తమ్ముళ్లు నేనైతే నవ్వలేక పోయాను తమ్ముడు కడుపుబ్బ ల నువ్వే నువ్వే తమ్ముళ్లు కలలో కన్నీళ్లు కూడా వచ్చేసింది తమ్ముళ్లు ప్రతి వీడియో చాలా చాలా బాగుంటాయి తమ్ముళ్లు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు❤❤❤❤❤❤❤
వామ్మో ఇంత మనస్పూర్తిగా నవ్వేది ఒక్క మీ వీడియోలు చూసేటప్పుడు,, ఆ తరువాత నవ్వేది మళ్ళీ మాకు ఆ వీడియోలు గుర్తుకు వచ్చినప్పుడు,, మీకు ఎలా థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది,, ప్రాబ్లమ్స్ వచ్చినా ఉన్న ఇంకా మేము నవ్వుతూ ఉన్నాం అంటే అది మీ వీడియోలు వల్లే,,🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
నిజంగా నేను చాలా సార్లు చూసాను నేను కువైట్ లో వుంటాను ఫ్యామిలీ కి దూరంగా 😔వున్నాను కానీ మీరు పెటే వీడియో లు చూసి నవ్వుకుంటాను మాది పుత్తూరు దగ్గర అరె్టెమ్మ గుడి దగ్గర మా ఊరు 🙏🏻🙏🏻🙏🏻చాలా థాంక్స్ తమ్ముళ్లు
మీరు చేస్తున్న వీడియోల్లో మంచి మెసేజ్ వుంటుంది. అంతకు మించి నవరస భరితం మీ హాస్యం. అద్బుతం. భగవంతుడు చరణ్ కు నల్లరంగు ఇచ్చినా హాస్యం బాగా పండిస్తున్నారు.
అన్న మీరు తేసే ప్రతి వీడియో లో మన చుట్టూ జరిగే ఎదో ఒక ప్రాబ్లమ్స్ ,లేదా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఉంటాయి😍. చాలా హ్యాపగా ఉంది మీ వీడియోలు చూస్తుంటే😢😘
Congratulations very good thammullu na pillala ki age abbai ki 6 years ammai ki 4 years vallu cell chusevaru kids vedios Kani eppudu me vedios ki fans ayyaru me vedios vallaki ardham avuthai meku chala thanks
ఈ రోజుల్లో డుబుల్ మీనింగ్ లేకుండా ప్యూర్ కామెడీ చేసేది మీరే బయ్యా ❤️❤️❤️❤️లవ్ యు
Nijamga bro 😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌👌👌👌
❤
ha curect chepparu simpul exlent jokes comedy
100%
తమ్ముళ్లు నేనైతే నవ్వలేక పోయాను తమ్ముడు కడుపుబ్బ ల నువ్వే నువ్వే తమ్ముళ్లు కలలో కన్నీళ్లు కూడా వచ్చేసింది తమ్ముళ్లు ప్రతి వీడియో చాలా చాలా బాగుంటాయి తమ్ముళ్లు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు❤❤❤❤❤❤❤
నవ్వలేక సచ్చిపోయిన బ్రదర్స్ 🤣🤣🤣🤣🤣 కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. నవ్వి నవ్వి అమ్మ.......
Sachi pothe comment Ela cheshav bro 😂😂
Sachipo bro ithe 😅
@@pubglover6470 okay sacchi poya anuko are you happy 😁😁😁😁😁
Super anna
@@Akbarvlogs219 superrrr broo🤭😂😂
ఏంటి కామెడీ నావల్ల కావట్లేదు నవ్వడానికి😂😂 కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి😂👌👌 super brothers
Super bros 🤣🤣
నాకు చాలా బాగా నచ్చింది
ఈ రకమైన వీడియోల కోసం నేను చాలా ఎదురు చూస్తు ఉన్నాను
సూపర్ గా వుంది బ్రదర్
Climax అదిరింది గిరి యాక్షన్ superrrrrrrrrr 👌🤣🤣🤣
🤝
Happy
Unbeatable video 👍👍
😂😂😂😂😂😂😂😍
😂😂
మీ కామెడీ కి దండం రా బాబు పక్షవాతం వచ్చినట్టు నటించే సీన్ సూపరో సూపర్😂😂😂😂😂😂
వామ్మో ఇంత మనస్పూర్తిగా నవ్వేది ఒక్క మీ వీడియోలు చూసేటప్పుడు,, ఆ తరువాత నవ్వేది మళ్ళీ మాకు ఆ వీడియోలు గుర్తుకు వచ్చినప్పుడు,, మీకు ఎలా థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది,, ప్రాబ్లమ్స్ వచ్చినా ఉన్న ఇంకా మేము నవ్వుతూ ఉన్నాం అంటే అది మీ వీడియోలు వల్లే,,🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Yes
@@rajiniunnam true said andi worest situation lo nenu e vds chusa,navvukunna happy ga vundi god bless you chitti thammullu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఈ వీడియో మాత్రం అన్నిటికంటే హైలెట్... 🙏🙏🙏
ఆరాట పడకండి. టైమ్ వచ్చినప్పుడు అదే అవ్వుద్ది పెళ్లి ❤❤.
