Surprised Bike Gift To zipto Boy | pareshan Boys1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #pareshanboys1
    #pareshanboysprank
    #SurprisedBikeGift
    #pareshanboysprankvideos
    #pareshanboys
    #pareshanpranks
    #SurprisedBikeGiftToziptoBoy

ความคิดเห็น • 4K

  • @pareshanboys
    @pareshanboys  2 ปีที่แล้ว +353

    For PARESHAAN BOYS1
    Link: 1winin.top/eng/HAAN500
    Promo: HAAN500

  • @mrharshacerator5238
    @mrharshacerator5238 2 ปีที่แล้ว +478

    నిజంగా నువ్వు మనిషి రూపంలో దేవుడు అన్న ❤️ ఎంత గొప్ప మనసు నీది అన్న 🙏❤️

  • @CHINTU_OFFICIAL_03
    @CHINTU_OFFICIAL_03 ปีที่แล้ว +15

    నువ్వు
    నిజంగా దేవుడు వే అన్న ... 🙏

  • @vanagalasatish9506
    @vanagalasatish9506 ปีที่แล้ว +9

    ఇమ్రాన్ అన్న నిజంగా దేవుడు అన్నా నువ్వు ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @pareshanboys
    @pareshanboys  2 ปีที่แล้ว +316

    Meku eh video nachinatlaythey wts app status petukondi nenu happy ga feel avuthanu

  • @prakashgoud3118
    @prakashgoud3118 2 ปีที่แล้ว +882

    నిజంగా నువ్వు దేఉడు అన్న🙏🙏🙏

  • @SreelakshmiSreenivas
    @SreelakshmiSreenivas 2 ปีที่แล้ว +12

    మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు హర్ష సాయి మరియూ ఇమ్రాన్ అన్నలు దేవుండ్లకు కాదు 🙏 మీలాంటి వాళ్లకు పెట్టాలి 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్స్ 💞💞

  • @indhucreations2695
    @indhucreations2695 2 ปีที่แล้ว +25

    Great to see your helping nature ❤️🙏🙏🙏🙏

  • @kitretsuuu3493
    @kitretsuuu3493 2 ปีที่แล้ว +66

    nuv ichindi only bike gift kaad anna valla iddarki life ichaav ❤️😍 💝💝

  • @vinaykumar-xv8qr
    @vinaykumar-xv8qr 2 ปีที่แล้ว +38

    Real hero 🙏🏻 . A man with golden heart 💙

  • @mdfayaz8436
    @mdfayaz8436 ปีที่แล้ว +7

    అన్న నిజంగా నీవు దేవుడు అన్న 🙏🙏🙏

  • @liveeverything4542
    @liveeverything4542 2 ปีที่แล้ว +17

    నువ్వు మనిషి రూపంలో వచ్చిన దేవుడివి సామి ❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ebidikiran5619
    @ebidikiran5619 2 ปีที่แล้ว +78

    ప్రతి కుటుంబం లో నీలాంటి ఒక్క అన్న ఉంటే ప్రతి కుటుంబం సంతోషం గా ఉంటారు... నువ్వు నూరేళ్లు అందరి కోసం బ్రతకాలి 🙏🙏💯👌👍

  • @javidpasha3275
    @javidpasha3275 2 ปีที่แล้ว +1

    అన్న నువ్వు తోపువి నువ్వు ఇలానే మంచి పనులు చేస్తూ ఉండాలి ఇమ్రాన్ అన్న ♥️♥️♥️

  • @bannusathish7848
    @bannusathish7848 2 ปีที่แล้ว +6

    దేవుడు అనేవాడు ఎక్కడో వుండడు అన్న .....నీలాంటి గొప్ప మనసు వున్న వాళ్లలో కొలువై వుంటాడు అన్న ....❤️🙏

