జీడిపప్పువడియాల పేరుతోమోసపోయాం ?తెలివితక్కువగామోసపోవటంమనతప్పు|బాంబు లాగా పేలిన పాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • CureSkin app link
    app.curesk.in/...
    Coupon code: AMMAA100

ความคิดเห็น • 283

  • @Ammamaataofficial
    @Ammamaataofficial  หลายเดือนก่อน +9

    CureSkin app link
    app.curesk.in/Ammamata
    Coupon code: AMMAA100

  • @indu3370
    @indu3370 หลายเดือนก่อน +36

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇందు

  • @OMSHRIbhakthi5515
    @OMSHRIbhakthi5515 หลายเดือนก่อน +29

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo หลายเดือนก่อน +15

    అమ్మ నమస్తే అండి మీకు మనఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ💐 🙏🙏🙏🙏🙏🙏

  • @durgabhavani9896
    @durgabhavani9896 หลายเดือนก่อน +8

    నిన్న మీరు చూపించినప్పుడే అవి గుమ్మడి వడియాలు అని అర్ధం చేసుకున్న. బహుశా జీడిపప్పు పలుకులు కూడా కలిపారేమో అనుకున్న ఎలాగూ రేపు వేయించి చూపిస్తాను అన్నారుగా చూద్దాం అని వున్న 😋 మగాళ్లని ఊరకే బురిడీ కొట్టిస్తారు. ఆ పప్పులు మనదగ్గర కుదరవుకదా 👍

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 หลายเดือนก่อน +4

    జయ గారు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీరు చెప్పే మాటలు మీరు పూజ చేసే విధానం చాల బాగుంది నిజంగా మీరు మీ పిల్లలు మీ ఆనంద్ గారు మీ మరిది మీ వాళ్ళు అందరూ అదృష్టవంతు లు మీ మంచి మనసు మీ రు చేసుకున్న
    పుణ్యం మీ మరిది లాంటి కొడుకు కి
    కారు శ్రావణం మాస నికి కారు తీసు కొండి మాకు హైదరాబాద్ లో కొబ్బరికాయ 30 మరియు 35 రూపాయలు పాపం తాత దగ్గర తీసు కొండి

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o หลายเดือนก่อน +6

    అమ్మ మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తాతగారు ఎలా తీసుకెళ్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఆ వయసులో భుజం మీద వేసుకొని మూసుకొని పోతుంటే చాలా బాధగా అనిపించింది

  • @crazyboys_89
    @crazyboys_89 หลายเดือนก่อน +3

    Amma mimmalni chusi nerchukunna . చిలక ల కి ఆహారం పెట్టాడాం.చిలుకలు వచ్చి తింటున్న పుడు చాలా happy గా ఉంటుంది అమ్మ

  • @arunamateti219
    @arunamateti219 หลายเดือนก่อน +5

    Hello jaya garu బాగున్నారా
    జీవనతరంగలు two days back youtube లో చుసాను, చాలా చక్కటి సినిమా, నేను పాత సినిమాలే ఎక్కువ గా చూస్తు ఉంటాను,,, నేను మీ వయసే, అభిరుచులు అన్ని సేమ్ ❤😊

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli หลายเดือนก่อน +6

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ ఒకసారి ఒడియాల్లో కొన్ని సందర్భాల్లో మోసపోతాం సహజంగానే ఇలా జరుగుతాయమ్మ నైస్ వీడియో 👌🫂💞

  • @DhanaLakshmi-xw9nh
    @DhanaLakshmi-xw9nh หลายเดือนก่อน

    మీ మనస్సు చాలా మంచిది, అందుకే తాత కి సహాయం చేస్తున్నారు, మీ లాంటి వాళ్ళని మోసం చేస్తే వాళ్ళకి చాలా పాపం.

