కంద పద్యముkandhapadyamu|చందస్సు | తెలుగు వ్యాకరణం|Setty peeraiah |telugu grammar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 146

  • @shaiksiddik7851
    @shaiksiddik7851 5 หลายเดือนก่อน

    Excellent explanation sir....

  • @indudharshik111
    @indudharshik111 ปีที่แล้ว

    👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻 super sir

  • @sravanthiandole3890
    @sravanthiandole3890 ปีที่แล้ว

    Excellent sir,old is gold 🙏

  • @kummarilavanya3244
    @kummarilavanya3244 ปีที่แล้ว

    Superb explanation sir.

  • @kodiramarao4095
    @kodiramarao4095 3 หลายเดือนก่อน

    Bagundhi sir

  • @Shruths1437
    @Shruths1437 ปีที่แล้ว

    Thnq sir...😄

  • @varalakshmidamera5898
    @varalakshmidamera5898 2 ปีที่แล้ว

    Thanks sir 💐

  • @msk6420
    @msk6420 3 ปีที่แล้ว

    Very nice teaching sir

  • @MOVIE_PAGE_1x
    @MOVIE_PAGE_1x ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👏

  • @hemalathaungati7480
    @hemalathaungati7480 ปีที่แล้ว

    Tq sir 🙏

  • @chinnadeviRegam1993
    @chinnadeviRegam1993 2 ปีที่แล้ว

    Chala Baga chebuthunnaru sir thankaqqq so much sir

  • @himabindhuk9308
    @himabindhuk9308 2 ปีที่แล้ว

    చాలా బాగా చెబుతున్నారు సార్

  • @vijayaiakshmi2806
    @vijayaiakshmi2806 4 ปีที่แล้ว

    Super sir chala baga ardam indi

  • @nlakshmib8605
    @nlakshmib8605 3 ปีที่แล้ว

    Good explain sir tq somuch sirrr

  • @PavanKumar-kg3mi
    @PavanKumar-kg3mi 3 ปีที่แล้ว

    Chelabaga chepparu sir

  • @teluguplayeryt1440
    @teluguplayeryt1440 3 ปีที่แล้ว

    Sir class baga explain chasaru

  • @prasadr7327
    @prasadr7327 3 ปีที่แล้ว

    క్ష సంయుక్తాక్షరమే నా ఆచార్య

  • @vigneshbunny4757
    @vigneshbunny4757 2 ปีที่แล้ว +1

    వఱదైన చేను దున్నకు
    కరవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
    ఈ పద్యం చెప్పండి గురువు గారు

  • @kumarnaresh1268
    @kumarnaresh1268 2 ปีที่แล้ว +6

    గురువుగారు ఇంతచక్కగా మీరు అన్ని వీడియోలు చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. ఇంత విపులంగా మాకు ఏ గురువుగారు వివరించి చెప్పలేదు.మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @vigneshbunny4757
    @vigneshbunny4757 2 ปีที่แล้ว +1

    మరి కొన్ని కంద పద్యాలు తీసుకుని ఉదాహరణలు చెప్పండి గురువు గారు

  • @pavan2648
    @pavan2648 3 ปีที่แล้ว

    Thanks you sir

  • @chandrakanthchandu9188
    @chandrakanthchandu9188 2 ปีที่แล้ว

    Namaskaaram Sir.

  • @sangeethamgangaiah7219
    @sangeethamgangaiah7219 ปีที่แล้ว

    శభాష్ పండితవర్యా!!

  • @poolasettyteja2610
    @poolasettyteja2610 ปีที่แล้ว

    Peeraiah sir namaste

  • @podelisankar3658
    @podelisankar3658 2 ปีที่แล้ว

    TQ sir love u

  • @arunaaakula226
    @arunaaakula226 2 ปีที่แล้ว

    Tq sir

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 2 ปีที่แล้ว

    Tqqq sirrr

  • @rajashekare6750
    @rajashekare6750 ปีที่แล้ว

    చాలా బాగా, సరిపోయేంత ,చక్కగా బోధిస్తున్నారు

  • @musamallavenkateswarlu7420
    @musamallavenkateswarlu7420 2 ปีที่แล้ว

    Explanation is the very Good sir👌👌👌👌👌

  • @salanagamalleswari505
    @salanagamalleswari505 5 ปีที่แล้ว +30

    సార్ మీరు చాలా బాగా అర్ధ మయ్యెలగా చెప్పుచున్నారు. మీ బోధన మాకెంత గానో ఉపయోగపడుతుంది. చాల ధన్యవాదములు.