  • @ravimudiraj5124
    @ravimudiraj5124 2 ปีที่แล้ว +87

    😍🙏🙏నిజంగా నువ్వు మనిషి రూపంలో వచ్చిన దేవుడివి అన్న జై ఇమ్రాన్ అన్న 🙏🙏🙏

  • @kalyanik8554
    @kalyanik8554 2 ปีที่แล้ว +39

    Such a great human being anna , i think after Harsha sai for u, i have impressed for ur helping nature. Great and continue helping people who are in need . Handsoff to u anna

  • @minifoodmahal
    @minifoodmahal 2 ปีที่แล้ว +1

    God bless you 🙏🙏👌👌

  • @mdtanveer7261
    @mdtanveer7261 2 ปีที่แล้ว +2

    Assalamualaikum imran bhaiya great bhaiya app aur age chalke aise karo bhaiya app💖

  • @hemanaidu9859
    @hemanaidu9859 2 ปีที่แล้ว +13

    అన్న ని గురించి comment పెట్టడానికి words దొరకడం లేదు అన్న. కష్టాలు ఉన్న వారు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు అన్న ఆదుకోవడానికి నువ్వు ఒక్క దేవుడివి అన్న💙🙏🙏🙏

  • @Pasha15851
    @Pasha15851 2 ปีที่แล้ว +196

    Emran anna fans oka like cheyadi 💞💫

  • @mudiganeshnaidumudiganeshn8696
    @mudiganeshnaidumudiganeshn8696 3 หลายเดือนก่อน +1

    ఇమ్రాన్ అన్నా నువ్వు మేలు యిప్పుడే మర్చిపోలేనిది ను మంచి హృదయానికి చాలా థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్నా ❤❤❤ నీలాంటి మనిషిని చూస్తాను అనుకోలేదు అన్నా❤❤నీకు హ్యాట్సాఫ్ అన్నా❤❤

  • @Vinay_nidigonda_vlogs
    @Vinay_nidigonda_vlogs 2 ปีที่แล้ว +6

    A man with a golden heart 💘👑

  • @pavankalyanpavi8979
    @pavankalyanpavi8979 2 ปีที่แล้ว +23

    అన్న మీ అమ్మగారు నిన్ను జనాల కోసం కన్నటుంది అన్న నిజాంగానే మీకు మీ కుటుంబ సభ్యులకు మన subscribers కూడ చాలా రుణపడి ఉంటారు అన్న❤❤❤

  • @sunithayadav776
    @sunithayadav776 2 ปีที่แล้ว +72

    We are proud of you as ur fan and subscriber imran anna 💙🤗🤗

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 ปีที่แล้ว

    హాయ్ ఇమ్రాన్ గారు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు ఇలాగే చేయాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నీ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @vulkundukarshrinivas2595
    @vulkundukarshrinivas2595 2 ปีที่แล้ว

    అన్నా నువ్వు దేవుడివి అన్న చాలా మేము అదృష్టవంతులు ఎందుకు అంటే నీ వీడియోస్ చూస్తున్నందుకు కానీ నిజంగా చెబుతున్నా నువ్వు ఇట్లాటి హెల్ప్ ఎంతోమందికి చేయాలని నేను కోరుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది నాకు నీ వీడియో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్న నమస్తే 🙏🙏🙏🙏🙏

  • @danc76.
    @danc76. 2 ปีที่แล้ว +28

    ఇమ్రాన్ అన్న మీరు నిజంగా దేవుదివే అన్నా......🙏🙏 మీది నిజంగా చాలా చాలా మంచి మనసు అన్న...🙏 ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా Proud గా అనిపిస్తుంది అన్న....నిజంగా మీరు ఇంత హెల్ప్ చెయ్యడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం...🙏🙏🙏లవ్ యూ అన్న 😍😍. నువ్వు ఇలాగే చాలా మందికి సహాయం చెయ్యాలి అన్న...కష్టాల్లో ఆ దేవుడు ఆదుకుంటాడు అని అంటారు కదా ఆ దేవుడు వస్తాడో రాడో తెలీదు కానీ.....అన్న కష్టం వచ్చింది అని ఒక్క మాట తెలిస్తే నువ్వు మాత్రం ఆ దేవుడి కంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నావ్.... 🙏🙏🙏🙏Thank Anna నీలాంటి వాళ్ళు 💯 Years హ్యాపీ గా వుండాలి....అన్న 😍 లవ్ యూ అన్న😍😍😍😍😍😍😍😍😍

