@@Crk-f9b do you have the guts to ask what congress did for 60 years and why we were in fragile five countries and how did we become top 5 countries in ten years.. what the hell are you talking. 😂😂😂😂😂 Do you drink dhruv Rathee s p.......
ఇటువంటి పచ్చి దేశద్రోహులను శిక్షించే , దైర్యం లేని ప్రభుత్వం ఉన్నంతవరకు వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటది.వాడు జర్మనీ లో ఉంటె ఏమిటి , మన పక్కనే ఢిల్లీలో ఉన్నా ఏమిటి ? తలచుకుంటే, ఏదైనా సాధ్యమే? జార్జ్ సోరోస్ మనీ పవర్ కి , అందరు దాసోహమే ! ఎవ్వరు మినహాయింపు లేదు ?
అయ్యో రామా! నిజమే కదా! మోదీ గారే అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా! గ్రౌండ్ లెవెల్ వరకు నిజాయితీ, అసత్య ప్రచారం ప్రతిఘటన లేక పోతే ఎట్లా? కనీసం మీ లాంటి కొన్ని చానల్స్ కొన్ని గళాలు ఉన్నా అది నివురు కప్పిన నిజం లాగా ఏదో ఒక సారి పెద్ద బడబానలం కాక మానదు. మీ ప్రయత్నాలకు మా జోహారు మరియు అభినందనలు.
ఈ విషయం నేను ఎప్పుడో బీజేపీ హెడ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు గమనించా. హిందువుల ఓట్లు కోసం, ధర్మ ప్రచారం కోసం బీజేపీ చేసేది చాలా చాలా చాలా తక్కువ. కాంగ్రెస్ నచ్చక బీజేపీ కి ఓటేస్తున్నారు అంతే. డోర్ కాదు కనీసం వీదివరకు బీజేపీ ప్రచారం ఉండదు. కష్టం.
స్ట్రింగ్ వినోద్ అన్న ను BJP IT సెల్ HEAD గా తీసుకోండి... జార్జ్ సోరోస్ గురించి చెప్పింది వినోద్ అన్నానే.... ఆలస్యం చెయ్యకుండా అన్నని తీసుకోండి... ఇంకా కొంత మంది జాతీయభావం వున్న వాళ్ళను తీసుకోండి... Bjp ఇలానే ఉంటే కష్టం... మారాలి....
హిందువులు, హిందు సంఘాలు ఒక రాజకీయ పార్టీ పెడితే కేవలం హిందువుల కొరకే , హిందువుల బాగోగుల కోసం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
నమస్తే , అవును నిజమే మరి దీనికి పరిష్కారం ఏమిటి , ఇది మరి మోడీ గారి దృష్టి కి అమీత్ షా గారి ద్రుష్టి కి వెళ్ళలేదా , వెల్తే ఎందులకు చర్యలు లేవు , ఇలా పిరికి గా కూర్చుంటే భవిష్యత్తులో దేశానికి , హిందు ధర్మాన్ని కి , హిందు సమాజానికి ప్రమాదం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
దానికి పరిష్కారం పార్టి స్పోక్స్ పర్సన్ కు ఫ్రీడమ్ ఇవాలి. ఇస్తే వాళ్లు ముస్లిమ్ పై నుపూర్ శర్మ లాగ కామెంట్ చేస్తే పార్టీ కి నష్టం. అందుకని ఫ్రీడమ్ ఉండదు. 😰😎🤔
మనదేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు ఎవరైనా సరే లేక అందరు కలిసి ఒక కంపెనీ ఫామ్ చేసిన సరే యూట్యూబ్ & పేస్ బుక్ లాంటి అప్స్ మనదేశంలో మనం తీసుకురావాలి లేదంటే దేశం లో ఉన్న దేశ ద్రోహులు, విదేశీయులు, విదేశీయుల చెంచాలు లాంటి పనికిమానలా వెదవలు అందరు దేశాన్ని & హిందువులను నాశనం చేస్తారు & చేస్తూనే ఉంటారు..... ఇటలీ పార్టీ దరిద్రం భారతదేశం కి ఎప్పుడు విరగడ ఐతుందో అప్పుడే దేశం & దేశం లో యువత బాగుపడతారు
రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేయాలి అంటే ....బీజేపీ కి ఈసారి ఓటమి తప్పదేమో .... ఇప్పుడు ఉండే విషపు ప్రతిపక్షాన్ని ఇప్పటి విష భుద్దులు కలిగిన ప్రజలను పరిపాలించాలి అంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి తో పాటు కుట్రలు కుతంత్రాలు కలిపి పరిపాలించాలి ...
