చాల చక్కని జ్ఞాపకాలని యాదికొచ్చేలా మీ పాట సాగింది గుట్ట గుహలో సింహరూపం ఉగ్రరూపం చందనరూపం ఆ స్వామి వారి అనేకరూపాలు యాదికొచ్చాయండి స్వాతి రెడ్డిగారు ఆమ్మో శ్రీ రాగ కూడా తోడైందిగా ఆ చిలుకలు కూడా యాదికొచ్చాయండి చాల బాగుంది మీ పాట
నమస్తే స్వాతి గారూ.... నా భావాలను మీ పాటలో మాటలలో ప్రకటించటం అసాధ్యమే.... అయినా బాగుంది... చాలా బాగుంది అనే సాధారణ మాటల్లో చెప్పటం చాలా తక్కువే. రచయిత లిరిక్సు గొప్పగా వ్రాయటం ఒక వరం. అంతకుమించి మీ గాత్రంలో అది ఇమిడటం మీ జన్మ శుకృతం. భక్తిభావన అణువణువునా నిండి... చల్లని మంచు తుషారాలనడుమ నాట్యం చేస్తున్నభావన కలిగిస్తోంది. మీపాప కూడా ఈ భావనలకు యాడెడ్ ఫ్లేవర్. మొత్తంగా మీభర్త సహకారం... రచయిత లిరిక్స్... మ్యూజిక్ ఇంపోజిషన్... మీ గాన మాధుర్యం... మమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంది. మీరు పాడటం వలన ఆ పాటకు అందమో.... అందమైన పాట మీ నోట గానామృతమై మీకు వన్నె తెస్తోందో ... తెలియని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా... మీరు ఇలా నిరంతరం పాడూతూ.. కొన్ని పాటల్లో ఆడుతూ... వయసు అంతరాలను అదికమించి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లవేళలా ప్రసరిస్తూ నిరంతర స్రవంతిలా సాగే మీ సంగీత సామ్రాజ్యాన మీరు మహారాణిగా ఉండాలని ఒక అభిమానిగా నా శుభాశీస్సులు. ఇట్లు మీ అభిమాని. డి.రాధా కృష్ణ మూర్తి. +919848319831.💐
Swathi gaaru how r u. One side mass. One side class. One side folk. One side Divotional super super Andi. God bless u and ur Family. Awesome. 💐💐👌👌👍👍💐💐🤝
Swathi gaaru, Lyrics chaala baagundhi. Meeru kuda eppati laage baaga paadaaru. Congratulations once again and thank you so much for giving such a soothing song. All the best for future projects.
Excellent💯👍👏
Thank you 👍
చాల చక్కని జ్ఞాపకాలని యాదికొచ్చేలా మీ పాట సాగింది గుట్ట గుహలో సింహరూపం ఉగ్రరూపం చందనరూపం ఆ స్వామి వారి అనేకరూపాలు యాదికొచ్చాయండి స్వాతి రెడ్డిగారు ఆమ్మో శ్రీ రాగ కూడా తోడైందిగా ఆ చిలుకలు కూడా యాదికొచ్చాయండి చాల బాగుంది మీ పాట
super swathi 😍
Suooperrr swathi
Nice song swathi
Super song swathi
చాలా అద్భుతంగా ఉంది మీ గాత్రం
ఇంకా ఈగ బుచ్చిదాసు గారి కీర్తనలు గూడ చాలా ఉన్నాయి చాలా అద్భుతంగా పడగలరు అవి కూడా
సూపర్ స్వాతి...👌👌👌👍👍👍
బాగుంది.. పాట.. గాత్రం..
Verygood
Song chala bagundhi akka
Very nice 👍
నమస్తే స్వాతి గారూ.... నా భావాలను మీ పాటలో మాటలలో ప్రకటించటం అసాధ్యమే.... అయినా బాగుంది... చాలా బాగుంది అనే సాధారణ మాటల్లో చెప్పటం చాలా తక్కువే. రచయిత లిరిక్సు గొప్పగా వ్రాయటం ఒక వరం. అంతకుమించి మీ గాత్రంలో అది ఇమిడటం మీ జన్మ శుకృతం. భక్తిభావన అణువణువునా నిండి... చల్లని మంచు తుషారాలనడుమ నాట్యం చేస్తున్నభావన కలిగిస్తోంది. మీపాప కూడా ఈ భావనలకు యాడెడ్ ఫ్లేవర్. మొత్తంగా మీభర్త సహకారం... రచయిత లిరిక్స్... మ్యూజిక్ ఇంపోజిషన్... మీ గాన మాధుర్యం... మమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంది. మీరు పాడటం వలన ఆ పాటకు అందమో.... అందమైన పాట మీ నోట గానామృతమై మీకు వన్నె తెస్తోందో ... తెలియని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా... మీరు ఇలా నిరంతరం పాడూతూ.. కొన్ని పాటల్లో ఆడుతూ... వయసు అంతరాలను అదికమించి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ కుటుంబం పై ఎల్లవేళలా ప్రసరిస్తూ నిరంతర స్రవంతిలా సాగే మీ సంగీత సామ్రాజ్యాన మీరు మహారాణిగా ఉండాలని ఒక అభిమానిగా నా శుభాశీస్సులు. ఇట్లు మీ అభిమాని. డి.రాధా కృష్ణ మూర్తి. +919848319831.💐
Thanks alot andi
Song 👌 superb Andi 👌. meru chaalaa baga padaru andi....Sloka voice is superb 👌 Andi 🥰..
Super swati 👌👌👌
Thanks 😊
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Lovely song Swathi 😊 Sloka super👌 looking forward for more videos 🤩
Nice lyrics Kedarnath
Swamy vari song super
what a wonder 😊our little swathi became a great woman n mother 🎉
Thanks anna
Om Sree Lakshmi Narasimha swamiye Namaha...very melodious voice and remembering the old melodious legend singer's voice
Nice song swathi reddy garu
Beautifully rendered, very devotional with soothing voice.
Jai Srimannarayana
Swathi gaaru how r u. One side mass. One side class. One side folk. One side Divotional super super Andi. God bless u and ur Family. Awesome. 💐💐👌👌👍👍💐💐🤝
Thank you so much 🙂
Sounds good swathi👌👌🌹🌺🌺
Super song
super, Jai narasimha 🙏🙏🙏
Superrr NYC voice nyc song 💙💜
Song bagundhi akka ..nice ..jai laxmi narasimha swami
Very nice beta
Thanks a lot
Lovly voice.. yadadri🙏🙏
Swathi gaaru,
Lyrics chaala baagundhi.
Meeru kuda eppati laage baaga paadaaru.
Congratulations once again and thank you so much for giving such a soothing song.
All the best for future projects.
Very Nice lyric, voice and music...Congrats.. Wishes from Yadadri Yadagirigutta
Thanks andi
Voice superb
Thanks a lot
Mesmerising voice... keep going Swathi Garu
Hay. super Devitional Song. very Nyce
superb akka
Excellent Lyrics Kedar , Great job mate 👌👌🙌🙌,
Excellent
Thank you so much 😀
super song🙏
Thank you
nice song 🙏
Thanks andi
🚩🙏🏻🙏🏻👍🏻👍🏻