJAVALAVALA-dg3lw 6 ชั่วโมงที่ผ่านมา +1

    పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారుగా మన మతాన్ని ఆచరించు పర మతాన్ని గౌరవించు

  • @t.hrudayavarma228
    @t.hrudayavarma228 7 ชั่วโมงที่ผ่านมา +1

    Jai shri Ram 🙏🏻nice vedio Sanatani Shakthi 🔥raise your voice 🗣️# Aye Jude

  • @UdaykiranKamtam-ob2ht
    @UdaykiranKamtam-ob2ht 8 ชั่วโมงที่ผ่านมา +3

    JAI shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gurigibellivarahalanaidu8240
    @gurigibellivarahalanaidu8240 6 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ aye jude is powerful voice.national integration is well advocated

  • @rajeswariraje7828
    @rajeswariraje7828 8 ชั่วโมงที่ผ่านมา +3

    Supar anna❤

  • @apostate_indian
    @apostate_indian 7 ชั่วโมงที่ผ่านมา +1

    A correction about what u said Christianity, u said - ( Pentecostals and seventh day methodologies) its seventh day Adventists and Methodists these two are seperate, christianity is divided into 3 sects and many denominations,these people dont discriminate among each other,they just understand some qualities of God differently and interpret the bible differently, apart from that everyone sticks to the core beliefs of christianity ❤,luv from Delhi