RCM స్థాపకులు ఎవరూ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 107

  • @deenagali7826
    @deenagali7826 หลายเดือนก่อน +11

    స్వామి స్తోత్రములు సర్వేశ్వరుని కి వందనములు స్వామీ దేవుడు మీకు మంచి ఆయుషు ఆరోగ్యం ఇచ్చి మీ పరిచర్య ను దీవించు ను గాక అమీన్ అమీన్ అమీన్

  • @yemmilashanthakumari5422
    @yemmilashanthakumari5422 หลายเดือนก่อน +15

    నేను నా కుటుంబమును యేసు ప్రభువు స్థాపించిన సంఘంలో ఉండే కృపను ఇచ్చిన యేసు ప్రభువుకు నా కృతజ్ఞతలు వందనములు

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln 14 วันที่ผ่านมา +1

    Praise the Lord father Lords wisidome on you

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 หลายเดือนก่อน +1

    Thank u very much father.very briefly u said about RCM.i am an hardcore believer of RCM.praise the good god.

  • @sundarinerella6519
    @sundarinerella6519 หลายเดือนก่อน +2

    Praise the lord. Thank you father garu.🙏🙏🙏

  • @ramulujangam4110
    @ramulujangam4110 19 วันที่ผ่านมา

    ఫాదర్ గారికి వందనాలు 🙏
    ప్రసంగం చాలా అద్భుతంగా చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది ఫాదర్ గారు. ఆరంభంలో రోమ్ నగరంలో ఒకేఒక్క క్రైస్తవ సంఘం అదే రోమన్ కేథలిక్ మిషన్ (RCM). ఈ ఒక్క పాయింట్ మాత్రమే మీరు సత్యం చెప్పారు. ఒకేఒక్క క్రైస్తవ సంఘం నుంచి మారో సంఘం, దానినుండి మరో సంఘం ఎందుకు ఏర్పడ్డాయో తెలియాలంటే ఆనాటి సంఘ స్థితిగతులు తెలుసుకోవాలి. సంఘ చీలికకు ప్రధాన కారణాలు ఏమిటి, ఎవరు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తారు? అలా లేవనెత్తిన కారణం సరైనదే అయితే ఆనాడే ఆ కారణాన్ని ఆమోదిస్తే రెండో సంఘం ఏర్పడేది కాదు గదా! అలాగని ఆనాడు ఆ సదరు వ్యక్తి ఏదైతే అభ్యంతరం లేవనెత్తారో ఆ విషయాన్ని తరువాత కాలంలో మార్చారు, అదేదో ఆయన చెప్పినప్పుడే మార్చి ఉంటే సంఘం రెండుగా చీలి ఉండేది కాదుగా (ఆయన ఎవరోకాదు ఫాదర్ మార్టిన్ లూథర్ గారే). ఆయన ఏం అభ్యంతరం చెప్పారు అనే విషయం చెప్పాలంటే ఇది సమయం సందర్భం కాదు, నన్ను క్షమించండి. పూర్వ కాలంలో RCM కి నేటి RCM కి ఎన్నో మార్పులు జరిగాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సహా ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. అవన్నీ వెరసి సంఘ చీలికకు కారణం అయ్యాయి, విశ్వాసులు సంఘం నుంచి బయటకు వెళ్ళటానికి కారణమయ్యాయి.

    • @avemariya842
      @avemariya842 11 วันที่ผ่านมา

      Meru anukunadi nijam kadandi ......

  • @SandhyaRani-p9z
    @SandhyaRani-p9z หลายเดือนก่อน +1

    Praise the Lord poster garu 🙏 amen

  • @srinivasm2248
    @srinivasm2248 หลายเดือนก่อน +2

    Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤❤❤❤❤

  • @FATHIMAMATHATOUTSANDTRAVELS
    @FATHIMAMATHATOUTSANDTRAVELS หลายเดือนก่อน +4

    🙏🏻🙏🏻👏👏

  • @vijayammarodda4829
    @vijayammarodda4829 3 วันที่ผ่านมา

    Father Thank you meeru chalamandhiki training evvali Rcm churchlu nundi vere churchlaki velluchunnaru father chla Badhaga vundhi mee preechinj vinna tharuvathat

  • @pachikabayalluchristtvchal5036
    @pachikabayalluchristtvchal5036 หลายเดือนก่อน +3

    Grace of God,
    Praise the lord Father garu.very much better preachings and preacher.
    Thank you.