What suresh garu said is absolutely correct. BJP is unable to counter the fake comments by congress, like BJP is responsible for train mishap in Bengal, BJP is responsible for question paper leakage etc.,
. సార్ మీ ప్రతి వీడియో చూస్తాను నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెపుతారు నాది ఒక చిన్న విన్నపం ఏమిటంటే మీరు 4 లేదా 5 నిమిషాలు మించకుండా ఎక్కువ వీడియోలు చేస్తే ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెలుతుంది అని నా అభిప్రాయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో మోడీ జీ జై హింద్.
సురేష్ గారు, మన ప్రో-బీజేపీ గ్రూప్ లోనే యూనిటీ లేదు పైగా కక్ష సాధింపు కూడా ఉంది. ప్రోత్సహం లేదు సరికదా, రక్షణ కూడా లేదు. మీరు, ఈ ఛానల్ కూడా ఆపదలో ఉంది. తస్మాత్ జాగ్రత్త !
Germen షెపర్డ్ గాడి video's వల్ల చాలా మంది ముఖ్యంగా యువత చాలా ప్రభావితం అయ్యారు.. నేను ఎంతో మంది యువకులను అడిగా.. అందరూ secularism అని అంటున్నారు. చాలా మంది ఆడవాళ్లు కూడా..
BJP has utterly failed in taking action against people spreading fake narratives against the party......The opposition parties specially the congress was able to spread all kinds of fake narratives, but BJP couldn't act against such people leading to their losing many seats in UP,KARNATAKA & RAJASTHAN.
@@vijayalakshmiparanthaman1699 correct, I still wonder, why BJP didn't take any action against this fakery gang after the results. It seems, BJP didn't take this fake narratives and it's effects seriously from the day one. Now they might have , learnt the necessary lessons.
నేను ఎప్పుడో చెప్పా .. బీజేపీ అధినాయకత్వం కి అహంకారం పెరిగింది అని... కార్య కర్తలు ను అసలు పట్టించుకోవటం లేదు... బీజేపీ కోసం పనిచేసే వారికి కనీస ఆర్థిక అవసరాలు తీర్చలేదు.. స్ట్రింగ్ వినోద్ ఛానెల్ పోయింది.కనీసం హెల్ప్ చేయలేదు
India లో y-tube మీద gov కి నిఘా హక్కులు ఇవ్వకపోతే...దాన్ని India లో allow చేయకుండా 100% ban చేసి...మనదేశం y-tube కన్నా గొప్పది తయారు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలి.
Nationalist Hub, Reflection etc are doing great job. They are also organising conclaves etc. But they need to sit together to find a solution to this problem of negative campaigning.
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
అన్న దృవ్ రాతి గాడు మోడీ గారి మీద తప్పు వీడియోs చేసినాడు అన్న. అందులో మోడీ గారు చాయ్ అమ్మిన వాటి గురించి, 35 సంవత్సరాలు మోడీ గారు బిక్షాటన చేసిన ప్రస్తావన లేదు అన్నా . త్వరగా మోడీ గారి నిజమైన జీవిత చరిత్ర మీద వీడియో చేయు అన్నా🙏
BJP కి congress చేస్తున్న, చేయిస్తున్న వివిధ రకాల negative campaign ni అడ్డుకోవాల్సిన అవుసరం చాలా ఉంది... వాళ్ళ IT cell nu ప్రక్షాళన చేయాలి ఫస్ట్ !! కేవలం వాళ్ళు చేసే పనులు చూసి ఓట్లు వేస్తారు అనే ధోరణి మార్చుకోవాలి... ఇది కలి యుగం !!! నెగెటివ్ propagandaa కే విలువ ఎక్కువ !! వాళ్ళని contradict and control చేయకపోతే ఎలాగా? Being a ruling party...BJP has to act accordingly!!!