  • @Ashokkumar-pz2ex
    @Ashokkumar-pz2ex 2 ปีที่แล้ว +106

    Great to see your helping nature anna 🫶🏻❤️‍🔥

  • @lakshmikambala
    @lakshmikambala 2 ปีที่แล้ว +22

    Valla life ki hope echinav anna... Great job annaya... ❤

  • @vanivani6863
    @vanivani6863 2 ปีที่แล้ว

    అన్న చాల గ్రేట్ వేరెవాల్ల సంతోషంలో మన happy ness వెతుక్కోవడం ఈ రోజుల్లో కష్టం all the best anna

  • @kollamsettivaishnavi7593
    @kollamsettivaishnavi7593 2 ปีที่แล้ว

    Ela mi malani panchina thalli ki hats off annaya antha una pata manasu andariki undadu meru unadanilo chala baga chastunaru really great

  • @user-jw6rk9yw4x
    @user-jw6rk9yw4x 2 ปีที่แล้ว +6

    అన్న ఫస్ట్ నుండి ఇప్పటివరకు నువ్వు మాత్రం తగ్గేదే లేదు నువ్వు దేవుడివి అన్నం

  • @djbunnysmiley8636
    @djbunnysmiley8636 2 ปีที่แล้ว +19

    Harsha Sai Anna video fast upload chae Anna😩❤️ nuvu great anna

  • @RaviKumar-ql9dw
    @RaviKumar-ql9dw 2 ปีที่แล้ว +1

    Anna yedhaithe adhi ayindhi kani mi mundhu channel poyi manchi pani ayindhi lekuntu meeru e vidhamga videos cheyakapodhuremo anna really superb anna kallalo nillu vachay anna nijanga super thopu anna meeru❤️❤️❤️❤️🔥🔥🔥😊😊😊😊all the best anna

  • @eshwarmudhiraj5561
    @eshwarmudhiraj5561 2 ปีที่แล้ว +1

    Super bro helping Nature hats off

  • @pravallikaharihari1971
    @pravallikaharihari1971 2 ปีที่แล้ว +11

    A man with a golden heart ❤🙏

  • @anushreergowda4137
    @anushreergowda4137 2 ปีที่แล้ว +13

    Hats off to you brother well done ... Such a good heart person u r God will bless u .

  • @kavyasreereddy1488
    @kavyasreereddy1488 2 ปีที่แล้ว

    Really chala happy ga undi meru ela andhrki help chasthunaru. Hands off

  • @shaikbabe7937
    @shaikbabe7937 2 ปีที่แล้ว

    MASHA ALLAH APKOO ALLAH KE DUVA HAMESHA SATH HOGEEE BHIYA 🥰🥰🥰

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 2 ปีที่แล้ว +9

    ఇలాంటి హెల్ప్ చేసే వాళ్ళు కావాలి సమాజం లో
    సూపర్ బయ్య లవ్ యూ❤️

  • @India855foodvlogs
    @India855foodvlogs 2 ปีที่แล้ว +10

    Mashallah imran bhai🥳🥳🥰kind hearted person

  • @hello_guru_official4486
    @hello_guru_official4486 2 ปีที่แล้ว

    ఇమ్రాన్ భాయ్ మాట ఇస్తే కచ్చితంగా చేసి చూయిస్తాడు 🤝గుడ్ జాబ్ బ్రో నిజంగా నీలాంటి మంచి మనసున్న వ్వక్తి నేను ఇప్పటి వరకు చూడలేదు

