Narasimha Naidu Video Songs | Abba Abba Andam Debba Video Song | Balakrishna, Simran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @thehindu4018
    @thehindu4018 4 ปีที่แล้ว +374

    నా ఏడేళ్ల వయసులో వచ్చింది ఈ సినిమా! ఈ పాటలు తెరపై చూస్తే నిజంగా పండగలా ఉండేది.

  • @satheeshTech131
    @satheeshTech131 4 ปีที่แล้ว +902

    2020 లో చూసిన వాళ్ళు ఒకసారి like చేయండి.. melody బ్రహ్మ మణిశర్మ music అదుర్స్

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 ปีที่แล้ว +224

    ఇ సినిమా నా చిన్నతనంలో వచ్చినది ఇప్పటికి ఇ పాటలు వింటూ వింటే నా చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @kalyansivvala185
    @kalyansivvala185 3 ปีที่แล้ว +866

    ఈ సినిమా పాటలు..వింటూ, 🎧ఉంటె, మా ఊరులోని
    నా చిన్న నాటి "వేసవి సెలవలు" గుర్తుకు వసుతున్నాయి..
    పెళ్లి ఎవరిది అయిన కానీ,
    ఈ సినిమా పాటలు 🎹🎸మాత్రం
    మోత మొగి 🥁🥁 పోవాలిసిందే.❤😘

    • @krishnarao8535
      @krishnarao8535 3 ปีที่แล้ว +21

      Avunu bro nadhi kuda same feeling

    • @gaddamcharan1092
      @gaddamcharan1092 3 ปีที่แล้ว +10

      Real bro I feel as u feel, we may have same thoughts about memories, now we never listen that type of music

    • @muraliparavada3872
      @muraliparavada3872 3 ปีที่แล้ว +19

      అవును నిజమే..స్టోరీ క్యాసెట్లు మైక్ లో వేసీవారు

    • @tejateja8073
      @tejateja8073 3 ปีที่แล้ว +4

      Avunu bro naku kuda

    • @sudhakarb.sudhakar4382
      @sudhakarb.sudhakar4382 3 ปีที่แล้ว +2

      Sem 2 sem anna

  • @ravisoore9857
    @ravisoore9857 3 ปีที่แล้ว +638

    ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంది సాంగ్...👌👌 జై బాలయ్య

  • @RoyalRaju-7
    @RoyalRaju-7 2 ปีที่แล้ว +244

    ఈ సినిమా పాటలను మా ఇంట్లో నుంచి పాత టేప్రీకార్డ్ లో వినేవాడిని మా నాన్న గారు పెంచే సౌండ్ కి ఏరియా మొత్తం మోగిపోయేది❤️❤️ జై బాలయ్య 🔥🔥

    • @narsingaraovenkatapuram4868
      @narsingaraovenkatapuram4868 2 ปีที่แล้ว +6

      జై బాలయ్య జై బీజేపీ జై భారత్

    • @harishu9605
      @harishu9605 ปีที่แล้ว +4

      @@narsingaraovenkatapuram4868 that if fvi

    • @Chitti_India
      @Chitti_India 11 หลายเดือนก่อน

      ​@@narsingaraovenkatapuram4868😊😊😊😊😊w

    • @RoyalRaju-7
      @RoyalRaju-7 11 หลายเดือนก่อน

      @@Chitti_India 😍😍😍

  • @telugutalenttech
    @telugutalenttech 3 ปีที่แล้ว +285

    2020 లో ఈ సాంగ్ వింటున్న... ఇప్పటికే ఈ ఆల్బమ్ సూపర్ హిట్...జై మణి శర్మ

  • @kshaker88
    @kshaker88 2 ปีที่แล้ว +122

    ఈ సినిమా రిలీజ్ టైం లో మా ఊర్లో జాతర మళ్లీ జాతర వచ్చేవరకు, సినిమా ఆడింది,,అప్పుడు నా వయసు ,14,జై బాలయ్య ,,జై మణిశర్మ

    • @molakalmurusilksarees8849
      @molakalmurusilksarees8849 ปีที่แล้ว +1

      Ye ooru bro meedu

    • @RAMNaryana-bb7gw
      @RAMNaryana-bb7gw 7 หลายเดือนก่อน

      ఐతే ఇప్పుడు భగావంత్ కేసరి, వీరా సింహరెడ్డి ఎక్కడ, ఎలా Enjoy చేసావవు. డైలాగ్ చెప్పాలి అంటే బాలయ్య నే.