  • @hamsikaharshil1853
    @hamsikaharshil1853 หลายเดือนก่อน +8

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 หลายเดือนก่อน +4

    Hello madam thatha gurinchi chepparu ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనుకుంట కొబ్బరి కాయలు ఒకటి 25rs.చిన్న కాయ ఐతే 20rs ఆడవారి పనులు ఎప్పటికి పూర్తి కావు నేనైతే ఎపుడు చేస్తూనే వుంటాను మోసం లేని ప్రదేశం లేనేలేదు

  • @ramupabbu9540
    @ramupabbu9540 หลายเดือนก่อน +6

    Hi amma. patha home ni miss avthunnam amma oka sari video pettandi amma

  • @user-nx9xz5ue6n
    @user-nx9xz5ue6n หลายเดือนก่อน +2

    Amma mee video naku oka relaxation amma❤ malle mogallu chala bagunay amma❤

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 หลายเดือนก่อน +4

    Amma, meeku tholi ekadasi subhakanshaalu.🙏
    Vizag city lo asalu varshalu levu amma. Maaku cyclone vastheney kaani monsoon lo vundavu.

  • @AkhilYadav-cm5kt
    @AkhilYadav-cm5kt หลายเดือนก่อน +2

    Ayyo tattaya ala velthuntee bhadha gaa anipinchindhi 😮khani meeru malli pelichi ammi pettadam chala Baga anipinchindhi🎉🎉

    • @user-oc5ne3ig6u
      @user-oc5ne3ig6u หลายเดือนก่อน

      Hi amma🎉🎉🎉🎉

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 หลายเดือนก่อน +6

    తోలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ 🎉🎉

  • @lalithakumari9840
    @lalithakumari9840 หลายเดือนก่อน +1

    S i too like jeevana tarangalu evariki evaru sontamu yenta varaku ee bandamu super song

  • @raswiniaswini9678
    @raswiniaswini9678 หลายเดือนก่อน +3

    తొలి ఏకాదశి శుభాాకాంక్ష లు అమ్మ.

  • @gopammamasna1336
    @gopammamasna1336 หลายเดือนก่อน

    మాకు ఇష్టం పాత సినిమాలు అంటె ప్రతి రోజు వింటా ఈ సినిమాలోని పాటలు ఈ రోజు కూడ చూశాము టైటిల్ సాంగ్ బాగుంటది అన్ని బాగుంటావి ❤❤😊

  • @prasannayanamala7652
    @prasannayanamala7652 หลายเดือนก่อน +1

    toliekadasi subhakankshalu amma🙏🙏

  • @GayatriChundupali
    @GayatriChundupali หลายเดือนก่อน +3

    Milk cooker vaadandi...మీరూ తరుచూ పాలు పోయాయి పాలు విరిగి పోయాయి అని అంటున్నారు ... కావున milk cooker best అని నా అభిప్రాయం నేను కూడా మీ లాగా kani ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు jaya akka.. social wood meeting mahita Anantapur కలిశారు కదా నేను ఉమ్మడి కుటుంబ channelo చేశాను . చాలా రోజు ల తరువాత మెసేజ్ చేశాను. 🎉🎉🎉

  • @dasarikalyani9495
    @dasarikalyani9495 หลายเดือนก่อน +3

    Nenu ayithe anni novels chadivanu..na favourite movie jeevanatarangalu n meena

  • @kodamasimham8800
    @kodamasimham8800 หลายเดือนก่อน +1

    EKADASI subhakankshalu amma🙏🙏
    Taata ala kobbarikaylu teesukeltunte Naku badhavesi vari mukhame gurthostundi ...ponilendi yeduruga vunnavallu teesukuni baruvu tagginchesuruga☺️☺️
    Manakedo pani takkuvunnattu paalu kuda appudappudu tappumani😊 pelipoyi marikonchem pani kalpistai amma