  • @PRAVEENKUMAR-lr4ob
    @PRAVEENKUMAR-lr4ob 2 หลายเดือนก่อน

    Osm imran bhaiya A man with golden heart ....❤

  • @greeeflameff4337
    @greeeflameff4337 2 ปีที่แล้ว +34

    6minutes 3.1k views
    Power of imran anna💯💯💥

  • @vbloveworldcreations4275
    @vbloveworldcreations4275 2 ปีที่แล้ว +3

    నువ్వు ఉన్నవ్ నువ్వు విన్నావు ....చెప్పడం వేరు చేయడం వేరు okka family ki life ఇచ్చావు అన్న man with golden heart ❤️

  • @being_omer_official2392
    @being_omer_official2392 2 ปีที่แล้ว +4

    Good work bro may Allah bless you abundantly...

  • @monikamonii7429
    @monikamonii7429 ปีที่แล้ว

    Imran Anna your the real hero... God bless you more n ur family n ur team... Keep supporting to PPL ... May God give you this strength n support... God bless you bro

  • @pavanyadavpavanyadav4874
    @pavanyadavpavanyadav4874 2 ปีที่แล้ว +17

    Anna nuv Great Anna ❤️❤️ nuv chasthuna helping ke🙏🙏 Anna neku Ha God Blessings paka untadii Anna 🙏❤️

  • @pavan5677
    @pavan5677 2 ปีที่แล้ว +10

    Nuvvu eppatiki prathi saari video chesinapuudalla. Nee paina respect inka ekkuve peruguthondi anna ur my best brother anna love uh anna

  • @realthinks9805
    @realthinks9805 2 ปีที่แล้ว

    అన్న ఈ వీడియో చూసిన వెంటనే సర్చ్ చేసి సబ్స్ఁకైబ్ చేసినాను చాలా థాంక్స్ ఒక కుటుంబాని లైప్ లాంగ్ ఉపయేగపడే సహాయం చేసారు

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 ปีที่แล้ว

    ఇమ్రాన్ అన్న నువ్వు ఇచ్చిన మాట ప్రకారం బండి కొనిచ్చావ్ పైగా ఇద్దరికి జాబ్స్ సెట్ చేశావ్ అది చాలదన్నట్టు ఇల్లు నెలకు సరిపడ ఖర్చులకు డబ్బులు ఇచ్చావ్ అన్న నువ్వు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఇమ్రాన్ అన్న... పది మందికి సాయం చెయ్యాలన్న ఆలోచన మంచి గుణం నీది...

  • @user-jw6rk9yw4x
    @user-jw6rk9yw4x 2 ปีที่แล้ว +3

    అన్న నువ్వు దేవుడివి ఆపదలో ఉన్న వారికి నువ్వు నిజంగా దేవుడివి అన్న

  • @dassesukanti915
    @dassesukanti915 2 ปีที่แล้ว +11

    GOD BLESS YOU IMRAN ANNA STAY BLESSED ALWAYS HEALTHY LIVING 🥰🥰🥰

  • @kalyan3056
    @kalyan3056 ปีที่แล้ว +1

    Amazing wonderful videos ❤️❤️😍

  • @BossisbackRoman
    @BossisbackRoman ปีที่แล้ว

    Love from Boss is back channel 💖

  • @regusadanand8910
    @regusadanand8910 2 ปีที่แล้ว +9

    A man with a golden heart 💖🙏

  • @manupradeep8884
    @manupradeep8884 2 ปีที่แล้ว +9

    A man with Golden Heart... ✨️💖

  • @Sarwarsalluofficial
    @Sarwarsalluofficial 2 ปีที่แล้ว

    Masha allah.... Imraan bhai.... Good job. God bless you

  • @suryaprasad4637
    @suryaprasad4637 2 ปีที่แล้ว

    ఒక కుటుంబ పెద్ద ఆలోచించినట్లు నువ్వు సమాజంలో ఉన్న ఏమీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి దేవుడు లెక్క ఆదుకుంటునవు అన్న

  • @geethabhargavi6844
    @geethabhargavi6844 2 ปีที่แล้ว +61

    Iam So Proud Of You Anna...❤️ Great Anna Nuvu...🫶God Bless You & Your Family...😍 Keep Supporting Guys...💓

  • @vijayaesther4989
    @vijayaesther4989 2 ปีที่แล้ว +30

    Jesus blessings to your family bro.

