THUNGATHURTHY MLA GADARI KISHORE KUMAR | FULL EPISODE | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 77

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 ปีที่แล้ว +8

    సార్ యూనివర్సిటీ లో ఉన్నప్పుడే చూశాం. మీ ఎంత తోపో? మీరు కాళేశ్వరం గురించి మాట్లాడితే మాకు KCR గారే గుర్తొస్తుంది. మీరిద్దరు చాలా గొప్ప ఇంజనీర్లు. మీరింత పెద్ద ఇంజనీర్లు కాబట్టి మునిగింది, ఇంకా తేలలేదు. తేలదు కూడా.

  • @nareshkati1886
    @nareshkati1886 ปีที่แล้ว +18

    Thungathurthi lo nvv gelvavu

  • @shivachary9707
    @shivachary9707 ปีที่แล้ว +9

    రెయ్ గడిడే కిషోర్ మరి ఎవర్ర జర్నలిస్టు అంటే ?

  • @Ajaykumar-kn9yt
    @Ajaykumar-kn9yt ปีที่แล้ว +3

    Ma’am don’t prefer politicians interviews coz we all know how they will express ….we already loose confidence on them 😂

  • @praveeninvestmentadvisor796
    @praveeninvestmentadvisor796 ปีที่แล้ว +2

    కాకా, నీకెందుకు ఓటేయలి అంటే ఇసుక దంద చేసి మా రైతుల నోటి కాడి కుడు గుణుకుంటునందుకు వేయాలా, ఉమ్మడి మోత్కూరు మండలలో కాలువలు తవ్వించునందుకు హా , రైతులు భూములు కబ్జాలు చేస్తున్నందుకు , 2018 లో భూనది కలువ తిస్కొస్త అని ఆపదం చెప్పినందుకు హ , అక్రమ కేసులు petti కొట్టిచినందుకు vote వేయాలా .... దయ్యాలు వేదాలు వల్లించునట్టుగా ఉంది మీరు చెప్తుంటే

  • @sudhakarreddygali4415
    @sudhakarreddygali4415 ปีที่แล้ว +7

    తుంగతుర్తి లో అభివృద్ధి జరగలేదు. కొన్ని గ్రామాలను అస్సలు పట్టించుకోలేదు. గత పది సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక గ్రామాలు విలవిలాడుతున్నాయి. ఆయా గ్రామాలను పనిగట్టుకుని వేధిస్తున్నారు. ముందు మీ పనితీరు మార్చుకుని ముందుకెళ్తే నే ఓట్లు పడతాయి. గ్రామాల్లో వ్యతిరేకత ఎలా ఉందో ఓ సర్వే చేయించుకోండి మీకే తెలుస్తుంది... మీ మనుషులతో కాదు...
    ఎవరైనా చనిపోతే వాళ్ల ఫొటోకు దండం పెట్టాలి రావటం కాదు. వాళ్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. ఇసుకలో డబ్బు కోటు ఎటు వెళ్తున్నాయో జనాలు చూస్తున్నారు. పైకి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవద్దు. ముందు రోడ్లపనులు మొదలు పెట్టండి. ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా అన్ని గ్రామాల్లో తిరిగి మీరు ఏవిధంగా గ్రామాలను పట్టించుకోలేదో వివరిస్తారు. ఇదో ఉద్యమంలా తప్పకుండా జరుగుతుంది. మీరు పది సంవత్సరాలుగా ఉండి ఏమి చేయలేదు. మళ్లి వస్తే మీరు చేస్తారని ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ఇక మీరే ఆలోచించుకోండి.

  • @yasasudhakar6151
    @yasasudhakar6151 ปีที่แล้ว +3

    Madam meeru chala great correct aduguthunnaru vadu cheppedi anni abaddalu madam

    • @Solo-bg9eg
      @Solo-bg9eg ปีที่แล้ว

      Vadu yevad nee amma moguda

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 ปีที่แล้ว +6

    😭😭😭😭. నువ్వు చెప్పే మాటలు చాలా చాలా ఆశ స్పందనంగా ఉన్నాయి నాయనా చాలు చాలు మేడం నేను ఇంటర్వ్యూ చేయడమే చాలా ఎక్కువ. ఐఏఎస్లకు ఏమీ తెలియదు అనే పదం వాడావు చూసావా అది చాలా ఇంత దారుణము అంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ పెట్టావంటే వినడానికి అసహ్యంగా ఉంది 😭😭

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 ปีที่แล้ว +2

    తుంగతుర్తి నియోజక వర్గం లో ఎనకట ఏట్లో చలిమలు తీస్తే నీల్లు ఊరేది అనే పరిస్తితికి తెచ్చిన పున్యాత్ముడు నిరాడంబర జీవి ఒక్క స్వీటు ముక్క కూడా తినని తుంగతుర్తి నియోజక వర్గ గుమ్మడి నర్సయ్య 😅😅

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 ปีที่แล้ว +2

    ఎర్రచందనం పుష్పకు అవార్డు వచ్చింది ఏట్లే ఇసుక పుష్పకు ఏ అవార్డు ఇవ్వాలో 😂

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 ปีที่แล้ว +3

    తుంగతుర్తి ఎమ్మెల్యేగా నువ్వు వెళ్తావా సారు? మళ్లీ మళ్లీ గెలుస్తావా?