  • @thomassabar8511
    @thomassabar8511 หลายเดือนก่อน +1

    Praise the lord Father Garu

  • @dasivinodhkumar8672
    @dasivinodhkumar8672 หลายเดือนก่อน +1

    Praise the lord father

  • @k.c.obulareddy2451
    @k.c.obulareddy2451 หลายเดือนก่อน +1

    Praise the lord father gaaru.Good inspiration message about RCM Church.May God bless you your ministry.

  • @NageswaraRao-ty5ln
    @NageswaraRao-ty5ln หลายเดือนก่อน +1

    R c m Establised in the world through the Peter from the our Lord of Jesus chirst thank you father for your clarification

  • @anchurianthonyreddy2626
    @anchurianthonyreddy2626 หลายเดือนก่อน

    I really appreciate you for the beautiful sermon. God bless your ministry in the Lord. Fr. Anthony Anchuri

  • @phylex7582
    @phylex7582 หลายเดือนก่อน +1

    Praise the lord father
    Good message

  • @prambabu191
    @prambabu191 20 วันที่ผ่านมา

    Praise the lord father garu 🙏 Amen Amen

  • @pushpaponduru59
    @pushpaponduru59 หลายเดือนก่อน +6

    మీరు చెప్పిన వాక్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫాధర్

  • @Cutestlittlebaby..
    @Cutestlittlebaby.. หลายเดือนก่อน +1

    Lord Jesus Christ Have Mercy on us. Praise the lord Father.

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 หลายเดือนก่อน

    Thank you very. much father garandi for your good message about the description of the RCM
    From Jesudas Marisetti VZM Parish

  • @rajugandipamu6895
    @rajugandipamu6895 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AjayKumar-ec5te
    @AjayKumar-ec5te หลายเดือนก่อน +1

    Good message father garu👏

  • @vepadaprakashrao948
    @vepadaprakashrao948 หลายเดือนก่อน

    Praise the lord,fr, very well explained about r c m church, you have cleared many doubts , thank you, may God bless you with health and more knowledge.

  • @prakasam2
    @prakasam2 หลายเดือนก่อน +1

    Praise the lord, father 🙏🙏🙏

  • @PernapatiRajeswari
    @PernapatiRajeswari หลายเดือนก่อน

    Praise the Lord Father I learned so much things in your preeching thank you father 🙏🙏🙏

  • @jujjuvarapuchanti5333
    @jujjuvarapuchanti5333 หลายเดือนก่อน +1

    Praise the lord father 🙏🙏🙏💐💐💐

  • @pushpaponduru59
    @pushpaponduru59 หลายเดือนก่อน +3

    స్వయంగా యేసుప్రభు వే స్త్పాపించిన సంగం Rcm సంగం

    • @satyapradeep118.
      @satyapradeep118. 20 วันที่ผ่านมา

      ఓహో అవునా అండి.. ఆలా బైబిల్ లో ఎక్కడ ఉంది..??

  • @anandvankayala7131
    @anandvankayala7131 หลายเดือนก่อน +1

    Tq prasie the Lord father🙏

  • @rajeshchandanapalli8688
    @rajeshchandanapalli8688 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏

  • @augusteenreddyyeruva4089
    @augusteenreddyyeruva4089 หลายเดือนก่อน +1

    Praise the lord

  • @RambabuBoddu-z4r
    @RambabuBoddu-z4r หลายเดือนก่อน +1

    ❤Praise the ❤lord father ❤

  • @showrilutumma926
    @showrilutumma926 หลายเดือนก่อน +1

    RCM SANGAM GURINCHI CHAALA BAGA CHEPPARU FR GAARU THANK YOU FATHERGAARU

  • @Velangini3
    @Velangini3 หลายเดือนก่อน

    Praise the Lord father. Please pray for my family financial problems.