  • @anilkumarchukkaluri1309
    @anilkumarchukkaluri1309 2 ปีที่แล้ว

    Salute అన్న నీకు ల్ లైక్ యువర్ వీడియోస్

  • @rajaminitransport8069
    @rajaminitransport8069 6 หลายเดือนก่อน

    Emran Anna Nuvvu real hero Nijam helping them Anna I'm full satisfy❤❤

  • @Madhu_varma713
    @Madhu_varma713 2 ปีที่แล้ว +3

    నిజంగా హర్ష సాయి అన్న తరువాత సెకండ్ ప్లేస్ లో నువ్వే అన్న ♥️ ..... Keep It Up అన్న 😍God Bless You 💯🙏

  • @Mr_nagendra_037
    @Mr_nagendra_037 2 ปีที่แล้ว +10

    Great job Annaa.
    Thanks for everything annna.
    All the best.....💐💐💐

  • @Sarwarsalluofficial
    @Sarwarsalluofficial 2 ปีที่แล้ว

    Great👍👏😊 Pareshan boys...

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 2 ปีที่แล้ว +6

    Imran anna thank you for helping 👏 anna ❤️✨ do more helping 👏 anna 😇

  • @manaintiabbai
    @manaintiabbai 2 ปีที่แล้ว +13

    Just subscribed by seeing these kind of helping activities ❤️

  • @baladileep6964
    @baladileep6964 2 ปีที่แล้ว +5

    Really ur great imran anna so proud of u anna really
    tq so much this type of heling for poor people

  • @shaikazeema2018
    @shaikazeema2018 2 ปีที่แล้ว

    Osm Imran bhaiyya aap ki insaniyat ko 😍👏🤲

  • @pammu6389
    @pammu6389 2 ปีที่แล้ว

    Real hero imran god bless you great job golden heart 🙏🙏🙏❤️🌹👌💯💯

  • @HEALTH123_
    @HEALTH123_ 2 ปีที่แล้ว +7

    IMRAN BHAI THE MAN WITH GOLDEN HEART 💖

  • @mrsailentkeller7717
    @mrsailentkeller7717 2 ปีที่แล้ว +16

    I am proud of you Anna ❤️‍🔥

  • @rkgraphics1
    @rkgraphics1 ปีที่แล้ว +1

    Imran bhai aap purush nahi kaha purush ho Sorry but true ❤❤❤❤❤love u from Mumbai

  • @naveenstylish1213
    @naveenstylish1213 2 ปีที่แล้ว

    Anna nuvu chala great Anna really very other person ki Full support you annaya ....🤝🙏🙏🙏

  • @radhiravi6886
    @radhiravi6886 2 ปีที่แล้ว +10

    You are really great anna....it means alot for them...You gave life to them....Really very proud of you anna...Hatsoff😎😎😍

  • @prashanthvlogs5142
    @prashanthvlogs5142 2 ปีที่แล้ว +11

    Good hearted person anna nvu 💕

  • @prabhajeyloveall4651
    @prabhajeyloveall4651 2 ปีที่แล้ว

    superb imraan bhai a man with golden an dildhaar hearts

  • @mdwaseem3990
    @mdwaseem3990 2 ปีที่แล้ว

    Mashallah bhiya bhot badiya
    Great job 👏

  • @asavlogs4725
    @asavlogs4725 2 ปีที่แล้ว +24

    Fast hand అయితే ఏంది సెకండ్ హెడ్ అయితే ఎమ్ ఉంది అన్న బండి కోనించినందుక కృతజ్ఞతలు సూక్రియ and Thank you so much ఇమ్రాన్ అన్న 🙏😍❤

