మీకు మొఖం లా ఉంది రివ్యూ. బాగుందంటావ్, మళ్ళీ బాలేదంటావ్; మళ్ళీ బాగుందంటావ్, బాలేదంటావ్. Mr. బచ్చన్ ఇట్లే చెప్పినావ్. బాగుందంటావ్, బాలేదంటావ్. గుడ్ అంటావ్, మళ్ళీ ఏం లేదంటావ్. నీకు ఎవరో బ్రెయిన్ లో చిప్ మార్చినట్లున్నాడు😅
Edhi just bro tana point of view lo cheptunnar antae, nachitae chudandi bro lekuntae ledhu. Everyone has right to express.Just chusi vadileyandi antae gani ala question cheyadam correct kadhu @koraboinaharesh2844
డైరెక్టర్ సినిమా ఎలా తీసినా కొందరు హీరోలు ఉన్నారు వాళ్ళు ఎంతబాగా యాక్టింగ్ చేస్తారు అంటే అన్నివిధాల, సెంటిమెంట్, ఫైట్స్ కామెడీ, ఇలా అన్ని, మన తెలుగు హీరోలు, చిరంజీవి గారు, వెంకీ గారు NTR గారు, ఇప్పుడు రామ్ గారు విల్లా నలుగురికీ ఏమి చెప్పినా 100 పర్సెంట్ చేస్తారు,, మిగతా వాళ్లకు రాదు అని కాదు కాకపోతే, శూట్ కాదు డైరెక్టర్ కి తెలిసే వాళ్లకు ఎలా తీయాలో తీస్తారు,, అలా
ఒక కథను మంచిగా ఎంచుకున్న దాన్ని సరిగ్గా ఆచరణలో పెట్టకపోతే రివ్యూస్ ఇలాగే ఉంటాయి అమ్మ ఇంట్లో కూర చేసింది అనుకో ఏమంటాం మనం అమ్మ కూర సూపరే కానీ కొంచెం మసాల ఎక్కువైంది ఉప్పు తక్కువ అయింది కానీ ఓరల్ గా బాగానే ఉంది అంటం అంతేనా మరి అన్న కూడా అదే చెప్తున్నాడు అందరికీ ఆయన చూసింది ఆయన కనిపించింది అదే చెబుతున్నారు అదే నిజం 👌🌹🌹🙏 కంటిన్యూ anna🌹
రివ్యూ చెప్పే వాల్లున్నంతవరకు సినిమాలు ఆడవు. జనాలు థియేటర్ వరకు వెళ్ళరు... ఒకప్పుడు సినిమాలు భాగా ఆడేవి. ఇప్పుడు మహీధర లాంటి వాళ్ళు ఉన్నంత వరకు సినిమాలకు తప్పని కష్టాలు... బ్రో మీ వీడియో ఒకసారి మీరే చూసుకోండి... తడబడుతూ ఎన్ని తప్పులు చెప్పరో...మీ ఇష్టం లాగా అందరి ఇష్టం ఉండది బ్రో...మీరు చెప్పిన రివ్యూ కి అంటే సినిమాకి కాదు మీకు రేటింగ్ 1.2/5.
Neeku paatalu vinadam chetakaakapote Mani Sharma music ki review ivvoddu, annitiikante Kya Lafda paatane best ee cinemalo... You better stay to what you know please!
