Sir Central govt 40 50 Rs petti koni Ration rice issue so many crores rs capital rice tinani variki rice Stop cheyali dabbulu govt ku another ku use avathadi so middile lo some leaders parties black business smaguled thousand crores income nu desa arachakalaku use chesay source ekkuva so stop card and rice that's all jai modiji jai bjp jai barata Mata
రేషన్ బియ్యం తీసుకొన్నవారి వద్ద నుండి ఆ వెంటనే కొనుగోలు చేసేవారు వస్తున్నారు.తీసుకొన్న వారు వెంటనే అమ్మేసు కొంటున్నారు.కనుక బియ్యం రేట్ పెంచాలి. ఆంతే కాకుండా లబ్ధి దారులను ఒకసారి ఎంపిక చేయవలసి ఉంది.కార్డులు లో అనర్హులు ఎక్కువ గా ఉన్నారు.
ఎందుకు రైస్ పై ఇంత మల్ల గుల్లాలు? కేంద్రం తో సంప్రదించి,తినగలిగే నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ/లేదా కేజీ రూ: 30 లేదా 35, చో: న డిబిటి ద్వారా కార్డు హోల్డర్ ఖాతాకు సబ్సిడీ పేరు మీద బదిలీ చేస్తే ఈ అక్రమ దందా కు చెక్ పెట్టవచ్చు గా.2024 ఎన్నికలు ముందు కళ్యాణ్ గారు ఇదే విధమైన ఆలోచన చేశారు.
BABU GARU, please recover money from those people to AMARAVATI khazanaa.sir.Then only we people believe & confidence among U sir DO correct ACTION SIR ✌🙏🙏🙏🙏✍
ప్రతి కలయికకు శాలువా కప్పటం, పుల గుచ్చం ఇచ్చే సంప్రదాయం మానుకుంటే చాలా డబ్బులు మిగులును. Money saved is money earned అని మనవాళ్ళు ప్రతిఒక్క విషయం లో పాటిస్తే మంచిది. రాష్ట్రం కొరకు కలసి రోజు పనిచేసే వాళ్ళు ప్రోటోకాల్ పెద్దగా పట్టించుకో పోతే మంచిది
Yes ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి బుద్ది రావటంలేదు. ప్రజలని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు తప్పుడు హెడ్డింగ్స్ పెట్టి. వీళ్ళకి కూడా గవర్నమెంట్ శిక్ష వెయ్యాలి.
అక్రమమైతే అక్కడికక్కడ నే యాక్షన్ తీసుకోవడం శుభ పరిణామమే
Sir Central govt 40 50 Rs petti koni Ration rice issue so many crores rs capital rice tinani variki rice Stop cheyali dabbulu govt ku another ku use avathadi so middile lo some leaders parties black business smaguled thousand crores income nu desa arachakalaku use chesay source ekkuva so stop card and rice that's all jai modiji jai bjp jai barata Mata
సీరియస్ యాక్షన్ తీసుకోవాలి లేదా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోతాది
పవన్ ఢిల్లీ వెళ్ళడం ,రావడం జరిగింది. గుడ్
సార్ యు.పి.తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అవినీతిని అంతమొందించాలి ప్రజలు మీవెంటేఉన్నారు
రేషన్ బియ్యం తీసుకొన్నవారి వద్ద నుండి ఆ వెంటనే కొనుగోలు చేసేవారు వస్తున్నారు.తీసుకొన్న వారు వెంటనే అమ్మేసు కొంటున్నారు.కనుక బియ్యం రేట్ పెంచాలి. ఆంతే కాకుండా లబ్ధి దారులను ఒకసారి ఎంపిక చేయవలసి ఉంది.కార్డులు లో అనర్హులు ఎక్కువ గా ఉన్నారు.
Jai Ho janasena 🙏🙏
Great. In action now👌
ఇప్పటికైనా రేషన్ బియ్యం అమ్మక సంఘం ఏర్పాటు చేసి, పీడీఎస్ బియ్యం ధర కనీసం 25 రూపాయిలుచెయ్యాలని కోరాలి 🎉
Sand, లిక్కర్ వద్దు సార్
మీరు అలోచించి
😮ఖర్చు అయినా సన్న బియ్యం ఇస్తే ఈ సమస్య తీరుతుందేమో.
మీరు అన్నీ సాగతీత చేస్తారు అని మీమీద జనాలికి ఒక అభి ప్రయత్నం అది మీరు మళ్లీ కొనసాగిస్తే చరిత్ర పునరావృతం అవుతుంది తస్మాత్ జాగ్రత్త
Nijamu please
💪💪👏✌️
ఎందుకు రైస్ పై ఇంత మల్ల గుల్లాలు? కేంద్రం తో సంప్రదించి,తినగలిగే నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ/లేదా కేజీ రూ: 30 లేదా 35, చో: న డిబిటి ద్వారా కార్డు హోల్డర్ ఖాతాకు సబ్సిడీ పేరు మీద బదిలీ చేస్తే ఈ అక్రమ దందా కు చెక్ పెట్టవచ్చు గా.2024 ఎన్నికలు ముందు కళ్యాణ్ గారు ఇదే విధమైన ఆలోచన చేశారు.
