Trinayani Serial Actress Pavithra Husband Chandu Emotional Interview | Anchor Roshan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 467

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 หลายเดือนก่อน +3

    Papam pandindhi.Karma thirigi kottindhi
    Wife tears paga thirchukunnai

  • @hasinisworld
    @hasinisworld 4 หลายเดือนก่อน +18

    What about your family, you already planned to leave.karma decides fate. It's absolutely true.

    • @emimadavid2874
      @emimadavid2874 4 หลายเดือนก่อน

      Suman first you please shut up
      How you are encouraging him ? Y can’t you ask himself his wife kids n parents , you don’t have guts to ask this mental guy Suman you real a big drama artist

  • @nakshara2518
    @nakshara2518 4 หลายเดือนก่อน +2

    6:10 Ikkada thanaki oka chinna scratch kuda ledu annadu but Instagram lo thana face ninda full blood stains

  • @renukajada1719
    @renukajada1719 4 หลายเดือนก่อน +11

    నువ్వు రెండు రోజు బాధపడి పాత భార్య దగ్గరకి వెళ్ళిపోతావ్, ఇప్పుడు ఆ పిల్లలు ఆనాధలు అయ్యారు 😭

  • @sampathkumarrathna143
    @sampathkumarrathna143 4 หลายเดือนก่อน +61

    మీ ఇద్దరి ప్రేమ వలన నలుగురు పిల్లలు అనాధలు ముఖ్యంగా రెండు కుటుంబాలు అనాధలయ్యారు

  • @ManiM-ib8go
    @ManiM-ib8go 4 หลายเดือนก่อน +5

    Chandhu bharya shilpa and valla amma interview choosi idhi choodandi ethadhi character ardham avuthadhi

  • @keerthireddy9033
    @keerthireddy9033 4 หลายเดือนก่อน +3

    Wife ni vadilesi inkokaritho tiruguthadu ayithe husband ayipothada wife ni vadilesi pavitra tho tiruguthu siggu leni jeevithalu veelu poina pedda problem emi ledu

  • @Neeta6398
    @Neeta6398 4 หลายเดือนก่อน +142

    బిగ్ జోక్ ఏంటి అంటే తప్పుడు రాతలు రాసే వాళ్ల దగ్గరికే వెళ్ళి వాళ్ల ఛానల్ ద్వారా తప్పుడు రాతలు రాయొద్దు అని రిక్వెస్ట్ చేయటం...thumbnail చూడండి మాది లివింగ్ రిలేషన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో అని రాయిద్దు అని చిన్న చిన్న అక్షరాలతో 😂😂😂 శవాల మీద పేలాలు ఏరుకునే ఛానల్

    • @felicitycm2596
      @felicitycm2596 4 หลายเดือนก่อน +11

      నేను ఆ పెద్ద అక్షరాలను చూసి వీడియో ఓపెన్ చేశా..ఆ చిన్న అక్షరాలను చూడనేలేదు, మీ కామెంట్ చూసాక మళ్ళీ వెళ్లి ఆ చిన్న అక్షరాలను చూసా..🤦

  • @saivaahini6052
    @saivaahini6052 4 หลายเดือนก่อน +35

    ఇతని తలకు, మొహానికి దెబ్బలు తగిలినట్లుకట్టుకట్టారు కదా.. మరి మూడు, నాలుగు రోజులకే తీసేశారు ఏంటి..? గాయాల మచ్చలు కూడా కనపడడం లేదు ఏంటి..!?

    • @soundaryavenkatesh3044
      @soundaryavenkatesh3044 4 หลายเดือนก่อน +7

      Yes nenu adey anukuna

    • @Devimiss
      @Devimiss 4 หลายเดือนก่อน +2

      😅 Veedu kavalane lepesadu anukunta marriage chesuko mani adigindhi anukunta

    • @KrishnaPrasad-pj1hj
      @KrishnaPrasad-pj1hj 4 หลายเดือนก่อน

      Ame pillalu athanitho close ga unda vaddu. Action. Babu.

