Andhra Pradesh | Social Media:వరుస పెట్టి అరెస్టులు ఏం సూచిస్తున్నాయి, ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024
  • రాజకీయాల్లో దిగజారుతున్న భాష దేనికి దారి తీస్తుంది. ఆంధ్ర రాజకీయాల్లో సోషల్ మీడియాలో భాష, అరెస్టులపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో..
    #AndhraPradesh #SocialMedia #TDP #YSRCP #WeeklyshowWithGS
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 151

  • @vijayasaradhi4034
    @vijayasaradhi4034 6 ชั่วโมงที่ผ่านมา +17

    BBC Like; జగన్ ని ఎదోకరకంగా వెనకేసుకొని రాకపోతే ముద్ద దిగదురా..🤣

    • @RP_050
      @RP_050 2 ชั่วโมงที่ผ่านมา

      ఈ రామ్మోహన్ జగన్ సానుభూతిపరుడు

  • @veeravallisomeshwararao
    @veeravallisomeshwararao 3 ชั่วโมงที่ผ่านมา +3

    అధికారం లో ఉంటేనే అసెంబ్లీకి వస్తాము అంటే అదీ కచ్చితంగా తప్పే గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చారు కదా అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పకర లేదు అది రాజ్యాంగం ద్వారా గెలిచిన వారు రావాల్సిందే

  • @sudhakarraosudha6850
    @sudhakarraosudha6850 9 ชั่วโมงที่ผ่านมา +26

    తెలుగు BBC జగన్ పక్షపాతి.

    • @aadithyasangani717
      @aadithyasangani717 6 ชั่วโมงที่ผ่านมา

      BBC anti Hindu anti India

    • @polireddy3425
      @polireddy3425 6 ชั่วโมงที่ผ่านมา +3

      19 to 24 bbc ni pacha channel annaru😂

  • @NRG_2024
    @NRG_2024 10 ชั่วโมงที่ผ่านมา +19

    ఎవరైనా ఒకరు బూతులు తిడితే,పోన్లే అనుకోవచ్చు.
    కానీ ఒక వ్యవస్థగా బూతులు తిట్టే కార్యక్రమం ఉందంటే, దాని సంగతి చూడాల్సిందే!

    • @polireddy3425
      @polireddy3425 6 ชั่วโมงที่ผ่านมา +1

      Avunu TDP lo ilanti vallu ekkuva unnaru

    • @dasaradhd4910
      @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา

      BBC Telugu.... ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అరెస్ట్ చెయ్యటం లేదు. బూతులతో, అసభ్య పోస్టులు పెడుతూ, నాయకుల కుటుంబ సభ్యులను , మహిళలను టార్గెట్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఒక వర్రా , ఒక బోరుగడ్డ, ఒక సుధారాణి , పంచ్ ప్రభాకర్ ఇలాంటివాళ్ల పోస్టులు మీరు మీ కుటుంబ సభ్యుల ఎదురుగుండా చదవగలరా ?

    • @polireddy3425
      @polireddy3425 5 ชั่วโมงที่ผ่านมา +1

      @@dasaradhd4910 police laki pacha kallu athikiste Valle kanipistaru
      Original kallaki, oka pattabhi, oka nimmakayala, oka RP, Bharathi ni Avinash asahyanga chupinchi movie tesina vadu kanipistaru 😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 4 ชั่วโมงที่ผ่านมา

      @polireddy3425 పట్టాభి , బోసేడీకే (దానికి తెలుగు లో అర్ధం లేదు, అది కూడా అన్నది సజ్జలను) అన్నందుకు, అతని ఇంటి మీద దాడి చేసారు, టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి చేసి, ధ్వంసం చేసారు, పట్టాభిని 15 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇంకేమి కావాలి ? మరి ఇప్పుడు టీడీపీ కూడా ఇలాగే వైసీపీ కార్యాలయం పై దాడి చేసిందా ? సాక్ష్యాత్తు భారతి గారి PA అయివుండి , సొంత చెల్లెలు, తల్లిమీద అసభ్యంగా పోస్టులు పెట్టిన వర్రాను జగన్ పెంచి పోషించాడు. కుటుంబాలను, మహిళలు ను అసభ్యంగా తిట్టేవారిని, టీడీపీ వదలదు , ఇంకా ముందు ముందు చాలా అరెస్ట్ లు ఉంటాయి.

