What a beautiful lyric and how enchanting the music is. And, how can we forget the melodious voice of SPB. Of course Anjana also had done her bit. But, SPB and the lyric stole the show 😇😇
**** Telugu Lyrics **** గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ నిండారే తెలుగింటి అందాలే వెలిగించే నండూరి వారెంకిలా.. ఓ ఓ గోదావరి యెన్నెలా.. నా దారిలో కాయదా ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా.. ఓ ఓ !! గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ *సిగ్గల్లే పండెనులే సాయంత్రము బుగ్గల్లో పండాలి తాంబూలము (2) యెన్నెల్లే కోరుకునే ఏకాంతము నన్నల్లుకోమంది వయ్యారము కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో నా స్వప్నలోకాలలో !! గోదావరి యెన్నెలా.. నా దారిలో కాయదా *గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం మువ్వమ్మ మురిసేటి మురళీపురం (2) కవ్వాలే కడవల్లో కదిలే క్షణం కడలల్లే పొంగింది నా మానసం పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో నా బాహుబంధాలలో !! గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా.. ఓ ఓ !! గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ
ఆ మహనుబావుడు ఇంకోవందేళ్ళు ఉంటే బాగుండు ఆయనలేనిలోటు ఎవరూ తీర్చ లేరు. ఆయన మాటతీరు వినయ విధేయతలు నాకైతే ఎంతోఇష్టం ఈపాటకేకాదు అన్ని పాటలకు సంగీతం అందించే ఆ బృందానికి ముఖ్యంగా పిల్లనగ్రోవి వాయించే ఆయన పేరు తెలియదుగాని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అంజనా సౌమ్య ఆఅమ్మాయి కి కూడా నా ఆశీర్వాదములు అక్కడ నేను కూడా ఉండి ప్రత్యక్షంగా వినాలనిపించింది.
Anjanasowmya, every letter, word, pronunciation, voice, lengthy words, letters, amazing, really we need to appreciate her. Best regards, Alwal Reddy Hyderabad India. Particularly, na bahu bandhalalo, "vathu zata"in telugu, only few people know this type of, how we express sound on letters and words in telugu, I heard, total song, each letter, word, it's really God Grace to her.
Handsome singer,doctors did experiments on him,we make seed alot if u can me back means how the entire universe,we r ready to give our life to u one day also enough 48000 songs millions of people's r ready to god if the god asks wt can we do saddened,after spb death his work not also recognise zed he was very down to earth man,now a days soo many r coming with not their talents Omly put ups,no one not replace ourspb,askar,bharatha Ratna he deserves 1000%no doubt(Reborn If Possible spb sir)
Balu Bangaram Miss You Lot Balu Meeru Leani Padutha Teeyaga program Ela Chudali Balu Ki Bharatha Rathna Evvali AP CM Garu Respond Avvali Malli Me Voice Amrutham Balu
ఒక ఎవరెస్ట్ శిఖరము spb గురూజీ గారితో చాలా చక్కగా పాడేవు తల్లీ god bls u ra
What a beautiful lyric and how enchanting the music is. And, how can we forget the melodious voice of SPB. Of course Anjana also had done her bit. But, SPB and the lyric stole the show 😇😇
**** Telugu Lyrics ****
గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ
నిండారే తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా.. ఓ ఓ
గోదావరి యెన్నెలా.. నా దారిలో కాయదా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా.. ఓ ఓ !!
గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ
*సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము (2)
యెన్నెల్లే కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో
నా స్వప్నలోకాలలో !!
గోదావరి యెన్నెలా.. నా దారిలో కాయదా
*గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం (2)
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో
నా బాహుబంధాలలో !!
గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా.. ఓ ఓ !!