What ever Suresh garu told is 100%correct , I am so much unhappy with u tube messages from Dhruv Rathi, why no one countering from BJP side: we should be aware that this Rathi sitting in Germany sending fake messages and influencing the youth of Hindi speaking people; That negative narrative might have damaged the outcome of-the party in India .
సురేష్ గారు, బిజెపి లో నుపూర్ శర్మ ఇష్యూ తరవాత ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవడం మానేశారు. ఇనిషియేటివ్ తీసుకుంటే తమ మెడకే చుట్టూ కొంటుంది అని బయపడుతున్నారు. పార్టీ ఎవరినీ సపోర్ట్ చేయదు గాలికి వదిలేస్తున్నారు అని భావన. నేను చాలామంది కార్యకర్త లతో మాట్లాడాను. బిజెపి యూత్ లో ఉత్సాహం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తరవాత ఎందుకొచ్చిన గొడవ బాబు అని వేరే పని చేసుకుంటున్నారు. ఈ విషయం మోడీ గారి దుష్టికి వెళ్ళడం లేదు. 🤔😎🙏🏻😰
Suresh kochatil garu has been highlighting all these issues time & again but BJP'S CENTRAL LEADERSHIP seems to be paying a deaf ear to these important issues.....As staunch supporters of the BJP we feel let down by them because they are failing to take valuable suggestions made by CHANNELS LIKE NH & ALSO for their failure to act against corrupt politicians like KCR,JAGAN ,STALIN & many others.....
Kids చానల్స్ లో వచ్చే advertisment లు చాలా వరకూ westren ద్వారానే ధోరణిలోనే ఉంటున్నాయి. వాటి ప్రభావం పిల్లలు, స్త్రీలు పైన వాటి ప్రభావం పడుతుంది. Please keep an eye.
Suresh sir is telling correct 💯 percent BJP party must focus on this fake video of utube channels specially they diverted to public in caste religion and constitution so I please request to public not to divert of fake videos
Not only uneducated I know many educated people who feel dhruvrati s videos are genuine They argue kejriwal sent to jail only under the survilenece of modiji only
Sai of Nationalist hub should also take some initiative to solve this issue. Dhruv Rathee may be getting plenty of money from Congress & others, but certainly he has great networking skills. To report enmasse, to like enmasse don't happen just like that. Right wing needs to learn.
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. మోడీ గారు చేసిన మంచి పనులు చూసి ఓటు వేస్తారని భావించి ఊరుకున్నారు.
One good work of modi
What did he do?! Ripping the country?! On religion garbage and caste garbage?! Ballooning deficit 986 lakh crores?!?!?!?!
@@Crk-f9b you all idiots does not know anything. Go check what did he do really..
@@Crk-f9b do you have the guts to ask what congress did for 60 years and why we were in fragile five countries and how did we become top 5 countries in ten years.. what the hell are you talking. 😂😂😂😂😂 Do you drink dhruv Rathee s p.......
స్ట్రింగ్ వీనోడు అన్న ఛానల్ రావాలని కోరుకుంటున్నా❤❤
దృవ్ రాతీ గానివి ఇప్పుడు తెలుగు లోకి కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అన్ని భాషల్లోకి ఇలా చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది....
Vadini lepeyadam correct... Elanti vallatho bjp kanna india ku Pedda danger
ఇటువంటి పచ్చి దేశద్రోహులను శిక్షించే , దైర్యం లేని ప్రభుత్వం ఉన్నంతవరకు వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటది.వాడు జర్మనీ లో ఉంటె ఏమిటి , మన పక్కనే ఢిల్లీలో ఉన్నా ఏమిటి ? తలచుకుంటే, ఏదైనా సాధ్యమే? జార్జ్ సోరోస్ మనీ పవర్ కి , అందరు దాసోహమే ! ఎవ్వరు మినహాయింపు లేదు ?
@@krishnabaalupoliticaltalk1262 Entho Mandi bayata terrorists la nu unknown person lepesthunnadu antaru kani vinni kuda ala lepesthe baguntadi
This is only to open eyes of commen people.
@@syedsamdani6129 Will he make a video on Tamilnadu liquor killings. Nearly 70 people died?? Strict answer No...