    • @dasaradhd4910
      @dasaradhd4910 4 ชั่วโมงที่ผ่านมา

      @@polireddy3425 పట్టాభి , బోసేడీకే (దానికి తెలుగు లో అర్ధం లేదు, అది కూడా అన్నది సజ్జలను) అన్నందుకు, అతని ఇంటి మీద దాడి చేసారు, టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి చేసి, ధ్వంసం చేసారు, పట్టాభిని 15 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇంకేమి కావాలి ? మరి ఇప్పుడు టీడీపీ కూడా ఇలాగే వైసీపీ కార్యాలయం పై దాడి చేసిందా ? సాక్ష్యాత్తు భారతి గారి PA అయివుండి , సొంత చెల్లెలు, తల్లిమీద అసభ్యంగా పోస్టులు పెట్టిన వర్రాను జగన్ పెంచి పోషించాడు. కుటుంబాలను, మహిళలు ను అసభ్యంగా తిట్టేవారిని, టీడీపీ వదలదు , ఇంకా ముందు ముందు చాలా అరెస్ట్ లు ఉంటాయి.

  • @maniyadav6190
    @maniyadav6190 10 ชั่วโมงที่ผ่านมา +25

    నిన్ను నువ్వే భలే విమర్శించుకుంటున్నావ్. నీకు దమ్ముంటే ధైర్యంగా చెప్పు నీకు జగన్ రాక్షస పాలనే నచ్చింది అని

    • @polireddy3425
      @polireddy3425 6 ชั่วโมงที่ผ่านมา +1

      19 to 24 bbc ni pacha channel ani annaru😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา

      BBC Telugu.... ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అరెస్ట్ చెయ్యటం లేదు. బూతులతో, అసభ్య పోస్టులు పెడుతూ, నాయకుల కుటుంబ సభ్యులను , మహిళలను టార్గెట్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఒక వర్రా , ఒక బోరుగడ్డ, ఒక సుధారాణి , పంచ్ ప్రభాకర్ ఇలాంటివాళ్ల పోస్టులు మీరు మీ కుటుంబ సభ్యుల ఎదురుగుండా చదవగలరా ?

    • @KaviGulipalli
      @KaviGulipalli 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@dasaradhd4910avuna oka TDP social media jenasena social media vallu anta kuda chala sudda pusalu kadaa ,chala buddu mantulu okka mata noru jararu oka CM padavi lo vunna vyakti ni psycho Ane mata CBN analedu , DCM, lokesh emi analedu kadaa,netiki aa kirrak RP gadu yenta too much ga matladutunnado miku kanapadavu kada why because edi manchi prabhutvam 😂

  • @dasaradhd4910
    @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา +3

    BBC Telugu.... ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అరెస్ట్ చెయ్యటం లేదు. బూతులతో, అసభ్య పోస్టులు పెడుతూ, నాయకుల కుటుంబ సభ్యులను , మహిళలను టార్గెట్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఒక వర్రా , ఒక బోరుగడ్డ, ఒక సుధారాణి , పంచ్ ప్రభాకర్ ఇలాంటివాళ్ల పోస్టులు మీరు మీ కుటుంబ సభ్యుల ఎదురుగుండా చదవగలరా ?