  • @Philemonk-im6ci
    @Philemonk-im6ci หลายเดือนก่อน +1

    John ఫాక్స్ గారి "హతసాక్షులు"అనే పుస్తకం చదవండి RCM గూర్చి బాగా అర్థమవుతుంది..

  • @ChPrasad-er9ch
    @ChPrasad-er9ch 19 วันที่ผ่านมา

    1కోరింథీయులకు10:4 అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.
    ప్రభువైన ఏసుక్రీస్తు నామమున
    ఘన పరచాలి

  • @prasadrao3194
    @prasadrao3194 หลายเดือนก่อน +1

    🙏🙏✝️✝️

  • @ratnakumari2779
    @ratnakumari2779 หลายเดือนก่อน

    PRAISE THE LORD FATHER GARU Maa sahodarulu antunnaru me RCM varu narakaniki meru
    Vigraharadikulu antunnaru Memu RCM loneè ma maranam varaku Thank you Jesus

  • @muppidivijaykumar4253
    @muppidivijaykumar4253 หลายเดือนก่อน +1

    Super father garu

  • @balakumardasari1981
    @balakumardasari1981 หลายเดือนก่อน +1

    Good message May God bless you father

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw หลายเดือนก่อน

    ☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏

  • @veeraiahjagannadham8077
    @veeraiahjagannadham8077 หลายเดือนก่อน

    praise lord Anna Garu perfect expalnation

  • @rajugandipamu6895
    @rajugandipamu6895 หลายเดือนก่อน +2

    🙏🙏❤️🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @suvarnay2645
    @suvarnay2645 6 วันที่ผ่านมา +1

    28:15 - 29:29 వరకు...కరెక్ట్ గా చెప్పారండీ మీరు...🎉
    మొదటిలో RCM కి అర్ధం చెప్పారు గా ...రెండింటికీ ఏమీ సంబంధం అండి...?❌
    మీకు నిజం బాగా తెలుసు అండి....
    కానీ అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ..కేవలం డబ్బు....
    జీతం కోసం...దనాపేక్ష తో సత్యాన్నిఅమ్మేస్తున్నారు మీరు....
    ఇస్కారియోతు యూదా లాగా క్రీస్తుని అమ్మేస్తున్నారు మీరు...
    అందుకే...

  • @suvarnay2645
    @suvarnay2645 6 วันที่ผ่านมา +1

    పేతురు తో ప్రభువు చెప్పినా మాట ... *నేను నా సంఘమును కట్టుదును అని*.
    క్రీస్తు క్రీస్తు సంఘము ను స్థాపిస్తాడు.......
    క్రీస్తు తన ఇంటిని (రాజ్యము)కట్టుకోవడానికి ఆ ఇంటిలోకి మనల్ని పిలుచుకోవడానికి వచ్చారు...
    కేథలిక్ లు కేథలిక్ సంఘమును స్థాపిస్తారు....
    ఎవరు దేనిని స్థాపిస్తే దానికి వారే రాజు లేదా అధికారి...
    కేథలిక్ నీ ప్రభువు స్థాపించలేదు....ఆ పేరు పెట్టిన వారే దానిని స్థాపించారు....
    పేతురు తో ప్రభువు చెప్పినా మాట ... *నేను నా సంఘమును కట్టుదును అని*. పెతురుని కట్టమని చెప్పలేదు అండి..
    మళ్ళీ ఒకసారి అదే రిఫరెన్స్ చదవండి ..గ్రహించండి...మీరు చేసే బోధల వలన అనేకుల ఆత్మలు క్రీస్తులోనికి రాకుండా అడ్డుపడుతున్నాయేమో చూసుకోండి...
    ఇంకా మీరు కూడా మారాలి బ్రదర్....😢