సురేష్ garu meru చెప్పింది 100% correct
అయ్యో రామా! నిజమే కదా! మోదీ గారే అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా! గ్రౌండ్ లెవెల్ వరకు నిజాయితీ, అసత్య ప్రచారం ప్రతిఘటన లేక పోతే ఎట్లా? కనీసం మీ లాంటి కొన్ని చానల్స్ కొన్ని గళాలు ఉన్నా అది నివురు కప్పిన నిజం లాగా ఏదో ఒక సారి పెద్ద బడబానలం కాక మానదు. మీ ప్రయత్నాలకు మా జోహారు మరియు అభినందనలు.
I promise my vote Modi ji
జై భారత్... జై శ్రీ రామ్... జై హనుమాన్... బీజేపీ కి తిరుగే ఉండదు
మరి మనం ఏమి చేయాలి?ఏమి చేయలేమా?మీ లాంటి వారిని బీజేపీ ఉపయోగించు కోవాలి. మీ దేశ భక్తి కి ధన్యవాదాలు
ఈ విషయం నేను ఎప్పుడో బీజేపీ హెడ్ ఆఫీస్ వెళ్ళినప్పుడు గమనించా.
హిందువుల ఓట్లు కోసం, ధర్మ ప్రచారం కోసం బీజేపీ చేసేది చాలా చాలా చాలా తక్కువ. కాంగ్రెస్ నచ్చక బీజేపీ కి ఓటేస్తున్నారు అంతే. డోర్ కాదు కనీసం వీదివరకు బీజేపీ ప్రచారం ఉండదు. కష్టం.
చాలా చక్కగా చెప్పారు సార్
మోడీ గారి లో మార్పు రావాలి ఇలాంటి వారిమీద యాకషన్ తీసుకోవాలి బీజేపీ వాళ్ళుకూడా కౌంటర్ ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏
పవర్ లో ఉన్నప్పుడే కాపాడుకోకపోతే పవర్ లేనప్పుడు పరిస్థితేంటి ?
ఎలా మోడీ అమితషా దృష్టికి తీసుకెళ్లాలో చేప్పండి .
దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడీ జి జై బిజెపి జై శ్రీ రామ్ ❤❤🙏🙏🙏🚩🚩🚩🚩
Bharat Mata ki Jay 🙏🏼🚩🌷🏹📿🧡🇮🇳💙🇺🇳🚩🧡 जय भीम जय श्री राम జై హింద్ జై తెలంగాణ జై ఆంధ్ర
Dhruv rathee kadu fake news pettedi BJP. It cell
స్ట్రింగ్ వినోద్ అన్న ను BJP IT సెల్ HEAD గా తీసుకోండి... జార్జ్ సోరోస్ గురించి చెప్పింది వినోద్ అన్నానే.... ఆలస్యం చెయ్యకుండా అన్నని తీసుకోండి... ఇంకా కొంత మంది జాతీయభావం వున్న వాళ్ళను తీసుకోండి... Bjp ఇలానే ఉంటే కష్టం... మారాలి....
బిజెపి పార్టీ కూడా ఈ మధ్య హిందువుల మాదిరి అయిపోయింది సార్
సెక్యూల్ హిందువులు లా తాయారు అయ్యారు
correct చెప్పారు sir… bjp కి ఇంకెప్పుడు మేల్కుంటుందో
జై శ్రీరామ్.. జై జై బీజేపీ
కార్యకర్తలకు ఏ విదంగా కూడా పార్టీ నుండి సహాయం ఉండదు బీజేపీ లో. కావున కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారంను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం లేదు.
Drive ratee 100℅ correct obedient at his country of india🇮🇳
Vote yenduku veyaledhura ni Druve ratee
హిందువులు, హిందు సంఘాలు ఒక రాజకీయ పార్టీ పెడితే కేవలం హిందువుల కొరకే , హిందువుల బాగోగుల కోసం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
నమస్తే , అవును నిజమే మరి దీనికి పరిష్కారం ఏమిటి , ఇది మరి మోడీ గారి దృష్టి కి అమీత్ షా గారి ద్రుష్టి కి వెళ్ళలేదా , వెల్తే ఎందులకు చర్యలు లేవు , ఇలా పిరికి గా కూర్చుంటే భవిష్యత్తులో దేశానికి , హిందు ధర్మాన్ని కి , హిందు సమాజానికి ప్రమాదం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
మీరు చెప్పింది వాస్తవం. దీనికి కచ్చితంగా పరిష్కారం కనుగునే ప్రయత్నం చేయాలి. ఊరికే మూలుగుతూ, భయపడుతూ కూచుంటే జాతికి పెను ప్రమాదం.