    • @Janardhan.tamatam
      @Janardhan.tamatam 4 หลายเดือนก่อน +1

      Ippudu cheppandi tanu suiside chesukonnaru

  • @felicitycm2596
    @felicitycm2596 4 หลายเดือนก่อน +118

    అప్పుడే తను నాకు తల్లి లాగా నన్ను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది అంటాడు. అప్పుడే మేము హస్బెండ్ వైఫ్ గా అనౌస్ చేద్దాం అనుకున్నాము అంటాడు. ఏమి అర్ధం కావడం లేదు.నా ప్రాణం అంటావు.దేవుడు నన్ను తీసుకెళ్తే బాగుండు అంటున్నావ్.మరి నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా. పాపం వాళ్లేమై పోతారు అని ఆలోచించావా.. ఇలాంటి వారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనకూడదు

    • @a...k.16127
      @a...k.16127 4 หลายเดือนก่อน +8

      నాకైతే చాలా డౌట్స్ వున్నాయి

    • @madhavikrishna5340
      @madhavikrishna5340 4 หลายเดือนก่อน +5

      Baryani pillalani vadhilesi anyayam chese vallaki ilage jaruguthundhi

    • @anilkumar-zw9ee
      @anilkumar-zw9ee 4 หลายเดือนก่อน +4

      చనిపోయిన వాళ్ళకి......... బ్లేమ్ చేయకూడదు....అంటారు అది ఎంత వరకు నిజమో కాదో ....తెలీదు కానీ ....ఇందాకే... తన వైఫ్ (శిల్ప) గారి వీడియో చూసా చాలా బాధ అనిపించింది.
      పెళ్లి చేసుకున్నాడు......పిల్లల్ని కన్నాడు పాప వయసు 8 ఇయర్స్ ....బాబు కి 4 ఇయర్స్ .... ఇప్పుడు వాళ్ళకి ..దిక్కు ఎవరు....భార్య పరిస్థితి ఎంటి.....తప్పు కదా చంద్ర కాంత చేసింది....

    • @kavitharani1744
      @kavitharani1744 4 หลายเดือนก่อน

      Yes you are right

    • @Star_creator_23992
      @Star_creator_23992 4 หลายเดือนก่อน +1

      Avunu 100%percent correct sir
      Star_creator_23

  • @katepallisireesha8431
    @katepallisireesha8431 4 หลายเดือนก่อน +189

    Manchidhi sir please nagative ga raayakandi sir🥺...... That word hits everyone heart 😭😭

  • @Kala_Manepalli
    @Kala_Manepalli 4 หลายเดือนก่อน +115

    నీతోనే వుంది అంటున్నారు. నిజంగా మీతోనే వుంటుంది. పిల్లలు జాగ్రత్త 👍🤝

  • @adcreations6099
    @adcreations6099 4 หลายเดือนก่อน +61

    ఆమె చనిపోయింది అంటే పిల్లల విషయంలో బాధగా ఉంది.... కాని నీకు భార్య పిల్లలు అది కూడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది అది మర్చిపోయావా.... కర్మ సిద్ధాతాన్ని అంటే అదే... నీ భార్య ఎంత నరకం అనుభవించింది.... నీ పిల్లలకు తండ్రి ప్రేమ వద్దనుకున్నవ అన్నీ అయిపోయాయి....ఓ పిల్లలకు తల్లినీ దూరం చేసావ్... నీ పిల్లలకు తండ్రిగా నువ్వు దూరం అయినవు...

  • @sudha3178
    @sudha3178 4 หลายเดือนก่อน +145

    కర్మ ఎవ్వరిని వదలదు. అని పవిత్ర గారి మరణం మనకి తెలియపరుస్తుంది. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాని వాళ్ళని వదిలేసి ఈమెతో ఉంటున్నాడు. దేవుడు మెచ్చడు ఇలాంటివి.

    • @bhagibhagi1984
      @bhagibhagi1984 4 หลายเดือนก่อน +10

      Correct andi every action as a equal and opposite reactions Newton's third law karma avarini vadaladhu time kosam wait chestadhi antey andhukey chala jaggaratha ga batakali

    • @Devimiss
      @Devimiss 4 หลายเดือนก่อน +2

      Vadilesada ala malanni mammichi Pavitra garini vadilinchu konnada

    • @konamshyamala4893
      @konamshyamala4893 4 หลายเดือนก่อน

      💯

    • @surya-gp6gh
      @surya-gp6gh 4 หลายเดือนก่อน

      Yes madam

    • @surya-gp6gh
      @surya-gp6gh 4 หลายเดือนก่อน

      ​@@konamshyamala4893yes

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 4 หลายเดือนก่อน +18

    నీవు చేసింది మాత్రం కరెక్ట్ కాదు. నీవు నీ భార్య పిల్లలని వదిలేసి ఆమె తో ఉండడం,ఆమె చనిపోయాక నీ ఫ్యామిలీ గురించి ఆలోచించ కుండా నీ ప్రాణాలు తీసుకోవడం సరి కాదు