    • @ramanakuppa
      @ramanakuppa 5 หลายเดือนก่อน

      Same age bro nadei kuda

  • @saishiva4939
    @saishiva4939 3 ปีที่แล้ว +418

    అదేంటో కానీ మణిశర్మ మ్యూజిక్ వింటే highlevel energy ఉంటది

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 ปีที่แล้ว +58

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో...❤❤❤

  • @shreevaishnavitraders8771
    @shreevaishnavitraders8771 4 ปีที่แล้ว +454

    2001 లో బాలయ్య వేసిన స్టెప్పులు సూపర్
    జై బాలయ్య జై జై బాలయ్య

    • @jaihindh-f7q
      @jaihindh-f7q 3 ปีที่แล้ว +8

      2021 Lo akhanda

    • @బుజ్జి73
      @బుజ్జి73 ปีที่แล้ว +2

      Jai balayya.., Cinema Industry ki Mogadu..

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk หลายเดือนก่อน

      Balaya ante minimum untadhi 🤙💥🔥

  • @jyothibabu9305
    @jyothibabu9305 3 ปีที่แล้ว +216

    సినీ feild లో వాళ్ళు వీళ్ళు అందగాళ్ళు అంటారు ఈ మూవీ లో బాలయ్య చాలా అందంగా ఉంటారు కావాలంటే చెక్ చేసుకోండి

  • @praveenkodali8630
    @praveenkodali8630 4 ปีที่แล้ว +338

    ఆ రోజులు గుర్తు వస్తె చాలా భావోద్వేగంతో ఉంటం బాలయ్య.....

    • @yellareddysingerkuruba....5942
      @yellareddysingerkuruba....5942 2 ปีที่แล้ว +2

      అవును సోదరా...మా రాయలసీమ లో బాలయ్య అంటే ఆ క్రేజ్ వేరు...నాకైతే బొబ్బిలి సింహం మొదలు..ఇప్పటి దాకా...💐💐🥰🥰

    • @kishore198812
      @kishore198812 ปีที่แล้ว

      Nijam bro

    • @BabuLovely-dv4ul
      @BabuLovely-dv4ul ปีที่แล้ว

      B.l..m❤

  • @suhasssoms1847
    @suhasssoms1847 3 ปีที่แล้ว +95

    ఎప్పటికైనా ఈ సినిమా బాలయ్య అభిమానులకు చాలా స్పెషల్ మూవీ

    • @zter44
      @zter44 2 ปีที่แล้ว +2

      S chimpanji gaadiki kottina debba

    • @paramalamanikumar
      @paramalamanikumar ปีที่แล้ว +2

      Yes..
      Venkatesh - deviputrudu - flop
      Chiranjeevi- Mrugaraju- flop
      Balayya- Narasimha naidu - industry hit in 2001..
      Jai balayya...

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน

      Balaiah andhari abhimaanula hero

  • @sivashankarkonda7053
    @sivashankarkonda7053 5 ปีที่แล้ว +148

    బాలయ్య ,సిమ్రాన్..block buster pair

  • @katiboinajampaiah9924
    @katiboinajampaiah9924 4 ปีที่แล้ว +1530

    మణిశర్మ గారి అభిమానులు one like వేసుకోండి.

    • @dandesateeshkumar6580
      @dandesateeshkumar6580 2 ปีที่แล้ว +28

      Only మణిశర్మ సంగీతం.high hate బాలకృష్ణ

    • @sateeshkumarvemireddi2736
      @sateeshkumarvemireddi2736 2 ปีที่แล้ว +15

      Mani Sharma garu my god 🙏🙏

    • @harigurrala4234
      @harigurrala4234 2 ปีที่แล้ว

      Gvggggybh

    • @dandesateeshkumar6580
      @dandesateeshkumar6580 2 ปีที่แล้ว +7

      @sadasivunikrishna నువ్వే రా బ్లడీ ఫూల్

    • @suryapuli3487
      @suryapuli3487 ปีที่แล้ว

      ​@@dandesateeshkumar6580❤❤❤❤😊

  • @anandvizag2209
    @anandvizag2209 6 ปีที่แล้ว +662

    మణి sir మ్యూజిక్ కీ తెలుగు ఇండస్ట్రీ గింగిరాలు తిరిగింది. that is mani....😍🔊

  • @venkyvenky932
    @venkyvenky932 4 ปีที่แล้ว +297

    మని శర్మ గారికి పెద్ద ఫ్యాన్

  • @s.mahadeva4430
    @s.mahadeva4430 5 ปีที่แล้ว +82

    🕺🕺🕺Song ఇప్పటికీ వినడానికి కారణం
    THE one and only MANISHARMA👌👌
    great music 🤝🤝🤝

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 ปีที่แล้ว +471

    ఈ సినిమాని మా నెల్లూరు నర్తకి థియోటర్ లో చూశాను. 75 వరోజు,ఆరోజు కూడా హౌస్ ఫుల్.