దానికి పరిష్కారం పార్టి స్పోక్స్ పర్సన్ కు ఫ్రీడమ్ ఇవాలి. ఇస్తే వాళ్లు ముస్లిమ్ పై నుపూర్ శర్మ లాగ కామెంట్ చేస్తే పార్టీ కి నష్టం. అందుకని ఫ్రీడమ్ ఉండదు. 😰😎🤔
మనదేశంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు ఎవరైనా సరే లేక అందరు కలిసి ఒక కంపెనీ ఫామ్ చేసిన సరే యూట్యూబ్ & పేస్ బుక్ లాంటి అప్స్ మనదేశంలో మనం తీసుకురావాలి లేదంటే దేశం లో ఉన్న దేశ ద్రోహులు, విదేశీయులు, విదేశీయుల చెంచాలు లాంటి పనికిమానలా వెదవలు అందరు దేశాన్ని & హిందువులను నాశనం చేస్తారు & చేస్తూనే ఉంటారు..... ఇటలీ పార్టీ దరిద్రం భారతదేశం కి ఎప్పుడు విరగడ ఐతుందో అప్పుడే దేశం & దేశం లో యువత బాగుపడతారు
A very valuable suggestion....
Yes, This Is the biggest Failure Of Modiji.
రాజ్యాంగాన్ని అనుసరించి పాలన చేయాలి అంటే ....బీజేపీ కి ఈసారి ఓటమి తప్పదేమో .... ఇప్పుడు ఉండే విషపు ప్రతిపక్షాన్ని ఇప్పటి విష భుద్దులు కలిగిన ప్రజలను పరిపాలించాలి అంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి తో పాటు కుట్రలు కుతంత్రాలు కలిపి పరిపాలించాలి ...
Most unfortunate. We are worried about internal enemies.
ఇగ నుండి ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తే తగిన శిక్షలు విడిస్తే మళ్ళీ మరొకరు చేయరు
What suresh garu said is absolutely correct. BJP is unable to counter the fake comments by congress, like BJP is responsible for train mishap in Bengal, BJP is responsible for question paper leakage etc.,
Because spokesperson is not confident of support if he counters the narrative.
Everyone is afraid that he or she will become another Nupur Sharma. 🤔😎😰
. సార్ మీ ప్రతి వీడియో చూస్తాను నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెపుతారు నాది ఒక చిన్న విన్నపం ఏమిటంటే మీరు 4 లేదా 5 నిమిషాలు మించకుండా ఎక్కువ వీడియోలు చేస్తే ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెలుతుంది అని నా అభిప్రాయం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయహో మోడీ జీ జై హింద్.
ఇదే సత్యం మీద బురద చల్లడం
Suresh gaaru currect ga chepparu
జై శ్రీరామ్
BAN DHRUVRATHI
సురేష్ గారు, మన ప్రో-బీజేపీ గ్రూప్ లోనే యూనిటీ లేదు పైగా కక్ష సాధింపు కూడా ఉంది. ప్రోత్సహం లేదు సరికదా, రక్షణ కూడా లేదు. మీరు, ఈ ఛానల్ కూడా ఆపదలో ఉంది. తస్మాత్ జాగ్రత్త !
జై సద్గురు
అందుకనే బిజెపి 240 దగ్గరే ఆగిపోయింది. దీనిపైన అమిత్షాగారి స్ట్రాటజీ తెలపండి. చేతగాని బిజేపి సోషల్ మీడియం పెద్దలను ఆయన ఎందుకు మార్చలేకపోయారు. సమన్వయలోపమా లేక నిర్లిప్తతనా. వివరించండి సురేష్ కొచ్చాటిల్ గారు .
జై సద్గురు
Exactly sir you said is 100 percent correct,
"We are educated." The irony....