  • @SharmilaSri-f1m
    @SharmilaSri-f1m 4 หลายเดือนก่อน +1

    Veedini love chesina bharya ..sangathi marchipoyadu weast candidate

  • @srinivasyeligeti3670
    @srinivasyeligeti3670 4 หลายเดือนก่อน +1

    Mo mo m rasthurru anta,niku pellai pillalu unna ,suggu lekunda inkodani kosam sachhipoinav,preama undali vere valla midha ,but niku bharya undhe pillalu unnaru ,avari medha antha unchalo anthea unchali ,daniki siggu leadhu niku leadhu thu janma, Pavithra pillalu peddaganea unnaru m kadhu,ni pillalu antha chinnavallo niku teliyadha oka nanna antha mukyamo pillalako teliyadha,manchiga sachhirru eddaru thu

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 4 หลายเดือนก่อน +151

    నిజమే మనము ప్రాణంగా ప్రేమించిన వాల్లు మన ఎదురుగా ప్రాణాలు కోల్పోయిన క్షణం జీవితం లో మరవలేని నరకం

    • @rakeshroshan5182
      @rakeshroshan5182 4 หลายเดือนก่อน +5

      But Ayanaki Pelli Aendhu Edharu pillalu Unaru

  • @floravlogs700
    @floravlogs700 4 หลายเดือนก่อน +1

    Sigguledu koncham kuda pelli chaysukunna baryani vadilesi danitho poyav valla vusuru thagalakunda taguluthundi

  • @suneethamoodi2672
    @suneethamoodi2672 4 หลายเดือนก่อน +17

    త్రినాయిని సీరియల్ ఎందుకో కొన్ని రోజులు గా ఆమె చనిపోయే సీన్స్ వచ్చాయి. ముంసూచనలో, కాకా తెలియమో. 🌹
    భగవంతుడు కె తెలియాలి. 🌹ఆమెకు మనః శాంతి కలగాలి 🙏🏻

  • @nagalakshmipadira3167
    @nagalakshmipadira3167 4 หลายเดือนก่อน

    Anchor nu asalu manishiveyna. Edey na society ki nu echey msg. Nu ataniki tana wife shilpa ni pillalni chusukomani cheppaledu

  • @stunningguy123
    @stunningguy123 4 หลายเดือนก่อน +6

    Edho theda ga undhi.. Veedini custody lo thisukoni lopala vesi kummithe nijalu bytaki vasthayi.. Car full ga damage ayi thanu chanipothe veedu matram chinna chinna injuries tho byta padadu.. Edho undhi.. Evvarina complaint isthey bagundu😢

    • @thirumaladeepthi4453
      @thirumaladeepthi4453 4 หลายเดือนก่อน +4

      He already committed suicide . Dont pass negetive comments papam inka

  • @santhoshchippa4714
    @santhoshchippa4714 4 หลายเดือนก่อน +1

    Chandu real wife sangathi enti own kids sangathi enti
    Sigu lakunda inka relationship gurinchi chaputhunadu

  • @vdl.100vijjy9
    @vdl.100vijjy9 4 หลายเดือนก่อน +1

    Tilothama chenipovadam really sorry, am very sad, but chandrakanth has wife nd kids, v should not enter another life, ade karma,

  • @MadhuLatha-co7fi
    @MadhuLatha-co7fi 4 หลายเดือนก่อน +1

    First nuvvu valla wife gurinchi adugu

  • @lavanyapattasi4724
    @lavanyapattasi4724 4 หลายเดือนก่อน +2

    Oka familyni nasanam chesindi poindi

  • @padmav7475
    @padmav7475 4 หลายเดือนก่อน +16

    మనము ప్రాణంగా ప్రేమించె వాల్లు మన కంటి ముందే ఇలా చనిపోయారు అంటే మనకు ఈ బూమి మీద వున్న అన్ని రోజులు మనకు ప్రాణం పోతాదీ😔నా అనుబోగంలో చెపుతూనా😔 దైర్యం గా వుండండి 🤝బ్రదర్

    • @rakeshroshan5182
      @rakeshroshan5182 4 หลายเดือนก่อน

      Athaniki Pelli Aendhi Edharu Pillalu Unaru

  • @renukajada1719
    @renukajada1719 4 หลายเดือนก่อน +2

    ఒకే ఒక మాట నిన్ను చేసుకోవడం వల్లే పవిత్ర గారు చనిపోయారు, అలాగే సింగల్ ఉంటే ఆవిడ హ్యాపీగా ఉంటే వారు

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 4 หลายเดือนก่อน +1

    AAPILALU PADHVALA MEE PILLALU CHINAVALU AADHI GURTHULADHA MEEKU

  • @BandariSangeetha
    @BandariSangeetha 4 หลายเดือนก่อน +54

    Meru bagundali yevaro yedho annarani miru badhapadakandi avanni patinchukokandi strong unnudandi chandhu

  • @sreeramaprasannapasapula971
    @sreeramaprasannapasapula971 4 หลายเดือนก่อน +1

    What about his biological children and the dependent wife?
    He ditched them and God has His own judgement .