    • @Kumarichukka-l8r
      @Kumarichukka-l8r 6 วันที่ผ่านมา +1

      క్రీస్తు నా సంఘం అని చెప్పారు మీరు rcm అని చెపుచున్నారు మీరే క్రీస్తు సంఘము కాదు అని ఒప్పు కుంటున్నారు

  • @vikasraju7948
    @vikasraju7948 21 วันที่ผ่านมา +3

    పేతురు బండమీద సంఘాన్ని కడతావు అని ప్రభు పేతురుతో చెప్పిన వాక్యంలో RCM సంఘము అని కానీ కతోలిక సంఘం అని కానీ చెప్పాడా జనాల్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు.
    ప్రభు పేతురుతో మాట్లాడిన సందర్భాలు RCM సంఘాన్ని కట్టమని దిశా నిర్దేశం చేసినట్టు బలే చెప్పారు మీరు చెప్పిన రిఫరెన్స్ లు ఏవి మ్యాచ్ కావు

    • @nagipogusubhash4519
      @nagipogusubhash4519 17 วันที่ผ่านมา

      అయ్యా బుద్ధి లేకుండా మెసేజెస్ పెట్టొద్దు. యేసు క్రీస్తు ప్రభువు పేతురు నువ్వు రాతివి ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అనే వాక్యానికి అర్థం ఏంటో తెలుసా? ప్రభువు నా సంఘాన్ని నిర్మిస్థాను అన్నాడు సంఘాలను నిర్మీస్తాను అని అనలేదు. ఇక్కడ నా సంఘాన్ని అంటే అది ఒకే ఒక సంఘం. భూమి మీద ఉండే మానవులందరూ ఒకే దేవుని బిడ్డలు అని అర్థం. కాథలిక్ అంటే యూనివర్సల్ అని యూనివర్సల్ అంటే అందరూ అని అందరూ దేవుని బిడ్డలు అని అర్థం. ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్ధాను అనే వాక్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న బిడ్డలందరు ఒకే సంఘం లాగ జీవించాలి అని అర్థం. ఆది సంఘం అనగా తొలి నాటి క్రైస్తవ సంఘ నాయకుడు పేతురు గారు. ఆయననే మొదటి పోప్ గారు అంటారు. పోప్ గారిని నాయకుడిగా స్వీకరించిన తొలి క్రైస్తవులు RCM వారు బ్రదర్. చరిత్ర తెలుసుకొండి బ్రదర్. ఇప్పుడున్న అన్ని సంఘాల కంటే ముందు యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినది RCM వాళ్ళు బ్రదర్. మీ సంఘాల నిర్మాణానికి ముందే RCM సంఘం యొక్క నాయకుడు పునీత పేతురు గారుఅధ్యక్షత నా సంఘం ఉన్నది అదే RCM. ఇప్పుడు కూడా ప్రపంచంలో క్రిస్టియానిటి కి ప్రతినిధి ఎవరు అంటే పోప్ గారు అని అంటారు గానీ పాస్టర్ అనరు. పేతురు గారు మొదటి పోప్ గారు ఆయన తర్వాత నేటి పోప్ ఫ్రాన్సిస్ గారి వరకు అపోస్తలుల వారసత్వం ఉంది. మీ పాస్టార్లకు ఏ వారసత్వం ఉందో చెప్పండి బ్రదర్.