Mahider bro nuvvu Bharteeyudu 2 bagoledu an navu kaani Bharteeyudu 2 super movie మీకు manchi cinema lu nachavu.. మీకు kaavalsindi drugs smuglungs smuglungs, dongatanlu, vyabhichram, manchi cinimaalanu aadar in handi plz
Double ismart movie nenu chusenki poyenappudu theater lo start ayedappudu music director nu GURU KIRAN GARU NI CHUPENCHARU. EE MOVIE KI MUSIC DIRECTOR MANI SHARMA GARU
To be honest,,,, SSR, NEEL, NAAGI, may be ఇప్పుడు korataala పేరు కూడా వినబడొచ్చు వీల Movies తప్ప ఏం చూడబుద్ది కవట్లె,,,,,,, even sukku కూడా తన మార్క్ కనిపించట్లె,,,,,,, వీల డామినేషన్ నడుస్తుంది
ఇకపోతే మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూసే పబ్లిక్ ప్రేక్షకులు రివ్యూస్ ని మూవీలో ఎన్ని హెల్మెట్స్ బాగున్నాయో అన్నీ కూడా డివైడ్ గా చేసి చెబుతున్నాడు బాగున్న ప్రతి పాటను విడదీసి చెప్తున్నాడు అన్న చెప్పేది ఏ పర్ఫెక్ట్ కరెక్ట్ లేనిది లేదుగా ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నారు కదా అందరూ నీ మొహం బాగుంది అంటావు బాగాలేదు అంటావు అని అంతేనా నిజమే బాగున్నది చెబుతున్నాడు బాగా లేనిది బాగాలేదని చెప్తున్నాడు అన్నా నువ్వు సూపర్ గ చేపుత్తునావు కంటిన్యూ చేయలాగే ఎవరేమనుకున్నా కాదన్నా నువ్వు చెప్పేదే నిజం ఆల్ ది బెస్ట్
అందరి హీరో లకు manarisam ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి.. పూరి గారు తప్పులు ఎవ్వరైనా పట్టగలరు ఒక్క సినిమా తీసి చూపించండి తెలుస్తుంది మీ జబర్దస్త్ life మరిచిపోవద్దు మిత్రమా
అన్న ఎంత కష్టపడుతున్నావ్ అన్న రివ్యూ చెప్పడానికి డైరెక్టర్లు కథను వదిలేసి మిగతావన్నీ lవాడుతున్నారు అది నీ తప్పు కాదులే దమ్మున్న స్టోరీ ఎంచుకోకపోవడం ఎంచుకున్న దాన్ని సరిగ్గా తెరకు ఎక్కించకపోవడం ఎంతోమంది హీరోలను నిలబెట్టిన డైరెక్టర్ కి ఈరోజు సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పలేని పరిస్థితి దిగజారిన నిర్లక్ష్యం అంటే దీని అర్థం బాగుంది అని చెప్పుదామని ఎంతో ఉత్సాహంగా ఆయనకున్న కానీ చెప్పలేని పరిస్థితి పరిస్థితి ఎందుకంటే మరి ఆయనకు మూవీలో ఏం కనబడట్లేదుగా గనుక
Grammer mistakes... Welcome to the review of the movie... Oka line lo 2times the raadu.. 2nd wish you A happy independence of the day .. bro scentance lo A vachindi ante dani mean edo okkate singular ani em bro india every year celebrate cheskovalni leda nedu
మీకు మొఖం లా ఉంది రివ్యూ. బాగుందంటావ్, మళ్ళీ బాలేదంటావ్; మళ్ళీ బాగుందంటావ్, బాలేదంటావ్. Mr. బచ్చన్ ఇట్లే చెప్పినావ్. బాగుందంటావ్, బాలేదంటావ్. గుడ్ అంటావ్, మళ్ళీ ఏం లేదంటావ్. నీకు ఎవరో బ్రెయిన్ లో చిప్ మార్చినట్లున్నాడు😅
😂
😂
😂😂yes
😂😂
😂😂😂
Puri became outdated director
His era ended 2000-19
Thnq puri for amazing movies
Bro ala ga annakandhi please
Pls ala anaku
@@ravivirat1208 No bro don't under estimate
Thanks for sharing your opinion.. Puri game is not over ..I wish for PAN india hit for him.
No
We miss PUSHPA 2 THE RULE 💥 movie today...!