  • @ravikolli3255
    @ravikolli3255 6 ปีที่แล้ว +765

    Mani Sharma gari fans ikkada oka like kottukondi

  • @mallikarjunaraor6700
    @mallikarjunaraor6700 4 ปีที่แล้ว +83

    ఇది డాన్స్ అంటే .....జై బాలయ్య

  • @damodharreddy354
    @damodharreddy354 6 ปีที่แล้ว +73

    Eppudu vinna bore kottavu ee movie lo songs Anni....
    Mani Sharma magic...
    Week lo kanisam 4 Times vintanu...

  • @జగనన్నభక్తుడు
    @జగనన్నభక్తుడు 4 ปีที่แล้ว +420

    బాలయ్య బాబాయ్ మాస్ స్టెప్స్, మణిశర్మ మాస్ సాంగ్స్ నచ్చిన వాళ్ళు ఓ లైక్ కొట్టుకోండి తమ్ముళ్లు...👍👍👍👍👇👇👇👇

  • @raisingrehmanentrainment6030
    @raisingrehmanentrainment6030 3 หลายเดือนก่อน +51

    Headset పెట్టుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి

  • @vengalamthiru
    @vengalamthiru 4 ปีที่แล้ว +433

    వయసు లో వడ దెబ్బ,,, ,,, సంక్రాంతి కి బాలయ్య దెబ్బ

    • @prasirat
      @prasirat 4 ปีที่แล้ว +12

      Thirumala Reddy సంక్రాంతికి మృగరాజు, దేవి పుత్రుడు అబ్బా :D

    • @ultranationalist2820
      @ultranationalist2820 3 ปีที่แล้ว

      @@prasirat devi putrudu released in 2000

    • @supremeshark9328
      @supremeshark9328 3 ปีที่แล้ว +8

      @@ultranationalist2820 mastaru... Mrudaraju, Narasimnayudi, devi puthrudu released for Sankranti days different but same year... As Mega fan I accept ballayya rocked that moment... Other 2 movies were flops.. but 3 movies same Music director... Mani Sharma garu... 3 of them musical hits...

    • @enjamurinaresh4696
      @enjamurinaresh4696 3 ปีที่แล้ว +1

      Super bro👌

    • @Rajuraju-dg6qw
      @Rajuraju-dg6qw 3 ปีที่แล้ว

      @@ultranationalist2820 9o9o99ooo9oo9oo9oo9ooo99on on on9o9o0000000p00p0000000l0llloooóolooooóóóóóoooooo

  • @B--hm9kv
    @B--hm9kv 6 ปีที่แล้ว +170

    e cinema eppudit vachi untey 200 cr datedi super hit songs jai balayya

    • @yogik2080
      @yogik2080 4 ปีที่แล้ว +15

      Samara Simha Reddy is expected to collect ₹350 cr in today’s ticket price.Narasimha Naidu would easily collect ₹400 cr bro

  • @jagannadhambodasingi6985
    @jagannadhambodasingi6985 4 ปีที่แล้ว +174

    బాలయ్య డాన్స్ స్టైల్ సూపర్ జై ఎన్టీఆర్ జై బాలయ్య.....

  • @majnuvelpula2030
    @majnuvelpula2030 5 ปีที่แล้ว +271

    2019 lo inka evaru choostunnaru this beautiful song

  • @pudotaravikishore4227
    @pudotaravikishore4227 3 ปีที่แล้ว +69

    బాలకృష్ణ గారు డ్యాన్స్లో స్పెషలిస్ట్ కాడు, కానీ ఈ పాటకి ,ఈ డాన్స్ అద్భుతం

    • @g.saisrinivas2346
      @g.saisrinivas2346 2 ปีที่แล้ว +3

      డాన్స్ లో స్పెషలిస్ట్ కాదని ఎవడు చెప్పాడురా నీకు... ఆడికి పగిలిపొద్ది

    • @savalarambabu4997
      @savalarambabu4997 ปีที่แล้ว +3

      మరి స్పెషల్ ఎవరో

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 หลายเดือนก่อน

      Balaiahe special

  • @charanbaby8196
    @charanbaby8196 5 ปีที่แล้ว +60

    మణి శర్మ music keka and సిమ్రాన్ డాన్స్ ఇరగదీసింది

  • @shivashankar3601
    @shivashankar3601 2 ปีที่แล้ว +31

    ఒక్కసారి 20 year's వెనక్కి వెలింటే చాలా సంతోషంగా ఉంటది ఆరోజు లు గుర్తుకు వస్తె మనస్సు ఏం baaguntaledhu

  • @abhinavraju3696
    @abhinavraju3696 3 ปีที่แล้ว +124

    అసలైన అందగాడు బాలయ్య అందరు నాగార్జునని అంటారేంటి అసలైన అందం నందమూరి సింహం

    • @Anonymous-rb5fx
      @Anonymous-rb5fx 2 ปีที่แล้ว +13

      Age lo evaraina baguntaru. Age aipoyaka kuda baguntadu kabatte Nag ki aa name. Also Nag di original hair and fit ga untadu. Potta batta ledu Bala laga

