నా ఛానల్ ఫాలో అవ్వండి నేను నెక్స్ట్ అప్డేట్ అనేది పెడతాను ఎందుకంటే ఓపెన్ చేశారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ రోడ్డు అయితే మళ్లీ నిర్మాణ పనుల కోసం మూసి వేశారు నేను ఇక్కడ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాను కోఆర్డినేటర్స్ నల్లకుంట దగ్గర మూసేసి ఉంటే ఆ కోఆర్డినేట్స్ మీరు గూగుల్ మ్యాప్ లో ఎంటర్ చేసుకుంటే వేరే చోట నుంచి మీరు బైపాస్ రోడ్డు ఎక్కవచ్చు 16.560642,80.620574 ఈ గూగుల్ కోఆర్డినేటర్స్ ఉపయోగించండి మ్యాప్ లో నా ఉద్దేశం 99.9% సంక్రాంతి టైంలో మొత్తం బైపాస్ రోడ్ ను ఓపెన్ చేస్తారు
Maindi marchipoyavu bro, under cross roads vachinapudu.. avi ye route veltayo cheppepani😊... So that would be very very helpful..Thanks for your help..
ఓకే బ్రదర్ మీరు చెప్పింది నేను కచ్చితంగా ఒక సెపరేట్గా వీడియో చేస్తా ఎక్కడెక్కడ ఏ అండర్ ప్రాసెస్ క్రాస్ అవుతుంది అక్కడి నుంచి మనం ఏ రూట్ కి చేరుకోవచ్చు అనేది క్లియర్గా మీరు అన్నట్టు క్లియర్ గా నేనైతే ఈసారి వీడియో చేస్తున్నాను👍
Nice video. Recently they kept barricades on the road preventing traffic. Are they removed ? Proper information of diversions should be erected for easy travel. The same road is used for incoming vehicles also. Sometimes it becomes risky while overtaking. Speed limits should be imposed where the same road is used for up and down traffic. Govt should announce opening of this road for limited mobility, to ease traffic conjection in Vijayawada City during this festival season. Otherwise you are traveling on your own risk.
ఏర్పాటు చేసిన గేట్లు అలాగే ఉన్నాయి కానీ గూగుల్లో ఆ రోడ్డు చూపించడం వల్ల డ్రైవర్లు చూసి ముందుకు వెళ్తున్నారు తరువాత అక్కడ ఉన్న కాంగ్రెట్ దిమ్మలను చూసి వెనక్కి వస్తున్నారు నా ఉద్దేశం సంక్రాంతి టైంలో ఈ రోడ్డుని తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకొస్తారు కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు🙏
Wonderful. Thank you 🙏
Sir, Next week by car ee route lo veldam anukuntunna as per your video. Thankyou
నా ఛానల్ ఫాలో అవ్వండి నేను నెక్స్ట్ అప్డేట్ అనేది పెడతాను ఎందుకంటే ఓపెన్ చేశారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ రోడ్డు అయితే మళ్లీ నిర్మాణ పనుల కోసం మూసి వేశారు నేను ఇక్కడ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాను కోఆర్డినేటర్స్ నల్లకుంట దగ్గర మూసేసి ఉంటే ఆ కోఆర్డినేట్స్ మీరు గూగుల్ మ్యాప్ లో ఎంటర్ చేసుకుంటే వేరే చోట నుంచి మీరు బైపాస్ రోడ్డు ఎక్కవచ్చు 16.560642,80.620574 ఈ గూగుల్ కోఆర్డినేటర్స్ ఉపయోగించండి మ్యాప్ లో నా ఉద్దేశం 99.9% సంక్రాంతి టైంలో మొత్తం బైపాస్ రోడ్ ను ఓపెన్ చేస్తారు
Ok thank you, please update if it is open @@kadalilakshmankumar
Super bro
For visiting sankranti by this road...got complete picture సోది సుత్తి లేకుండా... very helpfull.
తిట్టారా పొగిడారాఅర్థం కావట్లేదు 🤔
సార్ దయచేసి చెప్పండి గొల్లపూడి నుంచి చిన్న కాకాని వరకు గుంటూరు వైపు వెళ్లడానికి టూ వీలర్ పై వీలవుతుందా ఇప్పుడు రోడ్డు కండిషన్ ఎలా ఉంది ప్లీజ్ చెప్పండి
Vijayawada West Bypass will be Completed by August 2025 and Vijayawada integrated Airport will be Completed by December 2025 . 😮
Do a video from gannavaram to gollapudi with voice over please. Thanks for the video
th-cam.com/video/MRLccjsjHBU/w-d-xo.html మీరు అడిగిన వీడియో ఈ లింక్ లో ఉంది చూడండి
బ్రదర్ గొల్లపూడి దగ్గర నుండి చినకాకాని టూ వీలర్ పై వెళ్ళవచ్చా
వద్దు మిత్రమా కన్స్ట్రక్షన్ పని జరుగుతుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది ప్రయత్నించినా కూడా
@kadalilakshmankumar ధన్యవాదాలు
Maindi marchipoyavu bro, under cross roads vachinapudu.. avi ye route veltayo cheppepani😊...
So that would be very very helpful..Thanks for your help..
ఓకే బ్రదర్ మీరు చెప్పింది నేను కచ్చితంగా ఒక సెపరేట్గా వీడియో చేస్తా ఎక్కడెక్కడ ఏ అండర్ ప్రాసెస్ క్రాస్ అవుతుంది అక్కడి నుంచి మనం ఏ రూట్ కి చేరుకోవచ్చు అనేది క్లియర్గా మీరు అన్నట్టు క్లియర్ గా నేనైతే ఈసారి వీడియో చేస్తున్నాను👍
Do a Vedio on krishna river bridge. Current working status
Nice video. Recently they kept barricades on the road preventing traffic. Are they removed ?
Proper information of diversions should be erected for easy travel.
The same road is used for incoming vehicles also. Sometimes it becomes risky while overtaking.
Speed limits should be imposed where the same road is used for up and down traffic.
Govt should announce opening of this road for limited mobility, to ease traffic conjection in Vijayawada City during this festival season. Otherwise you are traveling on your own risk.