    • @vikasraju7948
      @vikasraju7948 16 วันที่ผ่านมา

      @@nagipogusubhash4519 పేతురు గారు RCM సంఘానికి స్థాపకుడు మొదటి పోప్ ఆయనే అనే కథలు RCM పోప్లు, బిషప్ లు రాసిన కట్టు కథలు.
      యేసు ప్రభు యెరూషలేము దేవాలయంలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళని చెదరగొట్టి నా మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చుతారా అని వాళ్ళని చెదర గొట్టారు ఇప్పుడు మన దేశంలోని ఏ RCM పుణ్యక్షేత్రం అయినా చూడండి అన్ని వ్యాపారస్థలాలే, పర్యాటక ప్రదేశాలే ప్రజలకి కొబ్బరి కాయలు, కొవ్వొత్తులు, గుండ్లు, గుడి చుట్టూ ప్రదక్షణాలు తప్ప అక్కడ ఏమైనా సువార్త జరుగుతుందా మారుమనస్సు, క్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి ఏమైనా భోధిస్తున్నారా.... యేసు ప్రభు విగ్రహారాధనని సహించలేదు శిష్యులు ఎలా సహిస్తారు.
      బ్రదర్ నేను పుట్టినప్పటి నుండి RCM దేవుడు నా కళ్ళు తెరిచాడు నీ కళ్ళు తెరుస్తాడు.
      ఎవర్ని అడగకు బైబిల్ చదువు బైబిల్ చెప్పినట్టు చెయ్ అంతే చాలు.

    • @avemariya842
      @avemariya842 11 วันที่ผ่านมา

      మీకు జ్ఞానం అంతవరకే ఉంది ......

    • @vikasraju7948
      @vikasraju7948 11 วันที่ผ่านมา

      @@avemariya842 అమ్మా ఆవే మరియా మా జ్ఞానం అంత వరకే మరి మీ జ్ఞానం పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను వస్తువును ఆరాధించకూడదు అన్నారు స్వరూపాన్ని ఆరాధించొచ్చు అని వక్రీకరించారు బాగానే వుంది
      మరి విగ్రహారాధనని తప్పు అని చెప్తున్నా ఈ వచనాల సంగతేంటి.
      1 కోరింథీయులకు 5:10 అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసి వచ్చును గదా?
      1 కోరింథీయులకు 6:9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను
      1 కోరింథీయులకు 10:7 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.
      1 కోరింథీయులకు 10:14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.
      1 కోరింథీయులకు 10:19 ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?
      గలతియులకు 5:20 విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
      ఎఫెసీయులకు 5:5 వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయురాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
      కొలస్సీయులకు 3:5 కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.
      ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
      ప్రకటన గ్రంథం 22:15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
      విగ్రహారాధికులకు నరకం తప్పదు.

  • @GeorgeMedepalli
    @GeorgeMedepalli หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @SankarGujjala-d2q
    @SankarGujjala-d2q หลายเดือนก่อน +1

    Prayer for my family father ✝️

  • @sudhakararogyam9314
    @sudhakararogyam9314 หลายเดือนก่อน

    Praise the lord father 🙏🙏.pray for my family.

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w หลายเดือนก่อน

    కొలొస్సయులకు. 1:18
    సంఘము అను శరీరమునకు ఆయనే (యేసుక్రీస్తు) శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

  • @PremKumar-cw1tz
    @PremKumar-cw1tz หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤ pray for my family and my life ❤❤❤❤❤

  • @sheik.emmanuel2902
    @sheik.emmanuel2902 หลายเดือนก่อน

    Please you do pray for Our Lord's works increase in spiritually growth and for our family continuing help from our Paul Swindle Sarah Swindle .

  • @pokemonaisatelugu6727
    @pokemonaisatelugu6727 หลายเดือนก่อน

    Praise the lord father 🙏 ma family ksm prayer cheaynde father 🙏

  • @BagyalakshmiDidla
    @BagyalakshmiDidla หลายเดือนก่อน +1

    ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sheik.emmanuel2902
    @sheik.emmanuel2902 หลายเดือนก่อน

    Please you do pray for Our Lord's Church work continuing and for our family members helping for the cause of God always.

  • @kodandamg8628
    @kodandamg8628 24 วันที่ผ่านมา

    Stotram fother

  • @PremanadaraoKonathala
    @PremanadaraoKonathala หลายเดือนก่อน

    Happy fest fr

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w หลายเดือนก่อน +1

    మత్తయి సువార్త 16:16
    అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను. పేతురు గారి మీద సంఘము కట్టబడదు. క్రీస్తు అను బండ మీద కట్టబడుతుంది.