    • @anandgundaram867
      @anandgundaram867 ปีที่แล้ว

      ​@@Anonymous-rb5fx NADDI MUUKUU ra Nayana vaanni chuuda ippudu

    • @avulajayasankar3327
      @avulajayasankar3327 ปีที่แล้ว +9

      ​@@Anonymous-rb5fx andam antey figic kadu bro face value,nag ni ippudu chudu yela vunnado

    • @enjamurinaresh7838
      @enjamurinaresh7838 ปีที่แล้ว +4

      Jai balaya 🔥🔥🔥 (it's not a name amotion)

    • @eluruvinodkumar9897
      @eluruvinodkumar9897 ปีที่แล้ว +2

      అక్కినేనా తొక్కిననా

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 3 ปีที่แล้ว +456

    మణి శర్మ ఉచ్చ పోపించాడు.... సంగీతం.👍

    • @nageshchauhan7657
      @nageshchauhan7657 3 ปีที่แล้ว +6

      I want singers names abba

    • @rajesh_official11
      @rajesh_official11 3 ปีที่แล้ว +5

      Jjjjjaiiiiii mmmaaaannniiiisssshhhhaaarrrrrmmmmaaaaa

    • @vyadagiri3509
      @vyadagiri3509 3 ปีที่แล้ว +11

      @@nageshchauhan7657 shankar Mahadevan Kavitha Krishnamurthy

    • @srinivasuppari9819
      @srinivasuppari9819 3 ปีที่แล้ว +3

      Change the word it is too bad

    • @GVRVlogs-
      @GVRVlogs- 3 ปีที่แล้ว

      @@srinivasuppari9819 panthiigingala matladaku appudu patalu ala untene hit ayyevi

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 2 ปีที่แล้ว +10

    ఈ నరసింహ నాయుడు సాంగ్స్ వింటుంటే... నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో ఆడుకునేటప్పుడు ఈ పాటలు వినేవాడిని...ఇప్పుడు వింటుంటే.. నా చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నావి ఈ సాంగ్స్..నుతులపాటి రాజు. ...మాది రామసింగవరం.. గ్రామం..ద్వారకాతిరుమల మండలం. ఏలూరు జిల్లా.. ఆంధ్రప్రదేశ్..

    • @prem-gg9gk
      @prem-gg9gk ปีที่แล้ว +1

      మాది వేగివాడ గ్రామం పెదవేగి మండలం ఏలూరు జిల్లా

  • @nareshchadarajupalli4835
    @nareshchadarajupalli4835 4 ปีที่แล้ว +50

    Balayya & Mani Sharma & Director ki matram 🙏🙏🙏🙏 no words

  • @ganeshnayeka7901
    @ganeshnayeka7901 6 ปีที่แล้ว +596

    మణిశర్మ సార్.. దిమ్మ తిరిగే మ్యూజిక్ ఇచ్చాడు.

  • @gopikrishna1098
    @gopikrishna1098 4 ปีที่แล้ว +76

    Entha mandhi music director's vachiinnaaa Mani sharma always number one 🎶 director

  • @ArunKumar-dd5tj
    @ArunKumar-dd5tj 4 ปีที่แล้ว +63

    Manisharma Garu 2000 lo 2020 music ichadu.Hats off 🙏

  • @arunhsn8888
    @arunhsn8888 3 ปีที่แล้ว +96

    మాని శర్మ అంటే తెలియని వాళ్ళు ఈ సాంగ్ వినండి చూడండి

  • @srahul4609
    @srahul4609 5 ปีที่แล้ว +824

    బాలయ్య గారి అభిమానులు ఓక లైక్ వేసుకోండి.

    • @saleemsalees3776
      @saleemsalees3776 4 ปีที่แล้ว +5

      Supar sang

    • @srikanthchoppara562
      @srikanthchoppara562 4 ปีที่แล้ว +4

      Song super. Balaiah Dance varast

    • @venkatpavan57
      @venkatpavan57 4 ปีที่แล้ว +9

      Mundu Worst spelling nerchuko tharvaatha comment chesthuv

    • @mraj2323
      @mraj2323 4 ปีที่แล้ว +3

      Jia nBk

    • @madhuprakash2416
      @madhuprakash2416 4 ปีที่แล้ว +4

      @@srikanthchoppara562 evadra nuvvu labbe. Inko sari negative comment pettavante gudda paguluddi

  • @nagarajuprabhas5558
    @nagarajuprabhas5558 3 ปีที่แล้ว +443

    ఏమైనా బాలయ్య అందగాడు ❤️❤️❤️

    • @krishnakumarid3446
      @krishnakumarid3446 3 ปีที่แล้ว +9

      No balayya matrame andagadu migilinavaallu mackep to manage chesevallu

    • @user-yn7pk1ut7i
      @user-yn7pk1ut7i 3 ปีที่แล้ว +2

      @@krishnakumarid3446 what abt venki and nag?