Bongule
😂😂😂😂
Puspa 2 flop
@@rajkiran2554pawalas dec 6 chudham
@@venkat9036 puka
review start at 1:03😂
😂😂
thank you bro
0:54 review start
Mr. Bacchan 2.6/5
Double ismart 3.1/5 🎉 Chaalu bro ma Puri fans ki
Edupukottu movie
Utter flop bro movie 😅😅😅
Double ismart ki kanna mr bachan better
@@dineshreddy193 self review is satisfactory than following others even though u failed 😭😭😭
Mr bachan e best double ismat kana
బ్రో నువ్వు ఎన్ని మూవీస్ తీసావ్ బ్రో రివ్యూ ఇవ్వడానికి. నువ్వు రాసిన జబర్దస్త్ కామెడీ కే 10/10 రాలేదు నువ్వు మూవీ కి రివ్యూ చెప్పడం ఏంటి బ్రో
Edhi just bro tana point of view lo cheptunnar antae, nachitae chudandi bro lekuntae ledhu. Everyone has right to express.Just chusi vadileyandi antae gani ala question cheyadam correct kadhu @koraboinaharesh2844
పూరి అన్నకు బ్యాడ్ టైం నడుస్తుంది, అతనికి మంచి రోజులు వస్తాయి 💐💐.
Adi avadamma 😂😂
Pora p..ka@@philipsanti4325
డైరెక్టర్ సినిమా ఎలా తీసినా కొందరు హీరోలు ఉన్నారు వాళ్ళు ఎంతబాగా యాక్టింగ్ చేస్తారు అంటే అన్నివిధాల, సెంటిమెంట్, ఫైట్స్ కామెడీ, ఇలా అన్ని, మన తెలుగు హీరోలు, చిరంజీవి గారు, వెంకీ గారు NTR గారు, ఇప్పుడు రామ్ గారు విల్లా నలుగురికీ ఏమి చెప్పినా 100 పర్సెంట్ చేస్తారు,, మిగతా వాళ్లకు రాదు అని కాదు కాకపోతే, శూట్ కాదు డైరెక్టర్ కి తెలిసే వాళ్లకు ఎలా తీయాలో తీస్తారు,, అలా
Waiting for saripodhaaa sanivaram ❤❤❤🎉🎉
Happy independence day to all 🇮🇳🇮🇳
Happy independence day 😊
Puri gaadi brain lo rajamouli chip pedite vaadiki hit paduddi
😂😂
😂😂😂
Velli Aiyana Athulu Mello Vesukooooo
@@RajaguntupalliRajaguntupalli neeku alavatu anukuntaa Inka ekkada ekkada eskunnav erripulkaa
ఇది super review bro...
జబర్దస్త్ మహిందర్ గారు మీరు ఒక్క మూవీ తీసి బ్లాక్ బస్టర్ చేయండి అప్పుడు మీ మూవీకి రివ్యూ ఇచ్చి నేను తీసినట్టు మూవీస్ తీయండి అని డైరెక్టర్స్ కీ చెప్పడి
సరిగా సమాధానం చెప్పారు సార్ మీరు
😂
Taste cheppadaniki , vandatak ranavasaram ledu bro,
Quantitative criticism /opinion must be allowed
Prasad garu meru ayana ku garu ane enduku sambodistaru
Super bro
Double ismart blockbuster
0:55 review start ❤
It's not a 90mm rod it's a 900mm rod 😂😢
Nijaga Ney baledha bro cheppu bro nenu Inka movie chudaledhu
@@Harigamingyt07Vaddu bro lellaku bokka
Puri Jagannath fans like ❤️
ఎంతో కష్టపడి తీసిన సినిమాని ప్రతి ఎదవా ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు
Np We are with You Puri Sir.....I am proud to be a fan of Puri Jagannadh
Review starts at 1:04
Don't go to Mister Bachan- Rod
Thangalaan - different experience, wathable movie
Happy independence day to all
నువ్వు ఈ-సినిమా నీ, పర్లేదు, బాగుంది అంటేనే నాకు వికారం గా వినడానికి చందాలంగా ఉంది భయ్యా.. డబ్బులు బొక్క పెట్టుకోకండి.