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 4 ชั่วโมงที่ผ่านมา +1

    Indian democracy is under threat

  • @jampananageswararao4224
    @jampananageswararao4224 11 ชั่วโมงที่ผ่านมา +31

    టిడిపి సోషియల్ మీడియాలో ఎవరు భూతులు తిట్టారు.ఒక్క వీడియో చూపించు

    • @dadianjaneyulu152
      @dadianjaneyulu152 11 ชั่วโมงที่ผ่านมา

      చాలా ఉన్నాయి నీ whatsapp నెంబర్ పెట్టు
      అందరూ బూతులు రాయలేని భాషలో

    • @LNSN
      @LNSN 10 ชั่วโมงที่ผ่านมา +2

      @@jampananageswararao4224 😆

    • @viswanathreddy2077
      @viswanathreddy2077 10 ชั่วโมงที่ผ่านมา

      What's app number pettunpampits amunda

    • @LNSN
      @LNSN 9 ชั่วโมงที่ผ่านมา +1

      @@jampananageswararao4224 swathi reddy

    • @sunilt8411
      @sunilt8411 8 ชั่วโมงที่ผ่านมา

      Lokesh, pk, CBN.. buthula speakar.. home minister.. kallu muskunte emi cheyalemu me lanti vallani... Videos vasthai jara wait chey... Adhe vidham ga jegan emanndo videos unte pettu mari

  • @anilkakani477
    @anilkakani477 5 ชั่วโมงที่ผ่านมา +4

    బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్, పోసాని, వర్మ లాంటి వాళ్ళు పరిధి దాటి వ్యవహరించారు, అలాంటి వారిని వూరికే వదిలేస్తే అదొక ఆనవాయితీ అవుతుంది.

  • @veeravallisomeshwararao
    @veeravallisomeshwararao 3 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ ప్రభుత్వంలో T D P వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిట్టారు అని అందరికీ తెలిసిందే ఇప్పుడు T D P వాళ్ళు కూడా అలాగే చేస్తే జగన్ కీ పట్టిన గతే TDP వాళ్లకు పడుతుంది 😂😂😂😂

  • @LNSN
    @LNSN 10 ชั่วโมงที่ผ่านมา +5

    Any act against YCP is legal
    Any act against TDP is illegal
    ~~~YELLOW LAW

  • @RajaSheikar
    @RajaSheikar 8 ชั่วโมงที่ผ่านมา +4

    అయ్యా ప్రభుత్వం అరెస్టులు సక్రమమే అని అంటుంది, మీరు జర్నలిస్టులు అక్రమమో సక్రమమో విచారణ చేయండి... వచ్చి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలానే పని చేస్తోంది అని certificate ఇచ్చేస్తున్నారు. మీది జర్నలిజం కాదు jaganism లా కనిపిస్తోంది 😂😂😂😂

    • @thonnatigopi
      @thonnatigopi 8 ชั่วโมงที่ผ่านมา +1

      Aboo Mari tv5 mahatv eetv ABN brokerism na pacha kukka

    • @polireddy3425
      @polireddy3425 6 ชั่วโมงที่ผ่านมา +1

      19 to 24 bbc ni pacha channel ani annaru😂

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena8320 10 ชั่วโมงที่ผ่านมา +11

    జగన్ ప్రతి పక్ష నాయకుడు కాదు కదా??

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 9 ชั่วโมงที่ผ่านมา +7

    🔹ఢిల్లీ పెద్ద తలకాయలు ఉన్నారు అని ధైర్యం‼️🤠
    🤩⚡🤣⚡🤩

  • @raviteja87
    @raviteja87 2 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నాయకుడు ప్రజల చేతిలో వుండాలి కానీ, తెలివి లేక వారు చెప్పే రెచ్చగొట్టే మాటలు విని ఉగిపోయి ఏదో చేసి సంతోషపడ్తారు కానీ వారి జీవితాలు అలానే వుంటాయి మార్పు రాదు, అంతట పొలిటికల్ పొల్యూషన్ ఎక్కువగా వుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది తగ్గాలి అంటే ప్రజలు ఏ పార్టీకి అతితం కాకుండా తటస్థంగా ఉంటేనే అవుతుంది😢.