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 2 ปีที่แล้ว +10

      chaalaaaa ANDHAGAADUUU
      BALAYYYAAA

    • @raviTeja-jj4sk
      @raviTeja-jj4sk 2 ปีที่แล้ว +8

      Atlanea untadu ma bangaru balaya.. pk fan a kani balaya super asalu

    • @narravenkateswararao4584
      @narravenkateswararao4584 2 ปีที่แล้ว +2

      Potti naa koduku balayya gaadu.pandhi pirralu balayya

  • @davidrajulegend5081
    @davidrajulegend5081 5 ปีที่แล้ว +100

    సిమ్రాన్ ఫ్యాన్స్ ఇక్కడ

    • @MK-by6pm
      @MK-by6pm 3 ปีที่แล้ว +3

      Hi telugu peoples, Please watch simran tamil songs. Also super dance

    • @raghubdp8957
      @raghubdp8957 6 หลายเดือนก่อน

      z,ll😊😊😊😊ll😊​@@MK-by6pm

  • @pbvlogs999
    @pbvlogs999 3 ปีที่แล้ว +139

    తెలుగు సినీ చరిత్రలో ఈ సినీమా కు వచ్చిన హైప్,రెస్పాన్స్, సక్సెస్, రికార్డ్స్,పండుగ వాతావరణం మరే సినిమా కు రాలేదు....

    • @piratesofthecaribbean3448
      @piratesofthecaribbean3448 2 ปีที่แล้ว +7

      Raadu kuda anna.that is balayya

    • @enjamurinaresh7838
      @enjamurinaresh7838 ปีที่แล้ว +1

      Balaya 🔥🔥🔥

    • @vamsiroy3133
      @vamsiroy3133 10 หลายเดือนก่อน

      Bokka emi akdhu

    • @AlavalaRajeswari
      @AlavalaRajeswari 9 หลายเดือนก่อน +1

      సినిమా చరిత్రలో ఇంక రాదు jai balayya

  • @Priya_3845
    @Priya_3845 4 ปีที่แล้ว +172

    Balakrishna garu is one of the handsome hero's in entire cine field....simran & balayya babu combo is evergreen, one of the best reel pairs ....balayya babu & manisharma combo is always rocking....oopunde songs ante balayya babu anthe.

  • @kishoremarripudi8436
    @kishoremarripudi8436 4 ปีที่แล้ว +205

    యాక్షన్ movies లో నరసింహనాయుడు ముందు మరియు తరువాత... తెలుగు ఇండస్ట్రీలో

  • @eswararya7893
    @eswararya7893 5 ปีที่แล้ว +73

    Simran beauty, manisharma majical music, costume designer, choreography, Balayya efforts, production levels...all are superb

  • @saidsk9149
    @saidsk9149 2 ปีที่แล้ว +144

    తమన్ గాడు అంట నరసింహ నాయుడు సమర సింహ రెడ్డి పాటల కంటే హైలైట్ గా ఇస్తాడు అంట వాడి వల్ల కానే కాదు ఈ రేంజ్ లో ఇవ్వడం

    • @y.jagedeshy.jagedesh6820
      @y.jagedeshy.jagedesh6820 ปีที่แล้ว +12

      అవును మణి గారు సుపర్

    • @narasimhamurthy7057
      @narasimhamurthy7057 ปีที่แล้ว +8

      ఆ తమన్ గాడు copy cat బ్రదర్ 😂😂

    • @Carrot_krishna
      @Carrot_krishna ปีที่แล้ว +6

      Vaadi moham istadu... Copy rayudu

    • @Azwaan978
      @Azwaan978 ปีที่แล้ว +8

      Manisarma has created his own identity to compose bgm and songs no comparison with others

    • @durgaraometta1928
      @durgaraometta1928 ปีที่แล้ว +3

      Only melody Brahma mani sir

  • @manjunathag.n666
    @manjunathag.n666 3 ปีที่แล้ว +106

    Manisharma sir didn't focus on Hindi songs, otherwise, he would have got equal fame like A.R Rehman sir. Hats off Mani sir for composing such a beautiful melodies...