  • @satyavathi.yadlapalli6316
    @satyavathi.yadlapalli6316 หลายเดือนก่อน +2

    ,
    తొలిఏకాదశి శుభాకాంక్షలు జయమ్మ గారు.మీరుఏమిరాసేపనిలేదుమీఫేసులోనేఒకకల.🫰🫰👌👌🌹🌹🫅🫅❤❤🙏🙏

  • @anjigangireddymallidi2959
    @anjigangireddymallidi2959 หลายเดือนก่อน +2

    తొలి ఏకాదశి శుభాకాంక్షలుఅమ్మ❤

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 หลายเดือนก่อน

    ❤ అమ్మా జీవన తరంగాలు సినిమా అంటే నాకు చాలా ఇష్టం అందులోని టైటిల్ సాంగ్ అంటే ఇంక చెప్పలేను అంత ఇష్టం మా అమ్మ గారు చూసి నప్పుడల్లా నేను చూసి చూసి నా పిల్లలకు చూడండి అని ఇంటర్ ఎగ్జామ్స్ వున్నాకూడా నా కూతురికి చూడమని చెప్పి చూఇంచినాను 🥰 అమ్మా తొలి ఏకాదశి శుభాకాంక్షలు 👍😇 మంచి సినిమా 👏👏👏

  • @user-ng8zf9tv5r
    @user-ng8zf9tv5r หลายเดือนก่อน +3

    Naku jeevana tharangalu cinema chala estam ❤

  • @rooparoopa6263
    @rooparoopa6263 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 అమ్మ అంటే అమ్మ నే 💐💐💐

  • @suvarnan6871
    @suvarnan6871 หลายเดือนก่อน +1

    Amma tulasamma daggara deepam medha pettina glass cover bowl yakkada konnaru cheppandi amma madhi deepam galiki undadam ledhu

  • @vasuamma8438
    @vasuamma8438 หลายเดือนก่อน +1

    హాయ్ అమ్మ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 หลายเดือนก่อน +1

    Amma andaru rojulu maripoyayi antaru . Kani nenu ayte rojulu marayi ananu. Rojulu eppudu okalane unnayi kadamma. Manushule maripeyaru antanu

  • @vemuribharatti541
    @vemuribharatti541 หลายเดือนก่อน +2

    తొలి ఏకాదశిపర్వదిన శుభాకాంక్షలు

  • @user-sb2op4hz8x
    @user-sb2op4hz8x หลายเดือนก่อน +1

    Goodafternoon jayagaru❤❤❤❤❤

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 หลายเดือนก่อน

    Amma 👌 happy Toliekadasi 🙏🙏 meeru yeppudu santhoshamu ga undali ani korukunttna 🙏❤️🫶

  • @anupamakatta5606
    @anupamakatta5606 หลายเดือนก่อน

    Meeru cheppedi rojuvaari vishayalaina baaguntaayi maa

  • @RajeswariHari-th8kp
    @RajeswariHari-th8kp หลายเดือนก่อน

    హయ్ అమ్మ వడియాల విషయంలో కూడా ఇంత మోసం చేస్తారా అమ్మ అమో జాగ్రత్త ఉండాలి మనం ❤❤❤

  • @lakshmi3480
    @lakshmi3480 หลายเดือนก่อน

    Mee video chudakapothe naku nidra kuda ravatledhu amma .. tq🎉🎉

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc หลายเดือนก่อน

    Amma me matalu unte antho happy ga undhi manusu lo badha antha pothundhi amma chal chal bagunie me matalu amma

  • @Doctorkasharani.c.krishn-ji6ll
    @Doctorkasharani.c.krishn-ji6ll หลายเดือนก่อน

    Yaddanapudi sulochana gari jeevana tharangalu picture naa favourite picture. Tholi yekadasi subhakankshalu jaya garu.