  • @khayyumbasha2669
    @khayyumbasha2669 9 ชั่วโมงที่ผ่านมา +6

    బ్రో లక్ష కోట్ల అవినీతి పరుడు జగన్. అని ఈ సాంసృతికి నాంది పలికింది చంద్రబాబు. బాబాయి హంతకుడు, అవినాష్ రెడ్డి కి జగన్ భార్య కు అక్రమ సంబంధం అంటగట్టి పత్రికల్లో సోషల్ మీడియాలో చేసిన ప్రచారం నేటికీ కొనసాగుతుంది... చంద్రబాబు భార్య ను తిట్టింది టీడీపీ నుండి వైసీపీ కి వచ్చిన mla లు జగన్ పార్టీ వాళ్ళు కాదు..

    • @dasaradhd4910
      @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา

      వివేకా హత్య జరగ్గానే, మరునాడు, సాక్షి లో "నారాసుర రక్త చరిత్ర", అని రాసి, మొదలు పెట్టింది వైసీపీ. అంటే ఆ హత్య చంద్రబాబు మీద వేసేస్తే ఊరుకోవాలా? మరి ఇప్పుడు సిబిఐ, ఆ వివేకా హత్య కేసు లో ఎవ్వర్నీ అరెస్ట్ చేసింది ? చంద్రబాబు గారి భార్య గురించి అసభ్యంగా మాట్లాడింది, వైసీపీ లో చేరిన తరువాత వంశీ అయితే, దాన్ని అసెంబ్లీ లో ప్రస్తావించింది ద్వారపూడి, అంబటి. వాళ్ళు అసెంబ్లీ అన్న వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో వుంది.

  • @srinivasaraoanne-hm3jk
    @srinivasaraoanne-hm3jk 3 ชั่วโมงที่ผ่านมา

    We have very good opinion about BBC since 45 Years. Be neutral and expose negative people

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 6 ชั่วโมงที่ผ่านมา +1

    కేవలం సాధారణ విమర్శ చేసిన వారిపై పోలీసుల జులుం ఉంటే మీరు వారి విషయాలు ఇక్కడ చర్చ చేయండి...ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతుంది.ఇలా generalise చేసి చెప్పడం వలన ఉపయోగం ఉండదు..

  • @ravikiran960
    @ravikiran960 9 ชั่วโมงที่ผ่านมา +5

    కర్మ ఫలం ఎవరైనా అనుభవించాల్సిందే ... జగన్ ఎంత దిగజారి వేషాలు వేశాడో అందరికి తెలుసు ...ఇప్పుడు అంతకు మించి వాళ్ళు అవమానపరుస్తారని భయంతో నాటకాలు ఆడుతున్నాడు...

    • @sunilt8411
      @sunilt8411 8 ชั่วโมงที่ผ่านมา

      Em chesedu.. roads meedha padi rowdys laga pyscho..utcha popistham..battalu ఊడదీసి kodtham.. champutham annada.. videos unte pettu..sollu den kadhi

  • @vinhere1
    @vinhere1 9 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు గత అయిదు సంవత్సరలుగా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు కదా
    గత అయిదు సంవత్సరాలు ఎంత మంది బూతులు తిడితే అరెస్టు చేశారు ఎంత మంది విమర్శించే వారిని అరెస్టు చేశారు ప్రజల ముందు పెడతారు అని ఆశిస్తున్నాను
    విమర్శ కచ్చితంగా ఉండాలి అలానే మీరు జగన్ నీ ప్రశ్నించాలి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తేనే వస్తా అనడం ఎంత వరకు కరెక్ట్ అని
    అది ప్రశ్నించాడానికా లేక ప్రోటోకాల్ కొసమా

    • @sunilt8411
      @sunilt8411 8 ชั่วโมงที่ผ่านมา

      Aa gatha 5yrs kuda yellow batch బూతులు మాటలడింది.. time unte lokesh,CBN nd pk video's chusuko 😅😅