    • @ChPrasad-er9ch
      @ChPrasad-er9ch 19 วันที่ผ่านมา

      చాలా బాగా చెప్పారు సార్

  • @rameshk9129
    @rameshk9129 หลายเดือนก่อน

    F.r pray for me and my family members 🙏

  • @ramanak1743
    @ramanak1743 หลายเดือนก่อน

    Good morning father Baga chepputhunnaru

  • @arogyareddy2361
    @arogyareddy2361 หลายเดือนก่อน

    I believe in the holy catholic church

  • @kakarlachinnappareddy7202
    @kakarlachinnappareddy7202 หลายเดือนก่อน

    Always RCM Is right mana RCM church ల లో ఇంత క్లియర్ చెప్పరు అందుకే వేరే సంగాలకి వెళ్తున్నారు

    • @vikasraju7948
      @vikasraju7948 21 วันที่ผ่านมา

      అంత క్లియర్గా ఏమి అర్థమైంది

  • @nouse5394
    @nouse5394 หลายเดือนก่อน

    Fr Marianas I did not say rcm iam criticism independent pastors, I am 120 of catholic and ex seminarian

  • @arogyareddy2361
    @arogyareddy2361 หลายเดือนก่อน

    33 AD Jesus instituted the church Jesus I will build my church.

  • @sureshkumar-xz2yv
    @sureshkumar-xz2yv หลายเดือนก่อน +1

    వర్గం గొడవలు fathers మధ్య వున్నాయి.. కేరళ ఫాథర్ , తెలుగు ఫాథర్ ,కులాలు వారిగా father s 😊

    • @vijaykumarchalla9180
      @vijaykumarchalla9180 หลายเดือนก่อน

      Em anna okka sari mana sangaalu vaipu chudu enni sangaalu vunnayo dhevudu enni sangaalu sthapinchada enti e roju public platform lo kottukoni chasthundhi yevaru anna

    • @vijaykumarchalla9180
      @vijaykumarchalla9180 หลายเดือนก่อน

      Okka sari google lo kotti chudu ra naayana who established rcm ani

    • @vijaykumarchalla9180
      @vijaykumarchalla9180 หลายเดือนก่อน +1

      Founder of RCM ani google chey

  • @SasiBandi-f7f
    @SasiBandi-f7f หลายเดือนก่อน

    Vivaran bagachepparu father

  • @krishnakumargajavelli1403
    @krishnakumargajavelli1403 หลายเดือนก่อน +1

    Lord suppr. Nu Catholic వాళ్లకు మాత్రమే ఇస్తారు. వేరే denamination వారికి ఎందుకు ఇవ్వరు sir

  • @MAGANTIPHANI9686
    @MAGANTIPHANI9686 หลายเดือนก่อน

    VP VP VP

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b หลายเดือนก่อน

    Pastor gaaru దేవుని ఆత్మతో Vaakyamu చెప్పుచూన్నారు Thank God.

  • @VandanaDavid-fl5mq
    @VandanaDavid-fl5mq หลายเดือนก่อน

    Jesus niyaminchena goppa sangamu David

  • @burragopi5936
    @burragopi5936 หลายเดือนก่อน

    Sisyulanu sampindi romeeyulu roma prabuthyam

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 หลายเดือนก่อน

    మీరు అన్నిసార్లు ఆడిగి chadhivinchaa కూడాదు వారికి వాక్యము పట్ల ఆశ లేనటుల ఉంది

  • @gsamson2034
    @gsamson2034 หลายเดือนก่อน

    Mariyamma vegrahamuku anduku temkayakodutharu

  • @burragopi5936
    @burragopi5936 หลายเดือนก่อน

    Bible lo vunda manavulu rasina pustakam kadu

  • @sivamanikonda2559
    @sivamanikonda2559 หลายเดือนก่อน

    Mana RCM church లో ధ్వజ స్తంభం ఎందుకు పెడతారు fr.