  • @saisriyavaddavalli5403
    @saisriyavaddavalli5403 หลายเดือนก่อน +3

    Jeevana tarangalu 👌👌👌👌👌

  • @durgabhavani7471
    @durgabhavani7471 หลายเดือนก่อน +1

    జీవనప్రమాణం, మీద లాంటి Novel సినిమాలు నాకు కూడా చాలా ఇష్టం జయగారు.

  • @teluguuniquefacts8728
    @teluguuniquefacts8728 หลายเดือนก่อน +3

    తొలి ఏకాదశి శుభాాంక్షలు అమ్మ

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 หลายเดือนก่อน

    Namaste Amma

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 หลายเดือนก่อน

    Namskaram amma 🙏🙏🙏👌🏻👌🏻vlog ❤tholi ekadasi subhakashalu meeku mee family ki amma 🛕🛕🛕🙏🙏jeevana tharangalu movie &songs chala bagumtumdi 😊

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 หลายเดือนก่อน

    Interesting movie Jayagaru ,seeing ur video is so soothing and makes me feel happy .lovely garlands .💐💐👌

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 หลายเดือนก่อน

    Namaskaram amma.naku kuda chala happy ga anipinchindi amma tata daggara unde kobbarikayalau konadam valla

  • @boddudhanalaxmi1383
    @boddudhanalaxmi1383 หลายเดือนก่อน

    Amma yala vunaru nenu chala rojjulu avuthudhi me videos chusi thili yakadhasi subhakanasalu amma 🤗

  • @sunithavardiyavath9753
    @sunithavardiyavath9753 หลายเดือนก่อน +2

    Amma meeru gorintaku pettukuntaleru....paatha intlo regular ga pettukunevaru....😊

  • @kodesurekha4121
    @kodesurekha4121 หลายเดือนก่อน

    🙏 amma, tholi ekadasi subhakankshalu, this is my favourite cinema

  • @jayalakshmib878
    @jayalakshmib878 หลายเดือนก่อน

    Jeedipappu vadiyalu andam tone naku anumanam vachindamma. Avi gummadi vadiyalu. Cinema 👌

  • @auprihima6179
    @auprihima6179 หลายเดือนก่อน

    Supper unttundi jivana tharangalu old movies చాలా baguntaye

  • @durgabandi1781
    @durgabandi1781 หลายเดือนก่อน

    Naaku kooda chala ishtamandi.Jeevanatharangaalu cinima. E jeevana tharangaala lo paatakooda chala ippatiki marachipoledandi.

  • @bhagyak1184
    @bhagyak1184 หลายเดือนก่อน +1

    Amma Tholi Ekadashi Subhakankshalu

  • @kalyani7613
    @kalyani7613 หลายเดือนก่อน

    Tholi ekadashi subakanshalu amma,nice video 👌👌😊

  • @lankireddyamulya7274
    @lankireddyamulya7274 หลายเดือนก่อน +1

    Happy tholi ekadashi be healthy🎉❤

  • @bhavanibojja4323
    @bhavanibojja4323 หลายเดือนก่อน

    aunty okasari miru chese idli chubtey recipe chupinchandi

  • @vasantalatav1818
    @vasantalatav1818 หลายเดือนก่อน

    Amma toli ekadasi subhakamkshalu🌹💐🙏🌹🙏
    Jeevanataragalu movie ki nenu pedda fan ni amma. 🙌🙌🌺🌼Nice video.👌

  • @ammulupriya1083
    @ammulupriya1083 หลายเดือนก่อน

    Yaddanapudi sulochana gari novels ante naaku chala istam Amma andulo jeevana tharangalu naa favourite novel.eppatiki manasu bagolekapothe aa novel chaduvuthaanu.