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 10 ชั่วโมงที่ผ่านมา +17

    దీని పునాది వేసింది గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టారు

    • @king-cp1le
      @king-cp1le 10 ชั่วโมงที่ผ่านมา +3

      Kadu yellow media start chesaru NTR is first victim

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 9 ชั่วโมงที่ผ่านมา

      NTR unnappudu social media undaa bro ??​@@king-cp1le

    • @N-ri1os
      @N-ri1os 6 ชั่วโมงที่ผ่านมา

      YCP dandupalyam batch 😂😂

    • @dasaradhd4910
      @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา

      BBC Telugu.... ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అరెస్ట్ చెయ్యటం లేదు. బూతులతో, అసభ్య పోస్టులు పెడుతూ, నాయకుల కుటుంబ సభ్యులను , మహిళలను టార్గెట్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తున్నారు. ఒక వర్రా , ఒక బోరుగడ్డ, ఒక సుధారాణి , పంచ్ ప్రభాకర్ ఇలాంటివాళ్ల పోస్టులు మీరు మీ కుటుంబ సభ్యుల ఎదురుగుండా చదవగలరా ?

  • @lokeshpolipalli9146
    @lokeshpolipalli9146 10 ชั่วโมงที่ผ่านมา +3

    Nenu comman man ni.kani meeru ysrcp support ga mataladutunnaru.nijalu cheppandi

    • @sunilt8411
      @sunilt8411 8 ชั่วโมงที่ผ่านมา

      Nu comonman va leka kammaman va😂😂.. sare markets rates ela unnayo cheppu.. badulu పోయాయి.. బ్రాంది shops veedhi veedhiki వచ్చాయి 😂😂

  • @saibabu7662
    @saibabu7662 8 ชั่วโมงที่ผ่านมา +2

    Good analysis👌

  • @KSKR9
    @KSKR9 4 ชั่วโมงที่ผ่านมา

    Excellent analysis

  • @dasaradhd4910
    @dasaradhd4910 5 ชั่วโมงที่ผ่านมา +2

    వర్రా రవీందర్, ఈ యాంకర్ మీద బూతు పోస్టులు పెడితే అప్పుడు తెలుస్తుంది.

  • @IndianBharath-fr3ee
    @IndianBharath-fr3ee 7 ชั่วโมงที่ผ่านมา +1

    అయ్యా మీరు కట్టే ఇరగనివ్వరు పాముని చావనివ్వరు అన్న ధోరణిలో స్పీచ్ ఇస్తున్నారు. క్లియర్ గా మీది ఇ తప్పు అందుకే ఇలా జరుగుతున్నాయి అని విశ్లేషణ చెయ్యాలి వారు పోలీస్ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా. అనుకున్న, జరుగుతాయి, ఏమో చూద్దాం, అని కన్ఫీజ్ చెయ్యకండి. Pls

  • @devendravarma2642
    @devendravarma2642 9 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you BBC Telugu I always appreciate your work. I don’t understand where people are heading to. It still confuses why people are crawling towards politicians in democratic country. People are not realizing their rights & putting efforts in unproductive ways. Honestly the present generation will have very bad impact due to this politicians who cares about NOBODY
    last but not least
    I’m hoping for atleast 1% of the viewers to change their minds after this video
    Thanks

  • @yashyasreechitikena8320
    @yashyasreechitikena8320 10 ชั่วโมงที่ผ่านมา +5

    Media kuda chala mistake chestundhi as like BBC Telugu ... !!!
    Yrcp .. vimarsya cheyyaledu .. only Bhuthulu thindhi.. may be you slept at that time.

  • @pdprasad1266
    @pdprasad1266 11 ชั่วโมงที่ผ่านมา +5

    మరియొక మంచి విశ్లేషణ..
    Appreciation 👌👌⚜️

  • @SateeshAnga
    @SateeshAnga 5 ชั่วโมงที่ผ่านมา

    ఈ bbc న్యూస్ వాళ్ళకి తెలియదా అప్పుడు అసెంబ్లీ లో ఎన్ని బూతులు మాట్లాడారు

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 9 ชั่วโมงที่ผ่านมา +1

    BCC న్యూట్రల్ మీడియా అనే అనుకుంటున్నా sir.పోలీసులు ఫెయిల్యూర్ sir.police లు ఏస్ బాస్ లాగా కాక పోలీసుల్లా వ్యవహరిస్తే తప్ప ఆంధ్ర బాగుపడదు.