    • @yeshwanthb2327
      @yeshwanthb2327 2 ปีที่แล้ว +3

      Same feeling 😪

    • @pokemonitishere202
      @pokemonitishere202 ปีที่แล้ว +1

      Oscar level unna song "Yashoda". Adhi first Rehman ku pothe Rehman Manki Sharma Baga cheyagaladu ani recommend chesadu.
      As usual Manisharma iragadeesesadu🔥 Kani Telugodu kavadam valla Oscar ralekapoyindhi

    • @muralichalla9575
      @muralichalla9575 11 หลายเดือนก่อน

      ​@@yeshwanthb2327oo😮 to much

  • @crazyfellow9620
    @crazyfellow9620 4 ปีที่แล้ว +53

    అబ్బ అబ్బ అందం దెబ్బ
    తగిలిదోయబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    జబ్బ జబ్బ కలిసిందబ్బ
    వెచ్చగా ఉందబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    వయసుల వడదెబ్బ జాజుల జడ
    దెబ్బ సూటిగా గుండెలోన
    కొట్టిందబ్బా
    తపనలో తడి దెబ్బ
    పొగరులో పొడి దెబ్బ
    చాటుగా వొలంత నన్ను
    తడిమిందబ్బా
    హోయ్... అబ్బ అబ్బ అందం
    దెబ్బ తగిలిదోయబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    మొగ్గ విచ్చిన బుగ్గ
    పండులో
    నిగ్గులేరుకుంట
    అగ్గి రేపిన సిగ్గు
    చెండుతో లగ్గమాడుకుంట
    పలక మారిన పదును తీరిన
    పండు తుంచమంట
    చిలక కొట్టని
    కులుకులున్నవి దిండు
    పంచమంట
    హేయ్. పండగ నీ ఈడు పండగే
    ఈ నాడు చూపుతో
    చూలించేస్త చూడమ్మడు
    నడుమునే పట్టాల
    నలుగులే పెట్టాల
    పొడిమినే తుంచేయ్యాల
    తొలిజాముుల
    హేయ్... అబ్బ అబ్బ అందం
    దెబ్బ తగిలిదోయబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    కులుకులూరిలో
    తళుకుపేటలో
    మెలికలేసుకుంట
    ప్రేమ వీధిలో
    కాముడింటిలో జాము
    గడుపుకుంట
    సొకుతోట ఆకు చాటులో
    పిందె ఉన్నదంట
    కొమ్మవంచి ఈ గుమ్మ
    సొగసునే కొయ్యమన్నదంట
    హేయ్. పిందెనే
    కాయిస్తా కాయ్యినే
    పండిస్తా అందనే
    అందిస్తుంటే
    అడిగిందిస్తా
    వరసలే కలిపేయి వయసునే
    దులిపేయి వగరుగా ఉందో
    ఈడు వేసై చెయ్యి
    అబ్బ అబ్బ అందం దెబ్బ
    తగిలిదోయబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
    జబ్బ జబ్బ కలిసిందబ్బ
    వెచ్చగా ఉందబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    ఆబ్బ హాయిరబ్బా చోరవే
    చేయిరబ్బ
    వయసుల వడదెబ్బ జాజుల జడ
    దెబ్బ సూటిగా గుండెలోన
    కొట్టిందబ్బా
    తపనలో తడి దెబ్బ
    పొగరులో పొడి దెబ్బ
    చాటుగా వొలంత నన్ను
    తడిమిందబ్బా

  • @pbvlogs999
    @pbvlogs999 3 ปีที่แล้ว +132

    బాలయ్య కు ఎటువంటి పోటీ లేకుండా,ఏకాధిపత్యం ప్రదర్శిస్తూ,బాలయ్య బాబు తెలుగు సినీ చరిత్ర కు రారాజు ల బతికిన రోజులవి...😍

    • @YellowGreen-h7b
      @YellowGreen-h7b ปีที่แล้ว +3

      అవునా టాలీవుడ్ లో Boss చిరు టాప్ Number 1 Position

    • @TheWarrior111-b9q
      @TheWarrior111-b9q ปีที่แล้ว

      😂😂😂 PEDDa కామెడీ ఏ ఇది

    • @raviveeramalla-wh5tc
      @raviveeramalla-wh5tc ปีที่แล้ว +2

      Nbk box office bonanza

    • @thayappax895
      @thayappax895 ปีที่แล้ว

      ​@@YellowGreen-h7b😅❤

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 หลายเดือนก่อน

      ​@@raviveeramalla-wh5tcBalayya has only 3 industry hits chiru has 9 industry hits..so just u can guess who is top

  • @satyalaxmikumarpelluri4803
    @satyalaxmikumarpelluri4803 3 ปีที่แล้ว +2

    బాలయ్య బాబు మణిశర్మ సూపర్ హిట్ జోడి. అద్భుతమైన సినిమాలు వారి కలయికలో
    సమర సింహా రెడ్డి
    నరసింహ నాయుడు
    లక్ష్మీ నరసింహ
    సీమ సింహం
    భలే వాడివి బాసు
    అల్లరిపిడుగు
    ఒక్క మగాడు
    వీరభద్ర
    చెన్నకేశవ రెడ్డి
    పలనాటి బ్రహ్మ నాయుడు
    మిత్రుడు
    పరమ వీర చక్ర
    లయన్