    • @HoneySharoon
      @HoneySharoon หลายเดือนก่อน +1

      RCM వాళ్లు హిందూ ఆచారాలు పాటిస్తారు గనుక

  • @enjamoorisamson5805
    @enjamoorisamson5805 15 วันที่ผ่านมา

    Father garu meeru bible vakyanni tappu chaduvutunnaru
    Peturu rayi
    Kreestu bandi
    Banda ane kreestummeda sangamunu kattutanu anndu kani peturu ane rayimeeda kadu
    Pls meru clear ga artham chesukondi
    Ledu ante prajalu tappudu margamulo ki velataru

  • @nouse5394
    @nouse5394 หลายเดือนก่อน

    Marianas please do not become like independent poramboku pastors remember you are catholic, do not shout

    • @yerammaneniSravya
      @yerammaneniSravya หลายเดือนก่อน +1

      Poramboku anaku nekku nachaka potha venaku nenu avaru venna manaru

    • @Jesuschrist-s2h
      @Jesuschrist-s2h หลายเดือนก่อน +1

      Don't judge any person without knowing anything,God will judge you

  • @merupoabraham7405
    @merupoabraham7405 หลายเดือนก่อน +3

    విగ్రహారాధన అన్య సంప్రదాయాలు, ప్రసాద్దలు ఆరాధన అయ్యాక సినిమా పాటల ఆర్కెస్ట్రా రికార్డింగ్ డ్యాన్సులు అన్నీ అక్కడే ప్రారంభించారు

    • @KorraBharathi-kk7hg
      @KorraBharathi-kk7hg หลายเดือนก่อน +1

      మేము చేసే ఆరాధనలు స్తుతులు దేవునికి తెలిస్తే చాలు మీకు తెలియాల్సిన అవసరం లేదు, మీకు బైబిల్ తెలియదు విమర్శించేవాడు సైతాను బిడ్డ, మేము నిజమైన దేవుని బిడ్డలము

    • @balaswamypasala1491
      @balaswamypasala1491 หลายเดือนก่อน

      ​@@KorraBharathi-kk7hgబ్రదర్ ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం అంటే బోధకుడు చెప్పేది సత్యమా అసత్య మా నీకు తెలియాలి గ్రుడ్డిగా నమ్ముట కాదు ఎవరి సంఘం గురించి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నీకు ఏసుప్రభు వారిని తెలుసుకోవాలంటే ముందు బైబిల్ చదువుకోండి ప్లీజ్ ఒకరిని సైతాన్ అని విమర్శించడం కాదు ఆ బ్రదర్ కూడా దేవుని విశ్వసిస్తున్న వ్యక్తి దయచేసి ప్రతి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి

    • @krishnamohanmeesala6957
      @krishnamohanmeesala6957 หลายเดือนก่อน +1

      Me సంగంలో అలానే ఉంటుంది కదా

  • @mr.maheshnanda5056
    @mr.maheshnanda5056 หลายเดือนก่อน +1

    R C m lo papm lo unte paralokm pothara

    • @jackjohn2599
      @jackjohn2599 หลายเดือนก่อน +2

      ప్రజలలో ఉంటుంది పాపం చర్చ అంటే ప్రజలే ,గోడల కాదు rcm అంటే,బురద చల్లుకుండ ఉండలేరు అనుకుంట

    • @yerammaneniSravya
      @yerammaneniSravya หลายเดือนก่อน +1

      Papm rcm lo vundadhu monalo vuntathi anta nelo nalo papm ade kadukunta rcm akadhu asangm lo ayena vallu paralokanike potharu ok

    • @KorraBharathi-kk7hg
      @KorraBharathi-kk7hg หลายเดือนก่อน

      పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో తీర్పు చెప్పాల్సింది నువ్వు కాదు దేవుడు

  • @fatimamary3964
    @fatimamary3964 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @MANIKUMAR-pf8gk
    @MANIKUMAR-pf8gk หลายเดือนก่อน

    Super father garu

  • @GandhamVijaya-nh7qi
    @GandhamVijaya-nh7qi หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