  • @gangipellisaikumar3505
    @gangipellisaikumar3505 11 ชั่วโมงที่ผ่านมา +7

    AP lo democracy undhani evadaina ante matram cheppu tho kottali...

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 3 ชั่วโมงที่ผ่านมา

    ఫిబ్రవరి 14 కి ఆడ మగా ఓయో రూమ్స్కీ వెళ్ళడం పనిచేసుకోవడం తప్పులేదు అని చెప్పిన నీ మాటలు నమ్మేవారు వ్యభిచారి తో సమానం

  • @LNSN
    @LNSN 10 ชั่วโมงที่ผ่านมา +2

    If TDP does arrest of activity of ycp the yellow media will say ycp social media sycos arrested
    If same thing done YS JAGAN yellow media will say Save democracy
    😂😂😂😂

  • @GMurali-v4i
    @GMurali-v4i 9 ชั่วโมงที่ผ่านมา +1

    Good sir

  • @ravi38teja
    @ravi38teja 11 ชั่วโมงที่ผ่านมา +1

    You nailed it. Every time.

  • @LNSN
    @LNSN 10 ชั่วโมงที่ผ่านมา +5

    I TDP Itself used very bad words on Ys Jagan
    Abn and tv5 and eenadu main media used many informal words on YS Jagan
    Any action on them

    • @cinefan123
      @cinefan123 10 ชั่วโมงที่ผ่านมา +4

      Yemi boothulu mataladaru okasari proof unte cheppandi, private cases file cheyochu aa right untundi yevariki ayina. Calm ga yenduku undali nijam ga boothulu pedithe mainstream media lo, khachitham ga case file cheyochu.

    • @KumarKC-rb5yl
      @KumarKC-rb5yl 10 ชั่วโมงที่ผ่านมา +6

      Never used unparliamentary words on jagan....just they made allegations and condemn Jagan's way of ruling

    • @LNSN
      @LNSN 10 ชั่วโมงที่ผ่านมา +1

      @KumarKC-rb5yl wakeup

    • @LNSN
      @LNSN 9 ชั่วโมงที่ผ่านมา +1

      Yellow mafia came here also
      The real yellow paytm

    • @LNSN
      @LNSN 9 ชั่วโมงที่ผ่านมา +1

      Swathi reddy from UK
      Uses only bad word scolded every family member of Ys jagan

  • @ksrinivas1729
    @ksrinivas1729 4 ชั่วโมงที่ผ่านมา

    0:44 ప్రతీకార రాజకీయాలు aaa.?????.జఫ్ఫా నాయాల...

  • @bdl1tv
    @bdl1tv 5 ชั่วโมงที่ผ่านมา +2

    అరెస్ట్ అయిన వాళ్ళని ప్రశ్నించి నిజాలు కక్కించండి అప్పుడు విశ్లేషణ చెయ్యండి. ఉహా విశ్లేషణ పనికిరాదు

  • @Everythingvinod2338
    @Everythingvinod2338 6 ชั่วโมงที่ผ่านมา

    తెలంగాణ లో కెసిఆర్ అభిప్రాయం నీ తెలుసుకోగలరు

  • @sivamadasusivamadasu1333
    @sivamadasusivamadasu1333 3 ชั่วโมงที่ผ่านมา

    ఇ BBC గాడు జగన్ గాడిని వెనికేసుకుని వస్తాడు

  • @lakshmangadde
    @lakshmangadde 5 ชั่วโมงที่ผ่านมา

    I have also observe only this person
    Indirectly supporting continually
    one party.
    This very bad to BBC

  • @SateeshAnga
    @SateeshAnga 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు జగన్ కి బాగా సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అండి