  • @bramadevibramadevi2133
    @bramadevibramadevi2133 2 ปีที่แล้ว

    Nice explanation sir🙏🙏🙏🙏🙏🙏

  • @YBtechraju_49
    @YBtechraju_49 2 ปีที่แล้ว

    సార్ మీరు బాగా అర్థమయ్యేలా చెప్పాలి

  • @vijaynariboina9764
    @vijaynariboina9764 4 ปีที่แล้ว +4

    కంద పద్యం గుగురించి మీయొక్కవివరణ చాలా బాగుంది సార్-
    "అడిగెదనని కడువడి జను "--గజేంద్రమోక్షం మరియు
    "వెడవెడ నడకలు నడచుచు-"
    -వామనావతార ఘట్టం
    పై రెండు పద్యాలను
    ఛందోబద్దంగా వివరించగలరని
    మనవి చేస్తున్నాము--ధన్యవాదములు

  • @ganasulaswamy9239
    @ganasulaswamy9239 2 ปีที่แล้ว +1

    Sir biksha dhaggara laguvu vesaru kadha next clip lo guruvu ala vachindhi sir please reply sir

  • @theteacherJS
    @theteacherJS 4 ปีที่แล้ว +2

    క.
    కందము వ్రాసిన గొప్పని,
    యెందుకు మరి చెప్పినారొ! యెవ్వరికెరుకౌ?
    పొందికగ నేర్పు గురువులె
    వందితులై వెలుగుచుంద్రు వరగురుదేవా!
    .
    అభినందనలతో
    Poem by
    The Teacher

  • @preethi7373
    @preethi7373 2 ปีที่แล้ว

    sir plz Yathi mayithri & prasa yathi ki
    Difference ki oka short vedioncheyyandi plz nenu urike confuse avthunna...plz....

  • @mouni4737
    @mouni4737 หลายเดือนก่อน

    Biksha ane padam lo bhi anedi guruvu avthundi kada sir

  • @deeparani6044
    @deeparani6044 4 ปีที่แล้ว +2

    Chala bagundi sir thankyou

  • @swethakampelli5041
    @swethakampelli5041 5 หลายเดือนก่อน

    Sir,small doubt laguvu guruvuli gurthistunnapudu 3-3ga vibajinchalivkani 2va paadhamlo 2akshralani guruvuliga gurthincharu aendhuku?

  • @ramuk5913
    @ramuk5913 9 หลายเดือนก่อน

    Thank you for I got 27 marks in tet. 2024

  • @anilani4460
    @anilani4460 3 ปีที่แล้ว +2

    6 వ గణం జగణం అన్న రు .భి లఘువు కదా! మీరు గురువు ఎందుకలా పెట్టి నారు place explain sir

    • @godisgrestslittlecreation9019
      @godisgrestslittlecreation9019 3 ปีที่แล้ว

      భి.. లగువు, కానీ.. ఇక్కడ.. క్ష అనేది సంయుక్త అక్షరం... సంయుక్త అక్షరం కి mundunna aksharam ... గురువు అవుతుంది...

  • @vigneshbunny4757
    @vigneshbunny4757 2 ปีที่แล้ว +2

    గురువుగారు మరి 6 వ గణం జగణము ఉండాలి అన్నారు కదా మరి వేరే కంద పద్యాలు తీసుకుంటే 6వ గణం జగణము గా రావడం లేదు కదా గురువు గారు
    మీరు జవాబు చెప్పండి గురువు గారు

  • @KolamWiki
    @KolamWiki 4 ปีที่แล้ว +3

    మాకు చాలా ఉపయోగకరమైన వీడియో గురూజీ

  • @edararambabu4954
    @edararambabu4954 3 ปีที่แล้ว +4

    గురువు గారు మాకు చాలా అర్ధమయ్యేలా చెప్తున్నారు చాలా బాగుంది మీ వీడియో లు అన్ని చూస్తున్నాను ధన్యవాదములు

  • @pathikondageetha6382
    @pathikondageetha6382 3 ปีที่แล้ว

    Super teaching sir

  • @smvvillegelog4954
    @smvvillegelog4954 2 ปีที่แล้ว

    Sir first lakshanalu cheppu

  • @balnarayana
    @balnarayana 4 ปีที่แล้ว +3

    ఆ చా ర్యా ! మీరు చాలా చక్కగా వివరిoచారు

  • @prasadbura8544
    @prasadbura8544 10 หลายเดือนก่อน

    Sir naku WHO questions and tenses and type of scentence please explain cheyandi sir