Germen షెపర్డ్ గాడి video's వల్ల చాలా మంది ముఖ్యంగా యువత చాలా ప్రభావితం అయ్యారు.. నేను ఎంతో మంది యువకులను అడిగా.. అందరూ secularism అని అంటున్నారు. చాలా మంది ఆడవాళ్లు కూడా..
bjp పెద్దలు అధికారంలో ఉన్నప్పుడే మీరు న్యాయం చేసుకో లేకపోతే ఎలాదయచేసి ఫేక్ ని అరికట్టండి భారత్ మాతాకీ జై
BJP IT cell is very week
You are exactly correct. Hope in B J P a group of people might oppose Modijee re entry as p.m.
There should be some Govt mechanism to stop or counter these fake people and fake news
BJP has utterly failed in taking action against people spreading fake narratives against the party......The opposition parties specially the congress was able to spread all kinds of fake narratives, but BJP couldn't act against such people leading to their losing many seats in UP,KARNATAKA & RAJASTHAN.
@@vijayalakshmiparanthaman1699 correct, I still wonder, why BJP didn't take any action against this fakery gang after the results. It seems, BJP didn't take this fake narratives and it's effects seriously from the day one. Now they might have , learnt the necessary lessons.
You cannot legally prove wrong what Dhruv rathee is saying. For every fact he says, he is taking legal opinion of fact cheking
Kochatil sir, u are hundred per cent correct. Our BJP media failed in counter attack.
Jai sriram
ఇప్పటికైనా బీజేపీ IT cell మేల్కోకపోది నష్టం చాలా జరిగే ప్రమాదం పొంచి ఉంది. అలా జరిగితే భారత దేశ ఉనికికే ప్రమాదం
Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩
Correct sir
నేను ఎప్పుడో చెప్పా .. బీజేపీ అధినాయకత్వం కి అహంకారం పెరిగింది అని...
కార్య కర్తలు ను అసలు పట్టించుకోవటం లేదు...
బీజేపీ కోసం పనిచేసే వారికి కనీస ఆర్థిక అవసరాలు తీర్చలేదు..
స్ట్రింగ్ వినోద్ ఛానెల్ పోయింది.కనీసం హెల్ప్ చేయలేదు
Good feedback
India లో y-tube మీద gov కి నిఘా హక్కులు ఇవ్వకపోతే...దాన్ని India లో allow చేయకుండా 100% ban చేసి...మనదేశం y-tube కన్నా గొప్పది తయారు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలి.
Nationalist Hub, Reflection etc are doing great job. They are also organising conclaves etc. But they need to sit together to find a solution to this problem of negative campaigning.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
అన్న దృవ్ రాతి గాడు మోడీ గారి మీద తప్పు వీడియోs చేసినాడు అన్న. అందులో మోడీ గారు చాయ్ అమ్మిన వాటి గురించి, 35 సంవత్సరాలు మోడీ గారు బిక్షాటన చేసిన ప్రస్తావన లేదు అన్నా . త్వరగా మోడీ గారి నిజమైన జీవిత చరిత్ర మీద వీడియో చేయు అన్నా🙏
BJP కి congress చేస్తున్న, చేయిస్తున్న వివిధ రకాల negative campaign ni అడ్డుకోవాల్సిన అవుసరం చాలా ఉంది... వాళ్ళ IT cell nu ప్రక్షాళన చేయాలి ఫస్ట్ !! కేవలం వాళ్ళు చేసే పనులు చూసి ఓట్లు వేస్తారు అనే ధోరణి మార్చుకోవాలి... ఇది కలి యుగం !!! నెగెటివ్ propagandaa కే విలువ ఎక్కువ !! వాళ్ళని contradict and control చేయకపోతే ఎలాగా? Being a ruling party...BJP has to act accordingly!!!
Congress behaves as a ruling party when in opposition.
BJP behaves like an opposition party when ruling. 😂😅
మీరు అబద్ధాన్ని నిజం చేయగలేనిది నిజం అర్థం అయ్యేటట్టు ప్రజలకు చెప్పడం తప్ప
Great content
Really true
then wht we are encouraging dhruv Rathee why we are unable to boycott him
Yes I too observed.
You are absolutely correct sir
BJP don't have to take guts against fake
అన్యాయాన్ని ప్రశ్నించలేని మీది కూడా ఒక journalism ha!!