  • @psb4815
    @psb4815 10 นาทีที่ผ่านมา

    Bbc ఛానల్ ని తీసేసి వైసిపి ఛానల్ అని పెట్టుకో
    సరిపోద్ది
    Bbc కొన్న పరువు కాస్త తీస్తున్నావ్ రా నువ్వు

  • @omegahgs
    @omegahgs 10 ชั่วโมงที่ผ่านมา +1

    Nuvvu Paytm sai kotta version laga avutunnavu .... All the best 🙂

  • @karthik-yb9dr
    @karthik-yb9dr 2 ชั่วโมงที่ผ่านมา

    ❤❤super cbn

  • @shekarm8186
    @shekarm8186 10 ชั่วโมงที่ผ่านมา +3

    Nuvvu...jagan..christian

  • @chinnap5057
    @chinnap5057 8 ชั่วโมงที่ผ่านมา

    నిన్ను తిట్టింటే తెలిసేది

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 9 ชั่วโมงที่ผ่านมา

    మహాసేన రాజేష్ కూడా గతంలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూడా బూతులు తిట్టిన వీడియోలు ఎన్నో ఉన్నాయి అతని పై కూడా చర్యలు తీసుకోవాలి తప్పు ఎవరు చేసిన తప్పే.

  • @suribabu7228
    @suribabu7228 7 ชั่วโมงที่ผ่านมา

    Nice 👍👍👍👍👍👍👍👍

  • @ramanalenka938
    @ramanalenka938 6 ชั่วโมงที่ผ่านมา

    Meeru baaga feel avutunnattunnaru

  • @PrapanchaYatrikudu-2
    @PrapanchaYatrikudu-2 3 ชั่วโมงที่ผ่านมา

    Failure party TDP

  • @Rj07531
    @Rj07531 10 ชั่วโมงที่ผ่านมา +1

    Telugu BBC is gradually becoming yellow media

  • @KarthikMurakonda-s2t
    @KarthikMurakonda-s2t 6 ชั่วโมงที่ผ่านมา

    Come with examples to understand ground realities sir

  • @SateeshAnga
    @SateeshAnga 5 ชั่วโมงที่ผ่านมา

    నీకెందుకు చెప్పాలి ఇవన్నీ

  • @jkk-qw8yn
    @jkk-qw8yn 7 ชั่วโมงที่ผ่านมา

    Veedu Bbc ❌
    Paytm new joinee ✅

  • @Vineel1136
    @Vineel1136 5 ชั่วโมงที่ผ่านมา

    This editor is ycp supporter..

  • @anantamloveonlifeneverends8321
    @anantamloveonlifeneverends8321 3 ชั่วโมงที่ผ่านมา

    Jagan is people cm

  • @ajay5456
    @ajay5456 5 ชั่วโมงที่ผ่านมา

    YCP BBC 1 and the same

  • @aadithyasangani717
    @aadithyasangani717 6 ชั่วโมงที่ผ่านมา

    Bbc anti india anti Hinduism

  • @vennaclassic
    @vennaclassic 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్తతున్నది చాలా తప్పు

  • @sivasankarreddy990
    @sivasankarreddy990 6 ชั่วโมงที่ผ่านมา

    Kondaru employees valla BBC credit poyelaa undi

  • @kotekalsathish6470
    @kotekalsathish6470 8 ชั่วโมงที่ผ่านมา

    Why u not talking about
    valgur previous government

  • @Giriism79
    @Giriism79 ชั่วโมงที่ผ่านมา

    Ap politics vest ,
    Casteism
    ..
    Vest politics and leaders

  • @narasimhac5837
    @narasimhac5837 7 ชั่วโมงที่ผ่านมา

    Assembly is not about the parties... its about people's leaders place who elected by the people for the people... to raise thair voice .... if the that person not coming to assembly he should apologize to people and people should question to those person

  • @shaikrafi6236
    @shaikrafi6236 8 ชั่วโมงที่ผ่านมา

    BBC ante gouravam lekunda chesaru , meeru kuda corepect ayyaru

  • @vamshikrishna298
    @vamshikrishna298 4 ชั่วโมงที่ผ่านมา

    In jagan govt public faced lots of uselss content and fault MLAs language...now every thing is better.