  • @optimistichuman5316
    @optimistichuman5316 4 หลายเดือนก่อน +2

    Memory power poyindi ani kathalu bagane cheptunnadu

  • @anithamaloth4936
    @anithamaloth4936 4 หลายเดือนก่อน +1

    మీరు చేసిన పపాలు మిమ్లాన్లి తీసుకెళ్లే

  • @swamyswamy9979
    @swamyswamy9979 4 หลายเดือนก่อน +1

    నయని సీరియల్లో వీడు ఎక్కడ ఆక్ట్ చేశాడు వేరే వ్యక్తి కదా

  • @SubbarayuduVontimitta
    @SubbarayuduVontimitta 4 หลายเดือนก่อน

    రోత కంపు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా, నీతి, జాతి, వావి, వరుసలు లేవు. సీరియల్స్ లో జనాల కోసం వేసే, రోల్స్, వేరే, నిజమైన జీవితాలు, వేరు.(వేసే రోల్స్ కూడా బిహేవియర్, Expressions kuudaa match అవుతున్నాయి) నైతిక విలువలు, అసలు లేవు. పర్సనాలిటీ డిస్సార్డ్ ఫెల్లోస్. Age ledu. కామ క్రోధాలు మధ maathsaryaale, కు బానిసైనారు. This type of human beings no any feelings, centiments, family affections aslu undavu. మనుషుల జాతి కి పనికి రారు.ఇలాంటి జనరేషన్ తరం తో సంబంధాలు pettukovaalannaa భయమే. దేవుడు సమన్యాయం చేశాడు. మనుషుల్లో వీళ్ళు ఉండరాదు.dear yankers meeru Vere subject ledaa?

  • @nittus1168
    @nittus1168 3 หลายเดือนก่อน

    ప్రేమించి పెళ్ళిచేసుకున్న భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల్ని అందర్నీ పక్కన పెట్టి బజారు దానికోసం ఏడుస్తున్నావ్ ఛీ ఛీ

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 4 หลายเดือนก่อน +5

    Neeku marriage ayyi kids unna. Ame koraku. Ametho untoo. Relation ledu next hyd raagaane marriage chesukuntamu ani chepthamu anukunnamu anadum
    Ameki meetho lifelong unde time ledu
    Inka nundi ayina. Badanu pakkana petti. Nee familytho. Unte good
    Pavitra kids big ayyaru
    Vaallaki Mee meeda affection untundi

  • @lakshmichandrikacheekarame7835
    @lakshmichandrikacheekarame7835 4 หลายเดือนก่อน

    Karma... 4Years nunchi miru... Miru mi barya slipar gatini.. Pillalni... Yedipincharu... Adhevudu yentha kalam vurukuntadu....

  • @akgakg851
    @akgakg851 4 หลายเดือนก่อน +1

    వేర వారి పెళ్లములను ప్రేమించదుం ఏంటి

  • @monikagowda1103
    @monikagowda1103 4 หลายเดือนก่อน +2

    Request chestunna koncham tanani vadileyandi he need to come out from that situation mee views kosam tanani rest tiskonivadandu

  • @mekalaanitha7189
    @mekalaanitha7189 4 หลายเดือนก่อน +1

    Chesina papaniki phalitham.

  • @jayalakshmijaripiti2625
    @jayalakshmijaripiti2625 4 หลายเดือนก่อน +173

    ఆమె పిల్లలు అనాధలు అయిపోయారు😪😪😪

    • @Anji14300
      @Anji14300 4 หลายเดือนก่อน

      Me eye's chalaa bagunayii😍

    • @proudindian5174
      @proudindian5174 4 หลายเดือนก่อน

      Tis bastard made his own kids orphan😡😡😡😡

  • @lavanyapattasi4724
    @lavanyapattasi4724 4 หลายเดือนก่อน +1

    Ni pavi na durmarguda pellam pillalu ni vadhilesi pavi pavi yedustunnav

  • @anilkumar-ms2sj
    @anilkumar-ms2sj 4 หลายเดือนก่อน +1

    వీళ్ళ వీడియోస్ తీసి కాష్ చేసుకుంటున్న సుమన్ tv వాళ్లు రెండు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చెయ్యాలి.