# Shame-Godi-media
కొంచెం సౌండ్ సిస్టం సరి చేసుకోండి
Jai Shri Narendra Modi ji 🙏❤🚩
What ever Suresh garu told is 100%correct , I am so much unhappy with u tube messages from Dhruv Rathi, why no one countering from BJP side: we should be aware that this Rathi sitting in Germany sending fake messages and influencing the youth of Hindi speaking people; That negative narrative might have damaged the outcome of-the party in India .
👍👍👍👍👍
సురేష్ గారు,
బిజెపి లో నుపూర్ శర్మ ఇష్యూ తరవాత ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవడం మానేశారు.
ఇనిషియేటివ్ తీసుకుంటే తమ మెడకే చుట్టూ కొంటుంది అని బయపడుతున్నారు.
పార్టీ ఎవరినీ సపోర్ట్ చేయదు గాలికి వదిలేస్తున్నారు అని భావన.
నేను చాలామంది కార్యకర్త లతో మాట్లాడాను.
బిజెపి యూత్ లో ఉత్సాహం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తరవాత ఎందుకొచ్చిన గొడవ బాబు అని వేరే పని చేసుకుంటున్నారు.
ఈ విషయం మోడీ గారి దుష్టికి వెళ్ళడం లేదు. 🤔😎🙏🏻😰
Asurula Shakti koodaa apaaram
Suresh kochatil garu has been highlighting all these issues time & again but BJP'S CENTRAL LEADERSHIP seems to be paying a deaf ear to these important issues.....As staunch supporters of the BJP we feel let down by them because they are failing to take valuable suggestions made by CHANNELS LIKE NH & ALSO for their failure to act against corrupt politicians like KCR,JAGAN ,STALIN & many others.....
BJP :
సన్నీ లియోన్ ను బీజేపీ ప్రభుత్వం కేంద్రమంత్రి నీ చేస్తుంది అని దృవా రతీ చెప్పాడు
U r right sir
Kids చానల్స్ లో వచ్చే advertisment లు చాలా వరకూ westren ద్వారానే ధోరణిలోనే ఉంటున్నాయి.
వాటి ప్రభావం పిల్లలు, స్త్రీలు పైన వాటి ప్రభావం పడుతుంది.
Please keep an eye.
I want to pay if given opportunity because of his truths and evidences.
Super updated information
Fine
BJP if they don't react to negative campaign by Congress they will lose seats in state assembly elections
గుర్తు తెలియనివ్యక్తులు రాఠీకోసం వస్తే?
Report directly to PM
👌👍🙏🙏🇮🇳
SUPER 150
Stringent action should be taken against these elements so that in future no such false propogonda to be spreaden.
Bjp ఐటి వింగ్ ఏమి చేస్తున్నట్లు.
What is bjp doing,why can't they counter
Instead, why don’t you keep pointing out fakes, that makes sense.
He quotes the ref also, never wastes a single second also,.
Suresh sir is telling correct 💯 percent BJP party must focus on this fake video of utube channels specially they diverted to public in caste religion and constitution so I please request to public not to divert of fake videos
Jai sreeram
Not only uneducated
I know many educated people who feel dhruvrati s videos are genuine
They argue kejriwal sent to jail only under the survilenece of modiji only
Thanks for sharing this video..
Mee correct 💯
Ravish Kumar. And..Dhruva Rathi❤
Nice
Pls invite Karolina Goswamy to Discussions. She is fighting anaist Dhruv Rathee's false Propaganda agaist Bharat!
🎉
Sir can I ask one questions y Indian mobiles usa apps
Suresh ji, what you said is correct. But you are in a better position to do something about this. Pls try to find a solution.
DRUV RATHI wil not loose views following . Most channels are against DRUV and spreading false propaganda.
Yes
Sai of Nationalist hub should also take some initiative to solve this issue. Dhruv Rathee may be getting plenty of money from Congress & others, but certainly he has great networking skills. To report enmasse, to like enmasse don't happen just like that. Right wing needs to learn.
Jai Sri Ram
BJP leaders తొందరగా act cheyyali
Bjp must counter
Pls be humanity, socially, not political support, dhruv rathee info is good