మికుఐఇందా
సరే సరే లే
😂😂😂
Avna
@@boyavishnu9060 ey anna em anta Speed
నిజంగా నేను చాలా సార్లు చూసాను నేను కువైట్ లో వుంటాను ఫ్యామిలీ కి దూరంగా 😔వున్నాను కానీ మీరు పెటే వీడియో లు చూసి నవ్వుకుంటాను మాది పుత్తూరు దగ్గర అరె్టెమ్మ గుడి దగ్గర మా ఊరు 🙏🏻🙏🏻🙏🏻చాలా థాంక్స్ తమ్ముళ్లు
Nanu e video ke comment chedamante comment colection Datepoinde Am videos anna navvaleka cahchipothunamu 😂😂😂😂
నా కళ్ళంటా నీరు వచ్చింది మీ విడియో చూసి అంటాలా నవ్వు వచ్చింది
చాలా బాగా చేశారు మరిన్ని వీడియోలు చేయాలని కోరుతున్నాం
గిరి overaction సూపర్ navvalekapoya😂 last lo
దేవుడా.....ఈ కాలం లో మనస్ఫూర్తిగా నవ్వింది ఇదే 1st టైం....వెరీ నైస్ బ్రదర్స్....
నవ్వి నవ్వి పోతే ఏవరు బాధ్యత 😂😂😍
Ha Velade anna nanu kuda Vela videos super ga unnatai
మీరు చేస్తున్న వీడియోల్లో మంచి మెసేజ్ వుంటుంది. అంతకు మించి నవరస భరితం మీ హాస్యం. అద్బుతం. భగవంతుడు చరణ్ కు నల్లరంగు ఇచ్చినా హాస్యం బాగా పండిస్తున్నారు.
వామ్మో ఇంత కామెడీ న నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి😂😂😂😂
క్లైమాక్స్ ఆక్టింగ్ సూపర్
చాలా నవ్వుకున్నాం కడుపు ఉబ్బిపోయింది 4 సార్లు చూసాం ఈ వీడియో 👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰😅😅
Meelanti illu city lo kachithanga ledhu bothers, kaavalante chooskondi super home super people God bless you😂😂😂😂😂😂😂
Giri super
గిరీ యాక్షన్ అదిరింది కడుపుబ్బ నవ్వించారు
నవ్వ లేక సచ్చినాము బ్రో సూపర్ వీడియో 🎉🎉👍👍🎁🎁💐💐♥️♥️🌻🌻👌👌
Giri action 🤣🤣🤣
కర్రీ అక్క నటించమంటే జీవిస్తుంది super brother మీ కామిడీ కర్రీ కాంతారావు మీకు కొండంత అండ brother 🤟🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️🎊🎊🎊
I Giri acting super bro💚🧡🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😊
ఇదేందయ్యా...ఇది😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 ఎప్పుడూ నల్ల బ్రదర్ హైలెట్ అయ్యేవాడు ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది ❤❤❤❤
Twinkle twinkle little star unbeatable culture super star
Navvi navvi kallalo nellu vasthunnayi Anna super exlent vedio anna🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣chala chala bagundi
Supar best comedy broo ,🙏🙏🙏🙏👍👍👍
Nice video super 😅😅😅😅😅👏👏👏👏👏chala chala super
నవ్వలేక చచ్చాను చచ్చిపోతే ఎవరు Responsibility 🤣🤣🤣🤣🤣🤣😂
Super excited 😅😅😅
సినిమా లో కన్నా మీ video's లోనే కామిడీ ఎక్కువగా వుంది బ్రదర్ మీ నుండి ఇంక మరిన్ని వీడియోస్ రావాలి
ఈమధ్య కళ్లల్లో నీళ్లు వచ్చేలాగా నవ్వడం ఇదే
Chala bagundi brother vedio
Super acting
Super video anna
సూపర్ ఉన్నది బ్రో వీడియో, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది 😂😂😂😂😂😂
Super super super navvule navvule 👌👌👌👌👌👌😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Hii అన్నయ్యలు....😂😂😂😂
Girls antha annayalu ante ma karri bidda ki papa dorakadu
Excellent commidy
బాబోయ్ అసలు నవ్వుకోలేక చచ్చిపోయాము చాలా అంటే చాలా బాగుంది వీడియో 😂😂😂😂😂😂😂😂
😂😂😂😂ayyo baboooiiii em comedy😂😂😂
సూపర్ బ్రో 😍🤣🤣
మీ ప్రతి ఒక్క వీడియోలు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు అలాగే ఉంటాయి మీరు సూపర్ అన్న మీరు ఇలాగే వీడియోలు తీయాలి మమ్మల్ని ఇంప్రూవ్ చేయాలి
I'm waiting