Waiting For Devara 💝 Jai Ntr
ఈ మధ్యన రాజకీయ నాయకుల కంటే ఎక్కువ సినిమా ఇండ్రాస్ట్రి వాళ్ళు ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు,,
అయి మూవీ కి లైన్ క్లియర్
హిట్ కొట్టారు అనుకుంటా 9 pm ki తెలిసిపోతుంది.
రెండు పెద్ద సినిమా లు పోయాయి
0:54 review start🎉
1:02 start 😁😁
Super movie 🍿🎥 ram 🔥 as a prabhas fan ga cheptunna super malli chudali anipistundi Puri is back 🔙
ఒక కథను మంచిగా ఎంచుకున్న దాన్ని సరిగ్గా ఆచరణలో పెట్టకపోతే రివ్యూస్ ఇలాగే ఉంటాయి అమ్మ ఇంట్లో కూర చేసింది అనుకో ఏమంటాం మనం అమ్మ కూర సూపరే కానీ కొంచెం మసాల ఎక్కువైంది ఉప్పు తక్కువ అయింది కానీ ఓరల్ గా బాగానే ఉంది అంటం
అంతేనా మరి అన్న కూడా అదే చెప్తున్నాడు అందరికీ ఆయన చూసింది ఆయన కనిపించింది అదే చెబుతున్నారు అదే నిజం 👌🌹🌹🙏 కంటిన్యూ anna🌹
Poyindi 😢😢😢😢 movie eppudaina charmi ni vadileyandi lekunte rest in bankong
Nuvvu First movie Tiyyu Then nuvvu teesina movie ki vere vallani review Adugu Bro plz Don't forgot thank u
Excellent movie..
మీ taste అందరి taste అవ్వాలని లేదు
Producers ni directors ni road na పడేయ్యకండి
Plz.. 🙏🏻
1:02 review starts
The criminal 2016 movie remake bro ismart shankar. not a own concept😂😂😂.
Fully entertainment mv double ismart...🔥🔥🔥
Liger lo Mike Tyson
Double ishmart lo
Sanjay datt 😂😂😂
😂
Ante erri...
రివ్యూ చెప్పే వాల్లున్నంతవరకు సినిమాలు ఆడవు. జనాలు థియేటర్ వరకు వెళ్ళరు... ఒకప్పుడు సినిమాలు భాగా ఆడేవి. ఇప్పుడు మహీధర లాంటి వాళ్ళు ఉన్నంత వరకు సినిమాలకు తప్పని కష్టాలు...
బ్రో మీ వీడియో ఒకసారి మీరే చూసుకోండి... తడబడుతూ ఎన్ని తప్పులు చెప్పరో...మీ ఇష్టం లాగా అందరి ఇష్టం ఉండది బ్రో...మీరు చెప్పిన రివ్యూ కి అంటే సినిమాకి కాదు మీకు రేటింగ్ 1.2/5.
Neeku paatalu vinadam chetakaakapote Mani Sharma music ki review ivvoddu, annitiikante Kya Lafda paatane best ee cinemalo... You better stay to what you know please!
Mahider bro nuvvu Bharteeyudu 2 bagoledu an navu kaani Bharteeyudu 2 super movie మీకు manchi cinema lu nachavu.. మీకు kaavalsindi drugs smuglungs smuglungs, dongatanlu, vyabhichram, manchi cinimaalanu aadar in handi plz
Anna meerey oka movie story rayandi anna , anni sceans & concept baga vundetattu 👍
Sir please teach screenplay to Purijagan
Double ismart movie nenu chusenki poyenappudu theater lo start ayedappudu music director nu GURU KIRAN GARU NI CHUPENCHARU.