  • @shishupalreddykunta
    @shishupalreddykunta ปีที่แล้ว +6

    అంజలి గారు మీరు రాణి రుద్రమ దేవి గారితో ఇంటర్వ్యూ చేయాలి అని గట్టిగా కోరుకుంటున్నాను

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 ปีที่แล้ว +1

    మీ గుండెలమీద చేయిఏసుకొని చెప్తున్నవా అన్న 😂

  • @KrishnaSatya.karnati
    @KrishnaSatya.karnati ปีที่แล้ว +2

    అంతా పచ్చి అబద్ధాలు..
    7 Years నుండి Ration cards ఏ ఇవ్వలేదు, అందులో దళిత బంధు Scheme కోసం Ration Card ని రెండు గా మార్చి మరీ ఇచ్చారంట 😢, ఎంత పిచ్చోల్లని చేస్తున్నారు ప్రజలని

  • @sanjuplayboy866
    @sanjuplayboy866 ปีที่แล้ว +2

    దొంగా మాటలు మస్తు నేర్చినవ్ అన్న 😂

  • @Varma1417
    @Varma1417 ปีที่แล้ว +3

    5 yrs nundi leni examinations ippude hutahutina veyyadaniki karanam??

  • @dinnucreations4738
    @dinnucreations4738 3 หลายเดือนก่อน

    Super kishore anna

  • @nareshkati1886
    @nareshkati1886 ปีที่แล้ว +3

    Ma lanti youth vala jivithalani agam chestunna BRS party lo undi kanisam matladaledu siggu ledu
    BRS party kante
    MIM best party

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 ปีที่แล้ว +5

    అన్న మీరు ఈ సారి ఇంటికి పోవడమే
    మీ లాంటి ఇసుక దొంగ ఎవరూ లేరు
    National haiway మీకు ఎలాంటి sambandam లేదు..
    Dalitha bandu లో full ga camition thesukuni కథలు chepakandi

  • @PublicPulse07
    @PublicPulse07 11 หลายเดือนก่อน

    సర్వే చేసినప్పుడు తెలంగాణా రాలేదు అప్పుడు నిధులు ఇవ్వలేదు.. అప్పుడు జనాభా తక్కువ పేదరికం ఎక్కువ..

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 ปีที่แล้ว +1

    మల్లి గెలిస్తే ఏట్లే మిషన్ బోర్లు కూడా పడవు

  • @Saisrinivas498
    @Saisrinivas498 ปีที่แล้ว +2

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ShekarSwathi-je2gs
    @ShekarSwathi-je2gs ปีที่แล้ว +4

    West mla

  • @kirandigitals2211
    @kirandigitals2211 ปีที่แล้ว +1

    తిరుమలగిరి lo బస్టాండు లేదు thelusa

  • @harishkolishetti180
    @harishkolishetti180 ปีที่แล้ว +1

    Eduku question cheyyaru thungathurthy nundi Vempati, Ravulapalli,x road varuku road charigaledhu nivu 2 times MLA gelichi road kuda veyyale 💯 abhirudhi chesam Ani cheppadani ki meeru arhulu kadhu sir Ela 100 question vunnayi adagadaniki

  • @dasarishamkumar7063
    @dasarishamkumar7063 ปีที่แล้ว

    What about Balidanalu

  • @PublicPulse07
    @PublicPulse07 11 หลายเดือนก่อน

    అవకాశం మందుల శామ్యూల్ ఇచ్చారు ఒక్క చెంచా ఇసుక తీయనియ్యను అన్నారు...

  • @sgsskodad3281
    @sgsskodad3281 ปีที่แล้ว +1

    Student leader anta okka saranna student gurinchi matladithe chudalani undi

  • @vijaymudigonda970
    @vijaymudigonda970 ปีที่แล้ว +1

    Anjali medam meeru dyryanga adaga lenappudu interview endhuku anavasaranga

  • @yasasudhakar6151
    @yasasudhakar6151 ปีที่แล้ว +1

    Nijam cheparu 10th varaku unna pillalaki vote ledu kabatti education nashanam chesina party trs madam

  • @harishkolishetti180
    @harishkolishetti180 ปีที่แล้ว +1

    Godavari jalalatho okka yekaram kuda thadavale Anni pachi abdhalu ............