  • @pkcreations2619
    @pkcreations2619 6 ปีที่แล้ว +69

    I heard 1000 times because of Mani and my lovely Simran

  • @kiranvalusa6213
    @kiranvalusa6213 4 ปีที่แล้ว +27

    Manisherma king of the melodey songs songs vintunte edo teliyani santhosam that is mani sir tollywood no1music director

  • @ganapathiagriculturechanne4477
    @ganapathiagriculturechanne4477 5 ปีที่แล้ว +108

    Taliwood Lo no music director
    Manisarma 🙏🙏🙏🙏🙏 music maind blowing sir

  • @shivannah3346
    @shivannah3346 2 ปีที่แล้ว +47

    It's been 20+ years but still feels like a FRESH 💕💞💗💗💗

  • @chandrikadadi1402
    @chandrikadadi1402 6 ปีที่แล้ว +87

    Sujatha madam what a wonderful voice, oh my god awesome 👏 👌👌🙏🙏🙏👍👍👍

    • @kishorsunny9816
      @kishorsunny9816 3 ปีที่แล้ว +1

      Shankar Mahadevan voice awesome madam ...my fevouret singer Sujatha garu madam ❤️

  • @shyamkrishna6770
    @shyamkrishna6770 4 ปีที่แล้ว +28

    What a mind blowing music by manisharma n afcourse extraordinary n energetic dance by balayya,dats y dis movie smashed the box office

  • @chagantipatikrishnamurali5442
    @chagantipatikrishnamurali5442 6 ปีที่แล้ว +41

    Mind blowing Mani sharma music.
    graceful dance of NBK & Simran

  • @PT-iy7ep
    @PT-iy7ep 4 ปีที่แล้ว +31

    Manisharma , B.Gopal , Balayya , Simran combination mind blowing

  • @hbrhbr1221
    @hbrhbr1221 2 ปีที่แล้ว +12

    Quality of video is amazing! Feeling refreshed after long time watching 90’s music. Simran stunning looks 🥹

  • @venkateshch9161
    @venkateshch9161 3 ปีที่แล้ว +16

    Baalayya, Simran Dance and Manisharma music 🎼 Superb ❤️❤️

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 6 ปีที่แล้ว +44

    Super hit song Mani Sharma music super Jai balayya Jai Jai balayya

  • @charangamingtelugu3930
    @charangamingtelugu3930 3 ปีที่แล้ว +20

    "Balakrishna Sir"[ ENERGY]& "Expressions" are Highlights for this song.

  • @bpandubpandu249
    @bpandubpandu249 3 ปีที่แล้ว +7

    బాలకృష్ణ సినిమా లో. ఇంత ఫాస్ట్ and స్టైలిష్ గా ఎప్పుడు డాన్స్ చేయలేదు

  • @sankar2805
    @sankar2805 ปีที่แล้ว +4

    2023 lo vintunna fresh feeling vastondi ee album ... manisharma garu meeku hatsofff .. ma balayya babu dance and acting 😍😍

  • @govardhan5493
    @govardhan5493 4 ปีที่แล้ว +23

    మణిశర్మ పాట బాగుంది

  • @ajaruddingkgroups6637
    @ajaruddingkgroups6637 4 ปีที่แล้ว +146

    బాలయ్య మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులు

  • @varshithaharshitha7206
    @varshithaharshitha7206 7 ปีที่แล้ว +76

    Telugu cini industry lion is only olny only only only only Sri Nandamuri Balakrishna

  • @madhavarao375
    @madhavarao375 4 ปีที่แล้ว +18

    What a glamour balayya babu...My favourite music director Manisharma garu...Jai NBK

  • @pikkilikrishnaih5984
    @pikkilikrishnaih5984 3 ปีที่แล้ว +15

    అందగాడు అంటే బాలకృష్ణ. బాలకృష్ణ అంటే అందం.ఏమి అందం రా నాయనా

  • @muralimula5827
    @muralimula5827 4 ปีที่แล้ว +13

    Ye generation vallu aa generation ki superr annavaalu oka like kottandi

  • @ravir5369
    @ravir5369 5 ปีที่แล้ว +11

    Manisharma + Balayya combo, ultimate. Costume, dance, singers, 👍

  • @venkyt7123
    @venkyt7123 4 ปีที่แล้ว +4

    No one match with great legendary " Manisharma " garu.. Meeru tappa elanti thop music evaru evvaleru

