నా జీవితంలో ఆనందం లేదు సంతోషం లేదు ఇప్పటివరకు నా జీవితంలో సక్సస్ లేదు ఏమో నా జీవితం యెటు పోతుందో తెలియడం లేదు ప్రభువా నా లైఫ్ లో నెమ్మది దయచేయండి నా వల్ల కావట్లేదు నువ్వు నా హృదిలోకి రండి ఏమో ఒక్కొక్కసారి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న ..............
నా ఆత్మీయ సహోదరుడా..నువ్వు ఈలోకం వైపు చూడకు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది.నిన్ను పుట్టించిన దేవునికే నీ గురించి తెలుస్తుంది కాబట్టి నీ హ్యాపీనెస్ దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యం లో వుంది అది నేను పొందుకున్నానుకాబట్టిచెప్తున్నాను. నువ్వు దేవుని మీద దృష్టివుంచు అప్పుడు నీ గమ్యం నీకు తెలుస్తుంది నిన్ను బాధపెట్టే దానీ మీద మనసు పెట్టకు అవి మరణకరమైనవి జీవమిచచ్చే యేసయ్య నే నీ హృదయం లో గురిగా పెట్టుకోండి అప్పుడు పిలిప్పియులు 4:6,7 వాక్యంలోవున్న సమాదనమైన యేసయ్య మీ హృదయాన్ని కి కావలిగా వుంటాడు..బాధపడకండి మీకు బాధ అనిపిస్తే మోకాళ్ళు వేసి యేసయ్య పాదాల దగ్గరకన్నీరు కార్చండి వాటిని దేవుడు నాట్యం గా ఒకరోజు మారుస్తాడు..మనం యేసుక్రీస్తు నందు ఒకే సహోదరులం కాబట్టి మీ మీద దేవునికి మాత్రమే అధికారం వుంది .చావాలి అనే ఆలోచన అపవాదిది. మీకు దేవుడు తొడుగవున్నాడు నిలో వున్న ఆయన్ని చూస్తూ నీ నిరాశను జయించoడి..యేసయ్య మీ హృదయం లో వుండును గాక..amen
Praise the lord sister yaa age lo baptism thesukovale my daughter's age 10,or 8 years old both of you given baptism please sister tell me answer please sister 🙏🙏🙏
Amen ✝️🛐🙌🛐🙌 akka 🙌
praise the lord mummy 🙏🙏🙏🙏🙏
Today I faced the same question from my neighbours brother.. Thankyou brother 🙏
🙏🙏🙏🙏👋👋👋
Prise the lord akkahalleluya
Praise the lord sister na Peru Surekha Naku job kosam family kosamu prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Akka praise the lord vandhanalu. Naaa health bagaledhu na Koraku pray cheyandi please please 🙏🙏🙏🙏🙏 Full ga cof undhi akka please pray cheyandi
నా జీవితంలో ఆనందం లేదు సంతోషం లేదు ఇప్పటివరకు నా జీవితంలో సక్సస్ లేదు ఏమో నా జీవితం యెటు పోతుందో తెలియడం లేదు ప్రభువా నా లైఫ్ లో నెమ్మది దయచేయండి నా వల్ల కావట్లేదు నువ్వు నా హృదిలోకి రండి ఏమో ఒక్కొక్కసారి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్న ..............
నా ఆత్మీయ సహోదరుడా..నువ్వు ఈలోకం వైపు చూడకు చూస్తే నీకు నిరాశ కలుగుతుంది.నిన్ను పుట్టించిన దేవునికే నీ గురించి తెలుస్తుంది కాబట్టి నీ హ్యాపీనెస్ దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యం లో వుంది అది నేను పొందుకున్నానుకాబట్టిచెప్తున్నాను. నువ్వు దేవుని మీద దృష్టివుంచు అప్పుడు నీ గమ్యం నీకు తెలుస్తుంది నిన్ను బాధపెట్టే దానీ మీద మనసు పెట్టకు అవి మరణకరమైనవి జీవమిచచ్చే యేసయ్య నే నీ హృదయం లో గురిగా పెట్టుకోండి అప్పుడు పిలిప్పియులు 4:6,7 వాక్యంలోవున్న సమాదనమైన యేసయ్య మీ హృదయాన్ని కి కావలిగా వుంటాడు..బాధపడకండి మీకు బాధ అనిపిస్తే మోకాళ్ళు వేసి యేసయ్య పాదాల దగ్గరకన్నీరు కార్చండి వాటిని దేవుడు నాట్యం గా ఒకరోజు మారుస్తాడు..మనం యేసుక్రీస్తు నందు ఒకే సహోదరులం కాబట్టి మీ మీద దేవునికి మాత్రమే అధికారం వుంది .చావాలి అనే ఆలోచన అపవాదిది. మీకు దేవుడు తొడుగవున్నాడు నిలో వున్న ఆయన్ని చూస్తూ నీ నిరాశను జయించoడి..యేసయ్య మీ హృదయం లో వుండును గాక..amen
@powerofjesus8954 tq brother me matalu adharana kaliginchinadi
Please pray for my family
Praise the lord sister nissica health guremche prayer chayamde please hallelujah hallelujah hallelujah sothram
Praise the Lord Sister Pray for my Health and Pray for my Kodalu Garbapalam Koraku Amen 🙏🙏🙏
Devuni namamulo vadhanamulu sis plzzz sis na job kosam pryr cheyandi sis
Naaa ku stomach lo problem s koraku marumanusu koraku naaa marriage koraku prayer cheyandi
Pl pray for my back pain madam