EE MOVIE KI MUSIC DIRECTOR MANI SHARMA GARU
Movie super undi...2nd half bagundi. Nuvvu 2nd half vere mood velipoyinatu unav
2 nd half ye bagundhi 🔥🔥
Review Starts from 1:02
Thanks bro ❤
Okok 😂😂 ante rod rambola Ani ardham ?
శివ లింగం దగ్గర షూస్ వెసుకొని ..ఫైటింగ్ ..ఏంటి పూరి గారు ...
Review pattunchukokandi movie super
Yes Anna just OK 😢😢😢I agree Anna
To be honest,,,, SSR, NEEL, NAAGI, may be ఇప్పుడు korataala పేరు కూడా వినబడొచ్చు వీల Movies తప్ప ఏం చూడబుద్ది కవట్లె,,,,,,, even sukku కూడా తన మార్క్ కనిపించట్లె,,,,,,, వీల డామినేషన్ నడుస్తుంది
ఇకపోతే మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూసే పబ్లిక్ ప్రేక్షకులు రివ్యూస్ ని
మూవీలో ఎన్ని హెల్మెట్స్ బాగున్నాయో అన్నీ కూడా డివైడ్ గా చేసి చెబుతున్నాడు బాగున్న ప్రతి పాటను విడదీసి చెప్తున్నాడు అన్న చెప్పేది ఏ పర్ఫెక్ట్ కరెక్ట్ లేనిది లేదుగా ఉన్నది ఉన్నట్టుగా
అడుగుతున్నారు కదా అందరూ
నీ మొహం బాగుంది అంటావు బాగాలేదు అంటావు అని అంతేనా
నిజమే బాగున్నది చెబుతున్నాడు బాగా లేనిది బాగాలేదని చెప్తున్నాడు అన్నా నువ్వు సూపర్ గ చేపుత్తునావు కంటిన్యూ చేయలాగే ఎవరేమనుకున్నా కాదన్నా నువ్వు చెప్పేదే నిజం
ఆల్ ది బెస్ట్
ఆలీ గారు దెబ్బేసారు ఈ సినిమాలో.
Vachdamma international director
If you want to watch best version of Ram then watch Double Ismart..because we don't see him this way in other movies
భయ్యా movie చాలా చాలా బాగుంది అందురు చూడాలి
Puri charmi ni odhalali appude Puri is back
Aay review ❤❤bagundi 3.5 /5
Ali track lekunda heroin songs cut chesi straing ga chepte better ga undedi
Second half lo tappu ga chepparu, twist choosaka migatavi anni ok anpistadi
Yahooo ram performance super
Puri Is Back, సినిమా బాగుంది.
Nenu subscribe chesuko ledhu chesukonu kuda not satisfied you're review
అందరి హీరో లకు manarisam ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి.. పూరి గారు
తప్పులు ఎవ్వరైనా పట్టగలరు
ఒక్క సినిమా తీసి చూపించండి తెలుస్తుంది
మీ జబర్దస్త్ life మరిచిపోవద్దు మిత్రమా
Ram acting super kasthapadadu......❤
Super movier evado gottamu kadu review chusi vellakandi movie super
సమాజానికి మేలు చేసే సినిమా ఒక్కటైనా వచ్చిందా అంటే m లేదూ.. దేవర ఉంది మరీ m chestado దేవర ఆడుతుంది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ re
Rod movie devaraa loading
@@gareharish1580😂
సమాజానికి మేలు చేసే సినిమాలు కన్నా 🤧
సమాజం నాశనం అయ్యే సినిమాలు తీస్తేనే ఎక్కువగా చూస్తారు ఈ జనాలు 🤧
Example : అర్జున్ రెడ్డి ,ఆర్ఎక్స్ 100 😅😅
సమాజానికి సినిమాలు ఎప్పుడు మేలు చేయరా పిచ్చి పులక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే
Committee kurralu extra ordinary movie,Meru chepina points unnayi
08:54 rating ❤
Review cheppadam aapeyi bhayyaa manaki set kaadu😊
Abbey maneyi bhayyaa 🫥😱🫣
Hii Anna thangalan movie review cheppu anna 🎉❤ Im waiting 🔥
bagundi movie collection full vasthai chudu
Movie Extraordinary ga undi...veedi mokaniiiki review cheppatam raadu emradu
Open ga mataladam mahidar bro... Nuv jabardasth loney oka skit correct ga rayalevu ? Nuv cinema review ivadam entha varuku correct?