  • @PublicPulse07
    @PublicPulse07 11 หลายเดือนก่อน

    మందుల శామ్యూల్ ఎందుకు గెలిచాడు పొట్టు పొట్టుగా..

  • @kusumada49
    @kusumada49 ปีที่แล้ว +1

    Journalist antene questioning ra gadida

  • @JoguSaidulu5146
    @JoguSaidulu5146 ปีที่แล้ว +1

    We woke up with a dunga

  • @brandboyofficial4676
    @brandboyofficial4676 ปีที่แล้ว +1

    జై కిషోరన్న ✊✊

  • @dharmatejaaddula870
    @dharmatejaaddula870 ปีที่แล้ว +1

    Madam miru aina miru tisukone special interviews aina chala ante chala reputation untundi
    Alaantidhi ee chetha ,waste, dust...etc vaalani tisukoni vachi aaa image ni damage chesukovaddu madam (bcz Dil se with Anjali madam interview ante entho Mandi youth ki aadarsham)

  • @chsrinivas5683
    @chsrinivas5683 ปีที่แล้ว +1

    Anjali u r unfit for serious political interviews..
    Do proper homework

  • @maheshjeedi1265
    @maheshjeedi1265 ปีที่แล้ว

    🤣🤣🤣🤣

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 ปีที่แล้ว +1

    ఇంత గొప్ప నాయకుడు ఈ భూమిపై ఇక నభూతో న భవిష్యత్ 😅

  • @wavex4758
    @wavex4758 ปีที่แล้ว

    😂😂😂😂 isonti sollugalani emi adagodhu em chesina kuda

  • @kirandigitals2211
    @kirandigitals2211 ปีที่แล้ว

    Thungathurthy nidhikadhura babu ndhi నల్గొండ akdiki pampistaru gurhupetuko

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 ปีที่แล้ว

    Jai Kishore Anna Jai kcr Jai Telangana 💥🐅🔥

  • @brandboyofficial4676
    @brandboyofficial4676 ปีที่แล้ว

  • @saggunagender9089
    @saggunagender9089 ปีที่แล้ว

    Telangana drohulu minister lu iyaru avi kuda chepu ,if u have dare

  • @gangarajunarshima6014
    @gangarajunarshima6014 ปีที่แล้ว

    M.

  • @Varma1417
    @Varma1417 ปีที่แล้ว +1

    NEEKE ANNA NEXT SEAT KUDA
    IKA DAPPU AAPU

    • @satishkumarvemula961
      @satishkumarvemula961 ปีที่แล้ว

      జాతీయ అవార్డు కన్ఫర్మ్ పుష్ప😢

  • @padalaravikanth8625
    @padalaravikanth8625 ปีที่แล้ว

    jai kishoreanna jai telangana

  • @bommaganisharath9027
    @bommaganisharath9027 ปีที่แล้ว

    Jai kishor anna❤️

  • @naveenracha1504
    @naveenracha1504 ปีที่แล้ว +2

    Jai Kishore Anna

  • @chintu5136
    @chintu5136 ปีที่แล้ว +1

    Kcr ke putta

  • @nasiruddin63
    @nasiruddin63 ปีที่แล้ว

    first poyedhi ne seat ye ra

  • @dasarishamkumar7063
    @dasarishamkumar7063 ปีที่แล้ว

    Battayi

  • @VenkatiSheelam
    @VenkatiSheelam ปีที่แล้ว +1

    Whetting

  • @bonkurisaikumar1016
    @bonkurisaikumar1016 ปีที่แล้ว +2

    Jai KCR గారు Jai KTR గారు Jai GK తుంగతుర్తి MLA GARU

  • @nagnaik3999
    @nagnaik3999 ปีที่แล้ว +2

    J@! Kishore Anna ❤

  • @varaprasadreddy1334
    @varaprasadreddy1334 ปีที่แล้ว

    Anchor uttage pichi dani la navvutundi

  • @parushurampulluri4241
    @parushurampulluri4241 ปีที่แล้ว +1

    Tiger Kishore Kumar Anna ❤

  • @siddugoudparupally2712
    @siddugoudparupally2712 ปีที่แล้ว

    Bunadigani kaluva

  • @HistoryCreater...9
    @HistoryCreater...9 ปีที่แล้ว

    Jai Kishore anna Jai Telangana

  • @srinivaskandem6039
    @srinivaskandem6039 ปีที่แล้ว

    Correct kishore bro

  • @etikalaaravind3323
    @etikalaaravind3323 ปีที่แล้ว +2

    Jai kishor anna

  • @dasarishamkumar7063
    @dasarishamkumar7063 ปีที่แล้ว

    Veedu Donga

  • @abhishekvangala8505
    @abhishekvangala8505 ปีที่แล้ว

    Jai kishore Anna❤

  • @dasarishamkumar7063
    @dasarishamkumar7063 ปีที่แล้ว

    Rasuko