గోదావరి పైయెద.. కృష్ణమ్మా నీ వాల్జడ
TQ Boss for writing 🙏
❤❤❤❤ song
Excellent Anjana Soumya..Sir ki deetu ga padaru
ఆ మహనుబావుడు ఇంకోవందేళ్ళు ఉంటే బాగుండు ఆయనలేనిలోటు ఎవరూ తీర్చ లేరు. ఆయన మాటతీరు వినయ విధేయతలు నాకైతే ఎంతోఇష్టం ఈపాటకేకాదు అన్ని పాటలకు సంగీతం అందించే ఆ బృందానికి ముఖ్యంగా పిల్లనగ్రోవి వాయించే ఆయన పేరు తెలియదుగాని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అంజనా సౌమ్య ఆఅమ్మాయి కి కూడా నా ఆశీర్వాదములు అక్కడ నేను కూడా ఉండి ప్రత్యక్షంగా వినాలనిపించింది.
Anjanasowmya, every letter, word, pronunciation, voice, lengthy words, letters, amazing, really we need to appreciate her. Best regards, Alwal Reddy Hyderabad India. Particularly, na bahu bandhalalo, "vathu zata"in telugu, only few people know this type of, how we express sound on letters and words in telugu, I heard, total song, each letter, word, it's really God Grace to her.
Yennela, instead of Ennela
Lot of hard work in this song
Very , very word pronunciation "Kayaga"
Vayyaramu, special sound expression, hats off
Balu gaari, naa Vaaljeda, sound expression, really great experiment
Cinemalo vinna... Stage pina vinna... Music ela unna... Same to same feel.. Thats balu🎉🎉
Balu gariki chithramma combination ayithene baguntadhi.chithramma voice hailet ayindhi ee song
ఎంత బాగా పిల్లనగ్రోవి ఉదుతునారు అన్నయ్య
Beautiful song chithramma ayithe bagundu
The great singer Balu Garu
Handsome singer,doctors did experiments on him,we make seed alot if u can me back means how the entire universe,we r ready to give our life to u one day also enough 48000 songs millions of people's r ready to god if the god asks wt can we do saddened,after spb death his work not also recognise zed he was very down to earth man,now a days soo many r coming with not their talents Omly put ups,no one not replace ourspb,askar,bharatha Ratna he deserves 1000%no doubt(Reborn If Possible spb sir)
Korea's suuuuuuuuuuuuuuuuuuuperb 👌👌👌👌👌👌👌 good job
Chalabagundi.bro
Meru padina prathe pata kuda old is gold
Balu తో chitra soooooooooooooooper
Super hot song and sp,anjana voices super.
Great singing of spb sir
Miss you Baalu Sir
What a Song👏👏👏👏👏👏👏👏
Super akka nice singer and beautyful ...👌👌
Balu Bangaram Miss You Lot Balu Meeru Leani Padutha Teeyaga program Ela Chudali Balu Ki Bharatha Rathna Evvali AP CM Garu Respond Avvali Malli Me Voice Amrutham Balu
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗,BAALU,,Sir,👈👈🙏🏻💙🙏🏻💙👈💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🙏🏻💙🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
సూపర్ బాలసుబ్రమణ్యం
Maa amaaku adaapilallu leru naanu anthaa gaari iellu maaduthundi mogoni
Nice song ❤
We miss you balu garu😢😢
Verygood melody song
flute progretion was super
My favorite sp Balu sir I like this song
1:11 Song has begun!
😊😊
2021 lo vinna
We well mis u balu garu
We Miss you sir😞😞😞
శ్రీ వేటూరి వందనం
ఇ పాటకి బాలు తో చిత్రమ్మ ఐతే ఇంకా బావుండేది!
Yes Sir Balu Great Singer
🎉🎉🎉🎉
Avunu
Super
Exlent
nice plutist
Balu garu miru great sir
Supet
Old is gold.... 👌👌👌
❤
Naanu adaapilanu ieyaithay amaayaku baagundeydi
miss u sir
👌👌👌
Daabullu yeni veeysallu maarichali adi naanu
Hai
Anjanaa not touches the Chitramma in this song...
Chitramma always.... swararaga sampadhaa
Super ga padindhi
Yes she not reached that level
I miss you balu garu
super