రేషన్ బియ్యం అర్హులు అయినవారు వాడుకోవాలి లేదా రిజెక్ట్ చేయాలి, అంతేగాని వేరేవాళ్లకు అమ్మేయటానికి అర్హులుకారు, గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇవ్వాలి
BABU GARU, please recover money from those people to AMARAVATI khazanaa.sir.Then only we people believe & confidence among U sir DO correct ACTION SIR ✌🙏🙏🙏🙏✍
ప్రతి కలయికకు శాలువా కప్పటం, పుల గుచ్చం ఇచ్చే సంప్రదాయం మానుకుంటే చాలా డబ్బులు మిగులును.
Money saved is money earned అని మనవాళ్ళు ప్రతిఒక్క విషయం లో పాటిస్తే మంచిది.
రాష్ట్రం కొరకు కలసి రోజు పనిచేసే వాళ్ళు ప్రోటోకాల్ పెద్దగా పట్టించుకో పోతే మంచిది
Jai pavankalyan ji jai bharth jai cbn ❤💚❤️💚✊✊🙏🙏🚩🚩✡️✡️✡️🕉️🕉️🕉️🙏🙏🙏✊✊✊🙏🙏jai Santhana darmam jai hind pavanji
చంద్ర బాబు నాయుడు గారు బంగ్లా దేశ్ హిందువు
లకూ మద్దతు గా క్యాండిల్ రాల్లీ చే యాలి9
Circus😂tappadhu.. evvaruu manchi cheileru..cheyyalankunte champestari.. PK anna try chesaru but aa ship ni aapalekapoyaru
Jai mega Janasena 🎉🎉🎉🎉
Don't give rice to people.
Biyyam అక్రమా రవాణా ఆపి బియ్యం అమ్మే వారి nunchi gavarnamentee తీసుకొని sakrama ravaanha cheste gavarnmentu కే laabham rikavari jaragutundi
మన సి ఎమ్ గ్రేట్ కదా? ఒక విషయం తరువాత ఒక విషయం తెరపైకి తేవడములో ? పరిపాలనా వైఫల్యాలను ఎలా డైవర్ట్ చేయాలో ఈ ప్రభుత్వం కు తెలిసినంతగా ఎవరికి తెలియదు.
ఏం వైపల్యమో బిడ్డ జరా చెప్పరాదే
Aa subject Divert chesaro koncham chepandi....
Sir Rice akrama ravana stop cheyalante rice kard ku amount Leda 20 kg ki badulu 10 kg good rice iste yevaru rice ammu koru
Ration biyyam chala mandi ammestunnaru. Thinadam ledu kanuka ala ration biyyam ammukune variki kg ki oka 15,20 rupayilu govt dabbulu ichesthey ration biyyam akramalu chala varaku taggutayemo??
What is the use and CM also should be resigned as he involved in Skill development scam. But no guts to DCM.
Nuvvu chusava.
Today's supreme court asked the question about the Jagan cases ( Illegal assets & Total pending cases )
Pavan anna matha mey త్యాగం చెయ్యాలి cbn మాత్రం చెయ్యడు
CBN SHOULD TIGHT HIS BELT. PEOPLE ARE OBSERVING WHAT ALLIANCE GOVERNMENT IS DOING ON SMUGGLERS AND CRIMINALS, CORRUPTED OFFICERS
CM sar. Pavan sarki z ketagiri bandobastu evandisar plees sar
X suspended?some way or otherwayvto getvrating try to give fake news its not good
Yes ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి బుద్ది రావటంలేదు. ప్రజలని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు తప్పుడు హెడ్డింగ్స్ పెట్టి. వీళ్ళకి కూడా గవర్నమెంట్ శిక్ష వెయ్యాలి.
ఏమి నెకుచెప్ప్ రా
Chandrababu naidu'garu dinni Harikattandi. Chustu oorukunte Me government'Ki chedda peru vastundi.. Save Taxpayers Believe always.
Pawan Kalyan majaka
మీరందరూ జగన్ రెడ్డి కి సరిపోరు. ఇప్పటికే ఒక వేయి కోట్లు ఢిల్లీ కి చేరాయి.
3 సీట్లు వొకటి నాగబాబుకు, వొకటి చిరంజీవికి వొకటి అల్లు అరవింద్ కి ఇవ్వండి.