  • @prakashreddybg
    @prakashreddybg 6 ชั่วโมงที่ผ่านมา

    Prajale ivvaledu ante nuvvu maarchataaniki nuvvu evaru

  • @svs9710
    @svs9710 11 ชั่วโมงที่ผ่านมา

    Your analysis should be done only after investigate the complaints, not just like cate on the wall.

  • @pediredlaramakrishna1083
    @pediredlaramakrishna1083 6 ชั่วโมงที่ผ่านมา

    Emm chepparu?adeee amm chapppparu.😂

  • @narasimhuludc6866
    @narasimhuludc6866 3 ชั่วโมงที่ผ่านมา

    Start chesinde ycp

  • @srikanthss9927
    @srikanthss9927 8 ชั่วโมงที่ผ่านมา

    Naku e channel mida nammakam potundi mi valla

  • @trilokchanderguduri3115
    @trilokchanderguduri3115 5 ชั่วโมงที่ผ่านมา

    last 5 years lo jarigina extremism gurinchi Miru matladara ledhuga ippudu chestundhi as per law appudu as per law jaragala plz fins that difference and consolidate

  • @rajagopalrao4333
    @rajagopalrao4333 10 ชั่วโมงที่ผ่านมา

    BBC this Correspondent is not competent to analyze impartially about the issues happening in Andhra Pradesh. He’s trying to mask himself as impartial, but failed to understand the real issues when comparing 2 parties may be due to his personal prejudices in his earlier videos about Andhra Pradesh in his comments aren’t impartial.

  • @rajubabuk9148
    @rajubabuk9148 3 ชั่วโมงที่ผ่านมา

    Not correct 💯

  • @MrPuvvada
    @MrPuvvada 4 ชั่วโมงที่ผ่านมา

    Pro jagan channel

  • @kannaallada3803
    @kannaallada3803 8 ชั่วโมงที่ผ่านมา +2

    నువ్వు జగన్ పక్షపాతి అని తెలిసి కూడా నేను ఈ వీడియో ఓపెన్ చేయడం నా అమాయకత్వం

    • @sivalavu1525
      @sivalavu1525 4 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂

  • @king-cp1le
    @king-cp1le 10 ชั่วโมงที่ผ่านมา

    Yellow media vallu start chesaru jagan continue chesaru tdp vallu ippudu revange antaya elaga start chesindi mira kada

  • @vrbrothers6702
    @vrbrothers6702 10 ชั่วโมงที่ผ่านมา

    Sir meru chala baga chpuuthinaru namaste andi

  • @venkatapavan47
    @venkatapavan47 9 ชั่วโมงที่ผ่านมา

    Vallu ala matladinapudu eam chesaru andi meru? Kanisam question chesara?

  • @solomondeenadayalzampany5869
    @solomondeenadayalzampany5869 5 ชั่วโมงที่ผ่านมา

    I never thought that internationally acclaimed BBC would so partial to Jagan... It is Jagan who had started a chaotic rule.. stop being partial if you can .. who is vomiting all the scum on Jagans mother and Sharmila? It's not TDP...

  • @pramji27
    @pramji27 10 ชั่วโมงที่ผ่านมา

    Law should be applicable to everyone , weather politicians or public . social media is for to address on issues not for unnecessary content . this stupid attitudes on social media misguiding public . such a well awareness video by bbc, but by seeing below comments i believe that public still not understanding .

  • @NAVEENKUMARYANDRA
    @NAVEENKUMARYANDRA 8 ชั่วโมงที่ผ่านมา +1

    BBC NO. SAKSHI2.0

  • @Naidusm878
    @Naidusm878 10 ชั่วโมงที่ผ่านมา +5

    ఈ న్యూస్ no1 420