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 4 หลายเดือนก่อน +2

    అన్సీ సినిమా అబద్ధాలే చెపుతున్సావు నాయనా

  • @chudamani2855
    @chudamani2855 4 หลายเดือนก่อน +1

    Really he tortured his frist wife shilpa for this pavithra he is not good person today he got nyaya for his action also pavithra for destroying his frist wife

  • @Mr.Dollar123
    @Mr.Dollar123 4 หลายเดือนก่อน +2

    Vadu matram eme kosam vadi family ni vadilesadu anduke devudu valla pillalaku ammanu lekunda chesaru

  • @sugunation
    @sugunation 4 หลายเดือนก่อน +9

    😭😭😭yes సారీ ప్రవీణ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి ఆమె పిల్లలతో సంతోషంగా ఉండాలి

  • @deepika_jagadish483
    @deepika_jagadish483 4 หลายเดือนก่อน +2

    Ne family ni enduku vadilesav aunty kosam mari me wife entha edchi vntaru aa papam tagulutundi

  • @allenandini8406
    @allenandini8406 4 หลายเดือนก่อน +71

    తిలోతమ కు ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తమ్ముడు 😭😭😭😭😭😭

    • @Anji14300
      @Anji14300 4 หลายเดือนก่อน

      Hiii

  • @syedchandani8047
    @syedchandani8047 4 หลายเดือนก่อน +91

    తను సంతోషంగా ఉన్నప్పుడే దేవుడు తీసుకెళ్ళిపోయాడు 😭😭

    • @Anji14300
      @Anji14300 4 หลายเดือนก่อน +1

      Avunu

    • @Anji14300
      @Anji14300 4 หลายเดือนก่อน

      Where ru from?

  • @chinthakindhiamarkumar18
    @chinthakindhiamarkumar18 4 หลายเดือนก่อน +7

    Road limit 120 untte 170 speed meeru veltharu" Ambulance time kee raledhu anadam fashion😢😢😢" Rest in peace " Pavitra garu" Be strong and unite children " It's very hard to leave with out parents " Be strong brother " It's your responsibility towards children "

  • @hasinisworld
    @hasinisworld 4 หลายเดือนก่อน +12

    He is worried bout what people are thinking outside negatively at this point of time and came for interview. This itself understood.

    • @proudindian5174
      @proudindian5174 4 หลายเดือนก่อน +9

      May his wife n kids lead a peaceful life herafter... How much trauma his family might have gone thru coz of this bastard

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 4 หลายเดือนก่อน +1

    naa pavi, naa pavi endi raa gutle. Nee pellama adi, unchukunnadi

  • @Rojakitchenvlogs
    @Rojakitchenvlogs 4 หลายเดือนก่อน +6

    We are miss you very talented actor ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆమె దేవుడు కూడా దయ లేకుండా పోయింది మంచి యాక్టర్ పిల్లలకి తల్లిని భర్తకు భార్య ని దూరం చేశారు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి🙏😢

  • @pulavartyvenkatanagasailik9752
    @pulavartyvenkatanagasailik9752 4 หลายเดือนก่อน +1

    Good news ani chepthe Edo anukunnam ... Aayana kooda chanipotaru ani anukoledu.

  • @nirmalapeketi8331
    @nirmalapeketi8331 4 หลายเดือนก่อน +1

    Jagan gaaru చేసింది ఇదే. మీకు 108, పది నుండి పదిహేను నిమిషాల్లో వస్తుంది. వెంటనే problem attend అవుతుంది. 108 fully equipped. That is jagan.

  • @amulyarasapally6745
    @amulyarasapally6745 4 หลายเดือนก่อน

    Arey Roshan ga shipa ni enduku interview cheyaledu...vaadu friend antunnav...vadiki pelli ai eddaru pillalu unnaranu teliyada ra

  • @PoojaCHNB-qb5uy
    @PoojaCHNB-qb5uy 4 หลายเดือนก่อน

    అక్రమ సబందం పెట్టుకుంది సచిపోతే ఎంత బాధ పడుతున్నాడు యాదవ చ్చి ఇతని మొదడి పెళ్ళాం కి ఇద్దరు పిల్లలు ఉన్నారు

  • @jb_edits699
    @jb_edits699 4 หลายเดือนก่อน

    Nee wife gurunchi alochisthe nivu badhukevadivi, nuvvu chanipodame better

  • @SathannaMuchatlu
    @SathannaMuchatlu 4 หลายเดือนก่อน +8

    ఆత్మహత్య చేసుకోడానికి వచ్చినట్టు ఉంది

  • @blkvraju4323
    @blkvraju4323 4 หลายเดือนก่อน +1

    నువ్వు ఎన్నో వాడివి ?