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m หลายเดือนก่อน +5

    పచ్చి కొబ్బరి తింటే గ్యాస్ వస్తుంది జాగ్రత్త అమ్మ

  • @rajyalakshmikodela3278
    @rajyalakshmikodela3278 หลายเดือนก่อน

    Hai jayagaaru jeevana tarangaalu picture chaala baaguntundi nenu chaala sarlu chusaanu

  • @user-qg3oe4no7q
    @user-qg3oe4no7q หลายเดือนก่อน +1

    Good afternoon amma ❤🎉😊

  • @ppjpcr1
    @ppjpcr1 หลายเดือนก่อน +1

    Meeru mee veedhilo vaariki what's app group unte information isthe coconuts inkaa chinna vyaapaarulaku help avuthundemo

  • @jyothirmaijyothirmai2440
    @jyothirmaijyothirmai2440 หลายเดือนก่อน

    Hi Amma ❤
    Happy Tholi yekadhasi amma❤
    Eppudye gold tiskoni entiki veltunna amma❤
    Thank u Amma ❤

  • @ushaberu3170
    @ushaberu3170 หลายเดือนก่อน

    Jeevana tarangala movieki నేనూ పెద్ద ఫ్యాన్ నే. యాద్దనపుడి గారి నవల జీవన తరంగాలు చదివి చాలా ఇంప్రెస్స్ అయ్యాను. కళ్ళు చెమ్మ గిల్లుతాయి ఎన్నో.. సంఘటనలు చదువుతుంటే. అంత బహుంటుంది novel.

  • @padmavathiy8220
    @padmavathiy8220 หลายเดือนก่อน

    జయమ్మ గారు మీకు
    తొలి ఏకాదశి శుభాకాంక్షలు❤

  • @sivalakshmidvenkata2676
    @sivalakshmidvenkata2676 หลายเดือนก่อน

    Tholi akkadhasi.subhakankshalu amma🎉🎉 video supper amma

  • @deepikatummala865
    @deepikatummala865 หลายเดือนก่อน

    Nenu kuda Jeevanatharangalu movie ki fan... Movie chusanu,novel kuda chadivanu Amma... Baguntundi... Climax konchem change chestharu movie ki ...

  • @bhathimac9071
    @bhathimac9071 หลายเดือนก่อน

    Jeevana tharangalu yaddanapudi sulochana novel novel Inka superga vuntundhi

  • @kamalasiripuram1856
    @kamalasiripuram1856 หลายเดือนก่อน

    Amma e roju tholi akkadhsi subakankshalu ❤❤❤❤❤

  • @premalathadevi5524
    @premalathadevi5524 หลายเดือนก่อน

    Gummidi vadiyalu andi avi ,pooja chakkaga chesukunnaru.😊

  • @subhashinip6164
    @subhashinip6164 หลายเดือนก่อน

    Jeevanatharamgaalu Spotify lo phone lo vinnanandi chaalabagundandi

  • @SuryakumariGogada
    @SuryakumariGogada หลายเดือนก่อน

    Tholi ekadashi subhakankshalu amma ❤️❤️❤️

  • @likiteshpebbili1293
    @likiteshpebbili1293 หลายเดือนก่อน

    Amma tulasi tiles daggara tereakota paint vayyandi red ga kanpistundi enka andanga anpistundi

  • @nagamaniyadati8176
    @nagamaniyadati8176 หลายเดือนก่อน +2

    జీవన తరంగాలు సినిమా అంటే నాకు చాలా ఇష్టం

  • @nirmalaambati9797
    @nirmalaambati9797 หลายเดือนก่อน

    పాలు…బాంబ్😂😂😂
    ఏం సినిమా చూద్దామా అని రివెూట్ పట్టుకుని ఉన్న ఈలోపు వచ్చింది వెంటనే జీవనతరంగాలు పెట్టేసా.😀

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg หลายเดือนก่อน

    తొలి ఏకాదశి శుభాకాంక్షలు jayajee....ఉమ from ONGOLE.
    MEERU DUSTLESS CHALKPIECES THO VESTE PINDI MUGGU ఉన్నట్లు వుంటుంది.స్టేషనరీ షాప్ లో దొరుకుతాయి.❤❤