Super anna nice comedy black anna comedy naku baga nachindhi
😂😂😂
అన్న నవ్వి నవ్వి కడుపు నొప్పి
కళ్ళలో నీళ్ళు 😂😂😂 ఆగడం లేదు అన్న 🤣🤣🤣🤣🤣
Climax super bro navuv apukolekapoyanu 😂😂
Mnigaru suprr andi
Climax super ga vundi bro 🤣🤣🤣🤣🤣🤣🤣
Manasu ki chala happy gaa undi brother
chusi cheyyandayya video s 😂😂😂😂😂😂😂😂🎉🎉🎉
గిరి రియాక్షన్ అదిరింది😂😂😂😂
ఓ మై గాడ్ నవ్వలేక నవ్వలేక కళ్ళ వెంట నీళ్లు అంతే కారిపోతున్నాయి బాస్ మీరు సూపర్
సూపర్ బ్రో సూపర్ కామెడీ❤❤❤❤❤❤
Nijamga chela navva .. super... thank you boy s
ఏంటి బ్రో కామెడీతో చంపేస్తారా!........ సూపర్ బ్రో😂😂😂😂😂
అన్న మీరు తేసే ప్రతి వీడియో లో మన చుట్టూ జరిగే ఎదో ఒక ప్రాబ్లమ్స్ ,లేదా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఉంటాయి😍. చాలా హ్యాపగా ఉంది మీ వీడియోలు చూస్తుంటే😢😘
Giri anna acting super anna navvu assalu apukolekapoyyanu super anna
Ayoooo navvvalllla kallidhuuu navvi navii😅😂😂😂😂😂
Giri anna acting super
Baga chesaru bros giri nee acting keeeekoooooo keka ma
నాకు మాత్రం గిరి గారి కామెడీ మాత్రం నవలేక కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి😂😂😂 సూపర్ గిరి అన్న నీ కామెడీ కి మాత్రం 👏👏👏👏👌👌👌
Super video ana
😂😂😂👌👌👌me muggurike evari dhisti thagalakudadhu brothers chala bagachesaru vedio😍
గుడ్ జాబ్ ❤❤❤
పార్ట్ 2 కొసం వెయిట్ంగ్ ఇంతకీ పార్ట్ 2 ఉందా సూపర్ కామెడీ
Congratulations very good thammullu na pillala ki age abbai ki 6 years ammai ki 4 years vallu cell chusevaru kids vedios Kani eppudu me vedios ki fans ayyaru me vedios vallaki ardham avuthai meku chala thanks
నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ 🤣🤣🤣🤣🤣😜😜😜 ROFL🤣🤣🤣🤣
Mani giri well done
వీటిలో అల్టిమేట్ ఏంటంటే చరణ కామెడీ సూపర్ అబ్బా వాడి ఎక్స్ ప్రెషన్ కి నవ్వు 😂😂😂😂😂
Mansupurthiga navvukunedhi mee viedios chusinappude tqqq brothers
😂😂😂😂😂😂ANNA SUPER
ఏంటి తమ్ముడు నవ్వి పిచ్చి నవ్వి పిచ్చి చంపేస్తారా ఏంటిది కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నా🤣🤣🤣🤣🤣🤣🤣👌👌
నవ్వలేక చచ్చిన చాలా రోజుల తర్వాత చాల సంతోషంగా కళ్లలో నీళ్లు వచ్చాయ్ 😂😂😂🤣🤣🤣🫡
Chala thanks enthala navvi chala rojulu aendhi giri garu chala baga chesaru chala navvu vachindhi malli malli chusanu
అన్న నేను ఈ వీడియో చూసి నవ్వలేక నవ్వలేక నవుతున్న 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Climax super 👌 🤣🤣🤣🤣🤣🤣
Super fun maccha😂😂
Bro. Super comedy 😂😄😂😄
Dey Giri Emi Ra Ne Acting 🤣 Just Hilarious Episode 😂🤣😂👌🏻
Super 👌❤️😂😂😂😂😂😂😂😂😂😂😂😂 bro
Super 😂😂😂😂❤
Bro comedy super 😂😂 giri acting super bro meru elanti manchi videos inka cheyali bro
Baagundhi anna comedy 😂
Super comedy
సూపర్ తమ్ముళ్లు చాలా పైకి వస్తారు మీ లాంటోళ్లు జబర్దస్త్ కామెడీ లో ఉండాలి
Super bro acting adurs😅😅😅😅😅
❤❤❤😃😃😃😃😃😃😃😃😃
Sooper eha meeru ❤❤
Giri anna suuuupar 🤣🤣🤣🤣❤️
Gerisupar😊😊
ఎంతో వర్క్ చేసుకొని ఇంటికి వచ్చాక ఫోన్ తీసుకొని మీ వీడియో చూస్తే చాలు చాలా అంటే చాలా రిలాక్స్,సంతోషం వేస్తుంది
Hello Navi Navi sach batana super bro super super
2:08 అయితే మనం కూడా జివించల్సిందే 🤣🤣🤣🤣
Charan sister super ధిషీ చుక్క పేటండి నవ లేకపోతున అన్న 😃😆💕👍👌
😂 super brothers