అన్నా నేను ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నా అన్న నాకు 2025, 8వ నెల కు 2సంవత్సరాలు అవుతుంది నేను రేపు సంవత్సరం లో అకామా క్యాన్సెల్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అన్నా నేను ఇంటికి వెళ్ళాక నేను సూన్ వీసా పైన ఎన్ని రోజులకు కువైట్ కి రావచ్చు అన్న ప్లీజ్ అన్న చెప్పు
హాయ్ అన్న నేను export & import బిజినెస్ చేయాలి అనుకున్న కువైట్ లో. లేద బయట వర్క్ చేయాలనీకున్న, నేను ఏది చేయాలనుకున్న నాకు ఏ వీసా అవసరం పడుతుంది. నేను సౌదీ రిటర్న్ అరబ్బీ భాష,డ్రైవింగ్, వెల్డింగ్ వర్క్, అన్ని వచ్చు కాబట్టి నాకు ఏ వీసా అయితే బాగుంటుంది. కాస్త చెప్పండి. లేద మీ నెంబర్ చెప్పండి.
Hello anna My self gouse laagam I am a driver Nanu 6 months nunche Kuwait country ki ravalani baaga try chesthunna Anna Kani avvaru Naku help cheyyatam ledu anna Please help me Driver visa chudanna please Ne help life lo marchiponu anna please
Bro,,naku telisina akka Kuwait lo undi driver job undi ani chepte ..130.000/- adigaru UGCC LO UNDI ANI. EROJE OFFERS LATER VACHINDI PLS CHEPPU BRO NIJAME UNTUNDA, Ahil visa Trista annaru .original aa kada ela telsukovali
అన్నా నాది బయట కాదిం వీసా నేను శెలవుకి ఇంటికి వచ్చాను ఇప్పుడు నేను షూన్ కి మారాలంటే ఎలా వచ్చే నేల 12వ తారీఖుకి కానూన్ అది అయిపోతున్నది ఎలా వారం ముందుగా వచ్చిన నాకు అవకాశం ఉంటుందా అలాగే నా అకామా 20 కదా ఒకవేళ మా కువైటి వాడ్ని 18కి మార్చమంటే మారుస్తాడ వివరంగా చెప్పు
Valuable information anna😊 tnxs
Very helpful video thankyou brother
Visa lo mention chasina work vastunda amina change vuntuda soon vissa anna
Very helpful video Anna
Thank you so much 🙂
Anna...
Hospital, diagnostics,college or schools lo Computer operator job experience Kuwait or gulf countries lo use avtada
Hi Anna bagunnava chala rojuluku video
Roju video peduthunnanu short video lekonte full video
Factory 18 number visa edaina companies ki transfer chesukovacha ?
Leka factory to factory company ki transfer chesukovala ?
Plz clarify this doubt.
@@lifetimehappiness4901 18 number lo kuda konni visalu transfer avuthaye konni kavu
Super bro
Thanks brother
super Anna
Thanks brother
Anna....
Computer operator jobs untaya kuwait or gulf countries lo
Kuwait . shopping mall lo work 8 hour duty soon Visa ki 200 Dinar kattali ...120 salary antunnaru nammavacha sir....
Telusukoni dabbu katandi brother lekunte mosapotharu
Electronic వీసా గురించి చెప్పు అన్నా
Video chesanu chudandi
Bro Autocad jobs gurinchi konchem cheppu
అన్నా నేను ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్నా అన్న నాకు 2025, 8వ నెల కు 2సంవత్సరాలు అవుతుంది నేను రేపు సంవత్సరం లో అకామా క్యాన్సెల్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అన్నా నేను ఇంటికి వెళ్ళాక నేను సూన్ వీసా పైన ఎన్ని రోజులకు కువైట్ కి రావచ్చు అన్న ప్లీజ్ అన్న చెప్పు
ఆకమా కేన్సిల్ ఐపోతనే కొత్త విసా తీసుకొని రావచ్చు
Hai anna
హాయ్ అన్న నేను
export & import బిజినెస్ చేయాలి అనుకున్న కువైట్ లో. లేద
బయట వర్క్ చేయాలనీకున్న, నేను ఏది చేయాలనుకున్న నాకు ఏ వీసా అవసరం పడుతుంది.
నేను సౌదీ రిటర్న్
అరబ్బీ భాష,డ్రైవింగ్, వెల్డింగ్ వర్క్,
అన్ని వచ్చు కాబట్టి నాకు ఏ వీసా అయితే బాగుంటుంది. కాస్త చెప్పండి.
లేద మీ నెంబర్ చెప్పండి.
Shoon visa tisukoni Randi brother baguntundi
Hello anna
My self gouse laagam
I am a driver
Nanu 6 months nunche Kuwait country ki ravalani baaga try chesthunna Anna
Kani avvaru Naku help cheyyatam ledu anna
Please help me
Driver visa chudanna please
Ne help life lo marchiponu anna please
Food delivariki ravacha compenee prpasmeedha ravacha
Manchi company aite randi brother
Bro,,naku telisina akka Kuwait lo undi driver job undi ani chepte ..130.000/- adigaru UGCC LO UNDI ANI. EROJE OFFERS LATER VACHINDI PLS CHEPPU BRO NIJAME UNTUNDA, Ahil visa Trista annaru .original aa kada ela telsukovali
@@arlasunitha8304 money yekkuva adigaru brother
🎉🎉🎉🎉🎉hi
Thanks andi
Make one vilog for kptc city bus driver
Ok brother chesthanu
Mana vissa apply chesarooo leddoo telusukodam yla anna ???
Kuwait aite telusukovachu visa vachinda leda
@@gkbteluguvlogs kuwait vissa ni anna
AHIL VISA ANTE ENTI CHEPPU BRO PLS, UGCC COMPANY LO TISARU MAA FRD
@@arlasunitha8304 videos chudandi anni telusthaye
❤❤❤❤❤❤❤ok
Thanks brother🙏
Hai బ్రదర్ నేనూ rigger work మీద రావలంకుంటున్న వీజా దొరుకుతుందా బ్రదర్
try చేయండి బ్రదర్
హాయ్ అన్న బాగున్నావా హాయ్
బాగున్నాను బ్రదర్
Electrical vissa ante yenti anna. Soon vissa na
Shoon visa nu electrical visa antaru
Anna nenu kuvait ravalunu kuntunanu visa dorukutunda
Dorukuthaye brother
Offers letters echaru eroje
Hi anna
Hi andi
అన్నా నాది బయట కాదిం వీసా నేను శెలవుకి ఇంటికి వచ్చాను ఇప్పుడు నేను షూన్ కి మారాలంటే ఎలా వచ్చే నేల 12వ తారీఖుకి కానూన్ అది అయిపోతున్నది ఎలా వారం ముందుగా వచ్చిన నాకు అవకాశం ఉంటుందా అలాగే నా అకామా 20 కదా ఒకవేళ మా కువైటి వాడ్ని 18కి మార్చమంటే మారుస్తాడ వివరంగా చెప్పు
@@satishmeesala7518 మీ కఫిల్ శూన్ లోకి మారడానికి ఒప్పుకొంటే మారవచ్చు లేకొంటే మారలేరు
మార్చాడు
Assalamualaikum bhaiya ❤️
Alekum salam bhaiya
Hi
Tailor jobs unaya bro
Untaye brother
18 Age viza chippu bro ❤❤
21 age undali brother
Shoon visa antha paduthundi anna
1400kd నుండి 1800kd పడుతుంది
Medical cheyala
Hii Anna okka visa chudava Anna please help me Anna house boy
Super bro
Hi
Hai anna
Hi brother