  • @r.swathir.swathi8285
    @r.swathir.swathi8285 4 หลายเดือนก่อน +1

    Entha mandhi e vedio chandu death after chusthunnaru....

  • @s.s377
    @s.s377 4 หลายเดือนก่อน +4

    ethani first wife ni pillala ni vadilesi malli OMG ? BUT paapam pavitra Garu GOOD PERSON OM SANTHI ethani paapam KI SRI RAM pavitra Gari maranam JAI HANUMAN

    • @siri3389
      @siri3389 4 หลายเดือนก่อน

      Avna

  • @manjulak7878
    @manjulak7878 4 หลายเดือนก่อน +1

    Ame kosam wifeni kidsni mosam chesevu devudu niki chupinchinadu kani ameki shanthi kalagali

  • @kadapaanitha-j3b
    @kadapaanitha-j3b 4 หลายเดือนก่อน +10

    అక్కడ ఆయన బాధ ని చూడండి అంతే కాని వేరేవిధంగా మాట్లడకండి ఎవరిదాకా వస్తే తేలుస్తుంది ఆ బాధ ఆయన భార్య పిల్లలు అంటారు అది రాత మన రాతలు బాగుంటే అందరికి ఒక్కలాగా ఉండవు రాతలు

    • @SkNilopher-d9n
      @SkNilopher-d9n 4 หลายเดือนก่อน

      Correct valla life lo em jarigindho manaki telidhu kadha

  • @Commonman088
    @Commonman088 4 หลายเดือนก่อน

    EE LANGAKODUKU PELLAM PILLALA NI VADILESI AA LANGA GURINCHEPUTUTE EE ANCKOR LANGAKODUKU SUPORT CHEASTUNNDU

  • @revathinalla4128
    @revathinalla4128 4 หลายเดือนก่อน +28

    Me bharya ni meremduku vadilesaru

  • @SatyaSri2017
    @SatyaSri2017 4 หลายเดือนก่อน +1

    Koncham anna Siggu undali Negative ga noru veskukoni Rayadaniki..Pavitra Life lo em Jarindho Andariki thelusu..Postive ga cheppalekapothe noru muskoni undali..Ila negative ga spread cheyakudadhu...

  • @nature22386
    @nature22386 4 หลายเดือนก่อน

    Affairs eppudu manchi cheyavu. Jeevaithamlo trupthi undalli manishiki. Neeku nee barya pillallu unnaru. Ayyina u crossed ur limites. Evaro emo annanduku meeru manchiga unte em kadhu andaru antunnaru ani thappu thappu kunta podhu kada. Think about ur families before doing like this. Potrating affair as good thing Em karma ra idhi... 🤦‍♀️

  • @indirag5941
    @indirag5941 4 หลายเดือนก่อน +6

    Chandhu garu be strong mahesh dhi serial lo memalni chusanu, pavitra gari serial attagari kindha vesaru dhanilo pavitra garini chusanu, news chuse nenu chaala shock pavitra gari aathma ki santi kalagai🙏🙏

  • @ramaraojamana115
    @ramaraojamana115 4 หลายเดือนก่อน +1

    మనం ప్రేమించిన వాళ్లే దూరం అయిపోతే ఆ బాధ వేరేగా ఉంటుంది

  • @nittus1168
    @nittus1168 3 หลายเดือนก่อน

    నిజంగానే నువ్వు బ్రతకడం వేస్ట్ చచ్చిపోయి మంచి పని చేసావ్ రా

  • @sreesree977
    @sreesree977 4 หลายเดือนก่อน +3

    Naaku veede chempesedemo anipisthundhi dhonga badava

  • @venkatpoloju6046
    @venkatpoloju6046 4 หลายเดือนก่อน +23

    ఒరేయ్ ఎందుకు ఏడుస్తున్నావు అది నీ పెళ్ళాం కాదు వాళ్ళ పిల్లలు తన భర్త వాళ్లకు వుంటది భాధ ని వల్లా తల్లి తండ్రి లేకుండా పోయారు ఎవరి పెళ్ళాం నీ నీవు అనుభవించి ఆస్వాదించి కథల్దెంగుతున్నవ్వ్

    • @geethasiripireddy774
      @geethasiripireddy774 4 หลายเดือนก่อน

      నోరు ముయ్యండి....మీరు చాల పవిత్రులు మరి...