  • @ruthu-vl4dz
    @ruthu-vl4dz 10 หลายเดือนก่อน

    సార్ మొదటి పాదంలో పురంధ్రుల " ధ్రు" గురువు అవ్వాలి కదా సార్

  • @vijaylingam1259
    @vijaylingam1259 3 ปีที่แล้ว

    Telugu bahubali

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 2 ปีที่แล้ว +2

    Very usefull ...class..
    Thanq so much sir

  • @AkashYadav-fi2zh
    @AkashYadav-fi2zh 4 ปีที่แล้ว +1

    Chala bhaga explain chesaru sir👍

  • @sominaidukandrela9500
    @sominaidukandrela9500 4 ปีที่แล้ว +1

    Dhanyavadalu sir

  • @surendralagudu4631
    @surendralagudu4631 2 ปีที่แล้ว

    Anii Kanda padyamulaku 6va dhi jaganamu ravatledhu sir konchem chusukondhi

  • @sirivihaeducation2277
    @sirivihaeducation2277 2 ปีที่แล้ว +2

    Good evening sir,2వ పాదంలో భి కి మొదట లఘువు ఇచ్చారు, skip చేసి గురువు ఇచ్చారు. అక్కడ గురువుకి వివరణ ఇవ్వగలరు.

    • @nannagaariabhiruchulu6482
      @nannagaariabhiruchulu6482 2 ปีที่แล้ว +1

      Bi pakkana ka ki ksha vothu vundhi vundhi kabatti bi ki guruvu ravali.edhaina oka Akkaraniki vothu vunte dhani mundhu ashram guruvu avuthundhi

  • @kishorsiddala8557
    @kishorsiddala8557 4 ปีที่แล้ว +1

    Super teacher sir tq

  • @vskvashista8436
    @vskvashista8436 10 หลายเดือนก่อน

    Sir 6ganam madya U Ela vachindi

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 2 ปีที่แล้ว

    Text book loni.. కొన్నిపద్యాలు... రావడం లేదు sir

  • @lifeisworld908
    @lifeisworld908 2 ปีที่แล้ว +1

    👏👏🙏🙏🙏tq sir

  • @unnamradhikaradhika4788
    @unnamradhikaradhika4788 3 ปีที่แล้ว +1

    యుభిక్ష lll కాదా సార్

  • @nalajamsujini2459
    @nalajamsujini2459 ปีที่แล้ว

    Ee padyalu motham enni sir

  • @settyanitha1111
    @settyanitha1111 5 ปีที่แล้ว

    Super super explanation sir

  • @kanadir564
    @kanadir564 4 ปีที่แล้ว +1

    Amazing explanation sir .tq sir

  • @radharavuri8433
    @radharavuri8433 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasadcherukuru9032
    @prasadcherukuru9032 2 ปีที่แล้ว +2

    సర్ కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే డివైడ్ చెయ్యాలి అని ఎలా తెలుసుకుంటోంది ఒక పదాన్ని.. ఆటవెలదికి , తేటగీతికి , కందంకి

  • @maruthilhdlhd2173
    @maruthilhdlhd2173 4 ปีที่แล้ว +1

    Meru super sir anthe

  • @sudharanipechetti8610
    @sudharanipechetti8610 ปีที่แล้ว

    సార్ ఆరవగణం లో నల గణము కూడా రావచ్చు కదా అండి

  • @Restarts153
    @Restarts153 3 ปีที่แล้ว

    3rd line lo ga ga nee enduku pattukovali sr, guruvu guruvu laguvu 3 ganalu enduku tesukokudadu at pls

  • @reddilakshmi4731
    @reddilakshmi4731 4 ปีที่แล้ว +2

    Tq so much sir. .

  • @tejauriti7496
    @tejauriti7496 2 ปีที่แล้ว +1

    Aha yentha baga chepthunnaru sir!Teaching is a skill nd You are a fully skilled teacher

  • @KiranKumar-dd7lc
    @KiranKumar-dd7lc 5 ปีที่แล้ว +6

    great sir , thank you !

  • @avulamaddileti5029
    @avulamaddileti5029 4 ปีที่แล้ว +1

    Thank you so much sir

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 5 ปีที่แล้ว +2

    Nice sir

  • @nature71274
    @nature71274 5 ปีที่แล้ว +3

    Thank you Sir...
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rajumunipally7545
    @rajumunipally7545 2 ปีที่แล้ว

    సూపర్ సర్ మీ ఫోన్ న.పంపండి

  • @leelanagamani7169
    @leelanagamani7169 2 ปีที่แล้ว

    భి గురువు ఎందుకు వచ్చింది చెప్పండి సార్

  • @నర్సింహులుబైండ్ల
    @నర్సింహులుబైండ్ల 5 ปีที่แล้ว +3

    చాలా బాగుంది సర్

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 4 ปีที่แล้ว

    Lower classes lo ilaa cheppi vunte anta bagundedi, thanks sir

  • @gowthaminakkala9761
    @gowthaminakkala9761 5 ปีที่แล้ว +2

    Thank you sir chalabaga chepparu

  • @dilleswarararaoduddi8762
    @dilleswarararaoduddi8762 4 ปีที่แล้ว +1

    Good morning sir , thank you sir

  • @rajendrareddyofficial5893
    @rajendrareddyofficial5893 3 ปีที่แล้ว

    Sir kandha padhyam ee padhyam sir jathi padha ma vupa jathipadhyamaa sir

  • @venumadhavgaddam9694
    @venumadhavgaddam9694 4 ปีที่แล้ว +1

    Super sir

  • @mallelanarsimulu9111
    @mallelanarsimulu9111 5 ปีที่แล้ว +4

    Sir thank q Chala Baga chepparu

  • @vimmusvlogs2836
    @vimmusvlogs2836 5 ปีที่แล้ว +1

    Sir good morning

  • @lalithakamera7016
    @lalithakamera7016 3 ปีที่แล้ว

    Thank you so much sir...