  • @janakimurali2298
    @janakimurali2298 หลายเดือนก่อน

    Mee andarki tholi ekadashi subhakankshalu

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us หลายเดือนก่อน

    Hi amma nice video tholi ekadasi Subakankshllu amma😊

  • @kalyanisambaraju
    @kalyanisambaraju หลายเดือนก่อน

    Amma nenu old cinema la chustanu amma me video super🙏🙏

  • @sheelareddy7655
    @sheelareddy7655 หลายเดือนก่อน +1

    జీవన తరంగాలు ఒక ఆణిముత్యం
    మంచి యాక్టర్స్ వున్నారు

  • @rajudvn9365
    @rajudvn9365 หลายเดือนก่อน

    Tholi ekadhasi subhakhanshalu amma

  • @saiprema9850
    @saiprema9850 หลายเดือนก่อน

    Hi vadinamma good morning andi video bagundhi andi

  • @ramaraoch7890
    @ramaraoch7890 หลายเดือนก่อน +1

    Hi Amma me vlogs super Amma

  • @madhavikola9828
    @madhavikola9828 หลายเดือนก่อน

    Hiii amma... Naku patha cinemalu ante... Chala istam... Nenu edgina movie chusthunte... Ma thathyya gariki cal chesi thathayya palana channel lo cinema vasthundhi chudu antanu tarvatha thathayy kuda alane chestharu😊😊😊

  • @anuradhaambati4874
    @anuradhaambati4874 หลายเดือนก่อน

    Mi video chuste patakalam rojulu gurthuku vasthayi amma

  • @RKS0818
    @RKS0818 หลายเดือนก่อน +1

    Miru o sari kotappakonda thrikoteswara swami ni dharshanam cheskondi amma

  • @vijayach761
    @vijayach761 หลายเดือนก่อน

    Hi Amma Tholi akkadhasi subhakashalu Amma 🎉

  • @patunuruharieswar-ur6og
    @patunuruharieswar-ur6og หลายเดือนก่อน +1

    Amma akadase subhakanksalu amma me pooia. Antea Naku. Chala estam

  • @VIJAYALAKSHMIAdapa
    @VIJAYALAKSHMIAdapa หลายเดือนก่อน +1

    Hi amma ❤❤❤

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 หลายเดือนก่อน

    Tholi ekadasi shubhakankshalu Amma ❤❤❤❤

  • @kakarlavenkatarao6980
    @kakarlavenkatarao6980 หลายเดือนก่อน

    Neku koda yaa movie ante challa estam amma, pula malla chala bagunayee amma

  • @user-gw2vo4ym9p
    @user-gw2vo4ym9p หลายเดือนก่อน

    Hii.... Amma Tholi ekadasi subhakamkshalu 🙏🙏

  • @sarithamuriki2208
    @sarithamuriki2208 หลายเดือนก่อน

    తొలి ఏకాదశి శుభకాంక్షలు అమ్మ

  • @polaganianuradha1388
    @polaganianuradha1388 หลายเดือนก่อน

    Naaku kuudaa chala chaala ishtam. Jeevana Tarangalu movie amte. 😊

  • @nallapusumalathareddy2081
    @nallapusumalathareddy2081 หลายเดือนก่อน

    Tholi ekhadashi shubhakankshalu

  • @user-vk1qd4jh3d
    @user-vk1qd4jh3d หลายเดือนก่อน

    Amma nenu chaduvukune rojullo novels chadivedaanni.Jeevana tarangalu chala baguntundi.ippudu alante books movies levu.

  • @Kumarivillage2517
    @Kumarivillage2517 หลายเดือนก่อน

    Amma meku toli ekadashi subhakankshalu 🎉🎉 jeevanatharangalu cinimaa Naku chala istam❤

  • @BhavaniSharma-r4u
    @BhavaniSharma-r4u หลายเดือนก่อน

    Tholi yakadasi subhakanshalu amma❤