    • @kamalarani10
      @kamalarani10 4 หลายเดือนก่อน +8

      she took divorce from first husband before 20 years back and 4 years back she married him what’s wrong he lost his wife and he cried for her mind your words shameless

    • @ThotaRavinder-b5h
      @ThotaRavinder-b5h 4 หลายเดือนก่อน +2

      Are neku dhimak undha ne pellam pothe neku badha undadha

    • @sushmavijay1067
      @sushmavijay1067 4 หลายเดือนก่อน

      Chìii

    • @Chantibhagi
      @Chantibhagi 4 หลายเดือนก่อน

      Edu vadukunadu baaga

  • @BSanthosh-Kumar
    @BSanthosh-Kumar 4 หลายเดือนก่อน

    Suman TV వాళ్లు ఇతన్ని ఇంటర్వ్యూ చేసి..అతన్ని‌ లేకుండా చేశారు..ఎందుకంటే అతని ఈ ఇంటర్వ్యూ చూసుకుని సూసైడ్ చేసుకున్నట్లున్నాడు..

  • @badavathsunitha3678
    @badavathsunitha3678 4 หลายเดือนก่อน

    Ni mokam che mari ni bharya em aipothundi pillallu em aipotharu Ani allochisthunava

  • @jb_edits699
    @jb_edits699 4 หลายเดือนก่อน

    Wife meedha entha prema undunte nee life bagundedi. Mahatalli pavitra yela marchindi ninnnu

  • @Bunny-dz3cn
    @Bunny-dz3cn 4 หลายเดือนก่อน

    Mana mudarashtupa country lo Ambulance kanna Zomato Inka Swiggy vaala delivery tondarga osthaadi..Yeppudu baagupadtaado mana country Ambulance services lo. Okavela Ambulance occhina adi ICU ambulance undadu, daantlo nurses undaru...🙆🏻🤬

  • @jayapradhareddy3614
    @jayapradhareddy3614 4 หลายเดือนก่อน +37

    Negative comments petti bada lo vunna varini badha pettakandi. Same situation vasthe chandu gari badha telustundi.

  • @Gift_Of_Universe
    @Gift_Of_Universe 4 หลายเดือนก่อน +38

    Baaboi why do I feel that he is acting .....God please ...May her soul rest in peace

    • @gbg3775
      @gbg3775 4 หลายเดือนก่อน

      Same here even I am also feeling the same

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 4 หลายเดือนก่อน +1

      Some news I heard just now he committed suicide, still u feel he was acted then ur choice

  • @k.prathibha1296
    @k.prathibha1296 4 หลายเดือนก่อน +55

    Cheated his wife and kids, so facing this kind of fate

    • @kasturisrinivas2445
      @kasturisrinivas2445 4 หลายเดือนก่อน

      Really?

    • @bhagibhagi1984
      @bhagibhagi1984 4 หลายเดือนก่อน +2

      ​@@kasturisrinivas2445
      Yes

    • @Rama-xx4lp
      @Rama-xx4lp 4 หลายเดือนก่อน +1

      Yes

    • @anithac8447
      @anithac8447 4 หลายเดือนก่อน +1

      Yesss it’s true

    • @SatyaSri2017
      @SatyaSri2017 4 หลายเดือนก่อน

      See Miku thelusa valla family lo ayana wife tho eminissue undhio Koncham Anna brain undali Ila rayadaniki..Mogudu chi pommana Pellam harrase chesina Siggu lekunda athamabhinam lekunda valla Kalla daggara padi undalsina avasaram kasta pade evvariki ledhu

  • @BathulaNagamani-r4w
    @BathulaNagamani-r4w 4 หลายเดือนก่อน +1

    Pavithra kosame pettava nuvvu sodi apandi

  • @KT00210
    @KT00210 4 หลายเดือนก่อน +4

    Accident ayaka pichi dobbindi eediki ledha Manchi time vacchindi anukuni baa lepukuntunadu

  • @dreammusic56
    @dreammusic56 4 หลายเดือนก่อน

    Manam chesey tappu manaki oka karma rupam lo mana vente vuntundi……..ee chandu sir tana wife ni chala toschar chesaru tana kids ni kuda vadilesaru chinna age lone chala tappu chesaru wife nu kotti aa pavithra madame life Anukoni vunnaru

  • @sakhamurirajakumari2777
    @sakhamurirajakumari2777 4 หลายเดือนก่อน +78

    నాకూ నమ్మబుద్ధి కావడం లేదు ఇతని మాటలు. ఫేస్ లో real feelings లేవు.