Aay movie review cheppandi bro
దేవర సినిమా నీ కూడా ఇలాగే అంటాడు. కావచ్చు.😂
Fans narikestaru 😂😂😂
Next hero evaru avutaro bali😂 one of the favourite director Puri garu present daridram situation
Thangalaan review anna please
Congratulations to double ismart shankar for blockbuster. .
Come to purijaganad
Director Puri Jagannath should Stop making movie and Start selling Puri, chetney in ramoji film 📽️ city....😂😂
4:39 Katthi Gaatu Kanapadadhu endhukante cloth tho chuttukunnadu kaabatti Ilantivaatilo logics maatladathaaru meeru kaani asalu cinimaalu antene illogical lekunte anthamandhini okkadu Ela kodathaadu bayya it's impossible
అన్న ఎంత కష్టపడుతున్నావ్ అన్న రివ్యూ చెప్పడానికి డైరెక్టర్లు కథను వదిలేసి మిగతావన్నీ lవాడుతున్నారు అది నీ తప్పు కాదులే
దమ్మున్న స్టోరీ ఎంచుకోకపోవడం ఎంచుకున్న దాన్ని సరిగ్గా తెరకు ఎక్కించకపోవడం
ఎంతోమంది హీరోలను నిలబెట్టిన డైరెక్టర్ కి
ఈరోజు సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పలేని పరిస్థితి దిగజారిన నిర్లక్ష్యం అంటే దీని అర్థం బాగుంది అని చెప్పుదామని ఎంతో ఉత్సాహంగా ఆయనకున్న కానీ చెప్పలేని పరిస్థితి పరిస్థితి ఎందుకంటే మరి ఆయనకు మూవీలో ఏం కనబడట్లేదుగా గనుక
August 15 winner hero vikram garu thanglan 🔥
Each points accepted❤
Anna waiting for Thangalaan Review🤗🤗
వచ్చిన మూవీస్ హిట్ avvatam ledu
Next Devara ఎలా వుంటుందో
Movie chala bagundhi!!!
ఎందుకు బ్రో మూవీ బాలేదు అని confedent చప్పలేకపోతున్నావు ఇలా అయితే నీ రివ్యూ scrpted అనుకుంటారు బ్రో😢😢😢
రివ్యూస్ చెప్పడం ఈజీఏ, సినిమా తీస్తే తెలుస్తది..
Super undhi movie
Music Bagundi
Nee face movie chala bagundhi
5:00
Aay movie bagundi frnds go and watch full enjoy chestaru👌worth Varma worth❤
Puri sir naa request please movies maaneyandi
Cinema super undhi bro
Puri dissatisfaction.... disappointed....better to retire😢😢😢....
Anna motham story cheppaku Anna❤❤❤
Routine ga kakunda different ga thangalan chepthav anukunna bro,
Waiting for thangalan
Grammer mistakes...
Welcome to the review of the movie... Oka line lo 2times the raadu..
2nd wish you A happy independence of the day ..
bro scentance lo A vachindi ante dani mean edo okkate singular ani em bro india every year celebrate cheskovalni leda nedu
Movie Bagundi bro ..............niku a movie nachadu
Directors meeru picture these mundu story ethanaki cheppi picture cheyyandi