  • @Balu-h6q
    @Balu-h6q 5 ปีที่แล้ว +45

    simran orange dress bagundi 1:55 step super

    • @ramt2733
      @ramt2733 3 ปีที่แล้ว +1

      Supar music and ji balaya

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 2 ปีที่แล้ว +3

    చల్లపల్లి కమల్ థియేటర్..... Krishna జిల్లా

    • @JAYKrishna-u5l
      @JAYKrishna-u5l 3 หลายเดือนก่อน

      మాది పక్కన అవనిగడ్డ... ఇప్పుడు ఎక్కడ Bro

  • @bharathkumarv7487
    @bharathkumarv7487 5 ปีที่แล้ว +73

    Balaya's best movie ever still don't get bored by this movie

  • @shivashankarareddy5778
    @shivashankarareddy5778 2 ปีที่แล้ว +6

    ಈ ಹಾಡು ಕೇಳಿ ಬಾಲಕೃಷ್ಣ ಕರ್ನಾಟಕ ಅಭಿಮಾನಿಗಳು ಒಂದು like ಹೊಡೆಯಿರಿ
    ಜೈ balayya

  • @sravankumara9011
    @sravankumara9011 9 หลายเดือนก่อน +118

    2024 లో చూసేవాళ్ళు

  • @koppulanagarajuraju946
    @koppulanagarajuraju946 3 ปีที่แล้ว +7

    super combination villadi excellent music and songs keka👌👌👌👌👌jai Balayya fans

  • @jaikrishna7179
    @jaikrishna7179 7 ปีที่แล้ว +26

    Super duper, ever green songs in the film Narasimha naidu, jai nandamuri balaiah, neeku raaru evaru saati.

  • @kishorsunny9816
    @kishorsunny9816 3 ปีที่แล้ว +4

    Balayya sir and music director Mani Sharma garu kalisaru ante movie & album blockbuster hit 💯% 👈 pakka

  • @baggamsandeep2769
    @baggamsandeep2769 4 ปีที่แล้ว +34

    Seriously I like balayya in samara Simha reddy narasimha Naidu chennakesava reddy Lakshmi Narasimha
    He was lived on those movies

  • @omsaiphotostudio6408
    @omsaiphotostudio6408 2 ปีที่แล้ว +51

    2022 💗
    2023💖💖💖💖
    2024💝💝💝💝💝💝💝
    Ever Green Song

  • @narsingaraovenkatapuram4868
    @narsingaraovenkatapuram4868 2 ปีที่แล้ว +8

    జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య

  • @nareshtarak333
    @nareshtarak333 4 ปีที่แล้ว +2

    Abba abba em song ra baabu enni sarlu chusina chudalanipisthundhi

  • @Shravan644
    @Shravan644 3 ปีที่แล้ว +5

    Balayya andam,simran dance grace, shankar mahadevan voice ,manisharma music big package

  • @gopigeetha7410
    @gopigeetha7410 ปีที่แล้ว

    Manisharma....... sir gi....u r great...me music yennisarlu ayina vinalanipistundi....

  • @Nepolien123_
    @Nepolien123_ 3 ปีที่แล้ว +86

    కేవలం సిమ్రాన్ కోసమే 50 సార్లు ఈ song చూసా

  • @anjalivankat508
    @anjalivankat508 9 หลายเดือนก่อน +2

    2024 lo kuda 👌👌👌👌👌👌 songs

  • @enagalurusravani9892
    @enagalurusravani9892 2 ปีที่แล้ว +3

    Corephraphy evaro kani iragadeesaru👌👌.... Manisharma gari music super hit anthe 😎😎

  • @prasadrao1536
    @prasadrao1536 ปีที่แล้ว +2

    Mani sharma and balayya combo lo one of the super hit.... Oka golden era adi

  • @sivapalla8274
    @sivapalla8274 3 ปีที่แล้ว +10

    సిమ్రాన్ డాన్స్ కి నేను పెద్ద అభమానిని

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 3 ปีที่แล้ว +84

    No one can replace Simran ☹️🔥🔥

    • @devipriyanka6704
      @devipriyanka6704 2 ปีที่แล้ว +2

      You are write 👌

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      ​@@devipriyanka6704hi good morning madam how are u

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      ​@@devipriyanka6704nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @btirupati37
    @btirupati37 3 ปีที่แล้ว +3

    High voltage musical movie #manisharma Garu... Box lu paggilipovali....anthe...❤️❤️❤️

  • @gaga3168
    @gaga3168 3 ปีที่แล้ว +2

    Manisharma garu mee music ki 🙏🙏🙏🙏🙏🙏 hat's of andi

  • @madumarisetty1679
    @madumarisetty1679 7 ปีที่แล้ว +193

    simran fans like only

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 11 หลายเดือนก่อน +1

    Sima simham andagadu ma balayya appatlo eee movie ki unna crazyey verey level😊😊😊😊😊

  • @jampanianil3786
    @jampanianil3786 3 ปีที่แล้ว +9

    magical music ❤️❤️❤️🎼🎼 manisharma 🔥🔥🔥🔥

  • @TIKOTIKO-e3d
    @TIKOTIKO-e3d หลายเดือนก่อน +2

    Mani sharma gaari prathi songs lo. Enno variation beats untaayi