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 4 ปีที่แล้ว +1

    దే ...యి.... కి యతి మైత్రి అని చెప్పారు ఎలాగో వివరించలేదు

    • @TcSrinivas
      @TcSrinivas 4 ปีที่แล้ว

      దే...'ఏ 'లా పలుకుతుంది...యి...

  • @srujanabhagavathi1359
    @srujanabhagavathi1359 4 ปีที่แล้ว +1

    Sir meru chesina poam ki ganalu vachinae .kani danashilamlo Kanda padyaniki ravadam ledu.

  • @kishorsiddala8557
    @kishorsiddala8557 5 ปีที่แล้ว +1

    Sir excellent

  • @Srip2009
    @Srip2009 ปีที่แล้ว

    6వ గణము గూర్చి సంపూర్ణ సమాచారము చెప్పకపోవడము సమంజసము కాదు

  • @nageshn2853
    @nageshn2853 3 ปีที่แล้ว +4

    I want some more examples...
    కొన్ని కంద పద్యాలలో రెండు నాలుగు పాదాలలో అక్షరాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నాయి కొన్నిటిలో తక్కువగా అప్పుడు గణ విభజన చేయడానికి రావడం లేదు ప్లీజ్ రిప్లై sir

  • @dimmukrishnaveni4029
    @dimmukrishnaveni4029 5 ปีที่แล้ว +3

    Vakyalu vidio cheyandi plz

    • @sowmyatutorial7336
      @sowmyatutorial7336 5 ปีที่แล้ว

      Hi sir nenu ctet rasanu.dantlo tugu chabdassuki answers kavali. Nenu rasindi correcto kada telusukunna mani...

    • @sowmyatutorial7336
      @sowmyatutorial7336 5 ปีที่แล้ว

      Memu qns evidanga padmpali ❓❓❓

  • @veeraswamyvemula5585
    @veeraswamyvemula5585 5 ปีที่แล้ว +6

    Sir Class Lu cotinu cheyandi. E class bags chepparu

  • @manikanta5551
    @manikanta5551 5 ปีที่แล้ว +9

    Sarileru Mee kevvaru

  • @elepaychandravathi8915
    @elepaychandravathi8915 3 ปีที่แล้ว

    Sir రెండవ పాదం లో యుభిక్ష అనే పదానికి III వస్తాయి కదా సార్ మీరు IUI గా పెట్టారు.
    మీరు మొదట గణ విభజన చేసినప్పుడు III గానే పెట్టారు,కానీ కొంతసేపటికి అది IUI గా మార్చేశారు సార్ .అక్కడ III అయితే 'జ'గణం రాదు కదా సార్.ఒకవేళ IUI అయితే అది ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు సార్ .ఒకసారి చెప్పండి సార్ please

    • @gsaritha4998
      @gsaritha4998 3 ปีที่แล้ว

      (క్ష)సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కదా

    • @elepaychandravathi8915
      @elepaychandravathi8915 3 ปีที่แล้ว

      @@gsaritha4998క్ష సంయుక్తాక్షరం కాదు

  • @Keshavi911
    @Keshavi911 4 ปีที่แล้ว

    Sir epudu 5-10 varaku unna telugu text books lo ka క,ఆవే, సీ ani estunadu kadha sir vatiki gana vibajana chesinapudu confrom ga kandham lakshanalu vastaya sir

  • @jayasankar4659
    @jayasankar4659 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @TcSrinivas
    @TcSrinivas 4 ปีที่แล้ว +2

    Thumps down abhagyulevaro😂

  • @TcSrinivas
    @TcSrinivas 4 ปีที่แล้ว +1

    Padya meaning kuda cheppandi Guruvu garu🙏

  • @ravulasubhashini2080
    @ravulasubhashini2080 4 ปีที่แล้ว

    Melimi mutyalu lo kalimigala lobhikannanu padyam & avayava hinuni sowndarya hinuni kanda padyale kada reply me sir

  • @thodasamaradhya2307
    @thodasamaradhya2307 5 ปีที่แล้ว +2

    Sir mutyala saram gurinchi cheppandi