    • @KhawajaPeer-ci3xe
      @KhawajaPeer-ci3xe 4 หลายเดือนก่อน +5

      Chi

    • @Diamond9989
      @Diamond9989 4 หลายเดือนก่อน

      Stop ur nonsense
      Meeru chusara thana manasuloki velli

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 4 หลายเดือนก่อน +11

      Pade vallaku thelusthadhi badha

    • @bharathivinay3324
      @bharathivinay3324 4 หลายเดือนก่อน +5

      Don't say like that

    • @కుమారి1991
      @కుమారి1991 4 หลายเดือนก่อน

      Avunu​@@ahalyagaddi3121avunu

  • @ratnasrikotha3252
    @ratnasrikotha3252 4 หลายเดือนก่อน

    దేవుడు చేసిన పాపానికి తగిన శిక్ష వేస్తాడు...ఒకరి కాపురాన్ని కూల్చిన తను ఎలా బాగుపడుతుంది...

  • @amgothsandhyarani7980
    @amgothsandhyarani7980 4 หลายเดือนก่อน +6

    Chitha comment petevalaku sigu unadali kocham ayina chandu garu badha lo untye meku am telyakonda bad coment pette eka badha peduthuru chi manusulena meru

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 4 หลายเดือนก่อน +1

    Anni kastalu dati ardam chesukuni premiche vadu dorikina e premanu ponde adrustam ledu medam.chanipoena valla gurinchi negative ga rayakandi.😢😢😢😢

  • @jeevanbhojarajsomana2559
    @jeevanbhojarajsomana2559 4 หลายเดือนก่อน

    Sir, what about your kids chandu garu...take care of them too...Mee pillalikanna pavitra madam ni ekkuva premisthunnattu vunnaru

  • @dreammusic56
    @dreammusic56 4 หลายเดือนก่อน

    Ee chandu sir interview chusina taruvata evarina ee sir wife interview chusara……..😢😢😢😢papam tanu tanaki iddaru kids vunnaru idi chusinappudu Nenu chala badha paddanu pavithra madam vishayamlo Kani chandu sir wife interview chusake telisindi Pavithra madam and chandu sir gurunchi

  • @mamathabogori9459
    @mamathabogori9459 4 หลายเดือนก่อน +5

    Be strong chandu garu miru strong untene tanu anukunnadi miru cheiyyagalaru me matalu vintuntea make kannillu agadam ledhu alantidi miru edavakunda undaleru but plz be strong

  • @padmabadami5173
    @padmabadami5173 4 หลายเดือนก่อน

    Annavu kadaa...
    Nee jeevitham etu kaakunda ayipoyindi ani..
    Alaaage avuthadi..
    Inko thalli usuru thagilithee

  • @NSEDITSCREATIONS
    @NSEDITSCREATIONS 4 หลายเดือนก่อน +1

    Rip chandu anna

  • @Harshithareddy7567
    @Harshithareddy7567 4 หลายเดือนก่อน +10

    Ma family mathom thilothama garini chala miss aithunavu😢😢😢😢

  • @sugunanadigatla5042
    @sugunanadigatla5042 4 หลายเดือนก่อน +2

    A serial lo valu bro n sister roles ..telusu koni....matladachu ga. Roshan

  • @KrishnaPrasad-pj1hj
    @KrishnaPrasad-pj1hj 4 หลายเดือนก่อน

    Actor saikumar programme lo oka danilo e Chandrakanth. Thana wife pillalatho kanapaddadu . Vallanu introduce chesadu. Appatiki ithanu pedda tv star kadu.

  • @padmabadami5173
    @padmabadami5173 4 หลายเดือนก่อน

    Ennis unte emi raa saami...
    Nijayithi kanikaram ledu kadaa mee iddariki

  • @grandpassecretsidehustle9696
    @grandpassecretsidehustle9696 4 หลายเดือนก่อน

    its called KARMA. u think cheating on ur wife and leaving ur wife n 2 kids as loners u can live happily ever after ??? KARMA comes back.

  • @Chimaev73
    @Chimaev73 4 หลายเดือนก่อน +2

    అంబులెన్స్ వస్తే బ్రతికిందా అల్లాh అల్లా ఆమెకు అంతవరకు రాశారు