  • @villageboyshalchal
    @villageboyshalchal 2 ปีที่แล้ว +4

    మనిషి రూపంలో వున్న దేవుని అన్న నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasulu3121
    @srinivasulu3121 2 ปีที่แล้ว

    Imran bhai... Good supporting.... Melanti vallaku ma support appudu untundhi bhai... 👌👍🙏

  • @rambabuvemuri1702
    @rambabuvemuri1702 2 ปีที่แล้ว

    సూపర్ సూపర్ అన్న నువ్వు చేసిన ఈ వీడియోలు హర్ష సాయి బ్రదర్ ల చేస్తున్నావు సూపర్ సూపర్ సూపర్ అన్న

  • @chawankalyan5141
    @chawankalyan5141 2 ปีที่แล้ว +7

    Anna nuvu ellane help chestu undali anna ur tha real god anna 🙏🙏

  • @saravans2662
    @saravans2662 2 ปีที่แล้ว +4

    No word's bro your the real god😘😘😘 bro🙏🙏🙏🙏🙏

  • @azeemshaikazeemshaik2662
    @azeemshaikazeemshaik2662 ปีที่แล้ว

    Zabardast 😃👍 imran bhaiya

  • @Hanvi_chittithali
    @Hanvi_chittithali 2 ปีที่แล้ว

    bhaiya, who are doing my heart touching.....love you bro.....

  • @GaneshGanesh-ie3gv
    @GaneshGanesh-ie3gv 2 ปีที่แล้ว +6

    U Are Real hero Anna..🙏🏻❤️

  • @mangalishiva7666
    @mangalishiva7666 2 ปีที่แล้ว +4

    Anna nuvee super anna enkaa chala members kee help chaiyalee anee korukunthunanue anna🙏🙏🙏🙏🙏

  • @munirathnamunimuni4006
    @munirathnamunimuni4006 2 ปีที่แล้ว

    Wow super brother god bless you and your family brother 😍😍😍😍😍😍😍🥰

  • @prashanthkamtam4473
    @prashanthkamtam4473 2 ปีที่แล้ว +6

    Emran God 😍❤️ Helping 👌🔥

  • @saigaming5030
    @saigaming5030 2 ปีที่แล้ว +10

    The real legend ❤

  • @aleemallu5255
    @aleemallu5255 2 ปีที่แล้ว

    IMRAN BHAI GREAT HO AAP

  • @abbas2890
    @abbas2890 2 ปีที่แล้ว

    Hi bhayya... nenu mi new subscribe ni... mi videos munnati nundi chusthunna... nijam ga miru chala great bhayya... e rojullo mana family riletives valle help chysaru . Manam edaina badhalo vunte... kani miru ela andarki hlp chysthunnaru . Ani ma brother chybthe mi videos chusa.. nijam ga chala hpy anpinchindi bhayya... devudu miku ela andarkosam pampinchindu.. miru mi family and mi pareshan boys team eppudu bagundali happy ga vundali ani heart full ga korukuntunna...❤❤❤👍

  • @Arun_1504
    @Arun_1504 2 ปีที่แล้ว +7

    Good Job Annaya 💙💫! Love From Musheerabad 🔥✊

  • @chramcharan3588
    @chramcharan3588 2 ปีที่แล้ว +4

    ✨☄️Anna u are the inspection to all people ☄️ ✨

  • @honeybaby777
    @honeybaby777 2 ปีที่แล้ว

    Aa annaya vala happiness chusi really i cried y bcoz.
    Avari deggara em undadhu adhi dhorikinapuduu
    Aaa feel aa happyness vere kada

  • @shankarmeera5330
    @shankarmeera5330 2 ปีที่แล้ว

    Real god❤️❤️❤️ valla manasu lo nv appatiki god vi bro❤️❤️

  • @Itachi_uchiha1333
    @Itachi_uchiha1333 2 ปีที่แล้ว +5

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 super bro and one thing thanks annayya 🤗🤗🤗🤗 ela chestunnamduku